Harish :ఎదుటివాడి మైండ్ ఎలా చదవాలి.?Body Language Secrets |Best Moral Video |SumanTV Anchor Nagaraju
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=I-H3ckZOB9A
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు నమస్తే అండి. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఎలా తెలుసుకోవాలని ఫస్ట్ యస్ ఏ స్పిరిచువలిస్ట్ నేనైతే ఎవ్వరి మనసులోకి దూరద్దు అంటా. వాడి మైండ్ లో ఏముందో మనకి ఎందుకు అనే దాంట్లో ఉండాలి ఫస్ట్ థింగ్ [గొంతు సవరించుకోవడం] కానీ కొన్ని కొన్ని పనులలో కొన్ని కొన్ని వాటిలో అవసరం అవతలవాడు ఏంటి వాడు అసెస్మెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి సో మెనీ టెక్నిక్స్ ఓకే ఎప్పుడైనా మైండ్
(00:38) స్ట్రెయిట్ గా మైండ్ లాగా పనిచేయదు. మైండ్ ఇస్ ట్రయింగ్ టు కమ అవుట్ ఫ్రమ ఐస్ ఫ్రమ మాటలు ఫ్రమ దర్ బిహేవియరల్ చేంజెస్ ఓకే అండ్ గట్ ఫీలింగ్స్ లో వాటి వల్ల డిఫరెన్స్ తెలుస్తుంది. ఎవరికైనా సరే ఎదుటి వాడిని చదవాలి రీడ్ చేయాలి అంటే స్టార్ట్ అబ్సర్వింగ్ ఐస్ కళ్ళని చూడడం నేర్చుకోండి కళ్ళని పసిగట్టడం నేర్చుకోండి.
(01:05) ఓకే సమ బిహేవియర్ పాటర్న్స్ బ్రూటల్ మెంటల్ రీడింగ్ కావాలి అంటే బిహేవియర్ పాటర్న్స్ అబ్సర్వ్ చేయండి. నిజంగా తెలుస్తుంది వాడు నిజం మాట్లాడుతున్నాడా కవర్ అప్ చేస్తున్నాడా దాన్ని మార్చాలని ట్రై చేస్తున్నాడా అన్నది తెలుసుకోవాలంటే అబ్సర్వ్ దేర్ పాటర్న్స్ కొంతమంది బేస్ లైన్ తెలియక ఇబ్బంది పడతారు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ లైన్ అంటే నార్మల్ గా ఏదైనా వాళ్ళకి నచ్చిన విషయం మాట్లాడండి వాళ్ళు ఎలా ఉంటుందో అబ్సర్వ్ చేయండి.
(01:31) నచ్చిన విషయం క్యాజువల్ గా నీకు సాంబార్ ఇడ్లీ నచ్చుతుందా అనే విషయం క్యాజువల్ నాన్ త్రెటనింగ్ అది భయపెట్టేది కాదు నిజం తెలుసుకునేది కాదు అలాంటి విషయాలు మాట్లాడినప్పుడు నార్మల్ మాట్లాడతారు. సేమ్ అదే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వేర్ అది వాళ్ళకి త్రెట్ కాదు కానీ నీకు చెప్పడం ఇష్టం లేదు అన్నప్పుడు మాట్లాడి చూడండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది.
(01:54) ఉమ్ థర్డ్ నీకు చెప్పడము చాలా డేంజరస్ నీ దగ్గర నుంచి దాచాడు అన్న విషయం మాట్లాడేటప్పుడు టోటల్ డిఫరెంట్ ఉంటుంది. మ్ ఇది బేస్ లైన్ కొన్ని రోజులు ప్రాక్టీస్ అండి మనుషుల్ని చూడడం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బిహేవ్ లైక్ దిస్ అనగానే వాళ్ళ మూమెంట్ మన కంట్రోల్ లోకి వస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్ మాట్లాడితే వీడు మన కంట్రోల్ లో ఉంటాడు అనగానే వాడి మైండ్ ఏం మాట్లాడుతుందో తెలిసిపోతుంది.
(02:20) అండ్ మైండ్ ఇస్ ఆల్వేస్ ఏ పాటర్న్ ఇప్పుడు నా వీడియోలు కంటిన్యూ గొప్ప అది చూడండి వీడులా ఇలాంటి విషయాలు మాట్లాడతాడుఅని తెలిసిపోతుంది. అవును కదా అలాగా ప్రతి మనిషికి ఒక కండిషన్డ్ పాటర్న్డ్ మైండ్ ఉంటుంది. వాడు అవుట్ ఆఫ్ దట్ వెళ్ళగానే మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. అట్ ఆఫ్ దట్ మీరు అబ్సర్వ్ చేయండి ఏవైనా క్రికెటర్ కి బౌన్సర్ వేస్తే ఆడడం రాదు అని వాడికి బౌన్సర్ వేసి కొడతారు.
(02:42) ఎందుకంటే బౌన్సర్ అయగానే వాడు తెలియకుండానే తప్పు చేస్తాడు వాడు ఇన్ దట్ మోడ్ ఓకే అలాగా మనం ఎప్పుడు కూడా అవతల వాడి బేస్ లైన్ గనక తెలుసుకోగలిగితే వాడి మైండ్ ఏముందో చదవడం ఈజీ అవుతది. బేస్ లైన్ తెలుసుకోవాలి బేస్ లైన్ తెలుసుకోవాలంటే కొద్దిగా టైం స్పెండ్ చేసి వాట్ ఇస్ హిస్ బేస్ లైన్ అని చాలామంది వాళ్ళు అలా బిహేవ్ చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను తట్టుకో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలో నువ్వు బిస్కెట్ వేయరా వాళ్ళు ఆడతారు.
(03:12) ఆ విషయం తెలియదు జనాలకి చాలామంది ఆ సింపుల్ లాజిక్ దట్స్ ఏ బ్యూటిఫుల్ గేమ్ నువ్వు ఎలా బిహేవ్ చేయాలో వాడు ఎవడో కంట్రోల్ చేస్తున్నాడు. వెళ్తూ వెళ్తూ ఏ వేస్ట్ గా అనగానే నన్ను వేస్ట్ గా అంటావా అని ఊగిపోతున్నావ్ వాడు స్విచ్ చేసి బిస్కెట్ వేసి వెళ్ళిపోయాడు నీకు [నవ్వు] కనిపెట్టలేకపోతున్నావ్ అలాగే వాడికి ఒక పాటర్న్ ఉంటుంది కదా ఈసారి నువ్వే బిస్కెట్ దట్స్ ఏ ట్రూ గేమ్ అందుకే మైండ్ రీడింగ్ కానీ మైండ్ ని పట్టడం చాలా ఈజీ అండ్ మైండ్ రీడింగ్ చేయించే వాళ్ళు కానీ ఆర్ మైండ్ ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఐస్ అబ్సర్వ్ చేయండి. దే ఆర్ నాట్ స్టేబుల్ ఆ టైంలో
(03:50) నువ్వు ఏది కావాలంటే అది అనిపించొచ్చు వాళ్ళతో ఒక్కోసారి అని మాట్లాడుతుంటే నిజమే మనం కూడా తలుపుతాం. [నవ్వు] సో యు వాంట్ టు రీడ్ దేర్ మైండ్ నీకు ఏం కావాలో అది నువ్వు మిమిక్ చెయ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే స్లో డౌన్ యువర్ పిచ్ నీ వాయిస్ ని స్లో డౌన్ చేస్తే అవతల వాడి మైండ్ లో ఏముందో తెలిసిపోతుంది మైండ్ ని దాచడం చాలా కష్టం.
(04:17) చాలా కష్టం అందుకే పెద్ద పెద్ద దొంగతనాలు చేసి క్రిమినల్ ట్రైనింగ్ లో చేసేవాళ్ళు కూడా లోపల కెమికల్ చేంజెస్ దొరికిపోతారు అవును లయర్ లయర్ లయర్ అని మెషిన్ చెప్పేస్తుంది బికాజ్ కెమికల్ చేంజెస్ జరిగిపోతాయి పట్టండి అట్లా ఇది చాలా ఇది అదేదో పెద్ద బ్రహ్మవిద్య కాదు సింపుల్ లాజిక్ ఇది మైండ్ కి ఇది వేస్తే దాంతో తిప్పుతా ఉంటదిరా అది అది తెలుసుకోవాలి సో అవతలవాడి మైండ్ రీడింగ్ చేయాలిచే చేసినప్పుడు రెండు మూడు సార్లు నువ్వు త్రెట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం నీ ముందుకు వచ్చే మైండ్ వేరేగా మాట్లాడుతుంది.
(04:53) ఎవరనా మనని ఊరికి ఇంటిమిలేట్ చేస్తున్నారు ఊరికే ప్రెజర్ పెడుతున్నారు చేస్తున్నారు అనుకోండి వాళ్ళకి దేంట్లో బిస్కెట్ వేస్తే ఆగుతారో అది తెలుసుకోవాలి మనం అది ఓన్లీ నాన్ త్రెట్టనింగ్ అయితే అఫ్కోర్స్ ఎవరినో మనిపులేట్ చేయడానికి మనం చెప్పట్లేదు. బట్ నాన్ త్రెటనింగ్ అయితే మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి పీపుల్ నువ్వు ఎలా ఇచ్చావో అలాగే బిహేవ్ చేస్తారు.
(05:14) నీ చుట్టుపక్కల ఎవడు ఎలా బిహేవ్ చేస్తున్నా నువ్వే ఎక్కడో వాడికి ఆ ఊతం ఇచ్చావు. నన్ను తిడితే నాకు కోపం వస్తుంది ఏడ్చేస్తాను తిడతారు. [నవ్వు] తిడతారు నువ్వు లేదు తిట్టినా ఏడ్చినా వాడు చేయాల్సింది చేస్తాడు అని ఉన్న చోట తిట్టరు. మనమే ఇచ్చాము సో వాళ్ళ మైండ్ ని మనం రీడ్ చేయగలిగితే మనం ఎక్కడ ఏది వేయాలో అది వేయగలుగుతాం ఫస్ట్ థింగ్ ఓకే సెకండ్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మన మైండ్ బాడీలోని ఐస్ రూపంలో వస్తుంది అని చెప్పాను మాట రూపంలో వస్తుంది అబ్సర్వ్ ద స్పీడ్ ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతుంటే వాడి మైండ్ తెలియాలి అంటే వాడి స్పీడ్ అబ్సర్వ్ చేయాలి నార్మల్
(05:53) మైండ్ లో ఉన్నవాడి స్పీడ్ ఇస్ ఏ రిథమిక్ స్టెప్ బై స్టెప్ పాటర్న్ ఆర్ వాడి ఒరిజినల్ మాట్లాడే విధానం ఎప్పుడైతే మైండ్ మనని డిసీవ్ చేయడానికో తప్పు చేయడానికో మాట్లాడుతుందో వాడి మైండ్ వాడి ఆ స్పీచ్ ఇస్ లార్డ్ పైకి కిందకి పైకి కిందకి డిస్టర్బ్ అయిపోతుంటారు చెప్పాలనుకున్నదాన్ని చెప్పలేడు. ఎక్కువ పాజ్ ఇవ్వకుండా కవర్ చేయడానికి ట్రై చేస్తాడు బికాజ్ దే ఆర్ ట్రయింగ్ టు కంట్రోల్ అవర్ మైండ్ కాబట్టి చెప్పింది చెప్పి చెప్పింద చెప్పి ఎవరనా సేల్స్ అమ్మేటప్పుడు చూడండి వాడు మనం అసలు ఆలోచించుకునే టైం ఇవ్వరు.
(06:29) చెప్తున్నాడు రియల్ చేయాల్సి అలా చేయాల్సి అది చేయాలి ఆలోచించుకునే గ్యాప్ ఇస్తే మళ్ళీ ఆ సేల్ క్లోజ్ అవ్వదేమో అనే అంత ఫోర్స్ తీసుకొస్తారు కదా అదే జనరల్లీ మైండ్ రీడింగ్ లో కూడా చేయొచ్చు మనం వెన్ యు పుష్ దెమ టు దేర్ అవుట్ ఆఫ్ స్టెబిలిటీ జోన్ లోకి పుష్ చేయగానే వాళ్ళ మైండ్ ఏం చెప్తుందో తెలిసిపోతుంది. చాలా ఈజీ టెక్నిక్స్ ఇవి జనరల్ గా కూడా మనం ఫాలో అయ్యి ట్రై చేయాలి.
(06:51) పిల్లలతో ఎప్పుడైనా మేమ నిజం చెప్పించాలి ఆర్ ఏమన్నా ఎలా ఉంటే జస్ట్ పుష్ దెమ్ అవుట్ ఆఫ్ దేర్ కంఫర్ట్ జోన్ చెప్పేస్తారు. బయట చెప్పేస్తారు ఇదొకటి అవతల వాడి మైండ్ లో సెగ్మెంట్స్ గా డివైడ్ అయి ఉంటాయి. ఓకే ఎప్పుడైనా సెగ్మెంట్స్ గా డివైడ్ అయి వచ్చింది బాడీలో కెమికల్ రూపన్స్ లోనూ మన చెమటల రూపంలోనూ భయం రూపంలోన వణకు రూపంలోన షివరింగ్ రూపంలోన ఇట్లా కూడా వస్తాయి అది కూడా వాళ్ళ మైండ్ యొక్క సంకేతమే కొన్ని కొన్ని సార్లు బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది దేర్ మైండ్ ఇస్ డిఫరెంట్ అని ఓకే దే ఆర్ వెరీ ఫర్మ్ క్రాస్ లెగ్ కూర్చుంటారు అండ్ తీసుకోనివ్వరు ఆరాని అది మైండ్ క్లియర్ గా
(07:31) ఇండికేషన్ ఇస్తుంది దిస్ ఇస్ క్లోజడ్ అని కొంతమంది నా దగ్గర కౌన్సిలింగ్ కి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు క్లోజ్డ్ తెలిసిపోతుంది నేను చెప్తున్న మాట వినట్లేదు వీళ్ళు హి ఇస్ ట్రైింగ్ టు రీడ్ మై మైండ్ హి ఇస్ ట్రయింగ్ టు నా మాటని డైవర్ట్ చేయడానికి ఆ నేను నమ్మను ఇదంతా ఒప్పుకోను ఒప్పుకోను ఒప్పుకోను ఆర్గ్యుమెంటేటివ్ లో ఉన్నారు మైండ్ లో తెలిసిపోతుంది.
(07:50) నిజంగా కూడా ఎవరైనా మనతో ఆర్గ్యుమెంటేటివ్ మోడ్ లో ఉంటే మనం ఏం చెప్తున్నా వినరు ఆన్సర్ చెప్పేస్తూఉంటారు. సో రీడ్ దట్ అండ్ మైండ్ రీడింగ్ లో నేను ఒక బ్యూటిఫుల్ మెకానిజం ద హ్యూమన్ లైట్ డిటెక్టర్ అని నిజంగా కూడా ప్రతి మనిషి 90% అబద్ధాలే చెప్తాడు వాడికి వాడు కూడా బయటకి కూడా 100కి 100% కరెక్ట్ చెప్తే బతకలేము ఈ సొసైటీలో అట్లా ఉంటాయి. సో అవి రెగ్యులర్ గేమ్ లాగా ప్రయత్నం చేయండి.
(08:21) యు కెన్ రీడ్ పీపుల్స్ బిహేవియర్ మైండ్ బ్యూటిఫుల్లీ బట్ కొంచెం ప్రాక్టీస్ లిటిల్ బిట్ అందులోకి దిగాలి అది అందరూ చేయాలి. అప్పుడు సొసైటీ యస్ ఏ హోల్ సొసైటీ ఇంప్రూవ్ అవుతుంది బట్ ప్రతి ఒక్కరికి ఒక పాటర్న్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా పట్టుకోవాలి చాలా బాగా నచ్చిన ఆన్సర్ కొంచెం ఒక లెవెల్ ఆఫ్ ఉండేటువంటి పీపుల్ కి అయితే పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుద్ది ఓకే ఇది అనేటువంటి విషయం అర్థమైపోద్ది.
(08:43) యా వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సర్ చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు ఉంటాయి అని చెప్పేసి చెప్పి యా ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది కవళళ సూర్య సాధన సెవెన్త్ టు 11త ఉండంది జూన్ ఓకే అండ్ మార్నింగ్ ఉంటుంది 6క్స్ టుసెవెన్ ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామ అంటే థాంక్స్ టు ఇంటర్నెట్ అందరూ నేర్చుకోవాలి జూమ లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్ ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్ చిన్న మెథడాలజీ బట్ వెరీ పవర్ఫుల్ గా మన
(09:15) మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి కవుల సూర్య సాధన సూర్యుడి యొక్క కుటుంబం ఈ స్కౌళము అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి మెడిటేషన్ లోకి అందరూ రావాలని నా కోరిక డెఫినెట్ గా సార్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ థాంక్యూ ఎవరైనా సరే మే ఎండ్ లోపు గనుక రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అనుకుంటే అంటే ఫర్దర్ క్లాసెస్ కి గనుక లిమిటెడ్ సీట్స్ ఉంటాయండి చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉంటారు.
(09:46) యంగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారో ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మే ఎండ్ లోపే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో థాంక్యూ.
No comments:
Post a Comment