మన జాతకం ముందే రాసిపెట్టి ఉందా🌹ఎంత సాధిస్తే సంపాదిస్తే తృప్తి సంతృప్తి ఆనందం🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2UtIZ39IlEw
Transcript:
(00:00) ఆ అకారణంగా జరుగుతుంది ఆ అకారణంగా జరుగుతుంది ఏదైనా ఏదైనా అకారణంగా జరుగుతుంది దీన్ని యాక్సెప్ట్ చేయాలా లేదంటే ప్రపంచంలో చూపించబడుతున్న వాటిని అంటే లక్ష్యంగా తీసుకొని ఆ ఫోర్స్ గా కదలా అంటే నువ్వు యాక్సెప్ట్ చేయి చేయకపో జరిగేది ఎలాగో జరుగుతుంది గా అయిపోయాయి దట్ ఇస్ ద హోల్ పాయింట్ ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు కొడుకు కరెక్ట్ గా జడితలాగా పుట్టిండు యక్సెప్ట్ చేస్తే బంగారుకొండ యాక్సెప్ట్ చేయకపోతే చింతపండు నువ్వు చేసినా చేయకపోయినా వాడు ఎట్టున్నాడో అట్లే ఉన్నాడు నథింగ్ చేంజ్డ్ అందుకని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా చేయమా అని కాదు ఇంకొకటి ఆధ్యాత్మిక పరంగా
(00:44) అంగీకరించడం అంటే ఆ ఏం జరిగిందో అంగీకరించమని చెప్పాడు కాబట్టి అంగీకరించడం కాదు అది మైండ్ తో చేసే యాక్సెప్టెన్స్ కాదు అది ఏది ఉందో అది శుభము అని అనుకోవడం అంగీకరించడం బేసికల్గా అది శుభం అంటే వాట్సవర్ ఇస్ ఇస్ దేర్ ఇస్ గుడ్ అని చెప్పడానికి అట్లా అష్టవక్ర సమితాలో కాంటెక్స్ట్ ఉంటది. ఈ ప్రకృతిలో జరిగే ప్రతిదానికి ఒక కారణం ఉంది.
(01:14) కానీ ప్రకృతి స్వయం అకారణం అని చెప్తారు. మన పుట్టుకారణం మన మరణం అకారణం మన పుట్టుక మనం ప్లాన్ చేసుకోలే మన మరణం మనం ప్లాన్ చేసుకోలే దీని మధ్యన చేసే ప్రతి విదోపది ప్లాన్ చేసుకొని పరిశన అయిపోతాం. ఇప్పుడు ఎవడికైతే భవిష్యత్తు ఉంటదో వాడే ప్లాన్ చేసుకుంటాడు. అసలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లేకుండా జీవించే వాడికి ప్లానింగ్ ఎందుకు ఉంటది ఒకవేళ ప్లానింగ్ ఉన్నా తాత్కాలికంగా అటు ఇటు అయితే అంగీకరిస్తాడు ఏముంది కాన్ఫ్రంటేషన్ ఉండదు అది ప్రాబ్లం గుడ్డోలా అవుననా అంటే ఇంతకుముందు అనుకున్నట్టు కట్టే
(02:01) పడుకుంటే వస్తది భావన నేను నరహరి ఇచ్చిండు నాకు మా అబ్బాయి ఆ వచ్చిన జోక్ చదివా నేను ఒక ఊర్లో గుడ్డివాడు ఉదయం పూట కూడా లాంతర పట్టుకొని తిరిగేవాడు లాంతర పట్టుకొని తిరిగేవాడు రాత్రి పూట పట్టుకొని తిరిగేవాడు హటాత్తుకి ఎవరికో డౌట్ వచ్చింది నీకు కళ్ళు కనబడవు కదా నువ్వు లాంతరం పట్టుకొని తిరుగుతుంటే రెండు కారణాలు రాత్రిపూట నాకు కళ్ళు కనబడకపోయినా లాంతర ఎందుకు పట్టుకుంటా అంటే వేరేవాళ్ళకి నేను కనబడడానికి [నవ్వు] ఫాస్ట్ గా పైకివచ్చి గుద్దిరా అనుకో చచ్చిపోతా ఎందుకంటే నాకు తెలవదు ఎవడు వస్తున్నాడో దీపం కాపాడుతది నన్ను ఉదయం పూట ఎందుకంటే
(02:47) కళ్ళు ఉన్నా కూడా మీరు గుడ్డివాళ్ళే అని చెప్పడానికి [నవ్వు] అందుకని నాకు జస్ట్ ఫిజికల్ ఐ లేదు అంతే అదర్వైస్ అందరూ గుడ్డివాళ్లే ఐ డోంట్ సీ మచ్ డిఫరెన్స్ అట్లా ఫాలో అప్ క్వశ్చన్ ఏందది ఏంటంటే ఆ తెలుసు కదా ఎలాగో రాసి పెట్టిందే జరుగుతది. రాసి పెట్టి లేదే లేదు జనాలు అనుకుంటారు అట్లా ఎలాగో జరగాల్సింద అంటే వాట్ ఇస్ డస్ టు హాపెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు హపెన్ మళ్ళీ మధ్యలో మనం తలబాదుకోవడం ఎందుకు నువ్వు ఏలు పెట్టడం ఎందుకు అనే దానిలో చాలా మరి అన్నిట్లో జరుగుతున్నాయి కదా అని చెప్పి ఊరికే ఉండొచ్చు కదా ఎవడు కానీ అది పాయింట్ అన్నమాట అంతే దాన్ని
(03:31) అంటే మనకి నేను పోస్ట్ కార్డు లో ఒక చిన్న ఎనిమిది నిమిషాల కాన్వర్సేషన్ చేసిన టాప్ చేసిన ఓకే అండి తలరాత అంటే ఏంది అసలు బ్రహ్మరాత అంటే నా దుడ్డ రాసి పెట్టుంది అంటాడు కదా బ్రహ్మ బ్రహ్మరాత అందరికీ సేమ్ ఉంటది. తలరాత అందరికీ సేమ్ ఉంటది. నుది రాసేది ఏదైనా ఉంటే అది సేమ్ ఉంటది అది ఏందో తెలుసా ప్రకృతి పరంగా రాసేదే తలరాత.
(03:56) ప్రపంచం పరంగా రాసుకున్నదంతా నీ యొక్క మనసు రాత అది తలకు సంబంధం లేదు. సో మనిషికి ఉన్న తలరాత లేంది మెలుకో నిద్రవో నడువు వయసులో మైదునం చేయి అన్ని సీజన్స్ ని యాక్సెప్ట్ చేసి చచ్చిపో అని ఓకే ఇందులో ఏ మార్పు లేదు నైజీరియన్ వ్యక్తికైనా ఫ్రాన్స్ దేశీయుడికైనా భారతీయుడికైనా ఇదేనాయి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది మైండ్ ఎప్పుడైతే ఎవాల్వ్ అవుతుందో ఒక్కొక్క మైండ్ కి ఒక్కొక్క కెపాసిటీ ఉంది ఒక్కొక్క మైండ్ కి ఒక్కొక కాంప్రహెన్షన్ లెవెల్స్ ఉన్నాయి తవాత ఒక్కొక్క మైండ్ కొన్ని కొన్ని కొన్ని విషయాలు పర్సవ్ చేస్తుంది.
(04:32) ఆ మైండ్ కలిగిన శరీరం ఒకటి ధనికుల ఇంట్లో ఉంది ఒకటి పేదవాళ్ళ ఇంట్లో ఉంది ఒకటి అఫ్లియెంట్ సమాజంలో తిరుగుతుంది. వీటన్నిటి వల్ల మనకు భేదభావాలు కనిపిస్తున్నాయి. సో వీటికి తలరాత అని చెప్పడానికి లేదు. వాడు అదృష్టం బాగుండి దానికంట్లో పుట్టాడు ఏమీ లేదు. అట్లా అనుకుంటే పతనం స్టార్ట్ నెగిటివిటీ స్టార్ట్ అయితది. సరే డబ్బున్న కుటుంబంలో పుడితే మంచిదే నేను దానికి అగైనస్ట్ కాదు కానీ తలరాత అనేది భగవంతుడు అనే తలరాత అని తీసుకుంటే దాంట్లో మనం తీసుకోవాల్సింది ప్రకృతిపరమైనవే మంచి నిద్రపోవడం మంచిగా భోజనం చేయడం వయసులో శృంగారం చేయడం ఇదంతా తలరాత కిందకి వస్తది అది కుక్కలు పిల్లులు
(05:10) చీమలు అమీబా కూడా వర్తిస్తది. అట్లా ఇది రమణ మహర్షి కాంటెక్స్ట్ లో రమణ మహర్షి ఇక్కడ చెప్తా ఉంటారు కదా జరిగేది జరగక మానదు నువ్వు దాన్ని జరిగేదాన్ని ఏం చేసినా ఆపలేవు అలానే జరగ ప్రకృతి పరంగానే ప్రకృతి ప్రకృతి పరంగానే అంటే 100% స్టేట్మెంట్ విశ్వ మానవాళకి సెట్ అయిందంటే అది ప్రకృతిపరమైనదే ఓకే ప్రాపంచికమైనది ఏది అందరికీ సేమ్ ఉండదు ఇంపాజబుల్ నెక్స్ట్ 1000 టైమ్స్ అన్నమాట ఇప్పుడు జరిగేది జరగకమానదు అంటే నువ్వు అనుకున్నంత మాత్రాన జరగకుండా ఉండదు నువ్వు అనుకోలేదని జరగకుండా ఆగదు అంటే అట్లాంటిది ఏదో నువ్వు అనుకున్నా జరగదు నువ్వు అనుకోకపోయినా జరుగుతుంది
(05:55) అవి ప్రకృతిపరమైనవి ప్రాపంచికమైనవి నువ్వు అనుకుంటే జరుగుతాయి. నువ్వు సరైన అవగాహనతో అనుకుంటే జరగొచ్చు నువ్వు అవగాహన లేకుండా అనుకుంటే జరగవు ఇప్పుడు నేను అనుకుంటున్నా కోటి రూపాయలు ఏర్ చేయాలని ప్రకృతిలో డబ్బే లేదు కాబట్టి అట్లా అనుకోవడం లేదు. ఉదాహరణకి నిద్ర అనేది పెట్టి చూడు రమణ మారు చెప్పిన స్టేట్మెంట్ ఉదాహరణకి వాళ్ళ అమ్మ తాకింది నిద్రపోరా నిద్రపో నిద్రపో నిద్రపో నిద్రపో అంటే అప్పుడు ఆయన రాసిచ్చాడు.
(06:25) నాను నిద్రపో అనుకున్నా నిద్ర రాకమా అన్నది నిద్రపోని అనుకున్న నిద్ర రాకమా అన్నది. ఆ కాంటెక్స్ట్ లోనే కరెక్ట్ అది అంతే తప్ప అది ప్రకృతిపరమైన విషయాలకు కాదు. జరిగే ప్రతిదని అసలు అన్వయించానికి లేదు అసలు ప్రకృతి ప్రపంచం అనే కాంటెక్స్ట్ లో చూస్తే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ప్రాపర్ గా కలుగుతది.
(06:48) లేకపోతే కచ్చితంగా కన్ఫ్యూషన్ వస్తది జీవిత పరమార్థంలో కన్ఫ్యూషన్ వస్తది లక్ష్యాల్లో కన్ఫ్యూషన్ వస్తది ప్రకృతిలో లక్ష్యం అంటే లక్ష్యం లేకపోవడం ప్రకృతిలో గమ్యస్థానం అంటే ఉన్నచోటు అని ప్రపంచంలో గమ్యస్థానం అంటే ఇక్కడి నుంచి ఎక్కడికో పోవాలని ప్రకృతిలో నీవు తప్ప ఎవడు లేడు ప్రపంచంలో నీవు ఉన్నావు నీకు కుటుంబం ఉంది దానికి ఒక కులం ఉంది మతం ఉంది ఒక సమాజం ఉంది ఒక దేశం ఉంది బౌండరీ ఉంది ప్రకృతి అంటే బౌండరీలెస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ప్రపంచంలో లో బౌండరీనే ఉంది.
(07:18) ప్రకృతిలో అసలు విజయం లేదు అపజయం లేదు. ప్రపంచంలో విజయం ఉంది అపజయం ఉంది నమ్మకం ఉంది అపనమ్మకం ఉంది. ప్రకృతిలో డిపెండెన్సీ లేదు ఇప్పుడు ఒక అడవిలో ఒక పులి ఉంటది పులి కాళ్ళకు దెబ్బ తాకింది ఏ పులి దాన్ని రెట్ట పట్టుకొని లేపి భోజనం తీసుకపోదు. సావాల అది అందుకే ఏ జ్ఞాని కూడా వేరే వాళ్ళతో సేవలు చేయించుకోదు. ప్రకృతి నియమం కాబట్టి ఇప్పుడు శంకరాచార్య లాంటి వాళ్ళు వాళ్ళు ఎవరు ముట్టుకోవడానికి లేదు రవణ మహర్షి కూడా చివరి వరకు ఎవరు ముట్టుకొనివ్వలే దానిక ఒక ప్రకృతి ధర్మం ఉంది ప్రకృతిలో ఏ ప్రాణి ఇంకో ప్రాణి మీద భుజాల మీద చేతులు వేసి మాట్లాడుకోవడమో చెంపలు వెళ్ళకోవడమో
(07:59) ఏమ ఉండదు ప్రకృతిలో ఒక బ్రూటల్ రియాలిటీ అది యు ఎక్స్పీరియన్స్ సైలెన్స్ ఆల్ ద టైం మధ్య మధ్యన నీకు ప్రకృతి ధర్మాలు వచ్చి నువ్వు కదుపుతాయి అప్పుడు వెళ్లి భోజనం చేస్తావ్ అప్పుడు వెళ్లి మైథినం చేస్తావ్ అక్కడితో అయిపోయింది. మళ్ళ నువ్వు మనోశూన్తలో కూర్చుంటావు నేను ఒక టాక్ చేసిన చాలా మందికి తెలిీదు ఇది అంటే ఆలోచించారు కాబట్టి తప్పని కాదు ఈ భూమి మీద ధ్యాన పద్ధతులు ఎన్నో ఉన్నాయని మనిషి సృష్టించినవి కానీ ప్రకృతి కూడా ఒక ధ్యాన పద్ధతి ఇచ్చింది అది ఇగ్నోర్ చేసిండు మనిషి ఆశ్రమాల్లో అది పెడితే ఆశ్రమాలు బందయిపోతాయి దానికే జాజిన్ అని పేరు
(08:35) జాజిన్ జాజన్ దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ దట్ ఈస్ మెడిటేషన్ ఇప్పుడు ఎప్పుడన్నా రోడ్డు మీద ఒక కుక్కని చూడు ఆ తిన్న తర్వాత వెళ్లి ఒక దగ్గర ఇట్లా కూర్చుంటది ఒక దగ్గర చూస్తా ఉంటది. అది చూస్తుంది కానీ స్పెసిఫిక్ గా దేన్ని చూస్తలేదు దట్ ఇస్ మెడిటేషన్ మనిషి ఎప్పుడు స్పెసిఫిక్ గా దేన్నో దాన్ని చూస్తున్నాడు నీతో మాట్లాడుతుంటే నిన్ను చూస్తున్నా సినిమా సినిమాను చూస్తుంటే హీరోని చూస్తున్నా తినేటప్పుడు కంచాను చూస్తున్నా స్పెసిఫిక్ గా ఏదో నడుస్తా ఉంది ఆ స్పెసిఫికేషన్ వల్ల మైండ్ ఫామ్ అయితుంది. ఇఫ్ దేర్ ఇస్ నో
(09:11) స్పెసిఫిక్ అటెన్షన్ మైండ్ ఇస్ నాట్ క్రియేటెడ్ ఇది అందరికీ వర్తించేది నా ఒక్కడికిఅని కాదు ఇప్పుడు రమణ మహర్షి దేన్ని స్పెసిఫిక్ గా చూడడు అది చూస్తే కాసేపు చూసి మళ్ళ దానినుంచి పక్కక వచ్చేస్తుంది సో ప్రకృతిలో ఏ ప్రాణి ఒక దిక్కు చూస్తున్నప్పుడు దాని ఎదురుగా స్పెసిఫిక్ గా ఒకటి ఉండద అవసరం లేదు అది ఊరికే చూస్తుంది దాని చూపుకి డైరెక్షన్ ఉంది కానీ దాని మైండ్ యాక్చువల్ గా దాన్ని పర్సీవ్ చేస్తలేదు ఇదఒక గొప్ప సాధన కాని సాధన ఎవ్వడైనా ట్రై చేయొచ్చు మీరు ట్రై చేయండి నేను ఎప్పుడు చేసేది అది మనకు కూడా అదృచ్చికంగా అప్పుడప్పుడు జరుగుతాఉంది
(09:50) ఆ నిరంతరం చేయాలంటుంది నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చావు వచ్చిన తర్వాత టీ తాగడానికి వచ్చావు ఇది తప్ప మిగతాది ఏది నువ్వు పర్సీవ్ చేయకూడదు బట్ యు హావ్ టు బి అలర్ట్ పర్సీ చేయొద్దు అంటే లేజీగా నువ్వు ఒక రకమైన మూసుకపోయిన కళ్ళతో ఉండమని కాదు నీ చుట్టూ ఏం జరుగుతుందో పరి అలర్ట్ గా ఉండడం ఒకటి కుక్క అలర్ట్ గా ఉంటది కానీ పర్సవ్ ఏది చేయదు అంటే ఇప్పుడు చూసి అక్కడ చెట్టు బాగుంది ఆ చెట్టు ఆకులు చూసిన వారి అదృష్టవార పిట్టబోతుంది మైండ్లో ఈ చార్టర్ బాక్స్ రన్ అవ్వదు ఎందుకంటే ఇట్ ఇస్ జస్ట్ lookకింగ్ సంథింగ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ అబౌట్స
(10:33) మనిషి దుర్మార్గుడు మనిషికున్న ఎడ్యుకేషన్ సిస్టం వల్ల వాడి మైండ్ మొత్తం పూర్తిగా బ్రస్ట్ పట్టిపోయింది వాడు చూస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఇది చూస్తున్నాడు ఇది ఆలోచిస్తున్నాడు. పోషో ఒకసారి చెప్తాడు అన్నమాట యు వాంట్ టు గెట్ ఎన్లైటన్ చిన్న చిన్న టెస్ట్లు నీ మీద చేసుకో ఎట్లా ఎవరో యాక్సిడెంట్ అయింది నీ మైండ్ లో ఫస్ట్ థాట్ వచ్చిందేమో ఆడనా మొగనా అని యు స్టక్ ఇన్ ద మైండ్ అని చెప్తున్నాను.
(11:03) అంతే ఒక ఒకడు పోయిందని చెప్పారు పోయింది అనగానే విలువైందని నీ మనసులో వచ్చిందా యు స్టక్ ఇన్ ద మైండ్ ఏం పోయింది అని అడగాలి చచ్చిపోయేది అంటే ఎవరు అని అడగాలి కుక్క అయి ఉండొచ్చు ఆడ అయి ఉండొచ్చు మొగ అయి ఉండొచ్చు బట్ యు ఓన్లీ వాల్యూ హ్యూమన్ బీయింగ్ దట్ సెక్స్ ఏంటి అనేది చూస్తావ్ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తావు దట్స్ హౌ మై comస్ ఇంటు బీయింగ్ ఇఫ్ యు రిలీ అండర్స్టాండ్ లైఫ్ ఎన్లైటన్మెంట్ వచ్చిందనుకో దాని అర్థం ఏదో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని కాదు ఈ మనసులో ఉన్న విభజనలు ఉన్న స్థితిని తెలుసుకొని అవసరమైతే ఏ విభజనలు లేకుండా చూడగలిగే స్థితి కూడా
(11:49) వస్తుంది అంతకుమించి దాని వల్ల పెద్ద ఉపయోగం లేదు ఈ ప్రపంచంలో ఒక కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఉంది కానీ జ్ఞానోదయం వల్ల ఏ ఉపయోగం లేదు. జీరో ఏమంటారు అట్టర్ యూస్లెస్ థింగ్ అది దుడ్డు బిల్లు ఉపయోగం లేదు. వాని వల్ల ఏకేక ఉపయోగమైంది యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు యువర్ సెల్ఫ్ యువర్ ఎగజస్టెన్స్ నేచర్ అండ్ యు ఆర్ ఆల్వేస్ పీస్ఫుల్ ఇది ఒక్కటే బెనిఫిట్ ఇంకా వేరే ఏ బెనిఫిట్ లేదు ఈ మోడర్న్ డేలో జ్ఞానోదయం పొందిన వాళ్ళు డబ్బులు సంపాదించారు కాబట్టి చాలా మంది స్పిరిచువలిస్ట్లుగా మారుతున్నారు దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ పీపుల్ అండ్ మెంటింగ్
(12:24) లాట్ ఆఫ్ మనీ కోర్సుల పేరుమీద వస్తువుల పేరుమీద దండలు ఆ తర్వాత రకరకాల యాగాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అది మనీ బిజినెస్ లాగా చేస్తుంది. ఆథెంటిక్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కలిగితే ఈ మనసు లో ఉన్న ఈ జంజాటకాలన్నీ పడిపోతాయి స్వపర భేదాలు పడిపోయినాయి నాది నీదని అప్పుడు ఓన్లీ వ్యవహారిక సత్యాలు అవసరానికి ఉపయోగించుకోండి ఎవరైనా అడిగితే నాదిన యు డోంట్ రియలీ మీన్ ఎనీథింగ్ అట్లా తెలుస్తుంది కచ్చితంగా తెలుస్తుంది జనన మరణాలు లేవని తెలుస్తుంది నిన్ను ఎవడు నిందించలేడు అని తెలుస్తుంది.
(13:04) యు నెవర్ గెట్ హర్ట్ నువ్వు ఎంతసేపు ఉన్నా ఒక్కరి గురించి కూడా నీకు ఒక నెగిటివ్ భావన కలగదు. అంటే నువ్వు అనుకున్నా కలగదు ఎందుకంటే వేరేవాడు లేడని తెలిసిన తర్వాత నిన్న సద్గురు సుబ్రహ్మణ్యం పుస్తకంలో ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది రమణ భగవాన్ ఆయన జ్ఞానోదయం అయింది కదా మరి ఆయన ప్రశాంతంగా కూర్చున్నాడు అరుణాచలం కొండ మీద ఒక్కరికన్నా తన శిష్యుడిగా చేసుకొని తన చేయి ఇచ్చి పైకి లాక్కుంటే బాగుండేది కదా అంటే సద్గురు సుబ్రహ్మణ్యం చెప్పిన ఆన్సర్ అల్టిమేట్ అసలు వేరేవాడు అన్న థాటే లేదు ఆయనక కరెక్ట్ అది ఎన్జీఓలు చేసే పనే [నవ్వు] ఎన్లైటన్ మన్ ఇస్ లైక్ ఏ మంకీ
(13:51) జ్ఞానోదయం పొందాలనుకునేవాడు కోతి పిల్లలాగా కోతి పుట్టను పట్టుకొని ఉండవలసిందే అతనికి వ్యక్తిగతంగా ఏమీ లేదు అర్థం చేయించాలన్న ప్రయత్నమే పోయింది. చెప్తావు అయిపోయింది అంతే వెదర్ ద అదర్ అర్థం చేసుకున్నాడా లేదా ఏం సంబంధం లేదు ఇది మామూలు విషయం కాదుది అలాగని నువ్వు ప్రిటెండ్ చేయలేవు ఎవడైతే తనకి ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్న ప్రతిదాని మీద మనసు సారించి ప్రిజుడీస్ లేకుండా ప్రీకన్సీవడ్ నోషన్స్ లేకుండా అన్బయాస్డ్ మైండ్ తో ఎంక్వైరీ చేస్తాడో అప్పుడు నేను చెప్పింది అర్థమైంది.
(14:37) అదర్వైస్ ఫిలాసఫీ అండ్ కాంటెక్స్ట్ ఆ బాగా చెప్పాడురా అని అంటారు తప్ప నిజంగా ఏం అర్థం కాదు. సో అందుకని ఈ ప్రకృతి క్రియేట్ చేసిన మెడిటేషన్ జాజేన్ జాజేన్ అంటేనే డు నథింగ్ డు నథింగ్ అంటే లేజీనెస్ కాదు డు నథింగ్ అంటే ఒక పాసివ్ మైండ్ కాదు యుఆర్ అబ్సల్ూట్లీ అవేర్ అండ్ అలర్ట్ బట్ యు areర్ నాట్ పర్సవింగ్ రియల్లీ ఎనీథింగ్ ఇంకా చెప్పాలంటే యు areర్ నాట్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ ఎనీథింగ్ దీన్ని ఎన్ని సార్లు చూసి చూసినా గ్లాస్ ని గ్లాస్ గా చూశవు తప్ప ఈ గ్లాస్ ఏ కంపెనీదని గాని ఈ గ్లాస్ మనదని గాని వేరే వాళ్ళదని గాని
(15:22) వెతుకపోదామని గాని ఒక్క థాట రాలేదు అట్ సో నిన్న సద్గురు సుబ్రహ్మణ్యం పుస్తకంలో ఇప్పుడు జ్ఞానోదయపు స్థితి ఏమిటి అంటే ఎట్లా డిఫైన్ చేయొచ్చు అంటే ఉన్నది ఉన్నట్టు ఒకటి ఒకటిగా దానిని దానిగానే చూసే స్థితి అని చెప్పి ఎప్పుడు మనిషి అట్లా చూడడు నా చూపులో నా మనసు కలుస్తది. కబచ్చినాలో ఆ పాలకి కాఫీ కలిసినట్టు అందుకని చూపు చూపుగా ఉంది మనసు పక్కన బాడీగార్డ్ లాగా నిలబడ్డది.
(16:05) ఇట్ ఇస్ నాట్ ఇంటర్ఫేరింగ్ విత్ అవసరమైతే బాడీగా వచ్చి డోర్ తెరిచాడు కానీ ఊ అస్తమానం అడ్డం రావద్దు బాడీగాడు మినిస్టర్ కి కానీ ఈ బాడీగాడు ఏం చేస్తున్నాడు అన్నిటిలో ఇంటర్ఫేర్ అయితుంది. ఆ ఇంటర్ఫీరెన్స్ ఎంత అయిపోయింది అంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ కానంత ఒక పెద్ద రోగంగా మారిపోయింది. సో ప్రపంచంలో ఎవరైనా జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే జాజన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అన్నమాట.
(16:32) జీవితాన్ని అర్థం చేసుకోవాలని నేను అంటున్నది. సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలంటే మళ్లా ప్రాపంచిక విషయం అది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అర్థమైన వాడికి మాథ్స్ రాకపోవచ్చు ఇంగ్లీష్ రాకపోవచ్చు వాడికి ఏది పట్టకపోవచ్చు వాడిని ప్రపంచంలో డంబెట్స్ పర్సన్ అనొచ్చు కానీ జ్ఞానోదయం అని పర్స్పెక్టివ్ హి ఇస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మన్ ఎందుకంటే అర్థం చేసుకున్న వాళ్ళంతా అశాంతిలోనే ఉన్నారు.
(16:50) వాడికి అర్థమైతే అర్థమైంది అర్థం కాకపోతే అర్థం కాలేదుఅని చెప్తాడు తప్ప నాకు ఎందుకు అర్థం కాలేదు నా కర్మ అనేది ఏమ ఉండదు ఎందుకంటే ఒకానొక స్థితిలో నాకు తెలుసు అన్నది ఇంత క్లారిటీనో అది నాకు తెలియదు అంతే క్లారిటీ ప్రకృతిలో ప్రపంచంలో గిల్ట్ తెలియదా సిగ్గు లేదా ఇజ్జత్ లేదా అంటారు ప్రకృతిలో అట్లా ఉండదు.
(17:13) దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ నోయింగ్ అండ్ అన్నోయింగ్ రెండు ఒకే తలంలో ఆపరేట్ చేయబడుతుంది. ఎందుకంటే ఆ రెండు చెప్తున్నప్పుడు నీ హృదయంలో అది లేదు పిసపిస లేదు ఇది నాది అని చెప్పినప్పుడు ఎట్లఉందో ఇది నాది కాదని చెప్పినప్పుడు సేమ్ ఉంది నీ యొక్క లైట్ డిటెక్టర్ లో టెస్ట్ చేస్తారు కదా అది నీకు నిరంతరం తెలుస్తా ఉంటది. అంటే నాది అనుకున్నప్పుడు మన మైండ్ ఒకలా ప్రవర్తిస్తది మన మాట ఒకలా ఉంటది.
(17:38) అట్లా మనం నాది కాదనగానే ఒక రకమైన కేర్ఫుల్నెస్ వచ్చేస్తది. వస్తువుని చాలా ఇట్లా ఇసిరేస్తాం. ఇంట్లో ఎవరు లేరంటే ఒకలాగా ఉంటాం ఎవరో ఉన్నారు అనగానే ఒకలా ఉంటాం ఇట్లా మైండ్ నన్ను రీసెంట్ గా ఎవరో అడిగారు నాది స్ప్లిట్ పర్సనాలిటీ వాట్ షుడ్ ఐ డు అని నేను స్ప్లిట్ పర్సనాలిటీ దాన్ని ఉమ్మిచ్చేసి [నవ్వు] ప్రాబ్లం సాల్వ్ అసలు పర్సనాలిటీ ఏందిరా బాబు ఇదంతా ఆధునిక మానవుడి యొక్క సృష్టి పర్సనాలిటీ లెస్ గా ఉండు చిన్న పిల్లలతో ఉన్నప్పుడు చిన్న పిల్లల ఉండు బి లైక్ ఏ వాటర్ వాటర్ హస్ నో పర్సనాలిటీ హస్ గ్రేట్ qualవాలిటీ బట్ ఇట్
(18:23) హస్ నో పర్సనాలిటీ అట్లా ఇంకోటి ఏదో చెప్పినవ బేట జ్ఞాని జ్ఞాని దృష్టిలో అందరూ జ్ఞానులే 100% కానీ అజ్ఞాని దృష్టిలో జ్ఞాని ఉన్నాడు అజ్ఞాని ఉన్నాడు ఫిలాసఫర్ ఉన్నాడు థింకర్ ఉన్నాడు మంచివాడు ఉన్నాడు చెడ్డవాడు ఉన్నది పెద్దది ఉంది చిన్నది ఉంది పరా ఉంది ఇవన్నీ ఉన్నాయి జ్ఞాన దృష్టిలో అలాంటివి ఏమీ లేవు సింపుల్ ఏంది వాడే సెల్ఫ్ మళ్ళ సెల్ఫ్ ఏమిటింది ఏమనుకోడు ఏదనుకున్నా అది అబద్ధమే కాబట్టి ఒకవేళ అనుకోవలసి వస్తే వర్బల్ గా చెప్పవలసి
(19:09) వస్తే కొన్ని చెప్పారు కృష్ణమూర్తిని అడిగారు కృష్ణమూర్తికి ఉత్తరం రాసి పంపిస్తే ఇట్లా కూర్చుంటాడు కృష్ణమూర్తి సోసవన్ ఆస్క్ మీ ఏ క్వశన్ హూ ఆర్ యు చూసి ఆ స్లిప్ ఇట్ల కింద పెట్టి సో కృష్ణమూర్తి ఏమ అడిగాడో తెలుసా యుబెటర్ స్క్దిస్ క్వన్ స్కింగ్ మీహ ఆర్ యువహ యువర్సెల్ఫఐ నువ్వు అడుక్కోవాల్సింది నువ్వు ఎవడని కాదు నేనెవడదని సరే అడిగావు కాబట్టి చెప్తున్నాను ఐ యమ్ ఏ నోబడీ ఐ యమ్ ఏ నోబడీ ఇంకో క్వశ్చన్ చెప్పాడు అయిపోయింది ఆన్సర్
(19:55) అట్లా ఇగో ఒకడు కులానికి చెందినవాడు ఒకడు ఒక ఏరియాకు చెందినవాడు ఒకడు ఒక వంశానికి చెందినవాడు నేను ఆకాశానికి చెందినవాడిని అట్లా నేను నోబడి ఈ ప్రపంచంలో పనికిరాని దానికి కూడా ఐఎస్ఐ బ్రాండ్ ఉంది ఒక స్టాంప్ ఉంది లోగో ఉంది ఆకాశానికి ఏముంది భూమి కూడా ముక్కలు ముక్కలు చేసిరు. ఈ భూమి మీద అఖండంగా ఉన్నది ఏదనా ఉంది మనిషి ఎక్స్పీరియన్స్ చేయగలిగింది అంటే సముద్రం అండ్ ఆకాశం ఇక ఏది నువ్వు అఖండంగా చూడలేవు.
(20:28) ఇంకొకటి తెలుసా ఇది నేను చెప్పినప్పుడు చాలామంది అరే ఈ డైమెన్షన్ లో ఎప్పుడు ఆలోచించలేదు మళ్ళీ ఒకసారి వెళ్లి చూస్తాం నువ్వు ఏది చూసినా ఇంతకుముందు చెప్పినట్టు స్పెసిఫిక్ గా చూస్తావ్ ఇదందరూ మల్ల హోటల్ కి వచ్చావ అనుకో మెన్యూ కార్డు చూస్తావ్ మెన్యూ కార్డులో ఇడ్లీ చూస్తావ్ తవాత ఇట్లా కూర్చుంటే నీ గ్లాస్ నీ టేబుల్ చూస్తావు కదా సముద్రాన్ని చూసినప్పుడు సముద్రాన్ని స్పెసిఫిక్ గా చూడవు సముద్రంలో ఒక అలని గాని సముద్రంలో ఒక చేపని గాని సముద్రంలో ఎక్కడో తేలుతున్న ఒక రాయిని గాన ఎప్పుడు చూడవు సముద్రాన్ని మొత్తంగా కలిపే చూస్తది మైండ్ అట్లాగే ఆకాశంలో ఒక భాగాన్ని
(21:04) ఎప్పుడు చూడవు నువ్వు చూస్తే ఆకాశాన్ని చూస్తావు లేదా ఆకాశాన్ని చూడవు అంతే ఇది అందరి అందరి ఎక్స్పీరియన్స్ ఇది నేను తూర్పు వైపు ఉన్న ఆకాశాన్ని చూస్తానుని ఎవడు చెప్పాడు సో ఆకాశం ఆకాశం అంటే ఆకాశం అని నోబడింది ఎస్ అంటే అట్లా బౌండరీ లేని తత్వం అంటే అది ఎవరిదీ కాదు అది ఉందా అంటే ఉంది లేదా అంటే లేదు కనిపిస్తుందా కనిపిస్తుంది యస్ ఏ ఫామ్ గా బట్ దాని లోపట చిరునామ లేదు అట్లా నోబడి కబీర్ కూడా చెప్పాడు ఇప్పుడు మీరు అనుభవిస్తున్న దశ ఏందంటే అమనో దశ అని చెప్పి మనసు లేని దశ
(21:47) మనసులేని తర్వాత మన శాస్త్రాలు వేదాలు ఘోషిస్తున్నాయి ఎవరు దైవం నేను దేవుణని చూడాలనుకుంటున్నా దాని లక్షణం ఏందటంటే నామరూప రహితం అదని చెప్పి ఒక బొంగాయంగా దానికి పేరు లేదంట దానికి రూపం లేదంట ఇంకొక శాస్త్రంలో చెప్పారు దేవుడు ఎలా ఉంటాడుఅంటే ఎలా ఉంటాడని నువ్వు ఊహిస్తావో అలా తప్ప పరిపర విధంలో ఉంటాడు ఎట్లా మరి ఇదంతా నీ మనోశూన్యతను క్రియేట్ చేయడానికి అంటే నీ సర్చింగ్ ఆపడానికి స్టాప్ సెర్చింగ్ బెస్ట్ అనేది లేదు లేదు ఉన్నది ఏదో బెస్ట్ అనుకో బాగుంటుంది.
(22:27) కంపారిజన్ లోనే బెటర్ బెస్ట్ గుడ్ ఇవన్నీ ఉన్నాయి. అదర్వైస్ దేనికి అది చాలా బాగుంది. ఎంతో బాగుంది. బాగుందంటే మళ్ళ పోల్చి కాదు నిజంగానే బాగుంది. ఇది బాగుంది అది బాగుంది అది బాగుంది అది బాగుంది. అన్నీ బాగుంది కాబట్టి అన్నిటిని కలిపి ఉంది అంటున్నాం మనం సో ఒకటి బాగుంది ఒకటి బాగలేకపోతే అట్లా బాగుంది బాగలేదు రెండు సర్వైవ్ అవుతాయి. ఉన్నవన్నీ బాగున్నప్పుడు అన్ని బాగుందిలో కలిపి ఒక బాగుంది అది ఉంది అని మిగిలిపోతుంది దానికి బీయింగ్ అని పేరు హ్యూమన్ బీయింగ్ అట్లా ప్రాణిగా ఉన్నవాడు కదులుతున్నవాడు అంతే అక్కడితో అయిపోయింది అందుకని అజ్ఞానము జ్ఞానమ అంతా ఇదంతా విభజననే
(23:16) సో జ్ఞానోదయము ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఇవి ఏమి ఉపయోగపడవు ప్రపంచికంగా హి విల్ బి నాట్ హవింగ్ ఏ గ్రేట్ మైండ్ బట్ హి విల్ హావ్ ఏ రైట్ మైండ్ గ్రేట్ మైండ్ అనేవాడు ఒక మథమటిషియన్ అవ్వచ్చు వాడు సంగీతాన్ని టకటక చైల్డ్ ప్రాజెక్ట్ అయిపోవచ్చు అంత మాత్రం చేత అతను లైఫ్ ని అర్థం చేసుకుంటాడు గ్యారెంటీ లేదు. ఒకసారి ఓషన్ అడిగారు ఎవరి ఈ యొక్క ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో అడుగుపెట్టి విజయం సాధిస్తారు అంటే నేను చాలా పొయెటిక్ గా చెప్పాడు ఆలస్య శిరోమణి ఆలస్య శిరో
(23:59) అంటే ఎవడైతే ఎలాంటి ఉత్సుకత లేకుండా ఎవడైతే తను హాయిగా నెమ్మదిగా రిలాక్స్ గా ఉంటాడో వాడికి ఒక్కడికే చిక్కుతది ఎందుకంటే అలా ఉన్నాడంటే వాడికి పోలిక లేదని అలా ఉన్నాడంటే వాడి లక్ష్యం లేదని అలా ఉన్నాడఅంటే వాడి మైండ్ హాయ ఉంది నేను ఫ్లైట్ ఎక్కుతా కదా ఇట్లా ఫ్లైట్ పార్క్ చేయగానే లేస్లే పడతారు అంతేకా ఎక్కడికి పోదు అది ఇంకోటి రెండు నిమిషాల తర్వాత డోర్ మూసేస్తారు లోపట లోపటనే బయట బయటనే అని కాదు కచ్చితంగా నువ్వు దిగవలసిందే దిగి ఆ క్యూలో నిలబడతారు నేను అందుకే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కిన ఒక్కడిని ఎక్కితే అది ఆపగానే హాయిగా కూర్చుంటా ఆరు నిమిషాల్లో ఏడు నిమిషాల్లో
(24:42) అందరూ పోయి చివరి ప్రయాణికులు పోతుంటారు ఇట్లా వాడు ఆ డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్లైట్ ఒక్కటి ఉంటది నేను ఒక్కడిని ఉంటా అటు దిగుతా తొందర ఎందుకు వాళ్ళు అన్ని డబ్బులు తీసుకొని నిన్ను తీసుకపోయారు నిన్ను ఎక్కించుకొని పోతారు నిన్ను ఎయిర్పోర్ట్ బయట ఇసరేయడమే వాళ్ళ పని వాళ్ళు తప్పకుండా నిన్ను వదిలించుకుంటారు వాళ్ళకి ఇష్టం లేదు ప్రయాణికులు అంటే ఎక్కువసేపు ఉంటే డౌట్ పెడతారు ఒకదాన్ని ఎక్కువసేపు చూస్తే ప్రాబ్లం అయితది.
(25:10) అన్ని సీసీ కెమెరాలు ప్రాబ్లం వస్తున్నాయి. అట్లా సో ఆలస్య శిరోమణికి అందుతుంది అని చెప్పాడు అది నేను కూడా చెప్తున్నా 100% కరెక్ట్ అంటే ఒక యంజైటీ లేదు తెలుసుకోవాలన్న తాపత్ర ఏమ లేదు. ఆ నాకు అర్థం కావట్లేదు అని చెప్పిన వాడికి చిక్కుతది. ఏదేమైనా నేను సాధిస్తా అన్నవాడు ఈగోయిస్ట్ గా మారతాడు. నా ప్రయత్నం చేస్తా సరైన ప్రయత్నం అది నన్ను పట్టుకోవాల్సిందే అనుకుంటే చిక్కుతా చిక్కడం అంటే ఏమి లేదు ఇది దీనికి ఒక చిన్న ప్రమాణం ఏమిటంటే సర్వకాల సర్వవస్థల్లో నీ మనసులో అలజడి గాని అశాంతి గాని దిగులు గాని బాధ గాని చింత గాని లేకపోతే యు ఆర్ ఎన్లైటెడ్ అలాగని నువ్వు
(25:51) ఎక్కడో మూసుకొని ఉంటే కుదరదు అన్ని చేయవలసిందే బిజినెస్ చేయి ప్రాపంచిక వివరలు ఉండు భర్తతో ఉండు భార్యతో ఉండు పోయి బిందు తీసుకొని నీళ్ళు తీసుకరా తిట్టించుకో అన్ని చెయి కానీ అంతర్గతంగా ఇది జరుగుతుంది అంతర్గత అశాంతి గాని బాధ గాని చింత గాని ద్వేషము గాని వైమనష్యత గాని ఏమీ లేవు అలాగని నువ్వు నటిస్తలేవు నిజంగానే లేవు నిజంగానే ఎందుకు లేవు అంటే నువ్వు ఒక పరిపూర్ణ ఏకాంతాన్ని నిరంతరం అనుభవిస్తున్నావ్ ఇది అనివార్యంగా జరుగుతది.
(26:25) మళ్లా ఇంతకుముందే చెప్పినట్టు దుడ్డు బిల్లు ఉపయోగం లేదు. జీరో అసలు ఎన్లైటన్మెంట్ వల్ల ఉపయోగాలు ఉంటే ఈ పాటికి ఎన్లైటన్మెంట్ స్కూల్స్ వచ్చేవి ఇన్ని వేల సంవత్సరాలు ఒక్క స్కూల్ రాలేదు ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాల పేరుతో వస్తున్నాయి కానీ దేర్ ఇస్ నో సర్టిఫికెట్ ఇంకా కొందరు మూర్ఖులు సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు మెడిటేషన్ సర్టిఫికెట్ అంట ఫస్ట్ లెవెల్ అంట సెకండ్ లెవెల్ అంట అమ్మా ఎంత దరిద్రులు ఉన్నారంటే దేన్నైనా ప్రొడక్ట్ గా మార్చేయగలడు మనిషి [గురకలు] ఇంపాజబుల్ అది నేను ఎక్కడ చూస్తున్నా తెలుస్తలేదా
(27:09) [నవ్వు] నేను ఎంతసేపు కళ్ళు మూసుకొని మాట్లాడదేమో [నవ్వు] అంటే ఇంతసేపు పెట్టుకున్న నాకు ఎక్కడ హెడ్ కి ప్రాబ్లం అనిపియలే అవునా అంటే ఫస్ట్ టెస్ట్ పూర్తఅయింది. మామూలుగా 10 మినిట్స్ మాట్లాడానుకో నా కంటలు కూస్తాయి. అద్దాలు పెట్టుకుంది ప్రతిసారి ఈ ఏరియాలో నాకు ఎందుకంటే ఇది బాడీని ఒత్తి పట్టుకుంటది కదా అందుకని బ్లడ్ సర్క్ులేషన్ లో ప్రాబ్లం లేదు కదిలే చోట ప్రాబ్లం వస్తది.
(27:35) ఇప్పటి వరకు అయితే అనిపించలేదు మరి తర్వాత చెమట ఒక ప్రాబ్లం అది ఎక్కడ పట్టుకుందో అక్కడ చెమట పట్టుకుంటది కదా ప్రస్తుతానికి అట్లా ఇరిటేషన్ అట్లాంటిది ఏమీ రాలేదు అంటే అద్దాలు నేను ఎప్పుడు వదిలేసిన అంటే అమెరికాలో ఉన్నప్పుడు చికాగో నుంచి నేను అరోరా వస్తున్న ఒక ఫ్రెండ్ తో ఆ రోజు అద్దాలు వదిలేసింది మళ్ళ ఆ తర్వాత ఇప్పుడు నరహరిస్తే వెంటనే పెట్టుకున్నా దాని అటాచ్మెంట్ ఉందని కాదు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది.
(28:05) నేను ఎక్కడికి వెళ్ళినా అద్దాలది పోవచ్చు అది నా బ్యాగ్ లో సాచలో ఉండాలి తర్వాత ఇట్లా కడప బయట పెడితే నాకు రే బ్యాన్ ఉండాలి. అది ఐ మెంటైన్ సిన్సియర్లీ సో యుఎస్ లో ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 50 60 డేస్ ఉన్నా అందులో ఫ్రీక్వెంట్ గా ఒకఫోర్ టు 10 డేస్ వాళ్ళతో పాటు ఉన్నాను మిగతా టైం లో ఐ యూస్ టు ట్రావెల్ కానీ ఎప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన అతనే డ్రాప్ చేసేవాడు ఎందుకంటే జస్ట్ ఒక హాఫ్ న్ అవర్ జర్నీ ట్రాఫిక్ అట్లా ఏమ ఉండదు.
(28:34) సో ఒకసారి మేము చికాగో నుంచి అరోరా దాటి షాంపెన్ అనే గ్రామానికి వస్తున్నాం అప్పుడు ఒక చిన్న కాన్వర్సేషన్ జరిగింది అద్దాలు పెట్టుకొని ఆయగా పాటలు వింటున్నా అతను అన్న మాట ఏందంటే ఒకటి అలవాట అయితే వదిలేయడం కష్టం కదా అన్నా నేను అన్న ఎందుకు అట్లా ఉన్నావ్ అన్నా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నేను కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి చూస్తున్నా ఇక్కడ అట్లీస్ట్ అమెరికాకి వచ్చినాక చూసినా అసలు నువ్వు అద్దాలు లేకుండా బయటికి వెళ్ళవ అది నీ బాడీలో పార్ట్ అయిపోయిది అద్దాలు పోయినా అనుకో నీకు పిచ్చి లేస్తది కదా అట్లేమి లేదు అని అద్దం దింపి అద్దాలు ఇసిరేసినా
(29:14) ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే పెట్టుకోవడం ఓహో ఇది 2014 అంటే 12 సంవత్సరాలు అయింది అద్దం పెట్టుకోకనేది అంటే దానికి ఏ స్టైల్ స్టేట్మెంట్ ఇద్దామని కాదు అట్ల ఏం లేదని నాకు అనిపించి అట్ల ఏం లేదు నాకు ఉంటే పెట్టుకుంటే లేకపోతే లేదు అది అతను రెస్ట్ ఏరియాలో ఆపాడు హి వాస్ రియలీ షాక్డ్ ఐ కాంట్ బిలీవ్ దిస్ అని నేను అన్నా స ఏదైనా పడేయొచ్చు కానీ మనకి దాంట్లో ఏదో రసం దొరుకుతుంటేనే అటాచ్మెంట్ ఏదో శరీరంలోనే ముక్కు పడేయమని ఏమ ముక్కు పడేయలే కదా చెవులు పడేయలే మూత్ర పిండాలు పడేలే అర్థం ఎక్స్టర్నల్ థింగ్ అది అట్లా
(30:04) నాకు పెట్టుకుంటే బాగుంది అంటే బాగుంది అది లేకపోయినా బాగానే ఉంది నాకు ఎందుకంటే భూమిమీద అద్దాలు లేకుండా కొన్ని వేల ఏళ్ళు ఉన్నారు భూమి మీద మనుషులు అది కంపల్సరీ కాదు నిజంగా ప్రకృతిలో కంపల్సరీ అయితే ఆ పుట్టుకతోనే అద్దాలతోనే పుట్టేవాడు. అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది అట్లా రేపటి నుంచి ఏం చేస్తాంటే ఇట్లా పెడతాను వేలు నేను ఏ వేలు ఎక్కడ దిక్కుంటే వాళ్ళు దిక్కు చూస్తున్నాడు [నవ్వు] అట్లా కదా చెప్పాను మెథడ్ ఏం మెథడ్ అది శన్సియ జీన్ జాజీన్ జాజీన్ నిజంగా ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే యు డూ ఇట్ చాలా ఉపయోగపడతది ఇట్ ఎంటీస్ యువర్ మైండ్ దీనికి ఏ మంత్రం
(30:50) లేదు సాధన లేదు సాధన ఇస్ నాట్ గుడ్ ఆ అదే సిట్టింగ్ క్వైట్లీ అండ్ డూయింగ్ నథింగ్ అని అంటే హాయిగా కూర్చో ఇట్లా సో యు ఆర్ నాట్ lookకింగ్ ఎనీవేర్ స్పెసిఫికలీ రెండోది నువ్వు దీన్ని చూస్తున్నావు దీని గురించి చూస్తున్నావ్ అంతే బట్ దీని గురించి మైండ్ లో ఏ కథ ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లే అట్లా ఇది చేయగానే వస్తాను అనను నువ్వు అట్లా అనుకోగానే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంటది.
(31:27) నువ్వు రోజు కాసేపు ఊరికే కూర్చోవాలి అట్లా ఇప్పుడు నా గదిలో కూర్చుంటా అట్లా ఎర్లీ మార్నింగ్ ఫోర్త్ మెక వచ్చింది అనుకో ఊరికనే కూర్చుంటా చిన్న పిల్లలు కూర్చుంటారు అట్లా ఊరికనే కూర్చుంటారు ఊరికనే కూర్చుండి రామస అరుణాచలంలో సాధులో చూసిన ఊరికే కూర్చోడు ఇక్కడ ఏ పని ఉండదు చేసేది ఏమ ఉండదు టైం ఎంత అయింది పొద్దున ఏడ అయింది 11 10:30 కి నారాయణ సేవ ఇయ కాల మీద కాలే ఊరికి ఇట్లా ఏం మాట్లాడుకోరు అలాగని ఏ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవట్లేదు ఇది ఒక బెస్ట్ మెథడ్ ఇది
(32:12) మిగతా ధ్యాన పద్ధతులన్నీ హెల్ప్ చేస్తాయో లేదో గానీ ఇది మన వెల్ బీయింగ్ కి ట్రిమండస్ గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో రెండు విషయాలు తెలుస్తాయి చివరి మాట ఒకదాన్ని అనుకుంటే ఉపయోగించుకోవడం ఉంది అనుకుంటే ఉపయోగించుకోకుండా పక్కన పెట్టడం ఉందని తెలుస్తుంది. లైక్ ఫోన్ అనుకుంటే ఉపయోగించుకుంటాను అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసాను కదా అట్లా నీ మైండ్ ని పక్కన పెట్టడం తెలుస్తుంది.
(32:41) యు హావ్ ద మైండ్ బట్ యు ఆర్ నాట్ ద మైండ్ అని తెలుస్తుంది నీకు ఎక్స్ట్రార్డినరీ మైండ్ ఉంది అది ఎంత పవర్ఫుల్ అంటే ఆలోచిస్తలేదు ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్ అంటే ఇట్ డంట్ థింక్ మనకు చెప్తారు కదా ఒకడు స్థిరంగా కూర్చున్నాడు అనుకో వాడికి చాలా శక్తి ఉన్నట్టు అవునా ఒకడు ఇట్లా ఊగుతున్నాడు అనుకో వాడు వీక్ పర్సనాలిటీనే కదా అట్లా మైండ్ ప్రతిదాన్ని పట్టుకుంటుంది అది వీక్ మైండ్ అది అంటే పట్టుకుంట నరాల ఆలోచనల బలహీనత వచ్చిన నరాల బలహీనత కదా ఇప్పుడు అబ్బా ఏం మోస్తున్నాడురా అతను చేయి చూసినావా డాన్సింగ్ హ్యాండ్ అని ఎవడు అన్నాడు ఏమనా ప్రాబ్లం్ వచ్చిందా బాబాయ్
(33:25) అని చెప్తాడు ఒక గోవింద సినిమా ఉంటది గోవింద ట్రైన్ దిగగానే ఒక ముసలోడు వస్తాడు ఇట్లా ఊతుంటాడు ఇట్లా సాబ్ అక్క సామాను ఉటా అంటాడు అరే తూస మేరా సామాను ఉటాయగా ఇంకొక ఉటాయమే అంటాడు [నవ్వు] నువ్వు సామాను లేపుతావా వెళ్ళేవాడు లేపుతాడుే అట్లా ఇది అర్థం చేసుకోవాల్సింది బాడీ 100% ఆరోగ్యంగా ఉంది శక్తివంతంగా ఉందనుకో ఇట్ డజంట్ మూవ్ బాడీ 100% వీక్ ఉందనుకో మైండ్ 100% సజీవంగా ఉందనుకో ఇట్ డజంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీథింగ్ అనుకుంటే ఆ శక్తివంతమైన చేయి ఇట్లా ముట్టుకొని నీళ్ళు తాగి ఇట్లా
(34:09) పెట్టేసినట్టు అనుకున్న దాన్ని ముట్టుకొని అదిఏందో తెలుసుకొని మైండ్ ఇట్లా ఎన్నకి వచ్చేస్తది వచ్చే పక్క నుంచి మనం రకరకాల విషయాల్లో మైండ్ సారిస్తున్నామ అంటే మైండ్ కి నరాల బలహీనత వచ్చేసింది అంటే ఇట్ కెనాట్ కంట్రోల్ ఇట్సెల్ఫ్ అట్లా మా ఊర్లో ఒకాయన ఈ నరాల బలహీనత వస్తే ఆయన్ని పట్టుకోవాలంటే ఆరుడు మంది కావాలి ఆ ఆయన నీళ్లు తాగితే ఇట్లా ఇట్లా ఇంతకంటే ఎక్కువ ఇంకా పెద్ద మనిషి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి దీంట్లో నీళ్ళు ఉండవు.
(34:48) ఆయన నోరు కదలకుండా ఉండదు. ఆయన కదలకుండా వస్తే మన చే కూడా ఊగుతా ఉంటది ఇట్ల డాక్టర్స్ డిక్లేర్ చేశరు 100% ఇంత చెప్పినా హెల్త్ ప్రాబ్లం పడుతుంది [నవ్వు] అంతా బాగనే ఉంది ఏం కాలే ఆయన జస్ట్ ఊతున్నాడు అట్లే రమణ తాత చివర్ కాలే రమణ తాత బాడీ షివర్ అయింది. [నవ్వు] చాలా తేడా ఉంది రెండిటికి రెండు ఉన్నాయి దానంతగా అది ఊగుతుంది నీకు సంబంధం లేదు.
(35:21) సో దాని ప్రాబ్లం అనుకోలేదు రమణ తాత అది గొప్ప స్థితి ఊగుతుంటే చూశారు దాని ఆ ఊగే దాని వెనక అతను నిశ్చలముగా ఉన్నాడు. నేను చెప్పిందేమో వ్యాధి అది అదో చూస్తే డాక్టర్స్ డిక్లేర్ చేశారు మూడు నెలల్లో అవుట్ చచ్చిపోతాడు మనిషి అప్పుడు ఆయన అబ్బా అని అన్నాడు ఆయన వీళ్ళందరూ చెప్పదు చెప్పుదు నేను ఆయన చెప్పినా నేను మూడెలా ఉంటది మూడు నెలలు నేను ఉన్నాడ ముందే పోయినా ఐ గాడ్ అంటే ఏదంటే చచ్చిపోతే నువ్వు మంచి చెప్పావని తర్వాత నేను చెప్పేది నా పిల్లలకి చెప్పు అన్నాడు ఆ
(36:04) ఎలాగ చస్తా కాబట్టి మీరంతా గెట్ అవుట్ నా లైఫ్ లోకి వెళ్లి తవాత ఐ వాంట్ టు డ్రింక్ ఎవరీ డే డాక్టర్స్ చెప్పిండు కాబట్టి టూ ఇయర్స్ అయింది డ్రింక్ మానేసి నాకు రమ్ము కావాలి మిలిటరీ రమ్ అని చెప్పి వాళ్ళకుఉన్న ఫ్రెండ్స్ తో వాళ్ళ ఒప్పించి ఎలాగో చచ్చిపోతా కదా ప్రశాంతంగా చచ్చిపోనియండి అని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూసి ఓకే అన్నారు తర్వాత ఒక్కడే మందు కలుపుకుంటాడు.
(36:35) రైట్ ఆశ్చర్యం తెలుసా ఒకరోజు కోమాలకి పోయిండు అయిపోయింది అయితే అందరూ చచ్చిపోయాడు అనుకుందా ఒక 12 అవర్స్ నుంచి 24 అవర్స్ కోమాలో ఉండి వోక్ అప్ లైక్ ఏ న్యూ బార్న్ బేబీ ఆ తర్వాత ఒక్కడే వేసినాడు సిట్రేట్ ఏ ముకోదు పడుకో కాదు తర్వాత చిన్న పెగ్గు తాగేటడు హి స్టార్టెడ్ యూసింగ్ లైక్ ఏ మెడిసిన్ రకరకాలు పోయేటడు ఊసరవలు ఆఫ్టర్ సిక్స్ మంత్స్
(37:20) ఇక్కడ ఒక బింది ఎక్కడో బింది నీళ్ళ తెచ్చి ఊగడం లేదు ఏమ లేదురా ఆయన అడితే నాకు ఆయన రహస్యం చెప్పిండు ఆత్మకథలు రాసిన ఇది ఏం చెప్పిండంటే అయ్యగారు ఇవ్వనికి చెప్పను నేను నేను ఒక్కడికి చెప్తున్నాను నేను చావుని చూసివచ్చాను నేను ఇక్కడ ఫేస్ టు ఫేస్ చూసినా నేను ఇంకా చావుని చూసినాక భయం పోయింది నాకు భయం పోయినాక మొత్తం పోయింది బతకాలన్న ఆలోచన నాకు లేదు అయ్యగారు అప్పటినుంచి భలే బతుకుతున్నాను అన్నాడు ఎవరో ఇంట లేడు ఎక్కడ పోయాడు అంటే తెలవదు ఫోన్ లేదుగా ఊరు
(38:07) ఊరంతా ఎతికింది ఎక్కడనా అడ్డం పడ్డాడా అట్టాకో చచ్చిపోయినా తెలవదు కదా పాపం నడుసుకుంటా 11 కిలోమీటర్లు ఊరికి ఫ్రెండ్ ని చూసి వచ్చిండు బై వాక్ బై వాక్ [నవ్వు] చాలా వేడు అనుభ చుక్క చూపిస్తా దానికి రీసెంట్లీ హి పాస్డ్ అవే బట్ సెడ్ హ్యాపీలీ ఆ రీసెంట్ే అంటే నేను ఎప్పుడ అంటే ఫస్ట్ నుంచి నాకు ఒక రకమైన యక్సెప్టెన్స్ ఉన్నది.
(38:38) ఐ నెవర్ ఫియర్డ్ డెత్ అన్నమాట అంటే అది సహజంగా ఉన్నది నాలో నేనుేం ప్రాక్టీస్ చేసింది కాదు ఎవరనా ఒక రోగితో ఉన్నా నేను ఎప్పుడు చూసే స్థితిలో ఉండ కాబట్టి ఎవరనా రోగాన్ని చెప్తారనుకో నేను చాలాసార్లు చెప్తా నువ్వు దాన్ని విట్నెస్ చేయని నా లోపటి నుంచి వచ్చేస్తది. నువ్వు తగ్గుతలేవు బాడీ తగ్గుతుంది నువ్వు చూడు నీకు తలనొప్పు వస్తలేదు తల నీకు ఉంది దానికి నొప్పు ఉంది దాన్ని చూడు అట నేను చెప్తే కొంచెం వింతగా చూసిన వాళ్ళు ఉన్నారు నాకు పిచ్చిఎక్కింది అన్నవాళ్ళు ఉన్నారు సో ఇప్పటికీ ఆ అని వచ్చి వస్తది చెప్పని ఇంకా ఇప్పుడు ఈమె పొద్దున తలనొప్పేసి అంటే చెప్పబోయి వచ్చేసినా
(39:12) మీరు ఇప్పుడు ఏం చేస్తున్నా పక్కక వెళ్ళిపోతా అంతే అంటే ఇప్పుడు ఒకప్పటిలాంటి క్యూరియాసిటీ లేదు నాకు సరే వాళ్ళ తలనొప్పి వాళ్ళ ఇష్టం లేను ఇప్పుడు [నవ్వు] అట్లా అయిపోయిందా ఇప్పుడు ఎక్కడి దిక్కి చూస్తున్నావ్ చెప్పు [నవ్వు] ఎట్టుంది అద్దాలు రకరకాలు ఏందది [నవ్వు] విశ్వక్సిందా జులై జులైలోనా అచ్చా
(39:56) షూట్ చేసి అది జులై ఇది జూన్ ఇది [నవ్వు] అద్దాల గురించి ఏనా పాట ఉందా రౌడీ ఆ రౌడీ బేబీ అందులో ఉంటదా అద్దాలు ఉంటాయా రౌడీ ఉంటాయి అందులో నేను అంటుంది అద్దాల గురించి పాట ఉందా అని అద్దాలు పెట్టుకుంటే మస్త మస్తు పాటలు ఉంది చిరంజీవి కూడా మస్త చేసిఉంటాడు. రెండే ఉంటాయ పద్దాల రాక్షసివే అచ్చా అచ్చాచ జోక్ [నవ్వు] అంద పచ్చిక
(40:40) మా ఊర్లో చివరి జోక్ గుర్తొస్తా ఉంది అంతాక్షరి ఆడతారు కదా ఇప్పుడు ఏదనా పాట పాడాలి అందాల రాక్షసి అంటే వాతో పాడాలి వెన్నెలవే వెనతే వేదవా వాడు ఇంకో పాట వేవేల గోపెమ్మల అంటే వాడు లాతో పాడాలి నేను ఒక ఫ్రెండ్ అంతా అక్షర ఆడుతుంటే ఇంకో ఫ్రెండ్ వచ్చి ఇంక బొంగు ఇంతోటి దానికి అంతాక్షరం ఆడడం ఎందుకుఅని చెప్పిపోయాడు. అట్లా అంత అక్షరం మీకు పరిచయం చేస్తా ఆడుకోండి ఓటమ ఎరగరు మీరు ఎప్పుడు నువ్వైనా పాట పాడు పాడబ్బా ఏదో ఒకటి రారా ఇప్పుడు నా వచ్చింది కదా నమ్మలవే నమ్మలవే విలేదాటి వచ్చానే లవడవ లవడేరాకోడేట [నవ్వు]
(41:30) అంటే అర్థమైంది ఏమ ఆ టాహిరి టాహిరి టాహిరిలో ఓహో జగమే ఊగ గ ఊగర గ గిన్నెలలో గందలలో ఇదేమో అనిపిస్తది [నవ్వు] అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావ్ నువ్వు గెలవాలఅనుకున్నావ మేము ఓడిపోయి అసలు ఇంపాసిబుల్ అసలు నువ్వు కొన్ని వేల సంవత్సరాలు అన్న అయిపోది ఇది శిరిడీ సేవ సంస్థానంలో లో ధ్ుని ఉంటది అంతకంటే పవర్ఫుల్ ఇది అంటే ఎప్పటికి వెలుగుతుంటాడు ప్రాసెస్ బేసికల్గా నిజంగా నిరంతరం వెలిగేది అజ్ఞానం అనే దునే బేసికల్లీ యాక్చువల్ గా
(42:18) పోదామా ఆయన ఎవరో అనుకుంది అది చూస్తాలేడు [నవ్వు] గుర్తుపట్టాడు గుర్తుపట్టాడా అంటే నన్ను గుర్తుపట్టండి కానీ ఈ ఏరియాను గుర్తుపట్టాడు [నవ్వు] అవునా అంటే వెనకనే చూసి గుర్తుపట్టే నువ్వు ముందుకు వచ్చిన నీకు ఎప్పుడో ఇలాంటిది ఉంటే చిన్నగా ఉన్నప్పుడు నాలో ఒక భావన చూసిన నేను ఊరిక క్రాస్ చెక్ చేస్తున్నా మామూలు నడిచినప్పుడు ఒకలా ఉంటుంటే ఎవరైనా కార్ ఎక్కినప్పుడు నువ్వు కొత్తగా ప్రవర్తిస్తుంటే ఇట్లా కూర్చోవడం అంటే ఒక టైపు లో అట్లా మీకు ఉండనా మామూలుగా ఉన్నప్పుడు ఓకే క్యాబ్ గీ పెట్టుకున్నప్పుడు స్పెషల్ గా ఐ యమ్ ఏ న్యూ పర్సన్ అన్నట్టు
(42:55) ప్రవర్తించేవాడిని కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు నేను కొత్తగా ప్రవర్తిస్తుంటి ఇప్పుడు కొత్తదైనా కోటి రూపాయలు అయినా నాకేం తేడా ఉండదు. అంటే అది బాడీ కొత్త గుర్చి తగిలే వరకే దానికి కొంచెం జనాలు కార్లో కూర్చోగాని ఒక టైపు లో అది మనది గానిీ ఎవరిదన్నా గాని అంటే ఒక టైప్ లో కూర్చోడం ఒక టైపు లో చూసుకోవడం అంటే ఇట్లా ఆటిట్యూడ్ 95% 98% ఉంటదా అదే 2009 కి ముందు నాకు ఉంటుండే అట్లా ఇప్పుడు లేదు కారు కార అంతే ఏమి చెప్పా కారు నీకు కాదు నచ్చవలసింది మనిషి పిల్లలకు ఈపుకు నచ్చాలి అది ఆ రెండు హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉండు
(43:44) [నవ్వు] అంతే కదా అందుకే ఎవరైనా కార్ కొంటే ఏం చేయాలంటే ఊరికి ఇట్లా ఇట్లా బ్యాక్ సైడ్ తిరిగి నిలబడాలి ఇట్లా అట్టే తిరిగింటే కూర్చునేది ఇదే [నవ్వు] కార్మీద కార్లో కూర్చునేది ఇవే దీనికి నచ్చాలి కార్ నా కళ్ళకు కాదు అట్లా అంతే కదా ఓకే సో నిర్వాహణ శట్కం బుక్ ప్రింటింగ్ కి వెళ్ళింది. నాకు తెలిసి 20 రోజుల్లో వస్తది ఈరోజు ఫోర్త్ కాబట్టి 24 వరకు రావచ్చు.
(44:17) ఆ అట్లా గనుక వస్తే ఈ జూన్ ఎండింగ్ కల్ల కొంత వాతావరణం చల్లబడతది కూడా లెట్స్ మీట్ ఇన్ అరుణాచల్ చక్క వల్వో బస్ ఏ బస్ బుక్ చేసుకుంటున్నా ఇన్ఫార్మ్ చేస్తా మీరు ఆ బస్ గాని అంతకు ముందు రోజుది గాని ఆ తర్వాతది గాని ఎవ్రీడే బస్సెస్ ఉన్నాయి చాలా బస్సెస్ ఉన్నాయి కదా ప్రతి ట్రావెల్ కి వస్తుంది అరుణాచల్ అట్లా కలుసుకుందాం
No comments:
Post a Comment