Saturday, June 6, 2026

MP DIET || Healthy Life || Mallik Paruchuri

MP DIET || Healthy Life || Mallik Paruchuri

Author Name:Mallik Paruchuri

Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NuOXT-lNkP0



Transcript:
(00:09) నేను మీ మలిక్ పర్చూరి ఈరోజు మనం ఏంటంటే ఎంపి డైట్ మల్లిక్ పర్చూరి డైట్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఎంపిడైట్ ని చాలా కాంప్రహెన్సివ్ గా టిపికల్ లేకపోతే ఫాలో అవ్వలేని పరిస్థితుల్లో కాకుండా చాలా సింపుల్ గా ఉండేటట్టు చాలా ఈజీగా ఉండేటట్టు మనం డిజైన్ చేయడం జరిగింది అండ్ దీన్ని డిఫరెంట్ ఏ మోడల్స్ లో కూడా క్రాస్ చెక్ చేసి మొత్తం చాలా సైంటిఫిక్ గా రూపొందించడం జరిగింది.
(00:40) ఎందుకంటే డైట్స్ అనంగానే చాలామంది రోజు మిల్లెట్స్ తినండి ఆ మిల్లెట్స్ తినాలి అంటే మామూలుగా అన్నం అరకేజీ తినేవాళ్ళు 100 గ్రాములు కూడా మిల్లెట్స్ తినలేరు ఆ టైపులో చేయటమో లేకపోతే కొంతమంది కొబ్బరి నూనెలు తాగటమో లేకపోతే ఆయిల్స్ తాగమనో ఈ టైపులో చెప్తా ఉంటారు. లేదు ఇంకొంతమంది ఏందంటే ఓన్లీ ఫ్రూట్స్ తినండి లేకపోతే ఇంకొంతమంది కార్నివర్ డైట్స్ అని చెప్పి ఓన్లీ మీట్ తినండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డైట్స్ మార్కెట్ లో ఉన్నాయి కొంతమంది ఏందంటే జాంపండు మొక్క కోసుకొని దాంట్లో సగం ముక్క పొద్దున సగం ముక్క సాయంత్రం తినమని చెప్పే డైట్లు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో
(01:16) ఉన్నాయి ఇట్లా కాకుండా ఒక సైంటిఫిక్ గా డిఫరెంట్ మెటబాలిక్ ఇష్యూస్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్సెస్ న్యూట్రిషన్ వల్ల మెటబాలిక్ ఇష్యూస్ వస్తున్నాయి ఎప్పుడైతే ఎక్సెస్ న్యూట్రిషన్ ఎక్కువ అయిపోయిందో సెల్ లోపల ఎప్పుడైతే న్యూట్రిషన్ ఫుల్ అయిపోయిందో అది ఏం చేస్తుంది అంటే మనకి సెరిన్ పాస్పరలేషన్ అని చెప్పి ఇన్సులిన్ రిసెప్టర్ ఏదైతే పంప్ చేస్తుందో గ్లూకోస్ లోపలికి దాన్ని రివర్స్ లో అడ్డుకోవడానికి సెరిన్ పాస్పరలేషన్ అని చెప్పి గేట్ లోపల నుంచి క్లోజ్ చేస్తుంది ఆ గేట్ క్లోజ్ చేయడంతో మనం ఎంత ఇన్సులిన్ పంప్ చేసినా
(01:54) గ్లట్ ఫోర్ ట్రాన్స్లకేషన్ అనేది జరగదు దాని దానివల్ల మనకి బ్లడ్ లోనే గ్లూకోస్ పెరిగిపోవడం లేకపోతే ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోవటం లేకపోతే రకరకాల ఇష్యూస్ కార్డియాక్ ఇష్యూస్ రావటం లేకపోతే పిసఓడిలు రావటం ఒబేసిటీ రావటం ఫ్యాటీ లివర్లు రావటం ఇవన్నిటికీ మూల కారణం ఏంటి అంటే ఎక్సెస్ న్యూట్రిషన్ అన్నిట్లో స్పెసిఫిక్ గా ఎక్సెస్ న్యూట్రిషన్ లో ఎక్సెస్ గ్లూకోస్ అనుకోవచ్చు ఎక్సెస్ గ్లూకోస్ కారణం అవుతుంది.
(02:22) కాబట్టి చాలా మంది ఏంటి అంటంటే ఎక్సెస్ గ్లూకోస్ కారణం అవుతుంది కాబట్టి పూర్తిగా గ్లూకోస్ కట్ చేసేసి కీటో డైట్లు చేస్తేనో ఇవన్నీ థియరిటికల్ గా బాగానే ఉంటాయి కానీ వెన్ అడాప్షన్ కి వచ్చేసరికి దాన్ని ఎక్కువ రోజులు ఫాలో అవ్వడం చాలా కష్టం రెండోది ఏందంటే కీటోజెనిక్ డైట్స్ లో మీకు ఆల్వేస్ గ్లూకోనియోజెన్సిస్ ఆన్ చేయడానికి కార్టిజాల్ ఇండ్యూస్ అవుతా ఉంటుంది.
(02:46) ఎందుకంటే బ్రెయిన్ ని గ్లూకోస్ సప్లై సర్వైవ్ చేయాలి కాబట్టి ప్రయారిటీ వాటి యొక్క ప్రోటోకాల్స్ సిగ్నల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి కార్టిజల్ హై ఉండి అడ్రనలిన్ హైలు ఉంటాయి వీటి వల్ల మనకి స్ట్రెస్ హార్మోన్లు ఇవన్నీ ప్లస్ బీపీలు కూడా ఎక్కువగా అవుతా ఉంటాయి సో ఇటువంటి డైట్లు లాంగ్ టర్మ్ మెయింటైన్ చేయడం కష్టం.
(03:06) సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రెస్ చేస్తూ జీవితాంతం చేయగలిగే డైట్ ఇక్కడ ఏంటంటే ఈ 10 రోజులు చేయండి 20 రోజులు చేయండి మీకు అది జరిగిపోద్ది ఇది జరిగిపోతది లేకపోతే సింపుల్ గా వెయిట్ లాస్ లోనే ఉంది ఒక రెండు నెలలు వెయిట్ లాస్ చేస్తారు. వెయిట్ లాస్ చేసినప్పుడు ఏమవుతుదంటే మెయిన్ గ్లైకోజన్ స్టోరేజ్ తగ్గుతుంది. గ్లైకోజన్ స్టోరేజ్ తగ్గిపోయి ఆటోమేటిక్ గా అది ఎక్కువ గ్లైకోజెన్ అనేది ఎక్కువ వాటర్ ని రిటర్న్ చేసుకుంటుంది కాబట్టి ఆ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోతుంది.
(03:34) ఇనిషియల్ వన్ వీక్ లో మీరు ఆల్మోస్ట్ 3 kgస్ 5 kgస్ తగ్గినట్టుగా కనపడతారు. బట్ మీరు డైట్ లో నుంచి బయటికి రాంగానే ఇమ్మీడియట్ గా పెరిగిపోవడం జరుగుతుంది. ఎడిపోసైట్స్ కూడా మనక ఏంటంటే ముందు ఇనిషియల్ గా వాటిని డ్రై చేసి ఎడిపోసైట్స్ దాంట్లో పేరుకుపోయిన ఫ్యాట్ నిల్వలను తగ్గించి ఎప్పుడైతే డైట్ లో నుంచి బయటకి వస్తారో అంతే కంటే ఎక్కువ రిటింపు స్పీడ్స్ తో మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతా ఉంటుంది.
(04:00) సో ఇట్లా కాకుండా ఒక లైఫ్ లాంగ్ ఫాలో అవ్వగలిగిన గుడ్ డైట్ ఏదైనా ఉంది అంటే మన ఎంపి డైట్ అనుకోవచ్చు దానికి మనం ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇది చాలామంది ఏంటి అంటే నేను టెక్నికాలిటీ మెకానిక్ లేకపోతే మెకానిజమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ ఏందంటే లేన్ అర్థం చేసుకోవడంలో చాలా ఇబ్బంది కలుగుతుంది సార్ ఇవన్నీ కాదు మాకుొక చార్ట్ లాగా ఇచ్చేసేయండి.
(04:27) పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం తినాలి అనేది ఒక చార్ట్ లాగా ఇచ్చేసేయండి అని చెప్పి చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ మనంటెలిగ్రామ లో చాట్స్ ఇస్తున్నాము బట్ వన్స్ అగైన్ సేమ్ చార్ట్ ని మనం ఇంకా సరళమైన భాషలో అర్థమయ్యే విధంగా మనం ఒక డైట్ చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రక్రియ ఇప్పుడు చూద్దాం.
(04:49) ఇక్కడ ఏంటంటే మనం జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చింది అంటే ట్రైగ్లజరైడ్స్ ఫస్ట్ మార్కర్ ఏందయ్యా ఉంది అంటే ట్రైగ్లిజరాయిడ్స్ హై ఉంటాయి. ట్రైగ్లిజరాయిడ్స్ హై ఎందుకు ఉంటాయి అంటే మనకి ఆటోమేటిక్ గా ఎక్సెస్ గ్లూకోస్ ని దాచి పెట్టడానికి మనకి ఎడిపోస్ టిష్యూస్ కి పంపించే క్రమంలో అక్కడ కూడా ఎక్సెస్ అయిపోయింది అనుకోండి అవి బ్లడ్ లోనే సర్క్యులేట్ అవుతా ఉంటాయి.
(05:13) సో మనకి జనరల్ గా ఫ్యాట్ ది ఏ విధంగా స్టోర్ అవుతుంది ట్రైగ్లిజరైడ్ గా స్టోర్ అవుతుంది కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ ఎక్యుములేట్ అయిపోతాయి. సో ట్రైగ్లిజరైడ్స్ మనకి బార్డర్ లైన్ దాటిపోయాయి అంటే మీకు మెటబాలిక్ సిండ్రోమ్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు అది ఒబ్బిసిటీ అనుకోవచ్చు లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ అనుకోవచ్చు లేకపోతే పిసిఓడి లేడీస్ లో అయితే పిసిఓడి ప్రెగ్నెన్సీ డిలే అవ్వటం వీటికి కూడా కారణం అవుతుంది.
(05:41) సో ఇటువంటి వాటి నుంచి బయటకి రావాలి అంటే ఇటువంటి వాటన్నిటికీ ఈ డైట్ పనిచేస్తుంది. సింపుల్ గా ఏంటంటే ఎక్సెస్ న్యూట్రిషన్ ఏదైతే ఎక్సెస్ గ్లూకోస్ ఉందో వాటిని ముందు క్లీన్ చేసుకోవటం క్లీన్ చేసుకొని సిగ్నల్ ని మళ్ళీ రివర్స్ చేసుకోవడం ఏదైతే సెరిన్ పాస్లేషన్ అంటామో ఇన్సులిన్ రిసెప్టర్ యొక్క సెరిన్ పాస్లేషన్ ని రివర్సల్ చేయటానికి కావలసినటువంటి ఫైటో కెమికల్స్ న్యూట్రియంట్స్ ఆ మెకానిజం బేస్ గా తయారు చేయబడింది జీవితాంతం పాటించగలిగింది ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే జనరల్ గా డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మార్నింగ్ చెక్ గ్లూకోస్ అంటున్నాం 7 ఓ
(06:16) క్లాక్ కి చెక్ గ్లూకోస్ గ్లూకోస్ చెక్ చేసుకోండి గ్లూకోస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చాలా మందికి మన ఇండియన్స్ మనకి టీ తాగే అలవాటు ఉంటుంది ఆ టీ లో కూడా మీకు ఏవైతే కాఫీ తీసుకోవద్దు కాఫీలో కేఫిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి టీ తీసుకోండి ఇబ్బంది లేదు టీ లో కూడా మనకి ఈజిసిజీలను రకరకాల ఎలర్జిక్ యసిడ్ అనో ఇట్లా డిఫరెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి టీ అనేది మంచి టీ ఏందంటే మనకి డైరెక్ట్ గార్డెన్ నుంచి వచ్చే టీ పుల్లుడు సెలెక్ట్ చేసుకోండి ఈ డస్ట్ టీ లో ఏంటంటే ఈ మధ్య నానా చెత్త అంతా కలిపేస్తున్నారు ఐదర్ గ్రీన్ టీ ఆర్ టీ లోనే మనకి సిటిసి అని దొరుకుతాయి
(06:58) సిటీసి టైప్ ఆఫ్ టీస్ తీసుకోండి వాటిల్లో మీకు ఈ డస్ అనవసరమైన కెమికల్స్ కా కలపడం అనేది కష్టం అవుతుంది బట్ చాయ లైట్ గా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ 7:5 కి టీ తీసుకోండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు టీ తీసుకోండి 7:30 కి ఏంటంటే మనం టీ తర్వాత ఒక హెర్బల్ ఇన్ఫ్యూజన్ అని చెప్పి ఇస్తున్నాం ఈ హెర్బల్ ఇన్ఫ్యూజన్ మనం దేనితో తయారు చేసుకోవాలి అంటే రోజ్మేరీ లీవ్స్ అని దొరుకుతాయి.
(07:24) డ్రైడ్ రోజ్మేరీ లీవ్స్ అంటాం. ఈఅమెజon లో కూడా దొరుకుతా ఉంటాయి. అవి ఒక మీరు ఒక 400 500 g తెప్పించుకుంటే రెండు మూడు నెలలు వస్తాయి జస్ట్ ఒక అన్ని చేత్తో అన్ని పట్టుకొని హాట్ వాటర్ లో మనం వీటిని వేసేయాలి పక్కక హాట్ వాటర్ ఒక కప్పులో పోసుకొని దాంట్లో ఇవి వేసేయాలి ఇవి వేసేస్తే ఒక 10 నిమిషాలకి ఆ రోజ్మెరీలో ఉన్నటువంటి రోజ్మెరిక్ యసిడ్ గాని కార్నోజిక్ యసిడ్ గాని ఇట్లాంటివన్నీ దాంట్లోకి దిగుతాయి ఇవి సూపర్ మాలిక్యూల్స్ ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ కింద పనిచేస్తాయి మనకి స్పెసిఫిక్ గా ఏవైతే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ ఉంటాయో వాటి దగ్గరికి వెళ్లి
(08:01) వాటిని తీసేస్తా ఉంటాయి. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి గాని డిఫరెంట్ క్యాన్సర్స్ నుంచి బయట పడటానికి రాకుండా ప్రివెన్షన్ గా గాని క్యాన్సర్ ఫైటింగ్ మాలిక్యూల్స్ గా గాని ఈ రోజ్మెరిక్ యసిడ్ అండ్ కార్నోజిన్ కి యసిడ్ ఇవి ఉపయోగపడతాయి. సో ఇవి ఎక్కువగా రోజ్మెరీలో ఉంటాయి కాబట్టి రోజ్మెరీ తీసుకోమని చెప్తున్నాం.
(08:21) హెర్బల్ ఇన్ఫ్యూజన్ రోజ్మెరీ తీసుకోండి. కొంతమందిలో ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చాలా హై ఉంటాయి ఎస్పెషల్లీ టైప్ టు డయాబెటిస్ కేసుల్లో ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ ఇన్సులిన్ డిగ్రేడింగ్ హార్మోన్ డిగ్రేడింగ్ మాలిక్యూల్ ఏంటిది అయ్యా అంటే మనకిఎస్టైల్ సిస్టైన్ అంటారు. ఇది మనకి డిఫరెంట్ టిష్యూ యాంటీ ఆక్సిడెంట్ గ్లూటాతయో కి ప్రీకసర్ గా పనిచేస్తుంది.
(08:42) మనకి లంగ్స్ లో ఏమైనా చెత్త పెరిగిపోయి ఉంటే తీసి బయట వేస్తుంది. మ్యూకలైటిక్ ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఈవెన్ లివర్ ని క్లీన్ చేసుకోవడానికి మనకి పారాసిటమాల్ ఆ టాక్సిటీ ఏదనా వచ్చింది హైడోస్ వాడటం వల్ల అంటే అటువంటి వాటికి కూడా మనం ఈఎన్ఏసి ఇస్తా ఉంటారు కొంతమంది పురుగు మందులు తాగేస్తా ఉంటారు కదా అటువంటి వాళ్ళకి లివర్ ని ప్రొటెక్ట్ చేయడానికిఎన్ఏసి ఇస్తా ఉంటారు.
(09:07) ఈఎసి మాలిక్యూల్స్ ని మనం ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువగా ఉందో జనరల్ గా మనకిఎసి మనకి మిస్నాక్ గాని లేకపోతే డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్ లో 600 mg దొరుకుతా ఉంటాయి జస్ట్ వాటర్ లో వేసుకొని కరిగిన తర్వాత తాగేయొచ్చు దిస్ ఈస్ బెస్ట్ ఫర్ రెడ్యూసింగ్ ది ఫాస్టింగ్ ఇన్సులిన్స్ ఎప్పుడైతే హైపర్ ఇన్సులేమియా అంటాం ఈ ఇన్సులిన్ ఎక్కువగా ఉండటంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరుగుతుంది.
(09:32) సో దాన్ని అడ్రెస్ చేయడానికి మనం ఎడిషనల్ గాఎన్ఏసి కూడా యాడ్ చేశం. తర్వాత ఏంటంటే మనకి 750 కి ఇది 7:30 కి చేయమని చెప్పాం 750 కి మనం ఒక 10 ml ఆయిల్ తాగమని చెప్తున్నాం ఎందుకు అంటే ఆలివ్ ఆయిల్ తాగటం మోర్ దెన్ 15 ml పర్ డే ఆలివ్ ఆయిల్ తాగిన వాళ్ళ యొక్క లైఫ్ 15 ఇయర్స్ ఎక్స్టెండ్ అయినట్టు చాలా స్టడీస్ ఉంటున్నాయి.
(09:58) బట్ ఇక్కడ మనం కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అని రెండు మెన్షన్ చేశం ఈచ్ టైం 10 ml తీసుకోండి ఎక్కువ తీసుకుంటే మోషన్స్ అయిపోతాయి మీకు ఒకవేళ అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు నేను ఉన్నాను 30 ml ఆలివ్ ఆయిల్ సింగిల్ టైం లో తాగగలుగుతాను. సో మీకు అటువంటి టాలరెన్స్ వచ్చే వరకు కూడా 5 ml తో స్టార్ట్ చేయండి 10 ml కి పెంచుకోండి 10 ml 750 కి మీకు ఈ కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ అని మెన్షన్ చేశం కోకోనట్ ఆయిల్ కురిడి బురిడి కొబ్బరి నూనె అసలువద్దు వర్జిన్ కోకోనట్ ఆయిల్ తాగండి ఒకవేళ తాగలిగితే ఆ కోకోనట్ ఆయిల్ కూడా ఎవరి కేస్ లో అంటే మనం క్లియర్ గా ఇక్కడ కింద మెన్షన్ చేయడం
(10:33) జరిగింది. ఈ హెచ్డిఎల్ మీకు 40 కంటే తక్కువగా ఉంది హై డెన్సిటీ లిపో ప్రోటీన్ అంటాం. ఇది హార్ట్ కి మంచిది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రివర్స్ ట్రాన్స్పోర్టేషన్ లో తీసేయడానికి ఉపయోగపడుతుంది. అది కోకోనట్ ఆయిల్ తాగటం వల్ల ఖచ్చితంగా బాగా పెరుగుతుంది. బట్ ఒరిజిన్ కోకోనట్ ఆయిల్ తో మాత్రమే ఆ బెనిఫిట్ వస్తుంది.
(10:54) మీరు కురిడి బురిడి కొబ్బరి నూనె మిగతా డైటీషియన్స్ చెప్పినట్టుగా వాడారు అంటే ఏదైతేహెచ్డిఎల్ వల్ల బెనిఫిట్ వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లీన్ చేస్తుంది అని మళ్ళీ దాంట్లో ఉండే ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఏం చేస్తాయి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచుతా ఉంటాయి. సో ఎఫెక్ట్ నలిఫై అయిపోద్ది. సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ మాత్రమే 10 mlహెడిఎల్ ఒకవేళ 40 కంటే తక్కువ ఉంటే త్రీ టైమ్స్ తీసుకోమని చెప్తున్నాం.
(11:19) 40 ట 50 ఉంటే 10 ml టూ టైమ్స్ తీసుకోమని చెప్తున్నాం. వన్స్ మీహెచ్డిఎl 50 దాటింది అనుకోండి అప్పుడు ఓన్లీ ఆలివ్ ఆయిల్ే తీసుకోండి ఆలివ్ ఆయిల్ 10 mlటూ టైమ్స్ డైలీ మనం ఏం చెప్పాం టూ టైమ్స్ డైలీ అంటే 20 ml అవుతుంది సో మార్నింగ్ 10 ml ఈవినింగ్ 10 ml తీసుకోమని చెప్తున్నాం ఆలివ్ ఆయిల్ తాగటం వల్ల ఈవెన్ చాలా పెద్ద యూనివర్సిటీ స్టడీస్ లో కూడా లైఫ్ 15 ఇయర్స్ మామూలు వాళ్ళతో పోలిస్తే 15 ఇయర్స్ ఎక్స్టెండ్ అయినట్టు ఎస్పెషల్లీ మెడిటేరియన్ డైట్స్ లో ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ టైం ఎక్కువగా ఉంటున్నట్టు స్టడీస్ లో తేలింది కాబట్టి మనం ఈ ఆయిల్ తాగే విధానాన్ని కూడా
(11:59) మనం దీంట్లో అడాప్ట్ చేస్తున్నాం 750 కి 10 ml తీసుకోండి ఇక్కడ నెక్స్ట్ 750 తర్వాత ఏంటంటే మీరు 8 am కి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఇక్కడ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి అని ఎందుకు చెప్తున్నాము అంటే మార్నింగ్ మార్నింగే మీకు ఆల్రెడీ ఫాస్టింగ్ గ్లూకోస్లు ఎక్కువగా ఉంంటాయి కచ్చితంగా మీ గ్లైకోజన్ రిజల్ట్స్ కరిగించడం అనేది ఇక్కడ మెయిన్ ఉద్దేశం సో మీ యొక్క గ్లూకోజ బ్రేక్ఫాస్ట్లు తగ్గించేసుకోండి ఓకే ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి ఏదైనా ఎగ్స్ టూ బాయిల్డ్ ఎగ్స్ గాని లేకపోతే 100 గ్రామస్ పన్నీర్ గాని లేకపోతే ఇటువంటి ఏవైనా మోస్ట్లీ ఆమ్లెట్ో లేకపోతే
(12:39) బాయిల్డ్ ఎగ్స్ ఒక టూ ఎగ్స్ ఈక్వలెంట్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి దాని వల్ల ఏంటంటే గ్లూకోస్ కోసం మీ ఏదైతే గ్లైకోజన్ రిజల్ట్స్ ఉన్నాయో అవి అవి పూర్తిగా కరిగిపోతాయి కరిగిపోయిన తర్వాత మనం గ్లూకోజ్ లోడ్ ఇస్తే మళ్ళీ గ్లైకోజన్ రిజర్వ్స్ ప్రిజర్వ్ అవుతాయి కాబట్టి మనకి ముందు మార్నింగ్ మటుకు మార్నింగ్ మార్నింగ్ ఎట్టి పరిస్థితిలో కాప్స్ లోడ్ ఇవ్వద్దు గ్లూకోస్ లోడ్ ఇవ్వద్దు సో అందుకోసమే మోస్ట్లీ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోమని చెప్తాం.
(13:11) లేదు లిమిటెడ్ గా కొంతమంది ఎగ్స్ మార్నింగ్ మార్నింగే నాన్వెజ్ ఎందుకండి అనుకునేవాళ్ళు మీరు సలాడ్స్ తీసుకోవచ్చు సలాడ్స్ లో కూడా ఏంటంటే కొన్ని రకాలు మనకి లైక్ కీరానో లేకపోతే క్యాప్సికమ రెడ్ క్యాప్సికం ఎల్లో క్యాప్సికం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ముక్కలు కట్ చేసుకొని ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు మీకు నచ్చిన కూరగాయలు ముక్కలు కట్ చేసుకొని దాంట్లో కొంచెం పెరుగు వేసుకోండి లైట్ గా పెప్పర్ వేసుకోండి మిరియాల పొడి వేసుకొనికొంచం కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పెరుగు మిక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
(13:44) దాంట్లో మీకు ఇంకా కావలస్తే బాదాం ఇంకా కావలస్తే మనకి పీనట్స్ ఏవైతే వేరుశనగ ఆ ఏపిన వేరుశనగ గుళ్ళు ఇటువంటివి యాడ్ చేసుకొని లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది అటువంటి సలాడ్ ఒకటి మీకు బయట 300 400 అమ్మేస్తా ఉంటారు సబ్బే లాంటి వాటిల్లో ఇటువంటి సలాడ్స్ ని దాన్ని సింపుల్ గా ఇంట్లోనే మీకు నచ్చిన కూరగాయలు ముక్కలు కట్ చేసుకొని ఈవెన్ టమాటాస్ ఇట్లాంటి కూడా కట్ చేసుకొని దాంట్లో నేను చెప్పినట్టు ఈ పెరుగు లేకపోతే ఈ మిరియాల పొడి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని
(14:23) హ్యాపీగా తినేయండి ఐదర్ ప్రోటీన్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈ సలాడ్స్ తీసుకోండి బ్రేక్ఫాస్ట్ లో నెక్స్ట్ మనం ఇది 8 am కి నెక్స్ట్ 810 కి మనం అది తీసుకున్న బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మనం జనరల్ గా లైఫ్ కేర్ అనేదాన్ని మనం ఈ మెటబాలిక్ ఇష్యూలు ఉన్నోళ్ళకి మనం అడ్రెస్ చేస్తా ఉంటాం లైఫ్ కేర్ క్యాప్సూల్ అంటే ఏంటంటే అంటే మనకి దాంట్లో 100 mg బర్బ్రైన్ ఉంటుంది.
(14:50) అట్లాగే 100 mg బైకాలిన్ అని ఉంటుంది అట్లాగే 50 mg కుర్కుమిన్ అని ఉంటుంది అట్లాగే 50 mg పర్సటిన్ అని ఉంటుంది ఆనియన్ నుంచి వస్తుంది అట్లాగే 50 mg ఫిసేటిన్ అని వస్తుంది స్ట్రాబెర్రీస్ నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా నాచురల్ మన ఫ్రూట్స్ లో ఉండే మాలిక్యూల్స్ే కొంచెం డోస్ పెంచి లైఫ్ కేర్ క్యాప్సుల్స్ అని చెప్పి జనరల్ గా మన గ్రూప్ లో ఇస్తా ఉంటాం.
(15:11) అటువంటి లైఫ్ కేర్ క్యాప్సుల్ మార్నింగ్ తీసుకోండి. మార్నింగ్ తీసుకుంటే ఇదేంటంటే మనకి ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చిందో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని అడ్రెస్ చేయడానికి రివర్స్ చేయడానికి రివర్స్ లో డిఫరెంట్ మెకానిజం లో యాక్ట్ చేసే మాలిక్యూల్లు వీటిని మీరుఏఐ టూల్స్ తో కూడా క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సెరిన్ పాస్పరలేషన్ రివర్స్ చేయడానికి ఈ మాలిక్యూల్స్ నేను చెప్పిన మాలిక్యూల్స్ పనిచేస్తాయా లేదా మీరు ఒకసారిఏఐ టూల్స్ తో చూసుకోండి ఓకే నెక్స్ట్ ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ 8:30 కిచాల చాలా ఇంపార్టెంట్ మాలిక్యూలు చాలా ఇంపార్టెంట్ రెసిపీ బటర్ మిల్క్
(15:46) మిక్స్ అనేది తాగమని చెప్తా ఉంటాం. ఇవన్నీ 8:30 లోపే ఫినిష్ చేయమని మనం ఇక్కడ చెప్తున్నాం ఎందుకు అంటే చాలా మంది ఆఫీసులకి వెళ్తా ఉంటారు 9ఓ క్లాక్ కి సో ఆ 9ఓ క్లాక్ ఆఫీస్ కి వెళ్ళే ముందు వరకు మనం ఇవి తీసేసుకోవాలి అనే విధంగా ఇవి డిజైన్ చేయడం జరిగింది. లేదు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాలో లేకపోతే ఇంట్లోనే ఉండే వాళ్లో ఈ బ్రేక్ఫాస్ట్ 8:00 am అనే దాన్ని మీరు 10 కి మార్చుకోండి.
(16:17) 10 కి ముందుకు జరుపుకోండి ఇబ్బంది లేదు. ఏదైతే 8:00 కి బిలో ఉన్న ఈ ఆయిలు ఈ అన్ఏసి ఇటువంటివన్నీ మార్నింగే ఎయిట్ కి బిలో ఇవన్నీ తీసేసుకోవచ్చు. ఒక్క ఎయిట్ తర్వాత ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ గాని లైఫ్ కేర్ కాప్సుల్ గాని బటర్ మిల్క్ మిక్స్ గాని ఇవి మూడు కూడా 10 తర్వాతకి జరుపుకోండి. ఓకే అట్లాగే ఈ బటర్ మిల్క్ మిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏముంటది అంటే మనకి ఫ్లాక్ సీడ్స్ అని చెప్పి అవిసలు 20 గ్రామస్ ఉంటాయి అవిసలు పడని వాళ్ళు కొంతమంది చియా సీడ్స్ 20 గ్రామస్ తీసుకోవచ్చు అట్లాగే గ్రీన్ బనానా ఫ్లోర్ అంటారు పచ్చి అరటిని స్లైసెస్ గా కట్ చేసి
(16:52) సన్ డ్రై చేసి పౌడర్ చేస్తారు అది గ్రీన్ బనానా ఫ్లోర్ అంటారు జిబిఎఫ్ ఆ గ్రీన్ బనానా ఫ్లోర్ లో మనకి చాలా ఎక్కువగా రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది ఆల్మోస్ట్ 50% రెసిస్టెన్స్ స్టార్చ్ టార్చ్ ఉంటుంది జనరల్ గా సద్దన్నంలో 1% రెసిస్టెన్స్ టార్చ్ ఉంటుంది మనం రైస్ ని కూల్ చేసుకొని తినమంటాం ఎందుకు అంటే రెసిస్టెన్స్ స్టార్చ్ వస్తుంది అని ఈ కూల్ చేసుకున్నప్పుడు వచ్చే రెసిస్టెన్స్ స్టార్చ్ ఈస్ ఈక్వలెంట్ టు ఫైబర్ సో ఆ ఫైబర్ కోసం చద్దన్నం తినమని చెప్పి కొంతమంది చెప్తా ఉంటారు దాంట్లో 1% ఉండదు 100 గ్రామలు తింటే 1 గ్రామ వస్తుంది. బట్
(17:24) బనానా ఫ్లోర్ కి వచ్చేసరికి మీరు 100 గ్రాములు తీసుకుంటే 50 g రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది. అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నామ అంటే ఇది మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఫైబర్ యొక్క లిమిట్ ని డైలీ ఆర్డిఏ లిమిట్ ని ఫైబర్ మనకి ఏదైతే 30 g ఇంటేక్ తీసుకోవడం వల్ల మన గట్టు బాగుంటుంది మన కలునోసైట్స్ బాగుంటాయి అందులోనే మనకి టీ రెగ్యులేటరీ సెల్స్ అని చెప్పి మన ఇమ్యూనిటీ ఏవైతే టీ సెల్స్ ని వీటిని కంట్రోల్ చేసే టీ రెగ్యులేటరీ సెల్స్ యొక్క సిగ్నల్స్ మొత్తం కూడా మనకి గట్ నుంచి బ్యూటరేట్ అనే మాలిక్యూల్ రావడం ఆ బ్యూట్రేట్ ద్వారా కంట్రోల్ అవుతాయి.
(17:59) టీరిగ్ సెల్స్ అని చెప్పి సో ఆ బ్యూటరేట్ ప్రొడక్షన్ పెంచడం కోసం ఫైబర్ కచ్చితంగా 30 g తీసుకోమని మనం చెప్తాం ఆ 30 g మీట్ అయ్యే విధంగా ఫ్లాక్స్ నుంచి కొంత గ్రీన్ బనానా ఫ్లోర్స్ నుంచి కొంత తీసుకోవడం జరిగింది. అట్లాగే మనం తిన్న ఈ సలాడ్స్ లోనో లేకపోతే రిమైనింగ్ ఫుడ్స్ లో కొంత వస్తా ఉంటాయి.
(18:21) ఈ ఫ్లాక్ సీడ్స్ మనం ఎందుకు మెయిన్ గా పెట్టాము అంటే ఫ్లాక్ సీడ్స్ లో మనకి ఒమేగా 3ఏ ఎక్కువగా ఉంటుంది ఒమేగాత రీప్లేస్మెంట్ కోసం 20గ్రమ ఫ్లాక్స్ పెట్టాం 20గ ఫ్లాక్స్ లో ఆల్మోస్ట్ 6గ్రమ మనకి ఒమేగాత వస్తుంది. అంటే ఒమేగాత కోసం ఫ్లాక్స్ సీడ్స్ పెట్టాం ప్లస్ దాంట్లో కొంత ఫైబర్ వస్తుంది. అట్లా గ్రీన్ బనానా ఫ్లోర్ లో మనకి ఫైబర్ వస్తుంది దానివల్ల మనకి బ్యూటరేట్ అని చెప్పి గట్లో ప్రొడ్యూస్ అవుతుంది.
(18:48) దట్ కంట్రోల్స్ యువర్ ఇమ్యూనో సెల్స్ టీ రెగ్ సెల్స్ వల్ల సో నెక్స్ట్ కోకోవా కోకోవా బీన్స్ అని చెప్పి యాడ్ చేసాం చాక్లెట్స్ లో వాడతా ఉంటారు కదా మనకి కోకోవా చాక్లెట్స్ తయారు చేసేది కోకోవా నుంచి ఆ కోకోవా ఎందుకు అంటే మనకి గట్లో ఏదైతే సెరటోనిన్ తయారవ్వాలో దానికి కావలసినటువంటి టిప్టోఫానో లేకపోతే మెగ్నీషియం ఇటువంటివన్నీ మూడు హార్మోన్ ఏదైతే ఉందో సెరటోనిన్ దాని ప్రొడక్షన్ కి కావాల్సినవన్నీ కోకోవా సీడ్స్ లో ఎక్కువగా ఉంటాయి అందుకే మీ మూడ్ బాగాలేకపోతే డార్క్ చాక్లెట్ తినమని చెప్తారు.
(19:17) సో ఆ డార్క్ చాక్లెట్ తయారు చేయడానికి వాడే కోకోవా బీన్స్ ని మనం డైరెక్ట్ బటర్ మిల్క్ మిక్స్ లో వాడమని చెప్తున్నాం దీంట్లో బెస్ట్ పాలిఫినాల్స్ ఉంటాయి ఇది చాలా ఉపయోగకరం ప్లస్ ప్రోబయోటిక్ సీడ్ కోసం మనం జస్ట్ ఒక స్పూను కరుడు యాడ్ చేయమంటున్నాం ఆ స్పూన్ కరుడు యాడ్ చేస్తున్నాం కాబట్టి బటర్ మిల్క్ మిక్స్ అంటున్నాం కానీ బటర్ మిల్క్ మిక్స్ లో కర్డ్ కంటే కూడా లేకపోతే మజ్జిగ కంటే కూడా ఎక్కువగా మనకి అదర్ పౌడర్స్ ఉంటాయి.
(19:45) సో ఈ బటర్ మిల్క్ మిక్స్ ఎట్లా చేయాలి అనేది మన ఛానల్ లో వీడియో ఉంది అది చేసుకొని అది ఒక లోట జావలాగా అవుతుంది అది ఫస్ట్ తీసేసుకోండి ఎవరైతే వెయిట్ లాస్ కోరుకుంటున్నారో లేకపోతే ఎక్సెస్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ న్యూట్రిషన్ కంట్రోల్ చేయడం కోసం సైకలాజికల్ గా మనం ఇక్కడ ఏంటంటే తినొద్దు అని చెప్పట్లేదు తినమనే చెప్తున్నాం బట్ తినకుండా చేయడానికి ఫుల్నెస్ ఉండటానికి బటర్ మిల్క్ మిక్స్ 8:30 ఆర్ 10:30 మార్నింగ్ మార్నింగే మనకి ఒక లోటాడు బటర్ మిల్క్ మిక్స్ ఇచ్చేస్తున్నాం అది తాగటం వల్ల ఏంటంటే అది ఆల్మోస్ట్ దాంట్లో ఎక్కువగా రియల్లీ కాప్స్ 4 గ్రామస్ ఏ
(20:23) ఉంటాయి ఈజీలీ డైజెస్టబుల్ కాప్స్ 4 గ్రామ్ ఉంటాయి మిగతాదంతా కూడా ఈక్వలెంట్ ఫైబర్ చిన్న పేగులు ఆరగదు సో ఫుల్నెస్ ఉంటుంది ప్లస్ ఉబ్బుతాయి అవి అవి ఉబ్బటం వల్ల ఏంటంటే మీకు ఫుల్నెస్ ఉంటుంది ఆ ఫుల్నెస్ ఉండటం వల్ల నెక్స్ట్ తీసుకునే మీల్స్ ఆటోమేటిక్ గా మీరు నేను తినలేకపోతున్నా కాబట్టి తినట్లేదు అనుకుంటారు ఓకే సో ఆ విధంగా కంట్రోల్ చేయడానికి ఒకవైపు మంచి చేస్తూ రెండో విధంగా మీ సైకలాజికల్ కంట్రోల్ కోసం మనం బటర్ మిల్క్ మిక్స్ మస్ట్ అండ్ షుడ్ గా మన దాంట్లో మెయిన్ పిల్లర్ అవుతుంది మన డైట్ లో అది తాగేయండి అది తాగేసిన తర్వాత కూడా మీకు ఇంకా
(21:02) ఆకలివేస్తుంది ఏమన్నా తినాలి అనిపిస్తుంది అనుకుంటే మళ్ళీ ఆమ్లెట్ కావాలంటే తినేసేయండి ఎగ్స్ కావాలంటే తినేసేయండి లేదు ఇంకా ఆకలేస్తున్నాయి అనుకుంటే 9 టు 12 మధ్యలో ఆల్మండ్స్ గాని ఇట్లా మనం ఇందాక ఒకవేళ మీరు ఈ సలాడ్ లో గాని యాడ్ సలాడ్ కాకుండా ఓన్లీ ఆమ్లెట్ అవే తీసుకున్నారు అనుకుంటే కచ్చితంగా ఎయిట్ సోక్డ్ ఆల్మండ్స్ నానబెట్టిన బాదం ఒక ఎనిమిది నెంబర్స్ నాలుగు వాల్ నట్స్ తీసుకోండి ఇంకా ఆకలి వేస్తుంది అనుకుంటే సన్ ఫ్లవర్ సీడ్స్ లేకపోతే గ్రౌండ్ నట్స్ వేరుశనగ సమి సీడ్స్, నువ్వులు ఇట్లాంటి ఏవైనా సీడ్స్ 12 లోపు మీ ఇష్టం వచ్చిన సీడ్స్ తినండి కాకపోతే ఈ
(21:46) తినేది గుప్పెడ్లు నోట్లో పోసుకోకుండా ఒక్కొక్క గింజ నోట్లో వేసుకోండి ఎందుకు మీకు తినాలనిపిస్తుంది. బట్ పొద్దున్న తినే సరిపోలేదు అనిపిస్తుంది కాబట్టి తినొద్దు అనే కంట్రోల్ లేకుండా తినండి బట్ ఒక్కొక్క గింజ నోట్లో వేసుకోండి అట్లా ఎన్ని తింటారో తినండి. సో అట్లా క్వాంటిటీ కంట్రోల్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి 1250 కి బిఫోర్ లంచ్ మనం లైఫ్ కేర్ జనరల్ గా త్రీ టైమ్స్ వాడమని చెప్తాం మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నోళ్ళకి బాగా షుగర్స్ జస్ట్హెచ్బి1సి 6.
(22:18) 5 బిలో ఉన్నోళ్ళకి మాత్రమే లైఫ్ కేర్ ట్వైస్ తీసుకోమని చెప్తాం. ఆ మోస్ట్ ఆఫ్ ది కాండిడేట్స్ కి మనకి లైఫ్ కేర్ త్రీ వాడాల్సిన అవసరమే ఉంటుంది. సో లైఫ్ కేర్ త్రీ వాడేవాళ్ళు బిఫోర్ మీల్స్ కచ్చితంగా ఇంకొక లైఫ్ కేర్ తీసుకోండి. ఆ తర్వాత లంచ్ తీసుకోండి ఈ లంచ్ ఓకే ఈ లంచ్ లో మీరు అవి తినండి ఇవి తినండి అట్లా ఇన్నీ చెప్పం మనం మీ ఇష్టం వచ్చినవి తినండి కాకపోతే మనకి ఒక క్యాలిక్యులేషన్ ఉంది ఆ క్యాలిక్యులేషన్ ప్రకారమే తినండి.
(22:51) అక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ మీకు మెటబాలిక్ ఇష్యూ దేని వల్ల వచ్చింది ఎక్సెస్ కాప్స్ వల్ల వచ్చింది. సో వాటిని లిమిట్ చేస్తూ మిగతావి పెంచుకునే కార్యక్రమం చేసుకోండి. ఇక్కడ సింపుల్ గా ఏంటి అంటే మనం 12:2 ఇది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి 122 1:2:2 ఈ రేషియో ప్రకారం మీరు తీసుకోవాలివన్ అంటే ఏంటంటే వన్ కాప్స్ అంటాం ఈ కాప్స్ మీరు ఒక రేషియో తీసుకుంటే ఇమ్మీడియట్ గాట లో మనం వెజిటేబుల్ కర్రీస్ అంటాం వెజిటేబుల్ కర్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఏదైనా ఆకుకూరలు ఫ్రై చేసుకొని తింటారా లేకపోతే కూరగాయలు ఫ్రై చేసుకొని తింటారా ఏవైనా సరే ఉడకబెట్టుకొని తింటారా ఎట్లైనా తీసుకోండి
(23:35) బట్ వెజీస్ 2 రేషియోలో తీసుకోండి అట్లాగే ఇంకొక టూ ఏంటయ్యా అంటే మనకి నాన్ వెజ్ లేకపోతే హై ప్రోటీన్ ఉన్నటువంటి ఎస్పెషల్లీ నాన్ వెజ్ ని మీరు ఎక్కువగా తీసుకోండి అక్కడట రేషియోలో తీసుకోండి సింపుల్ గా దీన్ని 1:2:2 ని మామూలుగా మన భాషలో మనం తినే విధానంలో రైస్ అంటాం కదా మనం అన్నం తింటాం అన్నం 50 గ్రాములు తీసుకున్నారు 50గ్రాములు తీసుకుంటే దాంట్లో వెజిటేబుల్ కర్రీ 100గ్రాములు తీసుకోండిట కదా ఇది ఒకటి కాబట్టి 50గ్రాములు రైస్ తీసుకుంటే లేకపోతే రోటీ తీసుకుంటే లేకపోతే జొన్న రొట్టీలు తీసుకుంటే ఇట్లా ఏదైనా సరే తెల్లగా ఉన్న పదార్థాలు ని మోస్ట్లీ
(24:19) కాప్స్ అంటాం ఆ కాప్స్ మీరు వన్ రేషియో అంటే 50 గ్రాములు తీసుకుంటే 100 గ్రాములు వెజిటేబుల్ కర్రీస్ గాని ఫ్రైస్ గాని తీసుకో సకోండి నెక్స్ట్ ఇంకొక 100 గ్రామ్స్ మీరు ఎనీ నాన్వెజ్ ఎనీ నాన్ వెజ్ గాని గుడ్లు గాని అదే వెజిటేరియన్స్ అయితే పన్నీర్ గాని మష్రూమ్ గాని 100 గ్రామస్ తీసుకోండి. సో ఇది మొత్తం కలిపి 250 గ్రామస్ వస్తది.
(24:45) ఈ 250గా లో వెజిటేబుల్ కర్రీలో ఫస్ట్ 75గా మీరు ఫోర్క్ తో ముందు స్పూన్ తో అది తినేసేయండి. తర్వాత నాన్ వెజ్ 75గా తినేసేయండి. మిగిలిపోయిన 25 25 g ని అన్నంలో కలుపుకొని తినండి. ఇది మెయింటైన్ చేయండి. సో ఉత్తకూర తినటం ఇబ్బంది కదా సార్ అనుకుంటే సింపుల్ మీరు జనరల్ గా ఏంటంటే ఇదివరకు అలవాటు మనం 100గ్ర రైస్ కి 10 gల కూర కలుపుకోవడం అలవాటు లేకపోతే పచ్చళ్లు కలుపుకోవడం అలవాటు.
(25:16) ఇక నుంచి ఆ పాటర్న్ మార్చండి. ఆ పాటర్న్ మార్చి రైస్ 50 గ్రహములకి 100 100 ఈ పాటర్న్ మార్చాలి అంటే ముందు ఇదివరకి కూర తక్కువ తింటాం కాబట్టి ఏందంటే మన ఇంట్లో జనరల్ గా స్పైసెస్ లేకపోతే సాల్టో కారమో ఎక్కువ వేసుకునే అలవాటు ఉండేది సో ఇక నుంచి ఏం చేస్తారు అంటే ఇవి తగ్గించండి కారం తగ్గించండి అట్లాగే సాల్ట్ తగ్గించండి ఇవి తగ్గినప్పుడు ఏమైతది అంటే మీరు సింగిల్ గానే వితౌట్ రైస్ కలుపుకోకుండానే అవి తినేయగల లుగుతారు సో దాని వల్ల ఏమవుతది మీకు సాల్ట్ కన్సంషన్ పెరిగిపోయి బీపీలు వస్తున్నాయి కదా ఆ బీపీలు రాకుండా ఆటోమేటిక్ గా మీ సాల్ట్ కన్సంషన్
(25:56) తగ్గిపోద్ది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ మెటబాలిక్ ఇష్యూస్ కి కారణమైన కాప్స్ తగ్గిపోతాయి. సో ఈ విధంగా అండ్ ఫైబర్ ఎక్కువ వస్తుంది. రెండోది కొంతమంది కార్నివోర్ డైట్ లో ఏం చేస్తారంటే అసలు రైస్ఏ వద్దు లేకోతే కీటో డైట్స్ లో లెస్ దన్ 40 గ్రామస్ రైస్ అనో కార్ప్స్ అనో లేకపోతే స్పెసిఫిక్ గా కార్నివోర్ డైట్స్ లో అసలు కాప్సే లేవు ఓన్లీ వాళ్ళు మీట్ తినేస్తారు.
(26:23) దాని వల్ల ఏమవుతది అంటే వెన్ అన్డైజెస్టెడ్ మనం తిన్న ప్రతి 100 gల్లో ఒక 10% ప్రోటీన్ అన్డైజెస్టెడ్ ప్రోటీన్ ఉంటుంది. ఆ అన్డైజెస్టెడ్ ప్రోటీన్ మనకి చిన్న పేగులో అరగక పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది. ఆ పెద్ద పేగులోకి వెళ్ళిపోయిన అన్డైజెస్టెడ్ ఫైబర్ ని బ్యాక్టీరియా అరగదీసింది అనుకోండి టాక్సిన్స్ వస్తాయి ఆ టాక్సిన్స్ వల్లే చాలామందికి కలోన్ క్యాన్సర్స్ వస్తున్నాయి.
(26:49) సో ఆ కలోన్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి ఇక్కడ ఏమైందంటే మనకి ఆ ఏదైతే మనకి పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియాకి దానికి కావలసిన ఫుడ్ మనం ఆల్రెడీ ఫైబర్ ఇచ్చేసాము అనుకోండి అది ప్రోటీన్ ని డైజెస్ట్ చేయదు. ప్రోటీన్ మీకు స్టూల్ లో బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ అన్డైజెస్టెడ్ ప్రోటీన్స్ స్టూల్ లో వెళ్ళిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా 30 g ఫైబర్ ఇవ్వాలి.
(27:12) 30 g ఫైబర్ మనకి బటర్ మిల్క్ మిక్స్ లో ఆల్మోస్ట్ 15 టు 18 g వచ్చేస్తది. ఇంకో 15 ఈ వెజిటేబుల్ కర్రీస్ లో లేకపోతే ఈ నట్స్ లో సీడ్స్ లో వీటిలోనుంచి రావాలి. సో ఈ డైట్ ఫాలో అయిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో కలోన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా చాలా రేర్ సో ఇవన్నీ అడ్రెస్ చేశం మనం డైట్ డిసైడ్ చేసేటప్పుడు ఇవన్నీ అడ్రెస్ చేసాం ఈ మూడు ఒకదాని ఎమ్మట పడమాకండి మిల్లెట్స్ ఎమ్మటో లేకపోతే కీటో టైపలో ఆయిల్స్ ఎమ్మటో కొబ్బరి నూనెలు ఎమ్మటో మీట్ ఎమ్మటో పడమాకండి మనకి శరీరానికి అన్ని కావాలి అన్ని కావాలి.
(27:48) సో అన్నిటిని అడ్రెస్ చేస్తూ ఏవి ఎంతలో రావడానికి మనం డిజైన్ చేసిన డైట్ ఇది సో 50 గ్రాముల రైస్ 100 గ్రాముల వెజిటేబుల్ కర్రీ 100గ ఈ 250గా తినేసారు మా ఓడికి ఆకలి ఎక్కువ అండి 250గ సరిపోవట్లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తారు 10 గ్రామస్ రైస్ తీసుకున్నారు అనుకోండి 20గ్రమ వెజిటేబుల్ కర్రీ 20గ్ర నాన్ వెజ్ తీసుకోండి ప్రతిసారి ఈ రేషియో రిపీట్ అవ్వాలి 1:2:2 అనే రేషియో రిపీట్ అవ్వాలి.
(28:14) నెక్స్ట్ ఇంకొక 100 గ్రాముల రైసు లేకపోతే 200 గ్రాముల కూర 200 గ్రాముల నాన్వెజ్ తింటాడా తిననివ్వండి ఎంతైనా తిననివ్వండి బట్ ఈ రేషియో మెయింటైన్ చేయండి ఈ రేషియో మెయింటైన్ చేస్తే మీ గ్లైకోజన్ రిజర్వ్స్ ముందు డిప్లీట్ అయిపోయి షాక్ క్లోడ్స్ ఏదైతే మనం ఇస్తామో ఇమ్మీడియట్ గా గ్లూకోజ ఇచ్చేస్తే గ్లూకోజి స్టోరేజ్ ఉండదు స్టోరేజ్ ఉండకపోతే గ్లైకోజన్ కింద కన్వర్ట్ అయిపోతుంది గ్లైకోజన్ గాని ఫుల్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ ఫ్యాట్ కింద కనబడి అయిపోతుంది మనం తిన్న గ్లూకోజ గన మనం తిన్న ప్రోటీన్ గాన వీటికి స్టోరేజ్లు ఉండవు. ఈ స్టోరేజ్లు ఉండకపోవడం వల్ల
(28:49) ఏమైద్ది అంటే ఇమ్మీడియట్ గా బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో పామటిక్ యసిడ్ పామ ఆయిల్ కింద కన్వర్ట్ అయిపోతది అది జనరల్ గా డాక్టర్లు పామ ఆయిల్ తినొద్దు అంటారు మీరు ఎక్కువ తిన్నా కూడా ఇవి మళ్ళీ కడుపులోకి వెళ్లి మీ సెల్స్ వాటిని పామటిక్ యసిడ్ కాన సింతసైజ్ చేస్తాయి. సో ముందు ఆ బ్యాడ్ ఫ్యాట్ సింతసిస్ే మన మెటబాలిక్ ఇష్యూలకి కారణం కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం మెయిన్ ఉద్దేశం.
(29:12) సో అందుకని మీరు ఏవి తీసుకున్నా ఈ రేషియోలో తీసుకుంటే గ్లైకోజన్ రిజర్వ్స్ 400 g ఉంటాయి అవి ఎప్పుడూ కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ ని ఏం చెప్తున్నారు 80% వరకే ఛార్జ్ చేయండి అట్లా అని చెప్పి టూ మచ్ డిస్చార్జ్ లెస్ దన్ 20 డిస్చార్జ్ చేయొద్దు అప్పుడు మీ బ్యాటరీ హెల్త్ సేఫ్ గా ఉంటదండి ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు 100% పెట్టుకోండి చార్జింగ్ అని చెప్తున్నారు ఈవిల్ కి రికమెండేషన్ అట్లాగే మన బ్యాటరీస్ ని కూడా జాగ్రత్తగా ఈ 20 టు 80 మధ్య మెయింటైన్ చేసుకుందాం చార్జింగ్ ఇక్కడ మెటబాలిక్ ఇష్యూ వచ్చింది చార్జింగ్
(29:47) ఎక్కువయపోయింది సో బ్యాటరీలు అక్కడ పేలిపోతున్నాయి ఇక్కడ ఏమవుతుంది అంటే ఫ్యాటీ లివర్లో ఒబేసిటీలో లేకపోతే ఈ కార్డియాక్ ఇష్యూలో క్యాన్సర్లో వీటి కింద మారుతున్నాయి. సో ఈ 1:2:2 లంచ్ లో క్లియర్ గా మెయింటైన్ చేయండి. ఇక్కడ మనం 50గ్రమ ఏంటంటే ఇవన్నీ కూడా ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత ఒక కాటా పెట్టుకోండి చిన్నది కిచెన్ లో పెట్టుకొని 50గా ఫస్ట్ టైం మీరు మెజర్ చేసుకోండి సెకండ్ టైం మీకు ఉజ్జాయింపుగా తెలిసిపోతది అంత వేసేసుకోండి.
(30:18) ఇది వెజిటేబుల్ కర్రీ అయినా కూడా 100 గ్రామస్ ఉడికిన తర్వాతే అట్లాగే నాన్ వెజ్ అయినా కూడా పీసెస్ ఉడికిన తర్వాత వేసుకోండి ఇవి మూడు కూడా ఉడికిన తర్వాతే కౌంట్ చేసేసుకోండి లంచ్ అయిపోయింది నెక్స్ట్ మీకు కొంతమందికి ఏందంటే హెచ్బిఏవన్సిలు చాలా ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి సింపుల్ గా లైఫ్ కేర్ మూడు వాడిన దాని వల్ల బర్బ్రైన్ డోస్ సరిపోదు అటువంటి వాళ్ళకి ఏందంటే కొంచెం బర్బ్రైన్ హై డోస్ ఇవ్వాల్సి వస్తది ఎందుకంటే బర్బ్రైన్ మనకి మెట్ఫోమిన్ లాగే గ్లకోనియోజెన్సిస్ ఆపుతుంది.
(30:48) అట్లాగే ఏం పీకే యక్టివేట్ చేస్తుంది ఇట్లా చాలా స్టడీస్ ఉన్నాయి బర్బరైన్ మీద సో అటువంటి వాళ్ళకి చాలా టూ మచ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి బర్బరైన్ డోస్ కూడా ఎడిషనల్ గా యాడ్ చేయాల్సి వస్తది. ఇక్కడ మనం ఇచ్చాము బర్బరైన్ డోస్లు ఎలా వేయించుకోవాలి అనేది 7 8 కంటేహెచ్బిఏవ 7.5 టు 8హెచ్బిఏవస్ ఉన్నవాళ్ళు లంచ్ తర్వాత ఒక బర్బ్రైన్ వేసుకోమని చెప్తున్నాం.
(31:12) అట్లాగే 8 కంటే ఎబవ్ హెచ్బిఏవన్సి ఉన్నవాళ్ళు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒకటి నైట్ డిన్నర్ తర్వాత ఒకటి బర్బరేన్ ఎడిషనల్ గా వేసుకోమని చెప్తున్నాం. అట్లాగే మనకి చాలామంది డయాబెటిక్ పేషెంట్లోనో చాలామంది వెజిటేరియన్స్ లోనో మనకిబి12 డిఫిషియన్సీ ఉంటుంది వాళ్ళు ఈ బర్బరైన్ వేసుకున్న తర్వాత అటువంటి వాళ్ళు ఈ న్యూరోకైన్ లాంటి లేకపోతేబి12 1500ఎసిజ మనకి జనరల్ గా దొరుకుతాయి.
(31:40) బి12 బి12 డిఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ న్యూరోకైండ్ ఇట్లాంటివిబి12 సప్లిమెంట్స్ తీసుకోండి భోజనం తర్వాత అట్లాగే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ కోసం ఏందంటే పోస్ట్ లంచ్ తర్వాత మనకి 3పm టు 3:30పm మధ్యలో మళ్ళీ ఒకసారి గ్లూకోస్ చెక్ చేసుకోండి మీ యొక్క స్పైక్స్ ని బట్టి ఫుడ్లు మళ్ళీ కాప్స్ తగ్గించాలా లేదా అవసరం అనేది మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది.
(32:06) ఇట్లా ఇవి ముందు ఇది ఆల్మోస్ట్ 3 ఓ క్లాక్ దాకా అయిపోయింది. నెక్స్ట్ 4ఓ క్లాక్ కి మనం డైలీ ఏదైనా ఫ్రూట్ ఒకటే తీసుకోమని చెప్తాం. ఈవినింగ్ స్నాక్ కింద అడ్డమైన అవి ఇవి తినేయకుండా జనరల్ గా పోమోగ్రానేట్ అనేది చాలా మంచి మాలిక్యూల్స్ ఉన్నటువంటి ఫైటో కెమికల్స్ ఉన్నటువంటి ఫ్రూట్ ఓకే నెక్స్ట్ ఈ పోమోగ్రానేట్ డైలీ రెగ్యులర్ గా దొరుకుతాయి కాబట్టి పోమోగ్రానేట్ తీసుకోండి.
(32:32) ఇదే టైంలో కొంతమంది పోమోగ్రానేట్ కాకపోతే అదర్ ఫ్రూట్స్ కూడా ఏదైనా 100 గ్రామస్ తీసుకోండి 100 gమస్ దాటి తీసుకుంటే మీరు ఫ్రూట్స్ అట్లాగే టూ మచ్ స్వీట్ ఉన్న ఫ్రూట్స్ మీరు తీసుకుంటే ఏమవుద్ది అంటే ఫ్రక్టోస్ పెరిగిపోతది. మళ్ళీ ఫ్రక్టోస్ పెరిగిపోతే ఫ్రక్టోస్ మెటబాలిజం లో మీకు ఫ్యాటీ లివర్ పెరిగిపోతది యూరిక్ యసిడ్లు పెరిగిపోతాయి ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి 100 గ్రామ్స్ మించి పర్ డే ఫ్రూట్స్ తీసుకోవద్దు.
(32:58) ఫ్రూట్స్ మాక్సిమం 100 గ్రామస్ అది కూడా ఈవినింగ్ టైంలో తీసుకోండి ఓకే నెక్స్ట్ ఈవినింగ్ 4:30 కి అందరికీ టీ తాగే అలవాటు ఉంటుంది ఈవినింగ్ టీ యస్ యూజువల్ గా సిటీసి ఆర్ గ్రీన్ టీస్ తీసుకోండి డస్ట్ టీ ఒకవేళ క్వాలిటీ మీకు కచ్చితంగా నమ్మకం ఉంటే డస్ట్ టీ వాడొచ్చు కానీ ప్రిఫర్ సిటీసి సిటీసి అంటే ఏం లేదు తాజ్మహల్ గుండ్లులాగా ఉంటదిన్నమాట ఆకులు రౌండ్ గా తయారైపోతాయి ఎండిన తర్వాత అవే సిటీసి అంటారు అవి తీసుకోండి అట్లాగే మనం ఎట్లాగ 5ఓ క్లాక్ కి మనం ఏదైతే కోకోనట్ ఆయిల్ ఉందో ఈ కోకోనట్ ఆయిల్ త్రీ టైమ్స్ తీసుకోమన్న వాళ్ళకేమో మార్నింగ్
(33:37) ఆఫ్టర్నూన్ ఈవెనింగ్ తీసుకోమంటాం ఈ 5 ఓ క్లాక్ కి మీ కోకోనట్ ఆయిల్ మీ హెచ్డిఎల్ పరిస్థితిని బట్టి కోకోనట్ ఆయిల ఆలివ్ ఆయిలా ఈవినింగ్ టైం తీసుకోండి 10 ml ఓకే కొంతమందికి ఇంకా బాగా బాగా ఆకలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఇంకా వెయిట్ లాస్ స్పీడ్ కావాలి లేకపోతే మాకు డయాబెటిస్ టూ మచ్ హై ఉంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈవెనింగ్ కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చాక అనుకోవచ్చు 5:30 టు 6:30 మళ్ళీ బటర్ మిల్క్ మిక్స్ తీసుకున్న ఇబ్బంది లేదు.
(34:10) మీకు దానివల్ల డిన్నర్ తక్కువగా తీసుకుంటారు ఇంకా స్పీడీగా వెయిట్ లాస్ ఉంటుంది ఇంకా స్పీడ్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దిస్ ఈస్ 5:30 టు 6:30 సెకండ్ టైం బటర్ మిల్క్ ఈస్ ఆప్షనల్. ఓకే నెక్స్ట్ డిన్నర్ కి వచ్చేసరికి సేమ్ డిన్నర్ ని ఏంటంటే సేమ్ లంచ్ లాగే 1:2:2 మెయింటైన్ చేయండి కచ్చితంగా రేషియో అయితే మెయింటైన్ చేయండి బట్ ఎర్లీ డిన్నర్ ఆల్వేస్ బెస్ట్ అన్నమాట 7ఓ క్లాక్ లోపే డిన్నర్ కంప్లీట్ చేయడానికి చూడండి.
(34:39) ఓకే ఒక డిన్నర్ అయిపోయిన తర్వాత యస్ యూజువల్ గా బర్బరైన్ గాని ఒకవేళ మీ హై హెచ్బిఏవసి వల్ల బర్బ్రైన్ అవసరం ఉంది అనుకుంటే డిన్నర్ తర్వాత బర్బ్రైన్ తీసుకోండి మళ్ళీ నైట్ ఫ్యాట్ తీసుకోవాలి కాబట్టి 10 ml హెల్దీ ఫ్యాట్ నైట్ తీసుకోండి ఏది థర్డ్ టైం రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు ఏది హెచ్డిఎల్ లో ఉన్నోళ్ళు అట్లాగే 8:30 కి ఒకసారి మీ గ్లూకోస్ చెక్ చేసుకోండి అన్ని బాగున్నాయి అనుకుంటే మీరు 8:30 తర్వాత 8:30 కే నిద్రపోవడానికి ప్రయత్నించండి డిలేడ్ నైట్స్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు కార్టిజాల్ స్పైక్ అయిపోద్ది నిదర్ సరిగ్గా పట్టకపోయినా ఏం పట్టకపోయినా మీకు
(35:22) టూ మచ్ లైట్ మోర్ దన్ఫై లక్స్ అంటారుఫై లక్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి హై ఇంటెన్సిటీ ఉన్నటువంటి లైటింగ్ కి మీరు ఎక్స్పోజ అయినా సరే మీ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 40% పెరుగుతుంది. రిస్క్ అని చెప్పి స్టడీస్ చెప్తా ఉన్నాయి. సో 8:30 తర్వాత డోంట్ ఎక్స్పోజ టు హై ఇంటెన్సిటీ లైట్స్ మనకి మూన్ లైట్ వన్ బిలో ఉంటుంది 1 లక్స్ బిలో ఉంటుంది.
(35:52) సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి జస్ట్ మూన్ లైట్ లాంటి దాంట్లోనే మనం 8:30 తర్వాత ఉండాలి తప్ప 8:30 తర్వాత హై ఇంటెన్సిటీ ఎస్పెషల్లీ బ్లూ లైట్ కి ఎట్టి పరిస్థితిలో ఎక్స్పోజ్ కావద్దు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి మెటబాలిక్ ఇష్యూలు ఉన్నవాళ్ళు. సో ఇంకా కొంతమందికి సార్ 8:30 కి నిద్రపోదాం అని ట్రై చేస్తున్నాం కానీ నిద్ర రావట్లేదు ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి హై స్ట్రెస్సెస్లు గాని ఉండి ఉంటే అటువంటి వాళ్ళు ఒక 10 డేస్ పాటు మాత్రమే అశ్వగంధ 250 మనకి దొరుకుతా ఉంటాయిఅon లో డిఫరెంట్ హిమాలయ బ్రాండ్ అని లేకోతే రకరకాల బ్రాండ్లు దొరుకుతా ఉంటాయి 250 mg
(36:28) దొరుకుతాయి. ఒక 10 రోజులు తీసుకోండి అట్లా అని చెప్పి టూ మచ్ అశ్వగంధ వాడితే ఏంటంటే టెస్టోఫస్టరాన్ పెరిగిపోతుంది మీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అశ్వగంధ 10 రోజుల మించి వాడొద్దు. మాక్సిమం 10 రోజులు మీ కాటుజాల్ కంట్రోల్ లోకి వస్తుంది. అట్లాగే ఇంకొక మెయిన్ ఇండికేషన్ ఏంటంటేఏడు గంటలకి మనంఏడు గంటల లోపే డిన్నర్ ఫినిష్ చేయమని చెప్తున్నాం.
(36:54) చాలామందికి సరే ఇయ్యాల ఏదో ఆఫీస్ లో లేట్ అయింది లేకపోతే వేరే ఎక్కడో ఎంగేజ్ అయ్యాం బిజీ అయిపోయాం సోసెవెన్ క్రాస్ అయిపోయింది ఏడు తర్వాత మనం డిన్నర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటప్పుడు ఏం చేయాలి అంటే ఓన్లీ ప్రోటీన్ డిన్నర్ మాత్రమే తీసుకోండి లైక్ గ్రిల్ చికెన్ అనో లేకపోతే ఇట్లా రకరకాలి ఏదైనా ఎగ్స్ అనో ఆమ్లెట్ అనో ఓకే ఇట్లా ఏదైనా గాని ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోండి అది నాన్వెజ్ కావచ్చు లేదు అంటే సింపుల్ పన్నీర్ పన్నీర్ కావచ్చు లేకపోతే మష్రూమ్స్ కావచ్చు.
(37:30) అంతేగాని మిగతా కాప్స్ వచ్చేటటువంటి దీంట్లో కాప్స్ ఉంటాయి అనుకునే ఏవి కూడా సెవెన్ తర్వాత తీసుకోవద్దు. ఓకే మీరు కావాలంటే చాలా మంది సెలబ్రిటీ హీరోయిన్స్ ని అడగండి చూడండి వాళ్ళు సెవెన్ దాడితే అమ్మో కాప్స్ సెవెన్ దాడితే కాప్స్ తిన అంటారు. ఈవెన్ మహేష్ బాబు అయినా ఎవరైనా కూడా సెవెన్ దాడితే కాప్స్ తినరు వాళ్ళ యొక్క సీక్రెట్ అదే ఓకే సో ఇది నెక్స్ట్ మనకి చాలామందికి స్ట్రెస్ ఉన్నవాళ్ళు ప్లస్ చాలామందికి ఏందంటే ఇంకొక ఇంపార్టెంట్ సప్ప్లిమెంట్ మెగ్నీషియం గ్లైజనేట్ ఇది ఎందుకు అంటే చాలా మందికి మెగ్నీషియం డెఫిషియన్సీలు ఉంటున్నాయి.
(38:07) మెయిన్ మెగ్నీషియం డెఫిషియన్సీ ఇదివరకు ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు ఉంటుంది అంటే అందరూ ఆర్ఓ వాటర్ తాగుతున్నారు ఇదివరకు మనక కాయల్షియం మెగ్నీషియం వాటర్ లో నుంచి వచ్చాయి హార్డ్నెస్ అంటాం అదే ఎంతోకంత ఉంటం హార్డ్నెస్ అంటాం 300 వరకు ఉంటే డ్రింకబుల్ అంటాం 300 మించి బోర్వెల్స్ లో హార్డ్నెస్ ఉండటం వల్ల ఏంటంటే అవి రిమూవ్ చేయడానికి మనం ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకొని ఆర్ఓ వాటర్ తాగుతున్నాం ఈ కాల్షియం మెగ్నీషియం అవి పూర్తిగా తీసేస్తున్నాయి పూర్తిగా తీసేస్తున్నాయి సో పూర్తిగా తీసేసినప్పుడు మీకు కావాల్సిన కాల్షియమో మెగ్నీషియం రావట్లేదు సో ఒకటి మనకి ఈ
(38:39) కాల్షియం ఇవి అంటే మనం తీసుకునే ఫుడ్స్ లో ఆల్రెడీ కాయల్షియం బాగానే మేనేజ్ అవుతుంది. బట్ విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్ విటమిన్ డి చాలా లో ఉంటుంది విటమిన్ డి ఉన్నవాళ్ళలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు విటమిన్ డి కి సంబంధించిన మన దాంట్లో వీడియో ఉంది ఆ వీడియో చూసి విటమిన్ డి ప్రోటోకాల్ ఒకవేళ మీ విటమిన్ డి లెవెల్స్ గాని బిలో 50 ఉంటే కచ్చితంగా దాన్ని 50 దాటించండి.
(39:04) మనకి నెక్స్ట్ ఈ మెగ్నీషియం గ్లైజనేట్ డైలీ వన్స్ తీసుకోవడం వల్ల ఈ మెగ్నీషియం వల్ల ఇది కామ్నెస్ హార్మోన్ ఇట్లా డిఫరెంట్ మెటబాలిక్ ఇష్యూస్ కి మెగ్నీషియం అనేది ప్రాసెస్ లో మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ సో మెగ్నీషియం ని సప్లిమెంట్ చేయండి అట్లాగే ఈ గ్లైసిన్ అనేది ఏందంటే మనకి స్లీప్ కోసం ఉపయోగపడే మాలిక్యూల్ ఇవి రెండు కలిపి ఉంటాయి బట్ దీంట్లో లో డోస్ వస్తుంది నిజంగా మీకు స్లీప్ ఇష్యూ వచ్చింది అనుకుంటే హై డోస్ గ్లైజన్ అప్ టు 2 గ్రామ్స్ వరకు గ్లైజన్ వాడండి.
(39:36) రెగ్యులర్ వాళ్ళకి స్లీప్ బానే ఉంది అన్నోళ్ళకి సింపుల్ గా మెగ్నీషియం గ్లైజనేట్ నైట్ బిఫోర్ బెడ్ ఒక చిన్న క్యాప్సుల్ తీసుకుంటే మనకి కావాల్సిన మెగ్నీషియం మినిమం గ్లైజిన్ వచ్చేస్తుంది. ఓకే ఇంకా చాలా మందికి పొటాషియం లోపాలు సోడియం ఎక్కువగా ఉండి పొటాషియం తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా మనకి ఈ ప్రాబ్లం కనపడతా ఉంటది.
(39:56) ఒకవేళ మీ పొటాషియం లెవెల్స్ గాని లో ఉంటే డైలీ ఒక కొబ్బరి బొండం 1 L వాటర్ ఒక బాటిల్ వాటర్ ఆల్మోస్ట్ అవంతా 800 ml అట్లా వస్తున్నాయి చిన్న బాటిల్లో వస్తున్నాయి. ఆ కొబ్బరి బొండం లేకపోతే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మీ పొటాషియం లెవెల్స్ బెస్ట్ గా రిప్లిష్ అవుతాయి. ఇంకా స్పినాచ్ పాలకూర లాంటి వాటిలో కూడా పొటాషియం బాగుంటది బెస్ట్ అయితే మనకి మనకి పొటాషియం కోసం అయితే కొబ్బరి నీళ్ళు ఇస్ ద బెస్ట్ అన్నమాట.
(40:25) సో ఇది కాంప్రహెన్సివ్ గా దీంట్లో ఈ డైట్ లో ఏది టిపికల్ గా ఉంది చెప్పండి అన్ని సింప్లిఫై చేసి ఈజీగా చేసుకునే విధంగా ఇక్కడ బటర్ మిల్క్ మిక్స్ లో కూడా కొంతమందికి సార్ మేము ఒక్కొకసారి సడన్ గా స్పీడ్ గా ఆఫీస్ కి వెళ్ళిపోవాల్సి వస్తది అప్పుడు ఈ ఫ్లాక్ సీడ్ పౌడర్ చేసుకోవడం ఈ కోకోవా నిప్స్ పౌడర్ చేసుకోవడం కష్టం అవుతది లేకోతే కొంతమంది మేము హాస్టల్లో ఉంటాం అటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే శుభ్రంగా అట్లీస్ట్ గ్రీన్ బనానా ఫ్లోర్ మినిమం మార్నింగ్ ఒకసారి ఈవెనింగ్ ఒకసారి కచ్చితంగా గ్రీన్ బనానా ఫ్లోర్ ని మనకిఅమెజాన్ లో దొరుకుతాయి తెప్పించుకొని దాన్ని వాటర్ లో మిక్స్ చేసుకొని లేకపోతే
(41:04) మజ్జిగలో మిక్స్ చేసుకొని ఒక స్పూన్ పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేసేయండి మీ గట్ హెల్త్ ముందు బాగు చేసుకోండి. గట్ హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇవన్నీ ఈజీగా మేనేజ్ చేయగలిగినయి ఈజీగా మేనేజ్ చేయగలిగిన మీ డయాబెటిస్ ఇష్యూలు గాని అన్ని పోతాయి ఒబేసిటీ అయితే మనకు సింపుల్ గా చెప్పండి ఇక్కడ మేము 100 g పర్ డే కచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు.
(41:30) ఈ డైట్ యొక్క గొప్పతనం ఏందంటే డైలీ 100 గ్రామస్ వెయిట్ లాస్ అవుతారు అంటే 100 గ్రామ్స్ ఏం చిన్న విషయం కాదండి నెలకు వచ్చేసరికి 3కేgీలు నెలకు 3కజీలు వెయిట్ తగ్గుతారు. ఇప్పుడు ఈ కీటోజెనిక్ డైటో లేకపోతే అదర్ డైట్స్ లో ఏమవుతుంది అంటే గ్లైకోజన్ తీసేసిన తర్వాత మీకు టూ మచ్ వాటర్ లాస్ తో లేకపోతే వీటి వల్ల వాటర్ లాస్ వల్ల ఎక్కువ తగ్గుతారు.
(41:51) దీంట్లో మీకు వాటర్ రిటైన్ అవుతుంది అంత టిపికల్ గా ఉండదు. స్లోగా 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ తగ్గుతారు కీటోజెనిక్ డైట్ లో 5 కేజస్ ఫస్ట్ వీక్ తర్వాత తగ్గుతారు తర్వాత నుంచి మీరు తగ్గేది 100 గ్రామస్ డైలీ యవరేజ్ గా తగ్గేది 100 గ్రామస్ డైలీనే నెలక వచ్చేసరికి 3కేజీలే తగ్గేది మిగతాన్నీ మాటలు మాయే తప్ప ఏమీ ఉండదు అంత కష్టపడి ఆ డైట్లు చేసి అదే వెయిట్ లాస్ సింపుల్ గా మీ యొక్క పాటర్న్ చేంజ్ చేసుకోవడం ద్వారా హ్యాపీగా తగ్గుతున్నారు ఈ డైట్ లో చాలా చాలా మంది మాకు వన్ ఆఫ్ ది ఫాలోవర్ ఉన్నారు ఆయన 15 కేజెస్ దగ్గారు లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఇదే డైట్ చేస్తూ ఇట్లా
(42:33) చాలా మంది ఉన్నారు. ఓకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అయి పిసిఓడి రివర్స్ అయి కన్సూవ్ అయినవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి పిసిఓడి కి సంబంధించి యండ్రోజన్ ఇష్యూస్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ డైట్ చేస్తే మీరుకు ప్రెగ్నెన్సీ పాస్ అవుతారు తప్ప ఏదో ఇంకా సర్వ రోగాలకి అన్నిటికీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కొన్ని కొంతమంది క్లైమ్లు చేస్తా ఉంటారు అవి జరిగే పనులు కాదు ఓన్లీ మెటబాలిక్ ఇష్యూస్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ యాండ్రోజన్ ఇష్యూస్ వల్ల వచ్చే వాటికి
(43:12) మాత్రమే డైట్స్ పనిచేస్తాయి మిగతా వాటికి పనిచేయవు సో అటువంటి వాటిల్లో గాని వీటన్నిటిలో కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి సో అందరూ పాటించగలిగింది రెండోది ఇంకొక అడ్వైస్ ఏంటి అంటే ఈ మొత్తం ప్రాసెస్ లో కూడా తాగటానికి ఆలివ్ ఆయిల్ చెప్పాం రెండోది వంటకి వాడాల్సింది మీరు ఖచ్చితంగా వంట కోసం ఐదర్ మీరు మీ యొక్క కార్డియాక్ రిస్క్ బార్డర్ లైన్ కంటే బిఫోర్ ఉంది హ్యాపీగాహెచ్టఎల్ మోర్ దన్ 50 ఉందిఎల్డిఎల్స్ లెస్ దన్ 80 ఉంటున్నాయి పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుతున్నాయి ట్రైగ్లిజరైడ్స్ 100 కంటే తక్కువగా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మీరు పల్లి
(43:52) నూనె వాడుకోండి వంటకి ఇబ్బంది లేదు కానీ మీకు ఒకసారి కార్డియాక్ రిస్క్ వస్తుంది అనుకుంటే మటుకు ఆక్సిడేషన్ వల్లే మనకి ఓఎల్డిఎల్ అని వస్తుంది దాని వల్ల మాత్రమే మనకి ఈ హార్ట్ లో బ్లాక్స్ వస్తాయి కాబట్టి ఓఎల్డిఎల్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టెంట్లు వేసిన వాళ్ళ లేకపోతే అయ్యా నువ్వు బార్డర్ గా నీ ఈసిజ అబ్నార్మల్ వచ్చింది నీ ట్రైగ్లిజరేట్స్ లిఫిడ్ ప్రొఫైల్ లో ఆల్రెడీ పీక్ చూపిస్తున్నాయి అనుకుంటే మటుకు ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా ఖర్చుయిన ఆలివ్ ఆయిల్ కి మారిపోండి.
(44:26) ఇయ్యాల మీలో ఆలివ్ ఆయిల్ కాస్ట్లీ ఉంది కదా అని చెప్పి మారకపోతే మీకు నెక్స్ట్ 40 దాటిన తర్వాత కచ్చితంగా స్టంట్లు బైపాస్లు అండ్ ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అన్ని పనులకి వెళ్ళలేకపోవడం వల్ల మీ ప్రొఫెషనల్ ఇష్యూస్ కూడా మొదలవుతాయి వాటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ మాత్రం ఖర్చు మటుకు ఖచ్చితంగా తప్పదు. ఓకే ఆలివ్ ఆయిల్ కి మారిపోండి మీ ఒక్కసారి ఈసిజ అబ్నార్మల్ వచ్చినా మీ లిపిడ్ ప్రొఫైల్ లో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిన ఎల్డిఎల్ పెరిగిన షిఫ్ట్ టు ఆలివ్ ఆయిల్ అప్పటివరకు కావాలంటే పల్లి నూనె వాడుకోవచ్చు వంటకి ఓకే ఇది డిఫరెంట్ ఆట గురించి మనం చాలా సైంటిఫిక్ గా తయారు
(45:12) చేసిన డైట్ ఇది ఫాలో అవ్వండి దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో ఆ చెప్ప పెట్టండి రిప్లైస్ కూడా ఇస్తాం ఓకేనా థాంక్యూ

No comments:

Post a Comment