Saturday, June 27, 2026

The Hidden Cosmic Secret in the Womb | The Mystery of the Soul Revealed | J. Hanumantharao

The Hidden Cosmic Secret in the Womb | The Mystery of the Soul Revealed | J. Hanumantharao

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RPtSPDVLG3A



Transcript:
(00:02) [సంగీతం] అంటే గురువుగారు ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మానవులలో జన్మ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి గర్భాశయం ఎందుకంటే దానిలో లోనే పెరుగుతుంది జీవి వెళ్ళిన తర్వాత మానక ఈ గర్భాశయం అనే దాని పైన అంటే మీరు ప్రతిదానికి చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి అడుగుతున్నా దీని పైన మీ ఆధ్యాత్మిక విశ్లేషణ ఏంటి గురువుగారు గర్భాశయం అనే దాని పైన గర్భాశయం అనేది ఒక తిత్తి లాంటి ఆ
(00:47) ఒక చిన్న సంచి అంటే శిశువు పెరిగిన దశలకు అనుగుణంగా ఆ గర్భాశయం పెరుగుతుంది. మరి ఆ గర్భాశయంలో ఏముంది అంటే శిశువు ముందు శరీరంలో ప్రవేశించడానికి ఒక స్పెర్మ్ ఓము కలిస్తే చాలు స్పెర్మెన్ ఎంత సూక్ష్మైందో మీకు తెలుసు ఒక్క డ్రాప్ ఆఫ్ స్పెర్మ్ లో మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి ఒక్క డ్రాప్ ఆఫ్ సెమన్ లో మిలియన్స్ ఆఫ్ అంటే ఒక్క ఎగ్ లోకి అది ప్రవేశించినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక ఏకకణ జీవి ఒక జైగోట్ ఫామ్ అయితది ఆ జైగోట్ ఫార్మరికి అది టెస్ట్ బేబీ లో కూడా చేయొచ్చు మ్
(01:32) కానీ దాని నిర్మాణం చేయటానికి అవసరమైంది ఏదో అంటే అది గర్భ సంచి మ్ ఎందువల్లన గర్భ సంచి అంట ఎప్పుడైతే ఈ జైగోట్ ఫామ్ అయిందో ఏకకణజీవి ఫామ్ అయిందో మ్ దాంట్లో సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఆ సూక్ష్మమైన ఆత్మే దానిలోటు అది పెరుగుతున్న దశలక అంటే ఆ కణ యొక్క విభజనలకు అనుగుణంగా మ్ అన్ని కణాల్లోకి ఆ యొక్క ఆత్మ ప్రవేశిస్తుంది.
(02:09) మ్ ప్రవేశించి సూక్ష్మమైనటువంటి ఆత్మే తొమ్మిది నెలలు నిండేసరికి ఒక శెనగ గేందంతా ఆత్మగా తయారయి అది ఇక్కడ నిక్షిప్తం అవుతది. ఇది ఆత్మ దానితోటి లింక్ రెండవది ఆత్మ అనేది చెప్పారు ఆత్మనికి చుట్టూతున్నటువంటి లేయర్స్ లా ఉండేది ఆధ్యాత్మిక భౌతిక శరీరం ఆధ్యాత్మిక మ్ ఆధ్యాత్మిక శరీరం ఏంటి ఆత్మ అదే అనంత విశ్వం అనంత విశ్వం అంటే గెలాక్సీ అది ఎట్లా ఏర్పడది జైగోటుగా ఉన్నా గాని దాని చుట్టూ ఖచ్చితంగా ఆలోచన ఉంటది.
(02:46) జైగోటకి ఉన్నా కూడా కచ్చితంగా అక్కడ ఆలోచన ఎందుకని అంత విశ్వవంత ఆలోచన అప్పుడు జైగోని కూడా ఆశ్రయించి ఆలోచన ఉంటుంది. ఆలోచనతోటి గర్భసంచిలో ఉన్నటువంటి గెలాక్సీతోటి లింక్ అవుతుంది. గర్భసంచి లేయర్ లో ఉండేది ఉమ్ అనంతమైనటువంటి విశ్వంలో రూపుదిద్దుకున్నటువంటి గెలాక్సీ సముదాయం ఖగోళ సముదాయం అంతా కూడా ఆ ఆ యొక్క గర్భ సంచిలోనే ఉంటుంది. ఆ గర్భ సంచిలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆలోచన ద్వారా మానవ శరీర ఆ యొక్క జైగోట్లోకి ప్రవేశిస్తుంది.
(03:21) మ్ జైగోటి యొక్క విస్తరించిన దశలకు అనుగుణంగా ఈ యొక్క అనంత విశ్వం కూడా ఆ శరీరంలో విస్తరిస్తుంది. ఎప్పుడైతే పాపం బయటికి వచ్చిందో ఆ టైంలో సంపూర్ణమైనటువంటి మన ఆధ్యాత్మిక శరీరం తయారయి బయటికి వస్తుంది. ఉమ్ అది వాస్తవం అది కానీ ఫిజికల్ బాడీ అనేది ఎట్టపి తల్లి యొక్క దీని నుంచి వస్తుంది అది మన ఒక బడ్డు నుంచి ఒక వాళ్ళకి కావలసిన ఆహారం అంతా అందించడానికి భౌతిక శరీర నిర్మాణానికి అది ఉపయోగపడుతుంది.
(03:58) భౌతిక శరీరం నిర్మాణానికే కానీ అది అనంత విశ్వం రూపదించుకోవడానికి ఉపయోగపడితేనే గర్భ సంచిన నేను భావిస్తున్నాం. ఉ ఎందుకంటే కుత్రిమంగా గర్భ సంచి ఇంతవరకు తయారు చేయలేదు మరి చేస్తారా ముందు నాకైతే తెలియదు ఇప్పటికైతే లేదు. రెండిటిని ఫలదీకరణ కోసం స్పెమ్మినీ ఓమిని కలిపాడు కానీ ఆ దానిని ఒక ఒక బేబీక తయారు చేయండి ఆర్టిఫిషియల్ గా ఎక్కడ చేయలేకపోతాడు.
(04:24) మళ్ళీ ఇంకొక స్త్రీ గర్భసంచిలోకి ప్రవేశ పెట్ట తప్పదు అది మ్ ఆ గర్భసంచి ఎవరిదైనా కావచ్చు. మ్ ఆ స్పెర్మ్ హోమ్ ఏ పురుషుడిది స్త్రీదైనా కావచ్చు కానీ [గొంతు సవరించుకోవడం] దాని చుట్టూతనటు అనంత విశ్వం అనేది గర్భ సంచిలో ఉంది కాబట్టి ఏ స్త్రీలో ప్రవేశ పెట్టినా గాని ఆ శిశువు దాంట్లో తయారవుతుంది.
(04:46) అన్ని రకాల అవయవాలు స్త్రీ పురుషులకి కొంచెం మార్పు ఇటు మార్పుల్లో ఉంటుంటాయి. మరి ఈ గర్భసంచి అనేది పురుషుడికి ఎక్కడ ఉంటుంది ఏనా ఉండేవారు గర్భ సంచికి పురుషుడు ఉండదు కాబట్టే పురుషుడు సంపూర్ణ వ్యక్తి కాదు మ్ స్త్రీయే సంపూర్ణమైన వ్యక్తి నేను అదే చెప్తా ఎప్పుడైనా స్త్రీ ఒక సంపూర్ణమైన వ్యక్తి పురుషుడు కానే కాదు పురుషుడు అనేది స్త్రీలో ఒక అంతర్భాగం దట్ ఈస్ మస్కులినిటీ ఇన్హరెంట్లీ ఇన్ ది ఫెమినినిటీ అంటే పురుషత్వంలో స్త్రీత్వం ఉంటుంది.
(05:19) స్త్రీయత్వంలో పురుషత్వం అనేది అవకాశం తక్కువ ఎందుకంటేఎ అందుకోసమే దానికి ఉన్నాయి దీనికి xవై ఉంది క్రోమోసోమ్స్ అంటే మళ్ళీ సైంటిఫిక్ గా అనలైజ్ చేయాలనుకుంటే అవును అంటే ఇప్పుడు ఈ గర్భాశయం గురించి చెప్తూ ఆత్మ వైపుగా మీరు వెళ్ళారు ఇప్పుడు ఆత్మ అనేది మొట్టమొదటి బిందువు ఏదైతే జైగోట్ అక్కడ ఫామ్ అయిందో రెండు కలిసి ఆ టైంలోనే ప్రవేశిస్తుంది సూక్ష్మ రూపంలోని అంటున్నారో అది రకరకాలుగా విడిపోయి అన్ని భాగాలకు వెళ్తుంది అంటున్నారు.
(05:47) అది మళ్ళీ అసెంబుల్ అవుతుంది. అసెంబుల్ అయ్యి ఇక్కడ చేరుతుంది. అసెంబుల్ అయ్యి లేకతే ఎప్పటికప్పుడైనా ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే హార్ట్ అనేది ఫామ్ అవుతుందో హార్ట్ [గొంతు సవరించుకోవడం] ఫామ్ అవ్వగానే అంటే ఫామ్ ఆ అవి హార్ట్ అనేది ఇదే ముందు ఫామ్ అయి హార్టే ముందు తర్వాత ఫామ్ అయిందని కూడా చెప్పలేం. అందువల్లనే సెవెన్ మంత్స్ దాకా కూడా ఉంటే బేబీ బతకదు కదా ఎందువల్ల బతకదు అది సంపూర్ణంగా ఆత్మ తయారు కాదు సంపూర్ణంగా విశ్వం కూడా మనిషిలో ఫాబ్రికేట్ కారు ఈ ఆత్మ దాని స్వరూపాన్ని ఏ విధంగా వర్ణించాలి గురువుగారు ఆత్మకి స్వరూపమే లేదు కదా ఆత్మ అనేది ఏంటి దాని ఉనికి అర్థం అవ్వదు
(06:26) ఇప్పుడు ఉంది నా నాలిక ఉంది టచింగ్ ఆత్మ మ్ నా మూడో కన్ను ఉంది ఉమ్ ఐ ఏబుల్ టు సీ ఆత్మ అంటే మూడో కంటితో చూస్తాను మ్ దాని భౌతిక స్పర్శ నాలికతోటి చేస్తాను మ్ అంటే రెండిట్లోనికి నేను గ్రహించాను దాని కానీ అది ఎట్లా ఉంటుందంటే చిన్న స్పాంజ్ లాగా ఉంటది స్పాంజ్ లాగా ఉంటది ఒక స్పాంజ్ అంటే ఏంటి ఒక ఎలాస్టిక్ బాడీ లాగా పీచ్ అనే పండులో కూడా ఉన్నున్న ఎట్లా ఉంటుంది ట్రాన్స్పరెంట్ గా అట్లా ఉన్నట్టు ఉంటుంది.
(07:04) అది ఇట్లా విస్తరించి ఉంటాంది దాని యొక్క రోలు చా మొత్తం జన్య అంతట్లో కూడా దాని రోలు ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే అది నాలికలోకి వచ్చి అనుకోకుండా ఉమ్మిలో కలిసినా గాని ఆ ఊస్తే ఉమ్ము బయటకి వస్తుంది కానీ అది పోదు మళ్ళీ అక్కడికే చేరుకుంటుంది. ఆ ఆ స్పర్శ ఎట్లా తెలుస్తది గురువుగారు అది ఒక జిలటిన్ పదార్థంలో అంటే ఆ మ్యూకస్ మెంబ్రేన్ల మ్యూకస్ మెంబ్రేన్ లాగా అట్లా అనిపిస్తూఉంటది.
(07:34) హమ్ అది దాని యొక్క డైనమిక్స్ అంటే ఏంటి అది ఒకచోట స్థిరంగా ఉండదు కుండల్ని అవేకనింగ్ అయిన తర్వాత ఏ నాట్ ని మనం ద్రవీభవన జరుగుతుందో ద్రవీభవన జరిగి తటస్థీకరించబడాల్సి ఉంటుందో అక్కడికి అది చేరుకుంటది. చేరుకొని ఏం చేస్తది అంటే ఆత్మకి అనంత విశ్వానికి ఏ ఇంత కనెక్షన్ ఉందో అర్థమైపోతుంది అంటే ఏంటి ఒక కరెంట్ వైర్ చుట్టనటువంటి ఎలక్ట్రిక్ వైర్ చుట్టవంటి రబ్బర్ కేసింగ్ లో ఎలా ఉంటుంది లోపల కాపర్ వైర్ ఉంటుంది పైన రబ్బర్ కేసి అట్లే ఆత్మ దాని చుట్టూ తిరుక్కుంటుంది ఆ నరం చుట్టూ తిరుక్కుంటది.
(08:16) అంటే ఇది ముందే ప్రవేశించి ఉంది కాబట్టి దీనికి గత స్మృతులు ఉండే అవకాశం ఉందా గురువుగారు రావా దట్ ఈస్ గత స్మృతులు ఓన్లీ ఎవల్యూషన్ అంే హ్యూమన్ ఎవల్యూషన్ అంతేగానీ మానవుడిది కాదు మానవుడు పోయిన జన్మది అనేది దీంట్లో నేను మళ్ళీ కంట్రోవర్సీ అవుతుది నాకైతే తెలియదు కానీ అది లేదు నా ఉద్దేశం మాత్రం జన్మలు అనేవి నా ఉద్దేశంలో లేవు

No comments:

Post a Comment