🟢 పితామహ పత్రీజీ 10-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢
🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 10-09-2020🔸
Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.
"చర్యలు" (Acts),
"వస్తు విషయాలు" (Objects), "సంఘటనలు" (Events), "వర్తమాన విధి" (Present Duty), "బాహ్యీకరణ" (Exteriorization)
" జీవ ప్రపంచంలో (life world) విడుదల అయిన ఆలోచన, ధాతు సంబంధమైన (Elementals) వాటి సన్నిహితత్వం లోనికి వస్తుంది. దీని శబ్ధరహిత శబ్ధానికి ఆకర్షితమై కొన్ని వీటిని, వాటి ప్రణాళికలోకి చేర్చుకోవడం ద్వారా వాటికి జీవం వస్తుంది."
"ఆ విధంగా ఆలోచన యొక్క శబ్ధాలు భౌతిక-రూపం కలిగిన ప్రపంచంలోనికి వస్తాయి. ఈ ధాతు సంబంధమైనవి, వాటికి ఆకృతినిస్తాయి. అప్పుడు అది భౌతిక ప్రపంచానికి వస్తుంది, ఇక్కడ భూమి యొక్క నాల్గింటి ధాతు సంబంధమైన ఆదేశాలు దాని రూపానికి భౌతికతను ఇవ్వడం ప్రారంభిస్తాయి."
" శ్వాస-రూపం, శ్వాస ద్వారా ఈ పనులన్నింటినీ ఒక త్రాటి మీదకు తీసుకువచ్చి, వాటిని సమన్వయపరుస్తుంది ; తరువాత సమయం, ప్రదేశం మరియు పరిస్థితులు కలిసి వచ్చినప్పుడు అవే చర్యలుగా, వస్తు విషయాలుగా మరియు సంఘటనలుగా బాహ్యీకరణ చెందుతాయి."
"నిర్మించబడిన ప్రతి ఆకృతి, స్థాపించబడిన ప్రతి సంస్థ, అమలు చేయబడ్డ ప్రతి చట్టం, ప్రజా, వ్యక్తిగత జీవితాల్లోని అన్ని సంఘటనలు ఆ రకంగా బాహ్యీకరణ చెందుతాయి."
"ప్రతి మనిషి ఎన్నో ఆలోచనలు ప్రోగు చేసుకుని ఉన్నాడు, వాటికి ఆకృతి ఇవ్వబడలేదు మరియు ఇంకా అనేకానేకమైనవి ఆకృతి కలిగి అన్ని వైపులనుంచి వచ్చి భౌతిక తలంలో గుమిగూడి ఉన్నాయి, అయితే వాటికి బాహ్య వ్యక్తీకరణ ఇవ్వబడలేదు."
"చట్టాన్ని నిర్వహించే, సమీకరించే త్రిమూర్తులు బాహ్యీకరణ యొక్క పరిణామాలను ఆపవలసి ఉంటుంది ; భౌతిక కాంతి తలంలో సమయం, ప్రదేశం మరియు పరిస్థితులు కలిసి వచ్చినపుడు ఆ చర్యలు, సంఘటనలు చోటు చేసుకుంటాయి."
"మనిషి తన గత ఆలోచనలను బాహ్యీకరించేందుకు తొందర పడవచ్చు లేదా వాయిదా వేయవచ్చు ; ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రతి ఒక్కరికి ఒక పనిని ఒక నిర్థిష్టమైన క్రమంలో చేసేందుకుగాను ఒక రకమైన మానసిక ధోరణి మరియు ఒక రకమైన ఖచ్చితమైన మానసిక స్థితి ఉంటుంది. అతని ఆలోచనలు, చర్యలు, సమయం, ప్రదేశం మరియు పరిస్థితులుగా తయారు కావడం చేత సహజ పరిణామాల ద్వారా సంఘటనల రూపంలో భయపెట్టడం జరుగుతుంది."
"ప్రతి ఒక్కరికి, వారి విధిని గురించి ఎంత అవసరమో అంత తెలుస్తుంది. అంతకు మించి తెలియకపోవటం వారి అదృష్టం, ఎందుకంటే జరగబోయే బాధకరమైన విషయాలను గురించి తెలియటం ద్వారా ఆ జ్ఞానం వర్తమానంలో నిర్వహించాల్సిన విధులను నిర్వర్తించకుండా నిరోధించవచ్చు, అలాగే మంచి విషయాలను గురించిన జ్ఞానం విధులను నిర్లక్ష్యం చేయటానికి కారణం కావచ్చు."
" మనిషికి తెలియాల్సిందల్లా ప్రస్తుత విధులను (Present duty) నిర్వర్తించటమే."
" గతం, వర్తమానంలో అన్నీ మరియు భవిష్యత్తు కాలంలోని విధి (Destiny) యొక్క కొంత భాగం, త్రితత్వ- నేను చేత విధి (Destiny) నిర్వహణ బాధ్యత(Duty) గా విధిలోని భాగంగా ఎన్నుకోబడుతుంది, దీని ద్వారా ఈ మూడు వర్తమాన క్షణం యొక్క విధి నిర్వహణ బాధ్యతగా ఒక చోటుకి తీసుకుని రాబడతాయి."
"ఎవరయితే విధుల నిర్వహణ (Duty) ను నిరాకరిస్తారో, వారు కేవలం వాయిదా వేస్తున్నారు ; సమయం ఆసన్నమైనపుడు తప్పనిసరిగా చేసి తీరవలసిందే."
" విధి నిర్వహణను ఇష్టపూర్వకంగా నిర్వహించే వారికి విస్తారమైన రంగంలోనికి ప్రవేశించేందుకుగాను ఇతర విధుల ద్వారా మార్గం తెరుచుకుంటుంది."
"అందువలన విధుల నిర్వహణ ఇష్టపూర్వకంగా చేసేవారికి వారి విధుల పట్ల మరింత స్పష్టత కలుగుతుంది మరియు కాంతి యొక్క మేధస్సులోనికి ప్రవేశిస్తారు."
💖 ఎస్ పత్రి 💖
తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)
లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004
👍 VicTorY oF Light 🎇
💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺
Source - Whatsapp Message

No comments:
Post a Comment