శుక్రవారం --: 09-10-2020 :--ఈరోజు AVB మంచి మాటలు ..
నీకు నచ్చినట్లు బ్రతకాలి అంటే ధైర్యం కావాలి , ఎదుటి వారికి నచ్చినట్లు బ్రతకాలి అంటే సర్దుకు పోవాలి , అందరికి మీరు నచ్చాలి అంటే నవ్వుతూ బ్రతకాలి .
మన చుట్టూ మంచి చెడు కష్టం నష్టం ప్రేమ ద్వేషం అన్నీ ఉంటాయి దేన్ని వదిలేస్తాం దేన్ని తీసుకుంటాం అన్న దాన్ని బట్టే మన సంతోషం ఆధారపడి ఉంటుంది .
మనం ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి వందేళ్లు మనం బ్రతకాల్సిన అవసరం లేదు ఒక్క మంచి పని చేస్తే చాలు
మనం ఇతరుల్ని నమ్మడం చాలా సులువు నిన్ను నువ్వు నమ్ముకోవడమే కొంచేం కష్టం ఒక్కసారి నిన్ను నువ్వు నమ్మడం ప్రారంభించావా ఇక నీకు ఎదురే ఉండదు .
ఆపదకు సంపద నచ్చదు సంపదకు బంధం నచ్చదు బంధానికి బాధ నచ్చదు బాధకు బ్రతుకు నచ్చదు బ్రతుకుకు చావు నచ్చదు చావుకు పుట్టుక నచ్చదు కానీ ! అన్ని అనుభవించాలి మన తల రాత తప్పుకోనివ్వదు అంతమయ్యే దాకా అంతే అనుభవించాల్సిందే కానీ మంచి మనస్సు తో ఇతరుల అభివృద్ధి మీరు ఆకాంక్షిస్తే ,సహాయపడితే తీవ్రత తగ్గుతుంది
సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 🌹💐🕉️🤝
Source - Whatsapp Message

No comments:
Post a Comment