బుధవారం --: 16-09-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ..
మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయ పడతారు .
మిత్రమా ! నీవు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతే కానీ ! అందరిని అయినవాళ్లం అనుకోకు . అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఈ ప్రపంచం నటనతో కూడిన ప్రేమ . ఆది విషం కంటే ప్రమాదం గుర్తుంచుకో నేస్తమా .
ఈ జీవితం చాలా చిన్నది ఎంత కాలం వుంటామో , ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు . ఉన్న కొద్దీ రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం .
కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది . డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో అదుకుంటుంది . సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకోక సుస్థిర స్థానాన్నిస్తుంది .
మనకు సమయం పరిస్థితులు ఎపుడూ మారుతూనే ఉంటాయి . చక్కటి బంధం , మంచి స్నేహం ఎప్పటికి మారవు .
మంచిని ప్రేమిద్దాం , మంచిని పదిమందిని చెపుదాం , మంచిని ఆచరిద్దాం , మంచిని ఆచరిస్తే పోయేదేముంది సమాజములో మంచి మార్పు తప్ప
💐సర్వేజనా సుఖినోభవంతు 🌹🤝💐🕉️
సేకరణ 🖋️ *మీ ...AVB సుబ్బారావు 💐🕉️🌹🤝
పంచాంగం కొరకు ఈ లింక్ ద్వారా చుడండి🌹🤝🕉️💐
https://youtu.be/cHegFLoWnHI
Source - Whatsapp Message

No comments:
Post a Comment