Saturday, October 10, 2020

అవార్డులు,రివార్డులు మనజీవితానికి కొలబద్ద కాదు.మనం మనతో ఎంత ఉన్నాం అన్నదే అసలైన అవార్డు రివార్డు..

పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే మనుషులు నాలుక కారణంగా చిక్కుల్లో పడతారు. అందుకే మాట జాగ్రత్త.

కోల్పోవడంలో ఉన్న బాధ తెలిసినవాడు పక్కనోడిని దోచుకోడు.
ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు.

నీఅంగీకారం లేకుండా నీ ఆత్మ గౌరవాన్ని ఎవరు తగ్గించలేరు.

శాంతంగా వుండేవారి మనసు
స్వర్గంలా వుంటుంది.

తనకంటే.చిన్నవారిని ఆదరించడం వల్ల ఒక పెద్దమనిషి గొప్పతనం తెలుస్తుంది..

గెలవాలన్న తపన గెలవగలనన్న నమ్మకం నిరంతరసాదన ఈమూడే నిన్ను గెలుపుకు దగ్గర చేస్తాయి..

జారిన మాట గతించిన కాలం పోగొట్టుకున్న ఆవకాశం తిరిగి లభించవు.

అవార్డులు,రివార్డులు మనజీవితానికి కొలబద్ద కాదు.మనం మనతో ఎంత ఉన్నాం అన్నదే అసలైన అవార్డు రివార్డు..
👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment