ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక సోమవారపు శుభోదయశుభాకాంక్షలు ఆది దంపతులు పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సహాయం అనే మాట చాలా చిన్నది సహాయం చేసేవారికి , సహాయం పొందినవారికి ఆది జీవితం అ జీవితాన్ని కాపాడిన మీరు ఎంతో అదృష్టవంతులు
సోమవారం --: 07-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
నీవు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచి పోతావు . జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు .
మనం ఎదుటి వారిని నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండక పోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికి గుర్తుంది పోతాయి .
మన జీవితాన్ని ఎప్పుడూ పక్కవారితో పోల్చుకోవద్దు . ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరూ మనకు వెలుగునిచ్చేవారే కానీ ఎవరు గొప్ప అంటే మనకు సమాదానం దొరకదు . ఎవరి టైంలో వారే గొప్ప మనం కూడా అంతే దేనికైనా సమయం రావాలి .
మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడు నమ్మవద్దు ఇతరులకు చెప్పవద్దు ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వలన కొన్ని స్నేహాలు చెడి పోతాయి కుటుంబ , బంధాలు తెగిపోతాయి మరియు చచ్చపోతాయి జాగ్రత్త మిత్రమా !
నన్ను ఎగతాళి చేసిన వారిని నేను వేగంగా ముందుకెళ్ళి వెనక్కి తిరిగి చూశాను . పాపం ! వారు ఉన్న చోటే ఉండి మరొకరిని ఎగతాళి చేస్తూనే ఉన్నారు .,అటువంటి వారికీ అదే పని వారిని అలానే వదిలేయండి
సేకరణ ✒️AVB సుబ్బారావు
Source - Whatsapp Message

No comments:
Post a Comment