Tuesday, December 8, 2020

మంచిమాటలు

ఆత్మీయ బంధుమిత్రులకు కార్తీక మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ రామ భక్త గుంటి ఆంజనేయస్వామి వారు ,తిరుత్తణి సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సహాయం చేయటానికి మనసుండాలిగాని మార్గాలు కోకొల్లలు ఇంకొకరి సహాయం చేస్తే మీ మనస్సు ధనం శుద్ధి అవుతాయి ,సహాయం పొందినవారి మనస్సు లో మీరు ఉన్నత స్థానం లో ఉంటారు 🌹💐🙏
మంగళవారం --: 08-12-2020 :--
ఈ రోజు AVB మంచిమాటలు
మనకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారినీ పలకరించడం లో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం .

మనం నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమోసమాజంలో మనం నిజాయితీగా ఉండడం కూడా అంతే కష్టమే.అలాంటి యుద్ధంలో గెలిస్తే వచ్చే ఆత్మ సంతృప్తి ని మించింది ఏదీ లేదు.

జీవితంలో ఓటమి తప్పులు పొరపాట్ల వల్ల రావు . అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకోక పోవడం వల్ల వస్తాయి
మనిషి మనస్తత్వం రంగులోనో,
వయసులోనో కాదు..
ఆప్యాయంగా పలుకరించే
తియ్యటి పలకరింపులలో ఉంటుంది.అటువంటి పరిచయం కోల్పోకూడదు,తొందర పాటుతో మాట జారకూడదు.....!!!

మనిషిని చూడరు మనస్సును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు . మాట అనేస్తారు ,ఒక్కోసారి మన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు మన జీవితాలను తలకిందులు చేస్తారు .

*మీ ... AVB సుబ్బారావు 🌷🤝🌹🙏💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment