నేటి మంచిమాట. 🔥ఈ సృష్టిలో ఒంటరి వాడు
అంటూ ఎవ్వరూ ఉండరు .
చూసేటప్పుడు ఆకాశం
అడుగు వేసేటప్పుడు నేల
గొంతు తడిపేటప్పుడు నీరు
శ్వాస పీల్చేటప్పుడు గాలి
చివరకు చితి మీద
పడుకున్నప్పుడు నిప్పు
నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి
ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు
అనుకోనివ్వదు..!
కష్టం.. ప్రార్ధనను నేర్పిస్తుంది.
ఇష్టం.. త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ.. ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ.. క్షమించడం నేర్పిస్తుంది.
విజయం.. గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి.. కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఓర్చుకుంటే.. నేర్చుకుంటావు..
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ
అంటూ ఎవ్వరూ ఉండరు .
చూసేటప్పుడు ఆకాశం
అడుగు వేసేటప్పుడు నేల
గొంతు తడిపేటప్పుడు నీరు
శ్వాస పీల్చేటప్పుడు గాలి
చివరకు చితి మీద
పడుకున్నప్పుడు నిప్పు
నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి
ఎప్పుడూ నిన్ను ఒంటరివాడు
అనుకోనివ్వదు..!
కష్టం.. ప్రార్ధనను నేర్పిస్తుంది.
ఇష్టం.. త్యాగాన్ని నేర్పిస్తుంది.
శ్రమ.. ఓర్పును నేర్పిస్తుంది.
ప్రేమ.. క్షమించడం నేర్పిస్తుంది.
విజయం.. గెలుపు విలువను నేర్పిస్తుంది.
ఓటమి.. కన్నీటి బరువును నేర్పిస్తుంది.
ఈ అనుభవాలన్నీ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాయి.
ఓర్చుకుంటే.. నేర్చుకుంటావు..
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment