నేటి మంచిమాట.
మనిషికి ధైర్యం అవసరం, అలాగే నమ్మకం కూడా అవసరం..,
ఒక సమస్య వచ్చినప్పుడు సహనంతో ఎదుర్కోవాలి.., ధైర్యంగా ఉండడం., నమ్మకంతో ఉండడం., వాటిని ఏ విధంగా చెదించవచ్చు అన్న ప్రశ్నలతో సహనంతో ఆలోచిస్తే., ఆచరిస్తే ఏ స్థితిలో నైనా మనం గెలవడం సులభం..!!!
సమయస్ఫూర్తి.... ప్రతి ఒక్కరికి అవసరం., సహనంతో., ప్రేమతో మనం దేనినైనను సాధించవచ్చు....
మీపై మీరు విశ్వాసం పెంచుకోండి.,
“జీవితంలో గెలవాలి అనుకున్నవారు అందరూ తప్పనిసరిగా ధ్యాన సాధన చేయండి.,” సాధించనది అంటూ ఏది లేదు., ఏది ఉండదు....!!!
దేనినైనను సులభంగా సాధించవచ్చు......
అందాన్ని పెంచుకుంటే
కెమెరాల్లో బంధించి ఆనందిస్తారు.
ఆస్తిని పెంచుకుంటే
గంధపు చెక్కల్లో తగలపెడతారు.
పేరుని పెంచుకుంటే
సన్మాన పత్రాలతో సత్కరిస్తారు.
హోదాని పెంచుకుంటే
హోర్డింగ్ లో నిలబెడతారు.
అదే వ్యక్తిత్వాన్ని పెంచుకుంటే జనం
గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు.
🌅శుభోదయం చెప్తూమానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment