✳️ గుర్తుంచుకోవలసిన విషయాలు ✳️*
👉మనిషి యవ్వనంలో డబ్బు కోసం ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాడు.
👉వృధ్యాప్యంలో ఆరోగ్యం కోసం డబ్బుని పోగొట్టుకుంటారు.
👉ఆరోగ్యం ఆస్తికన్నా మిన్న, ఆరోగ్యం లేని ఆస్తి సున్నా.
👉ఆరోగ్యం విషయంలో స్వార్థంగా ఉండండి.
👉ఆస్తి విషయంలో నిస్వార్థంగా ఉండండి.
👉వ్యాయామం చేసేదానికి సమయం లేదనే వాళ్ళు, భవిష్యత్తులో జబ్బులకు సమయం కేటాయించవలసి వస్తుంది.
👉తిండి విషయంలో నాలుకను అదుపులో ఉంచుకునే వాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైనవాడు రోగి.
👉డబ్బు సంపాదించవచ్చు కానీ నిద్ర సంపాదించలేము.
👉పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కొనలేము.
👉మందులను కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేము.
👉పగను సంపాదించవచ్చు కానీ స్నేహాన్ని కొనలేము.
👉ఆయుధాన్ని కొనవచ్చు. కానీ ధైర్యాన్ని కొనలేము.
👉భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు.
👉మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యం పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో.
👉ధనముతో పరుపుని కొనవచ్చు కానీ నిద్రను కాదు.
👉ధనముతో విలాసవంతమైన వస్తువులను కొనవచ్చు కానీ సంతోషాన్ని కాదు.
👉ధనముతో దేవాలయాలని కొనవచ్చు, కానీ దేవుణ్ణి కాదు.
👉దాచిపెట్టి ఏమి చేస్తావు, శవం మీద గుడ్డకు జేబు అయినా ఉండదు.
👉ప్రపంచానికి తాను చేసిన మేలే మానవునికి నిజమైన సంపద.
👉ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎన్ని మంచి పనులు చేశామన్నది ముఖ్యం.
👉ఇతరులకి కష్టం కలిగించడం ఎంత పాపమో, ఇంకొకరి కష్టం తీర్చడం కూడా అంతే పుణ్యం.
👉జీవితంలో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి:
1)నీకు విలువ ఇవ్వని వారిని
2)నిన్ను చూసి ఈర్ష్య పడేవారిని
3)మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment