నేటి జీవిత సత్యం. #మరణం_విచిత్రమైనది🌟💫⚡️✨
మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు.
అదే ఇంటి నిండ కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు.
మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలిసిపోతాడో ఎవరికి తెలియదు. మట్టిలోకి మాత్రం మనశాంతి లేకుండా వెళుతున్నాడు.
మనం ఎదుటి వారి నుండి ఏమైన ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది, అదే వారిని శాశించటం ఆపితే మనకు సంతోషం మొదలవుతుంది. ఎదుటి వారిని కలుపుకుపోయే మనస్తత్వం మనలో ఉంటే అందరూ మనతోనే ఉంటారు. అంతా నాకే తెలుసు నాకెవరి అవసరం లేదనే అహం మనకుంటే సమాజమే మనని దూరం పెడుతుంది.
మనకు ఎంత ఆస్తి ఉందనేది కాదు, మనము ఎంత మంది మనసుల్లో ఉన్నాము అనేదే ముఖ్యం ! వారి మనస్సులో మనం ఉండాలన్నదే ముఖ్యం.
నిజం ఉన్నతమైనది కానీ ! నిజాయితీతో జీవించడం అన్నది అంతకంటే ఉత్తమమైనది. మనం కంటితో చూడనివి చెవులతో విననివి ఎప్పుడూ నమ్మకూడదు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటలవల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు తెగిపోతాయి !
శుభోదయం తో మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment