బుధవారం :-15-06-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
ఆగ్రహము .. అనుగ్రహము.. ఆగ్రహము తో మనుషులు దూరం అవుతారు మొహం అందం..ఆనందం కోల్పోతుంది.. అనుగ్రహం తో మనుషులు దేగ్గెరవుతారు.. మొహం ప్రశాంతంగా.. అందంగా..ఆనందంగా కనపడుతుంది.. మరి మీ దారేటో ను చేరుస్తారో..తీసేస్తారో.
ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా తుమ్మెదలు వాలవు.. మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతె ఎవరు మన దేగ్గెరకు రారు..
వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, లోకాన్ని చదివితే బతకడం తెలుస్తుంది
కానీ నిన్ను నువ్వు చదివగలిగితే నీలో ఉండే లోపాలు తెలుస్థాయి
ప్రతి ఒక్కరు నిద్ర పోయేముందు ఒక 5నిముషాలు మనల్ని మనం చదువుకోగలిగితే గొడవలు లేకుండా జీవితం హాయిగా గడుస్తుంది
తెల్ల కాగితాన్ని ప్రభుత్వం వాడితే డబ్బులు గా మారతాయి..
విద్యార్థి ఉపయోగిస్తే జీవితం మారుతుంది..
లాయర్ ఉపయోగిస్తే న్యాయం గెలుస్తుంది
డాక్టర్ ఉపయోగిస్తే ఆరోగ్యం బాగుపడుతుంది
ఇంజినీర్ ఉపయోగిస్తే రహదారులు ఏర్పడతాయి
కానీ తప్పు చేయటానికి ఉపయోగిస్తే జీవితం చెల్లు చీటి (నాశనం) అవుతుంది
సేకరణ ✒️AVB సుబ్బారావు

No comments:
Post a Comment