#Happy_Independence_Day
ఆలిపూర్ సంఘటనలో తాను బ్రిటిషు వారిపై బాంబులతో దాడి చేసి హతమార్చాడనే నేరంలో మరణ శిక్షపడ్డ విప్లవకారుడు. జైల్లో భగవద్గిత చదివి కలియుగంలో శ్రీకృష్ణ పరమాత్ముని జైల్లోనే ప్రత్యక్ష దర్శనం కలిగిన ఏకైక వ్యక్తి శ్రీ అరబిందో మహర్షి.. ఎవరూ ఊహించని అనూహ్య విధంగా ఒక సంవత్సరం తరువాత ఆ కేసు నుండి బయటబడ్డారు.. ఈ పుణ్య భూమిపై నివసించి ఈ నేల నుండే విదేశాలకు వెళ్లి ప్రపంచ ప్రఖ్యాతులు గడిచిన ఎందరో మహాత్ములు స్వామిజీలు సన్యాసులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా భారతదేశానికి ఏ రోజు స్వతంత్రం వస్తుందో చెప్పలేకపోయారు..కానీ మనకు స్వాతంత్రం రాకమునుపే 20 సంవత్సరాలకు ముందే తన జన్మ దినోత్సవమైనటువంటి 15 ఆగస్టు 1947 లో భారతదేశానికి స్వాతంత్రం వస్తుందని ప్రపంచానికి చాటిచెప్పిన ఒకే ఒక వ్యక్తి శ్రీ అరబిందో మహర్షి ఈరోజు ఆయన జన్మదినోత్సవం.. ఇతను దేశం కోసం జైలుకు వెళ్లి వచ్చిన స్వాతంత్ర సమరయోధుడు ,గొప్ప కవి, ప్రపంచంలోనే అత్యున్నత మైనటువంటి ఆధ్యాత్మిక గురువు. ఆగస్టు 15 శ్రీ అరవిందుల జన్మదినోత్సవం. France జర్మనీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో ఇతనికి కోట్ల మంది శిష్యులు ఉన్నారు.. ఎక్కడో బెంగాల్ నుండి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పాండిచ్చేరికి వచ్చి స్థిరపడ్డాడు అక్కడే తను ఒక గొప్ప యోగిగా గుర్తింపబడ్డాడు.. ఈరోజు ఉన్నటువంటి పండిచెర్రీ లోని 75% శ్రీ అరబిందో ఆశ్రమానికి సంబంధించిన ఆస్తులే.. మనిషి అనే వాడు 75% కష్టపడి పని చేయాలి 25% మాత్రమే భగవంతునిపై ఆధారపడాలి అని పనే పరమాత్మునికి అత్యంత ఇష్టమైన కార్యం అని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ అరబిందో మహర్షి.. మొదట పని ఆ తర్వాతే పరమాత్మ అనే సిద్ధాంతాన్ని తాను ఆచరించి దేశ విదేశీయుల చేత ఆచరించేలా చేసిన ఆధ్యాత్మిక గురువు.. ఆయన జన్మదినోత్సవమే మనము ఈనాడు స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటున్నాము..
-------
శ్రీనివాస్ యోగి.
No comments:
Post a Comment