మీ ఆత్మీయుడు.. AVB సుబ్బారావు 💐🤝
బుధవారం --: 05-10-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.. లు
దశ హర (దసరా) దశకంఠుడు(పది తలలు కల రావణాసురుడు ) ఇవే మనలో ఉండే పది రుగ్మతలు,మనలో ఉండే దశ రుగ్మతలు ( పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలుద్వారా మనం చేసే పాపాలు ) పోవాలని కోరుకుంటూ
మన పుట్టక పూలవనం కాదు . అందరివీ పడి లేచే బతుకులే మనఆలోచన లే కాదు ఆచరణ కూడా ముఖ్యమే ఆచరణ ఉంటేనే కార్యక్రమం సఫలీకృతం అవుతుంది.. ఆలోచిద్దాం ఆచరిద్దాం
మన ఒక్కరికే కాదు అసలు భూమి పైన సమస్యలు లేని మనిషి లేడు అందుకే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతో నవ్వుతూ జీవిద్దాం .
మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు,,,మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .
మనం చేసిన మంచి పనులను మరు క్షణంలోనే మరిచి పోవాలి కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం మనం జీవించి ఉన్నంత వరకు గుర్తుంచుకుకోవాలి అదృష్టాన్ని నమ్ముకుంటే అపుడపుడు విజయం పలకరించ వచ్చు . అదే మన స్వశక్తిని నమ్ముకుంటే మొదట పరాజయం పొందినా తర్వాత విజయం నీ ఇంటి పేరుగా మారుతుంది .ఆస్తులు తరిగి ఆదాయం తగ్గిపోవచ్చు,, ఆత్మీయులు విడిచిపోవచ్చు . కానీ నీవు చేసిన మేలు నిన్ను విడిచిపొమ్మన్నా పోదు .
ఆలోచన లే కాదు ఆచరణ కూడా ముఖ్యమే ఆచరణ ఉంటేనే కార్యక్రమం సఫలీకృతం అవుతుంది.. ఆలోచిద్దాం ఆచరిద్దాం
సేకరణ ✒️మీ ... AVB సుబ్బారావు 💐🤝🕉️🙏

No comments:
Post a Comment