Sunday, October 16, 2022

కనుక కష్ట నష్టములకు చింతించవద్దు.

 *🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴 వచ్చే ప్రతీ తుఫానూ మన పంటల్ని నాశనం చేయడానికి రాదు! కొన్ని తుఫాన్లు మనం నడిచే మార్గాన్ని శుభ్రం చేయడానికి కూడా వస్తుంటాయి. అలానే కష్టాలు, కన్నీళ్లన్నీ మనల్ని నాశనం చేయడానికే రావు!   కొన్ని మనం నడిచే తప్పుడు మార్గాన్ని సరి చేయడానికి వస్తుంటాయి. మరి కొన్ని మంచి మార్గములో నడిచేందుకు దోహదం చేస్తాయి. కనుక కష్ట నష్టములకు చింతించవద్దు. దేవుణ్ణి నిందించవద్దు. సరైన విధముగా ప్రయత్నం చేస్తూ ఉండు. బ్రతుకు భారం దేవునిపై పడవేసి నిశ్చింతగా  ఉండు. దేవుని యందు నీకు గల విశ్వాసానికి ఈ రోజు కాకున్నా రేపైనా సరే  కచ్చితంగా సరైన ఫలితం వచ్చి తీరుతుంది.🌴_*

No comments:

Post a Comment