*:::: మానసిక కాలము ::::::*
రెండు ఆలోచనల మధ్య వ్యవధే మానసిక కాలం అనబడుతుంది.
ఈ మానసిక కాలమే మనకు బోరు కొట్టడం, కాలం గడవక పోవడం గా మనకు అనుభవం లోకి వస్తుంది. ఇది మనకు ఒక రకమైన మానసిక సమస్య.
భౌతిక కాలం మనకు మానసిక సమస్య అయిన కాలం గడవక పోవడం,లేదా బోరు కొట్టడంలను సృష్టించలేదు. ఆలోచనలు లేకుండా మానసిక కాలము లేదు. ఎందుకంటే మనస్సు ఆలోచనలు చేయకుంటే భౌతిక కాలంతో పాటు చలిస్తూ వుంటుంది.
*ధ్యానం మానసిక కాలాన్ని సృష్టించదు.*
*షణ్ముఖానంద9866699774*
No comments:
Post a Comment