*ఆరవ ఇంద్రియం మనస్సు*
మనకు జ్ఞానేంద్రియాలు 5.
బుద్ధుడు మనస్సు ని కూడా ఇంద్రియం అన్నాడు. అనగా ఆరు.
మనస్సు ఇంద్రియం ఎలా అయిందో చూద్దాం.
ఉదా. కన్ను వుంది. బయట దృశ్యం వుంది. కంటి చూపు బయట దృశ్యం మీద పడ్డప్పుడు ఇది ఫలానా అనే విజ్ఞానం కలుగుతుంది.
అనగా కన్ను ఇంద్రియం అయింది. దృశ్యం ఇంద్రియక విషయం అయింది. వీటి కలయిక వలన కంటి విజ్ఞానం ఏర్పడింది
మనస్సు వుంది.
మనస్సు లో జ్ఞాపకాలు వున్నాయి.ఈ రెంటి కలయిక వలన మనో విజ్ఞానం ఏర్పడింది. అనగా విషయం జ్ఞప్తికి వచ్చింది.
మరింత స్పష్టత కోసం నేను చేసిన క్రింది విడియో చూడండి.
షణ్ముఖానంద9866699774.
No comments:
Post a Comment