*::: ఇతరులను ఎలా గుర్తిస్తాము ???::::*
1) *వృత్తి*.. బ్రతకడానికి ఎదొ ఒక వృత్తి చేస్తాము. ఇది వారి వారి జీవన విధానాన్ని మీకు తెలయ పరచలేదు
2) *కులం,మతం* ఇవి నావి,మీవి సొంతం కావు . మనమీద ఆపాదించినవి.
ఇవి ఎవరు ఏమిటి అని మనకు చెప్పవు.
3) *డబ్బు, ఆస్తి* ఎవరైనా ఎలా అయినా కూడ పెట్టవచ్చు.
4) *చదువు*.. యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికెట్ మాత్రమే చదువు కాదు.ఇది సంస్కారం, ప్రజ్ఞ ఇవ్వక పోవచ్చు.
5) *అనుచరులు*..ఎంత మంది వెనక వున్నారు అని కాదు. గొర్రె కు పెద్ద గొర్రె నాయకురాలు.
6) *తెలివి, మేథస్సు* స్వియ ప్రయోజనానికి, దుష్ట ప్రయోజనానికి వాడచ్చు.
*ఇవి కావు గీటు రాళ్ళు. మరి ఎలా గుర్తిస్తారు???*
*ధ్యాని ప్రజ్ఞ నే గుర్తిస్తాడు. ప్రదర్శిస్తాడు*.
షణ్ముఖానంద9866699774
No comments:
Post a Comment