Tuesday, February 7, 2023

:::::: నువ్వు , మనం, నేను గా మారడం:::::

 *:::::: నువ్వు , మనం,  నేను గా మారడం:::::*

    మనం ఇతరులను, ముఖ్యం గా మన పిల్లలను  'నువ్వు పనికి మాలిన వాడవు',  నువ్వు సన్యాసివి '  నువ్వు వేస్ట్ అని తిడతాము.

  ఈ మాటలు విన్న వాళ్ళ మనస్సు దానిని ఇలా మార్చు కుంటుంది.

 నేను వెధవను, నేను వేస్ట్ అని.
అనగా నువ్వు నేనుగా మారింది.

 ఈ రకంగా మనం వాళ్ళను మార్చి వేస్తాము.

ఈ రకంగా కులం మతం, ప్రాంతం, మొదలు గుర్తింపులు,మన పట్ల మనకు అభిప్రాయాలు, వివిధ విషయాలపై భావాలు ఏర్పడతాయి. 

*షణ్ముఖానంద  98666 99774*

No comments:

Post a Comment