*::::::::::::: నోటి మాట :::::::::::::*
మాట కి అర్ధం లేకుంటే అది శబ్ధం మాత్రమే.
మాట ఎదుటి వ్యక్తి ది. అర్ధం మనం ఇచ్చుకునేది.
మాటకు చింతకాయలు రాలటానికి అవి సిద్ధంగా లేవు కాని , వినిన మాట మనలో భావోద్వేగాలు పుట్టడానికి రెడీగా వున్నాయి అదుపు లేక.
మాట జంతువుని మనిషిని చేసింది. మంచి మాట మనిషిని మానవీయుడిని చేస్తుంది.
ధ్యానం మాటకి పొదుపు అద్దుతుంది.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment