*:::::::::: ప్రపంచ పరిచయం ::::::::*
మనం జీవిస్తున్న ఈ లోకం,లేదా ప్రపంచం,లేదా సృష్టి (మనుషులు, వస్తువులు, సంఘటనలు) మనకు మూడు రకాలు గా పరిచయం అవుతుంది.
.
1) *ఇంద్రియ లోకం* మనం జీవిస్తున్న ఈ లోకం లేదా ప్రపంచం ,దీని వాస్తవం మనకు తెలియదు. తెలిసింది ఏమిటంటే అది మన ఇంద్రియాలు గ్రహించే విధంగా మాత్రమే.
2) *అనుభూతి లోకం* ఈ ప్రపంచం మనకు నిత్యం ఏదో ఒక అనుభూతిని (సుఖం, దుఃఖం, తటస్థం)ఇస్తుంది.
3) *మానసిక లోకం* ఈ ప్రపంచాన్ని మనం మన ఉద్దేశాలు సిద్ధాంతాలు, ఇష్టాలు, జ్ఞానం వెలుగులో పరిచయం చేసు కుంటున్నాము.
ఈ రకంగా మనం ఉన్నది మూడు లోకాలు.
*ధ్యానం సత్య లోకాన్ని అనుభూతి లోకి తెస్తుంది.*
*షణ్ముఖానంద* *98666 99774*
No comments:
Post a Comment