🧤🧤🧤🧤🧤🧤🧤
" మీరు తీసుకునే నిర్ణయాలు, ఈ పనులతో చేసిన ఈ సమాజానికి శోభను పెంచవు. అని గుర్తించండి!
🙏🙏🙏
🙏సమర్పణ: Mazumdar Bangalore, 87925-86125.
🔥🔥🔥
1) " మీరు రాత్రిపూట నిర్ణయాలు చేయకండి.
2)" Negative mind
కలవారి సలహాలు సూచనలు వినకండి.
3)" కోపంలో, ఆవేశంలో ,
దుఃఖముగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు సరే ఇది ఉండవు.
4)" ఎమోషన్స్, డిప్రెషన్ లో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు పనికిరావు.
5)" మీకు ఆచరణ సాధ్యము కానీ వాటి జోలికి పోరాదు.
6)" చదువుకున్న వారి నిర్ణయాలు బాగుంటాయని గుడ్డిగా ఆశించకండి.
7)" ఇతరులకు ఇబ్బందికరంగా ఉండే నిర్ణయాలు తీసుకోకండి.
8)" మీరు ఆడంబరాలు లేకుండా ,అప్పులు పాలు కాకుండా మీ నిర్ణయాలు చూసుకోండి.
9)" తక్కువ ధర అని, డిస్కౌంట్ ఇస్తున్నారని నాణ్యతలేని వస్తు కొనుగోలు చేసే నిర్ణయాలు చేయకండి.
10)" ఒకసారి తప్పు నిర్ణయం తీసుకున్న తిరిగి అటువంటి "నిర్ణయం" జోలికి పోకండి.
11)" ఇప్పుడు భయపడి రక్త సంబంధాలు తెగిపోతాయని నిర్ణయాలు తీసుకోవడం లో స్నేహం పాడైపోవునని మొహమాటపడి నిర్ణయాలు మీరు ప్రకటించవద్దు.
12)" తొందరపడి సంతకాలు, ఆలోచించకుండా సంతకాలు, ఒత్తిడికి భయపడి సంతకాలు, చేయుట చేయరాదు.
13)" మనలను పొగిడిన వారు సహజముగా మనకు నచ్చగలరు.
వారు చెప్పిన విధముగా మీ నిర్ణయాలు తీసుకోవడం వల్ల
14)" Money mind" లాంటి ఆటలా నిర్ణయాలు చేయకండి.
15)" పదిమంది నడుస్తున్నారు కదా అని ఆ దారిలో మీరు నడవకండి.
16)" నీ మనసు చెప్పినట్లు నిర్ణయాలు మంచివి కాదు.
17)" గుణపాఠాలు నేర్చుకునే వారిగా ఉండకండి.
18)" అవగాహన , సమాచార సేకరణ, లేకుండా నిర్ణయాలు తీసుకోకండి.
19)" నైతిక విలువలు లకు లోబడి నిర్ణయాలు తీసుకోండి.
20)" షార్ట్కట్ లో వెళ్లిపోవాలని నిర్ణయాలు తీసుకోవద్దు.
21)" ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకముగా మీ నిర్ణయాలు ఉండరాదు.
22)" ఇతర మేనేజర్లు తక్కువగా చూడవద్దు, వారి నిర్ణయాలు కూడా వినవలసి ఉండును.
23)" ఇప్పుడు మీ ఆలోచనలు మూసా పోసినట్లు ఉండకూడదు.
24)" మీ "బాస్ "గురించి ఎక్కడ చెడుగా మాట్లాడవద్దు.
25)" నీ మాటే "ఫైనల్" అని అనుకోవద్దు.
26)" ఘర్షణలకు దూరంగా ఉండే నిర్ణయాలు తీసుకోవడం
ముఖ్యము.
27)" పరిస్థితులకు అనుగుణంగా Updated
నిర్ణయాలు తీసుకుంటూ
మార్పులు ఆహ్వానించి,
మీ నిర్ణయాలు ఉండాలి.
28)" మీ నిర్ణయాలు, కుటుంబ గౌరవానికి,వంశ గౌరవానికి, తల వంపులు తెచ్చేలా, మీ నిర్ణయాలు ఉండకూడదు.
29)" మీరు నిర్ణయాలు చేసేటప్పుడు, మీ క్రింది ఉద్యోగులు మనసు నోచ్చు కోకుండా, వారికి గల ఇబ్బందులు తెలుసుకొని, వారికి ఒప్పించి ,మెప్పించి , నిర్ణయాలు చేయండి.
30)" మీ నిర్ణయం వల్ల లాభనష్టాలు బేరేజు వెయ్యండి. కేవలము లాభాల కొరకే మీ వ్యాపారం చేయవద్దు. వ్యాపారస్తుడు లా కాకుండా" ధనవంతులు" గా ఎదగండి!
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment