Tuesday, November 7, 2023

ఆరోగ్యమే మహా భాగ్యం* ➖➖➖✍️ (9అంశాలు)

 1504.     2-10.    150223-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀129.
*మన ఆరోగ్యం…!


            *ఆరోగ్యమే మహా భాగ్యం*
                     ➖➖➖✍️
                     (9అంశాలు)

*1) మంచి ఆరోగ్యానికి చక్కని చిట్కాలు*

#రోజుకి 3 నుండి 5 లీటర్ల నీరు - రోగాలు దరిచేరవు.
➤రోజుకి ఓ యాపిల్ - డాక్టర్ అవసరం లేదు
➤రోజుకి ఓ తులసి ఆకు - క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది
➤రోజుకి ఓ నిమ్మకాయ(రసం) - శరీరంలో కొవ్వుని తీసేస్తుంది
➤రోజుకి ఒక కప్పు పాలు - ఎముకలను ధృడంగా ఉంచుతుంది
<><><><><><><><><>


*2) ఆరోగ్యం: కొబ్బరిపాలతో ప్రయోజనాలు*

☞ శ‌రీరానికి శక్తిని అందించి యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి
☞ ఆవు పాలకు సమానమైన పోషకాలను కలిగి ఉంటాయి
☞ యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి
☞ శరీరంలో ఏర్పడే ఒత్తిడి తగ్గించడంతో పాటు కీళ్ల నొప్పులకు మందులా పనిచేస్తాయి
☞ పాస్ఫరస్, కాల్షియం వంటి పోషకాలు ఉండడంతో దంతాలు, ఎముక‌లు బలంగా మారతాయి
<><><><><><><><><>


*3) ఆరోగ్యానికి జీడిపప్పు*

_జీడి పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చు._
☞ మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఎముకలు, కండరాలు, నరాలను బలోపేతం చేస్తుంది.
☞ జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్‌ను అరికట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
☞ ఇందులో ఉండే న్యూక్లియర్ యాసిడ్ జీర్ణక్రియని మెరుగపరుస్తుంది.
☞ రెగ్యులర్‌గా జీడిపప్పులని తీసుకుంటే కిడ్నీలో రాళ్లు 25% తగ్గుతాయి.
<><><><><><><><><>


*4) కాకరకాయ ఎందుకు తినాలంటే?*

☞ డయాబెటిస్ రోగుల్లో చక్కెర స్థాయిని అదుపు చేస్తుంది
☞ దేహంలో చెడు టాక్సిన్స్‌ను నియంత్రిస్తుంది
☞ రక్తాన్ని శుద్ధి చేస్తుంది
☞ నులిపురుగుల్ని నివారిస్తుంది
☞ ఒబేసిటీతో బాధపడేవారిలో బరువు తగ్గిస్తుంది
☞ ర‌క్తస‌ర‌ఫ‌రా మెరుగుపరుస్తుంది
☞ లివర్‌ను శుభ్రం చేస్తుంది
☞ శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది
<><><><><><><><><>


*5) బాదంపప్పు ఎందుకు తినాలంటే*

☞ చెడు కొలెస్ట్రాల్‌ను నివారిస్తుంది
☞ జీవక్రియ రేటును పెంచుతుంది
☞ కంటిచూపు మెరుగుపరుస్తుంది
☞ మెదడు ఏకాగ్రతను పెంచుతుంది
☞ ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది
☞ చర్మం నిగారించేలా చేస్తుంది
☞ గుండెనొప్పి వచ్చే అవకాశాల్ని నియంత్రిస్తుంది
☞ ఎముకలు, కండరాల్ని బలంగా చేస్తుంది
<><><><><><><><><>


*6) అల్లం మురబ్బాతో ప్రయోజనాలెన్నో*
☞ పెయిన్ కిల్లర్‌గా పనిచేస్తుంది
☞ దగ్గు, జలుబును నివారిస్తుంది
☞ రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది
☞ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది
☞ రోగనిరోధక శక్తిని పెంచుతుంది
☞ పైత్యాన్ని నివారిస్తుంది
☞ విరేచనాల నుండి ఉపశమనం కలిగిస్తుంది
☞ కఫాన్ని నివారిస్తుంది
<><><><><><><><><>


*7) అలసందలు/బొబ్బర్లతో ఉపయోగాలెన్నో*

☞ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
☞ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి
☞ వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లను దరి చేరనివ్వవు
☞ మలబద్దకాన్ని నివారిస్తాయి
☞ ఒత్తిడిని తగ్గిస్తాయి
☞ కంటిచూపు సమస్యలు తొలగిస్తాయి
☞ కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తాయి
<><><><><><><><><>


*8) చిలగడ దుంపలు తినడం వల్ల కలిగే లాభాలు*

☞ చిలగడ దుంపల్లో పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరం ధృఢంగా ఉంటుంది.
☞ వీటిని తినడం వల్ల జలుబు రాకుండా ఉంటుంది.
☞ మధుమేహ వ్యాధిగ్రస్థులు దుంపలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.
☞ ఇవి క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పని చేస్తాయి.
☞ దుంపలు రోజూ తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దీని వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
<><><><><><><><><>


*9) రాగి జావతో ఉపయోగాలెన్నో*

☞ ఎముకల బలహీనతను అరికట్టడంలో సహకరిస్తుంది
☞ కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది
☞ దంతాలను గట్టిగా ఉండేలా చేస్తుంది
☞ రక్తహీనతను తగ్గిస్తుంది
☞ రోగనిరోధకశక్తి పెంచుతుంది
☞ పార్శ్వనొప్పులను తగ్గిస్తుంది
☞ నిద్రలేమిని నివారిస్తుంది
☞ రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment