Tuesday, November 7, 2023

సదా చలించే మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి.

 020323a1601.    030323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀787.
నేటి…

           *ఆచార్య సద్బోధన:*
               ➖➖➖✍️


*ఎప్పుడూ తామరాకు మీది నీటిబొట్టు లాగా, మేఘములో మెరుపు తీగలా సదా చలించే మనసును ఏకాగ్రతతో ఉంచుకోవాలి.*

*మనసుకు ఉచ్వాస, నిశ్వాసములు ఆధారములు. వాటి మీద దృష్టినిలిపి క్రమపరచి ఏకాగ్రత సాధించాలి.*

*కష్ట సాధ్యమైన దీనిని అభ్యాసముతో సాధించాలి.*

*అలా యమ, నియమములను అభ్యసించి ఆలోచనలను నిగ్రహించాలి.*

*అప్పుడు క్రమబద్ధం చేసిన శ్వాస అంతర్నాడి ద్వారా బ్రహ్మపదము చేరి నిశ్చలమైన ఆనందం ఇస్తుంది.✍️*
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment