Saturday, November 4, 2023

భగవద్గీత - నీతో నువ్వు చేయాల్సిన యుద్ధం

 *****************************************
    భగవద్గీత - నీతో నువ్వు చేయాల్సిన యుద్ధం
                        Day 6 - శ్లోకాలు
*****************************************

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 8
-----------------------------------------------------
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః | 
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ ||

తాత్పర్యం:
----------
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు - వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.

-----------------------------------------------------
👉    భగవద్గీత అధ్యాయం 1 - శ్లోకం 11
-----------------------------------------------------
ఆయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంత స్సర్వ ఏవ హి ||

తాత్పర్యం:
----------
కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.

No comments:

Post a Comment