ఈ రోజు(22 dec 2023) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన భారత దేశ గణిత శాస్త్ర వేత్త - శ్రీనివాసరామానుజం- గారి జయంతి ని గణిత దినోత్సవము గా నిర్ణయించారు. ఆయన గొప్పతనాన్ని ఇంగ్లండ్ వారు గుర్తించి ఇప్పటికి ఈ రోజున ఆయన పేరు మీద సేవా పురస్కారాలు అందచేస్తున్నారు. మొట్ట మొదటిసారిగా ఒక శాస్త్రవేత్త పై సినిమాను - హాలీవుడ్ - వారు చిత్రీకరించి 2016- లో 72 దేశాలలో విడుదల చేయడం మన దేశానికి గర్వకారణము. ఇటువంటి మహానుభావుల గొప్పతనాన్ని భావితరాలకు తెలియచేయడం మన ధర్మం. 🇮🇳 మేరా భారత్ మహాన్
No comments:
Post a Comment