దేవుడు ధరించే ఆభరణాలు ఆయుధాలు పూలదండలు ఇవన్నీ కూడా ఆయన సహజ సౌందర్యానికి దృష్టి తాక కుండా కాపాడే విధంగా ఉన్నాయని భక్తులు భావిస్తారు.అదే రాక్షస ప్రవృత్తి కలవారు ఆయన ఆయుధాలు తమపై ప్రయోగిస్తొడేమోనని భయపడతారు ఆభరణాలను లోభ దృష్టి తో చూస్తారు పూలదండలను వేస్ట్ మెటీరియల్ గా భావిస్తారు
No comments:
Post a Comment