🙏సర్వేజనాఃసుఖినోభవంతు:🙏
🌻*శుభోదయం🌸
🌺 *నేటిపెద్దలమాట* 🌺
ఎప్పుడయితే మీరు ప్రతి విషయానికి ఎమోషన్ అవుతూ ఉంటారో, అప్పుడు మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం,ఆడుకోవడం,శాసించడం,మిమ్మల్ని బానిసగా చేసుకోవడం జరుగుతుంది.
ఎమోషన్ ఒక స్పందన కానీ అది మనకు బలం కావాలే తప్ప బలహీనత కాకూడదు.
మనం అన్ని చోట్లా "ఎమోషన్" అవకుండా మనల్ని మనం నియంత్రించుకో గలగాలి ముఖ్యంగా అర్థం చేసుకోలేని మనస్తత్వాల ముందు నిబ్బరంగా ఉండగలగాలి.
కాబట్టి దేనికి మనం స్పందించాలో ప్రతిస్పందించాలో తెలిస్తే మన బంధాలు అనుబంధాలకు దృడంగా ఉంటాయి.
🏵️ *నేటిమంచిమాట* 🏵️
ఒక మనిషి తనకు తాను గొప్పవాడు అనుకోవడం ఎంత తప్పో, తక్కువ వాడు అనుకోవడం కూడా అంతే తప్పు.
మొదటిది గర్వానికి , రెండోది పిరికితనానికి దారి తీస్తాయి
No comments:
Post a Comment