❁┈┈┈┈┈ ॐ ┈┈┈┈┈❁
☀️ ఆదివారం ఆణిముత్యాలు
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
*నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం.*
*అబద్ధం చెప్పడం తేలిక, నిజాన్ని దాచడం కష్టం. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరిపోతాయి.*
*అలాగే భరిస్తున్నారు కదా అని బాధపెడితే బంధాలు కూడా తెగిపోతాయి.*
*జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు.*
*కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే .. మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది.*
*ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది.*
*కొందరు వయసు పెరుగుతుంటే.. కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు.*
*అయితే పెరిగే వయసుతో పాటు.. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.*
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
భారతీయత కూడా నేర్పండి
🙋🏻♂️ జై హింద్ 🇮🇳 జై భారత్ 🫡
No comments:
Post a Comment