[12/17, 06:36] +91 95506 55365: *బుజ్జి*
*🌻విశ్వంలో ఓ చిన్నమాట🌻*
*😊బలమైన జంతువులు తమకంటే బలహీనమైన జంతువులను వేటాడి చంపి తినడం అడవి నీతి...*
*✍️నీతులు మాట్లాడుతూ తోటివారిని నమ్మించి మోసం చేయడం ఆధునిక సమాజపు కుటిల నీతి...*
[12/17, 06:36] +91 95506 55365: *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
" సంపద లేకపోయినా
సంస్కారం ఉంటే చాలు.
సంపద ఉండి
సంస్కారం లేకపోతే అది వ్యర్థం. "
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"కష్టంలో తోడుగా నిలిచే బంధం, ఓటమిలో ఓదార్పు నిచ్చే స్నేహం జీవితంలో ఎంతో విలువైనవి."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/17, 06:36] +91 95506 55365: *శుభోదయం*
-------------------
🌻 *మహానీయుని మాట*🍁
-------------------------
"మాట చిన్నదైనా మనసును గాయ పరుస్తుంది.
అబద్ధం చిన్నదైనా అనుబంధాలను తెంచుతుంది.
అపార్థం చిన్నదైనా మంచి స్నేహాన్ని విడగొడుతుంది.
రంధ్రం చిన్నదైనా పెద్ద ఓడను ముంచేస్తుంది."
--------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌼
---------------------------
"ప్రేమ కొంచెం అయినా మనసుకు కలిగే సంతోషం ఎక్కువ.
సాయం చిన్నదైనా అది ఇచ్చే తృప్తి ఎక్కువ."
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/17, 06:36] +91 95506 55365: *బుజ్జి*
*🌻విశ్వంలో ఓ చిన్నమాట🌻*
*😊సంపదకు మించి ఖర్చు,ఎదుటివారిలా బతకాలనే ఆశ...రెండూ ప్రమాదమే...*
*✍️ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే,రెండోవది నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది...*
No comments:
Post a Comment