[12/21, 07:02] +91 95506 55365: 🙏సర్వేజనాఃసుఖినోభవంతు: 🙏
🌻*శుభోదయం*🌹
🌺 *మహనీయులమాట* 🌺
ఎవ్వరినీ ఏరకంగానూ బాధ పెట్ట కూడదు. మాటలతో కానీ చేతలతో కానీ యే కన్నీటి ఉసురు అయినా వెన్నంటి వెంటాడుతుంది. జన్మ జన్మలవరకు చిరునవ్వుతో అందరినీ దగ్గరకు తీసుకుందాం. మనం వెళ్లిపోయినా వారి హృదయం లో స్థానాన్ని సంపాదించు కుందాం.
🌹 *నేటిమంచిమాట* 🌹
ఎవరి మంచితనం వారికి శ్రీ రామరక్ష,ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకుంటున్న శిక్ష.ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు.ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే.
🥀🥀🥀🥀🥀🥀🥀🥀
*_నేటి మాట_*
*భక్తి - శక్తి*
భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!...
భగవంతుడు తనకు సన్నిహితముగా ఉన్నవారికి అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!...
' కష్టాలు, నష్టాలు, దుఃఖములు, అవమానములు ఇవన్నీ ఆ పరీక్షలో భాగములే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ' నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరము చేసుకుంటాడా !' అని అయన చూస్తూ ఉంటాడు!!...
ఒకసారి పరీక్షలో పాస్ అయ్యాక మరొక పరీక్ష ఉండటం లేకపోవడం ఆయన ఇష్టం...
కానీ ఒకసారి ఫెయిల్ అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు!.
ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయము మనం చక్కగా గ్రహించి కష్ట నష్టములు వచ్చినపుడు దైవమును నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసముతో సహనము వహించాలి.
అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు!!...
ఎలా వచ్చిన కష్ట నష్టములు అలా పోతాయి, అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...
*_🥀శుభమస్తు🥀_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
[12/21, 07:02] +91 95506 55365: *శుభోదయం*
-------------------
🌻 *మహనీయుని మాట*🍁
-------------------------
"మన నడవడిక చెప్తుంది కుటుంబం ఎలాంటిదో.
మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో.
మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో.
మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశ్యం ఏమిటో."
--------------------------
🌹 *నేటి మంచి మాట* 🌼
---------------------------
"న్యాయం గెలుస్తుందన్నమాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. "
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/21, 07:02] +91 95506 55365: 🌿*శుభోదయం🍁
🌺 *మహనీయుల మాట* 🌺
ఎదుటివారి లోపాలను చర్చిస్తూ వృధా చేసే సమయాన్ని, నీకున్న నైపుణ్యాన్ని వృధ్ధి చేసుకోవటానికి ఉపయోగిస్తే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు.
🏵️ *నేటిమంచిమాట* 🏵️
ఎవరి మంచితనం వారికి శ్రీ రామరక్ష,ఎవరి చెడుతనం వారికి వారు సృష్టించుకుంటున్న శిక్ష.ఆ భగవత్ శిక్ష నుంచి తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు.ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే.
No comments:
Post a Comment