Monday, April 8, 2024

మౌనమే జ్ఞానం

 [14/03, 8:33 am] pasupula Pullarao: మౌనమే జ్ఞానం

!  ఆధ్యాత్మిక  రంగంలో ఒక గురువు  ఉంటాడని,  లేక ఉండాలని ఆయన చుట్టూతా కొందరు  శిష్యలు గుమిగూడి ఉంటే ,  ఇక  ఆ గురువు గారు ఏదో ప్రభోదిస్తుంటాడన్నది-- మనకు సాధారణంగా  అగుపించే దృశ్యం. శ్రీరామకృష్ణులూ, శ్రీరమణులు, శ్రీ సత్యసాయిబాబావారలూ ఇలా ప్రభోదించక పోలేదు. కానీ  ఇట్లా వాక్కుతో  చేసే ప్రబోధాలకన్నా మౌనంలో వీరు  చేసిన ప్రబోధమే ఎక్కువ. ముఖ్యంగా  భగవాన్ రమణులు  మౌన ప్రబోధాన్ని గురించే  ప్రబోధించారు.! 

! ఇట్లా మౌనాన్ని  ఒక  సాధనంగా  వారు  చెప్పవలసిన అవసరం ఏమి  కలిగినది?
  ఏమార్గాన్ని  అనుసరించినా అంతిమ  లక్ష్యం అయిన '  ఆత్మసిద్ధిని'  పొందటం ఖాయం. కానీ  ఆయామార్గాలు  బహు శ్రమను  కల్గిస్తాయి. ఒక్కొక్కప్పుడు  లక్ష్యంమీద అవిశ్వాసాన్ని కల్గించ వచ్చును. ఈ ప్రమాదం నుండి తప్పించడానికే  భగవాన్ రమణులు ఏమార్గాన్ని కాదనలేదు  -- కానీ  అత్యంత ఋజుమార్గంగా ( సూటి అయిన సరళమయిన  మార్గంగా) ఈ మౌనాన్ని  చూపారు.

శ్రీరమణులది  కోహం ( నేనెవ్వరు)  అన్న విచారణా మార్గం కదా ఈమౌనం అన్న పేరు
కొత్తగా ఎక్కడ నుంచి వచ్చింది? అని. అడగవచ్చు. కోహం- మౌనం రెండూ  ఒక్కటే . కోహం నాలికతోనో,  మనస్సుతోనో చేసే జపం కాదు., కాకూడదు. అందువల్ల  జప భ్రాంతిని పోగొట్టడం  కోసం  మౌనం అని అనాల్సి వస్తున్నది. ప్రబోధించటం అంటే  వేదికలెక్కి ఉపన్యాసాలివ్వటం కాదు.

అలాంటి ఉపన్యాసాలకు  ఒక, గంటో, గంటన్నరో విని, దులుపు కొని  వెళ్ళిపోతారు.
' ఉపన్యాసంవారిని ఏవిధంగానూ ప్రభావితం  చేయదు' ఇంకొకడు  ఒక ముక్త పురుషుని ముందు  జ్ఞాని ముందు కాసేపు కూర్చుంటారు. 
అంతే--  ఆమాత్రం తోనే  జ్ఞాని సన్నిధి అతని జీవిత దృక్పధాన్నే  మార్చేస్తుంది.

ఈ రెంటిలో ఏది ఉత్తమమైనదో చూడమంటారు  భగవాన్!!

"భగవంతుడు, చైతన్యం, మనసు, దేహం ఇవన్నీ క్రమ రూపాంతరాలేనా ?"

భగవంతుడు మనలో చైతన్యంగా, ఆ చైతన్యమే మనలో మనసుగా, ఆ మనసే ఈ దేహంగా రూపుదిద్దుకున్నాయి ! మనసుకి ఒకవైపు ఉన్న దైవం స్థిరాస్తి. అది యుగాలైనా మారదు ! బాహ్యమైన ఈ దేహం చరాస్తి ! జన్మజన్మకి మారిపోతూనే ఉంటుంది !! ఒక జన్మలోనే శిశువుగా ఉన్నప్పటి దేహం వృద్ధాప్యం వరకు ఉండదు. 
నిద్రలో లభించిన శాంతి ద్వారా శక్తిని పొందిన మనసు, మెలకువ రాగానే దైనందిక కార్యక్రమాల కోసం ఆ శక్తిని వినియోగించుకుంటుంది. కానీ ఈ విషయాన్ని గుర్తించే సున్నితత్వం దానికి లేకపోయింది. 
నీటితో స్నానంచేసి రాగానే తిరిగి మట్టిని గుమ్మరించుకునే గజస్నానం లాగానే, మనం రోజు నిద్రలో పొందిన శాంతిని మెలకువలో కోల్పోతున్నాం. 
శాంతిని శాశ్వతం చేసుకునేందుకు సాధన చెయ్యాలి. మనసుకు బాహ్యంలో ఉన్న ఈ దేహం ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అంత స్పష్టంగా తనలోని దైవాన్ని తెలుసుకునే వరకు మనస్సుకు సాధన అవసరం !

'దైవానికి, దేహానికి మనసే వారధి !'
[14/03, 8:35 am] pasupula Pullarao: Silence is wisdom

! If there is a guru in the spiritual field, or there should be some disciples gathered around him, then that guru is encouraging something-- a scene that usually comes to us. Sri Ramakrishna, Sri Rama, and Sri Sathya Sai Baba did not fail to inspire like this. But the preaching done by them in silence is more than the preaching done with words. Especially Bhagwan Ramana preached about silence.

! What was the need for them to use such silence as a tool?
  Whatever path one follows, the ultimate goal of 'Atmassiddhi' is certain. But those ways involve a lot of effort. Every now and then the target can be mistrusted. Bhagavan Ramanu did not deny any way to avoid this danger -- but he showed this silence as the most rijumarga (straight and simple way).

Sri Rama's koham (Nenevvaru) is the way of inquiry, but the name is Eamaunam
Where did the new come from? that can ask Both anger and silence are one. Koham cannot be chanted with tongue or mind. Therefore chanting is called silence to remove the illusion. Preaching does not mean lecturing on a platform.

They listen to such lectures for an hour or an hour and a half and go away with a drink.
'does not affect the preacher in any way' Another one sits for a while before a mukta purusha before a jnani.
That's it-- the very presence of a sage changes his outlook on life.

Bhagavan wants to see which of these two is better!!

"God, consciousness, mind, body are all metamorphoses?"

God is the consciousness in us, that consciousness is the mind in us, and that mind is this body! God on one side of the mind is immovable. It will not change for ages! This external body is heritage! It keeps changing from birth to birth!! In one birth the body of an infant does not last until old age.
Energized by the peace found in sleep, the mind uses that energy for daily activities upon waking. But it lacks the sensitivity to recognize this.
Just like a water bath that comes back with mud, we lose the peace we gained during day sleep in waking life.
Practice to make peace permanent. The more clearly the mind knows this external body, the more clearly the mind needs practice until it knows the divine within itself!

'The bridge of mind to God and body!
[14/03, 8:35 am] pasupula Pullarao: मौन ही ज्ञान है

! यदि आध्यात्मिक क्षेत्र में कोई गुरु हो, या उसके आसपास कुछ शिष्य इकट्ठे हों, तो वह गुरु किसी बात को प्रोत्साहित कर रहा है--ऐसा दृश्य आमतौर पर हमारे सामने आता रहता है। श्री रामकृष्ण, श्री राम और श्री सत्य साईं बाबा इस तरह प्रेरणा देने में असफल नहीं हुए। परन्तु उनके द्वारा मौन रहकर किया गया उपदेश शब्दों से किये गये उपदेश से कहीं अधिक है। विशेष रूप से भगवान रमण ने मौन के बारे में उपदेश दिया।

! उन्हें इस तरह की चुप्पी को एक उपकरण के रूप में इस्तेमाल करने की क्या ज़रूरत थी?
  कोई भी मार्ग अपनाए, 'आत्मसिद्धि' का अंतिम लक्ष्य निश्चित है। लेकिन उन तरीकों में बहुत मेहनत लगती है। कभी-कभी लक्ष्य पर अविश्वास किया जा सकता है। भगवान रामानु ने इस खतरे से बचने के किसी भी उपाय से इनकार नहीं किया - लेकिन उन्होंने इस मौन को सबसे ऋजुमार्ग (सीधा और सरल तरीका) बताया।

श्री राम का कोहम (नेनेव्वरु) जांच का मार्ग है, लेकिन नाम ईमौनम है
नया कहाँ से आया? जो पूछ सकता है क्रोध और मौन दोनों एक हैं। कोहम का जाप जीभ या मन से नहीं किया जा सकता। इसलिए भ्रम को दूर करने के लिए जप को मौन कहा गया है। उपदेश देने का मतलब किसी मंच पर भाषण देना नहीं है.

वे घंटे-डेढ़ घंटे तक ऐसे व्याख्यान सुनते हैं और शराब पीकर चले जाते हैं।
'उपदेशक को किसी भी तरह से प्रभावित नहीं करता' एक अन्य व्यक्ति एक ज्ञानी के सामने मुक्त पुरुष के सामने कुछ देर के लिए बैठता है।
बस इतना ही-- एक संत की उपस्थिति ही जीवन के प्रति उसका दृष्टिकोण बदल देती है।

भगवान देखना चाहते हैं कि इन दोनों में से कौन बेहतर है!!

"ईश्वर, चेतना, मन, शरीर सभी रूपांतर हैं?"

ईश्वर हमारे अंदर की चेतना है, वह चेतना हमारे अंदर का मन है, और वह मन यह शरीर है! मन के एक ओर ईश्वर अचल है। यह युगों-युगों तक नहीं बदलेगा! यह बाह्य शरीर ही धरोहर है! यह जन्म-जन्मान्तर बदलता रहता है!! एक जन्म में शिशु का शरीर वृद्धावस्था तक नहीं रहता।
नींद में मिली शांति से ऊर्जावान होकर, जागने पर मन उस ऊर्जा का उपयोग दैनिक गतिविधियों के लिए करता है। लेकिन इसे पहचानने की संवेदनशीलता का अभाव है.
ठीक उसी तरह जैसे पानी का स्नान कीचड़ के साथ वापस आता है, हम जाग्रत जीवन में दिन की नींद के दौरान प्राप्त शांति खो देते हैं।
शांति को स्थायी बनाने का अभ्यास करें. मन इस बाहरी शरीर को जितना स्पष्ट रूप से जानता है, मन को उतनी ही अधिक स्पष्टता से अभ्यास की आवश्यकता होती है जब तक कि वह अपने भीतर के परमात्मा को न जान ले!

'भगवान और शरीर के लिए मन का पुल!

No comments:

Post a Comment