Tuesday, September 3, 2024

 మనసు దృష్టి బాహ్య ప్రపంచం పై ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా అంతర్ముఖం అవ్వదు.
వైరాగ్యం సహజంగా అయినా రావాలి. గట్టి దెబ్బ అయినా తగలాలి. అప్పుడే వైరాగ్యం మనసులో పుడుతుంది. అప్పటి వరకు కళ్ళముందు ఉండే ప్రపంచమే నిజం అనుకుని, ఆయా కార్యకలాపాలలో నిమగ్నమై, ఇంకా ఏదో జరుగుతుంది అనే ఆశతో విహరిస్తూ ఉంటుంది.. వైరాగ్యం అంత సులువుగా అందే వస్తువు కాదు.. కృష్టి, దైవానుగ్రహం మెండుగా ఉండాలి.

No comments:

Post a Comment