💥💥💥💥💥💥💥💥💥
🌞🌞🌞SURESH🌞🌞🌞
🍀🌺🍀VSB TV🍀🌺🍀
💥💥💥💥💥💥💥💥💥
*ఈరోజు మీరు తలంచిన అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ...!*
_*VSB TV SURESH*_
_News Channel_....
👉 _*A Trusted Property Advisor...*_
_Plots, Apartments, Building's Selling & Buying..._
_9502209222_
➖➖➖✍️
సరైన మందులు లేక మనుషులును చంపుకు తినే బయటకు కనపడని రోగాలు ఈరోజుల్లో చాలా ఉన్నాయి...
ఇవి చాలదు అన్నట్టు ఎదుటివాడి బలహీనతలు లేదా ఆర్థిక, సామాజిక ఇబ్బందులను ఆసరాగా తీసుకొని పీక్కుతినే రాబందులు రోజు, రోజుకూ ఎక్కువ అవుతున్నారు...
బయటకు కనిపించని రోగం ఎంత ప్రమాదకరమో, దానికి రెట్టింపు ప్రమాదకరం క్రూరమైన మనిషి...
ఎదుటివాళ్ళు కుటుంబం అంతా ఏడుస్తుంటే వీడి కుటుంబం మాత్రమే నవ్వాలని కోరుకునే నరరూప రాక్షసులు మన మధ్య మన చుట్టూనే ఉన్నారు.
ఎలా అంటే...ఉదాహరణకు...ఎదుటివాడు ఆనందంగా నవ్వతూఉన్నా,కడుపునిండా తిన్నా,మంచి చొక్కా వేసుకున్నా వాడు ఏడుస్తాడు, ఎదుటివాడు ఏడిస్తే వీడు ఆనందిస్తాడు....
ఈ ప్రపంచంలో వాడు మాత్రమే బాగుండాలని, మిగతా వాళ్ళందరూ ఏదో కష్టంతో కొట్టుమిట్టాడుతూ ఉండాలని అనుక్షణం కోరుకుంటాడు.
వాడు తప్ప మిగతా ప్రపంచమంతా వెధవలన్నట్టుగా అనుక్షణం ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి లేనిపోని పుట్టించి చెబుతూ, నేను మాత్రమే సూపర్ అన్నట్టుగా మాట్లాడుతూ, మిగతా వాళ్ళని దోషులుగా నిరూపించే ప్రయత్నం అనుక్షణం చేస్తూనే ఉంటాడు...
తెల్లవారి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎవరో ఒకరు ఉసిరుపోసుకోకుండా వాడు నిద్రపోడు.
ప్రతీ ఒక్కరి జీవితంలో అలాంటి పనికిమాలిన వెధవలు తప్పక ఒకరో లేక ఇద్దరో తప్పకుండా ఉంటారు...
అయినా పర్వాలేదు అలాంటి వాళ్ళను పట్టించుకోకుండా మీ లక్ష్యాలను కచ్చితంగా చేరుకునే విధంగా మీరు అనుక్షణం మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా మీ ప్రయత్నం/పని ఎట్టి పరిస్థితుల్లోనూ మానకుండా, ఏ విధమైన ప్రలోభాలకు లొంగకుండా చేస్తూ ముందుకు సాగిపోవాలి..
ఎందుకంటే కుక్క మొరుగుతుందని ఏనుగు వెనుతిరగతి చూడదు, మనం కుక్క లేదా ఏనుగ అనేది మానసికంగా మనం పూర్తిస్థాయిలో నిర్ణయించుకుని ముందుకు సాగిపోవాలి.
*మనం శుభం అందరికీ జరగాలని మనసా,వాచా,కర్మేణా త్రికరణ శుద్ధిగా వాంఛిస్తే అదే జరుగుతుంది. ’యద్భావం తద్భవతి’ అన్నారు పెద్దలు.*
*అందుచేత అందరికీ మంచి మాత్రమే జరగాలని కోరుకుందాం.సమస్త మానవాళి సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని కోరుకుంటూ...*
*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాః సమస్తాః సుఖినో భవంతు...!*
*మీకు నేడు అన్నియు శుభములు కలుగుగాక...!!*
No comments:
Post a Comment