Tuesday, August 12, 2025

 [1/20/2024, 12:18] +91 73825 83095: *_ఊబకాయం తగ్గేదెలా..?_*

_" హోమ్ రెమిడీ "_

*_శరీరంలో కొవ్వు పేరుకు పోవడాన్ని ఊబకాయం అని అంటారు. దీనినే ఆయుర్వేదంలో "మేదోరోగమని పిలుస్తారు. సహజంగా కొవ్వు శరీరానికి కావాల్సిన వేడి ని, శక్తిని అందిస్తుంది. ఆహారం ద్వారా కొవ్వునూ, పిండి పదార్థాలనూ ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీర అవస రాలకు మించిన కొవ్వు పొట్ట, రొమ్ము, పిరుదులు, నడుము మొదలైన భాగాల్లో అధికశాతం పేరుకుం టుంది. ఈ రకంగా ఏర్పడిన కొవ్వు నుండి కొలెస్ట్రాల్._*

*_ఏర్పడి రక్తనాళాల్లో పేరుకుని అధిక రక్తపోటుకు దారితీ స్తుంది. అంతే కాకుండా ప్రధానమైన గుండె, కాలేయం, మూత్రపిండాల పనితీరును ఆటంకపరిచి గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం లాంటి ప్రాణాంతక జబ్బులకు దారి తీస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు ఏమాత్రం కొద్దిపాటి శారీరక శ్రమకు లోనైనా ఊపిరి పీల్చుకోలేక చివరకు ఆస్తమా, గుండె జబ్బులకు గురికావడం జరుగుతుంది. ఏ పని చేయా లన్నా చురుకుదనం లోపించి మందకొడిగా వ్యవహరి:-_*

*_వ్యాధి కారణాలు:-_*

*_1. పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఐస్క్రీములు, వెన్న, నెయ్యి, పాస్ట్ఫుడ్ తినడం వలన_*

*_2.శారీరక, మానసిక శ్రమలేకపోవడం._*

*_3.విలాసవంతమైన జీవితం గడపడం._*

*_ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ప్రధాన మైన, సులభమైన మూలికా మిశ్రమాలను పరిశీలిద్దాం._*

*_ఏగిసపట్ట కషాయం:-_*

*_కావాల్సిన పదార్థాలు- ఏగిసపట్ట, తేనె, నీరు తయారీ విధానం 10 గ్రాముల ఏగినపట్టను దంచి, రెండు కప్పుల నీటిలో వేసి ఒక కప్పు కప్పకి మరిగించి దానిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి ఉదయాన్నే 40 రోజులపాటు తాగాలి._*

*_నువ్వులనూనె ప్రయోగం:-_*

*_కావాల్సిన పదార్థాలు : ముడి నువ్వులనూనె._*

*_తయారీ విధానం : రోజూ ఉదయాన్నే రెండు టీ స్పూన్ల ముడి నువ్వుల నూనెను తాగటం అలవాటు చేసుకోవాలి. దీంతోపాటు ఆహారపదార్ధాలను కూడా నువ్వులనూనెతో తయారు చేసుకొని తింటుంటే అతి బరువు తగ్గి కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది._*

*_తయారీవిధానం : 200 గ్రాముల వేడినీటిలో బాగా పండిన నిమ్మకాయ రసం పూర్తిగా పిండి దానిలో ఒక చెంచాడు తేనె కలిపి ఉదయాన్నే తాగుతుండాలి._*

*_రేగుఆకుల మిశ్రమం:-_*

*_కావాల్సిన పదార్థాలు: గుప్పెడు రేగు ఆకులు, నీరు._*

*_తయారీ విధానం- గుప్పెడు రేగు ఆకులను దంచి ముద్దచేసి 200 గ్రాముల నీటిలో ఒక గ్లాసు నీటి లో) నానబెట్టి ఉదయాన్నే నీరు వడబోసి, తాగుతుం డాలి. ఊబకాయం తగ్గుతుంది._*

*_అద్భుత త్రిఫల మిశ్రమం:-_*

*_కావాల్సిన పదార్థాలు: కరక్కాయ, తానికాయ, ఉసిరి కాయ, ఆకుపత్రి(బిర్యాని ఆకు), వాయివిడంగాలు, చిత్ర మూలం, ఏగినపట్ట, పసుపు ఇవన్నీ పదిగ్రాముల చొప్పున తీసుకోవాలి._*

*_తయారీవిధానం: పైన చెప్పిన అన్నిటినీ బాగా కలిపి_*
*_చూర్ణం చేయాలి. ప్రతి రోజు పదిగ్రాముల పౌడరును తీసుకుని, రెండు కప్పల నీటిలో కలిపి ఒక కప్పు కషా యానికి మరిగించిన తర్వాత వడబోసి ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో తాగాలి. 40 రోజుల్లో అధిక బరువు తగ్గి పోయి శరీరం సన్నబడి అందంగా తయారవుతారు._*
[1/21/2024, 07:31] +91 73825 83095: *_మూత్ర సమస్యలు :-_*

*_మజ్జిగలో బెల్లం కలిపి తాగితే డైసూరియా తగ్గుతుంది._*

*_నువ్వుల పొడికి వెన్న కలిపి పై పూతగా వాడండి._*

*_రక్తపోటు:-_*

*_మునగాకు రసం + తులసి రసం కలిపి రోజూ తీసుకుంటుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది._*

*_వాపులు:-_*

*_ఆవాలు దంచి దానిలో కొద్దిగా ఉప్పు కలిపి వాపు ఉన్న చోట లేపనంగా వాడితే తగ్గుతుంది._*

*_చక్కెర కలిపిన నీటితో పుక్కిలించండి._-*

*_నోటి పూత:-_*

*_పళ్ళలో నొప్పి:-_*

*_తుమ్మచెక్క కషాయంతో పుక్కిలించండి. ఇంగువ కషాయం చేసి పుక్కిలించండి. 5 వెల్లుల్లు రెబ్బల్ని పాలలో వేసి మరిగించ తాగండి. రోజుకు రెండుసార్లు చేయాలి. ఖర్జూరం పొడిచేసి బియ్యం కడిగిన నీటిలో తాగిస్తే శక్తి పెరిగి ఉత్సాహంగా తయారవు తారు._*

*_పిల్లల్లో గ్యాస్, అజీర్ణం:-_*

*_ఇంగువ నీటిలో కలిపి పొట్టపై లేపనంగా వేస్తే కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం తగ్గు తుంది._*

*_పొట్టలో నులి పురుగులు:-_*

*_1 స్పూన్ వాయు విడంగాల చూర్ణం తేనెలో కలిపి 10 రోజుల పాటు రెండు పూటలు వాడితే తగ్గుతుంది._*

*_బలహీనత:-_*

*_ఖర్జూరం చూర్ణం నెయ్యిలో కలిపి తింటే బలం పెరుగుతుంది._*

*_బరువు పెరగాలంటే:-_*

*_పాలలో తేనె మరియు మొక్కజొన్న గింజల చూర్ణం కలిపి తాగుతుంటే బరువు పెరుగుతారు._*

*_మధుమేహం:-_*

*_చేదుదొండ ఆకురసం 15 మి.లీ. చొప్పున తాగితే మధుమేహం అదుపులోఉంటుంది. మెంతుల చూర్ణం 3 గ్రాములు, వాము చూర్ణం 3 గ్రాములకు బెల్లం కలిపి ముద్దగా చేసి చప్పరించి వేడినీళ్ళు తాగితే మలబద్ధకం తగ్గుతుంది.._*

*_ముఖంలో మెరుపుదనం:-_*

*_ముల్లంగి రసంలో పెరుగు కలిపి ముఖానికి పట్టించి అరగంట తరువాత కడిగితే మెరుపుదనం వస్తుంది._*

*_ముఖంపై మచ్చలు, ఆక్కీముల్లంగి ఆకుల రసం రాయండి. కొబ్బరినీళ్ళతో ముఖం కడగండి._*

*_ముక్కులో రక్తం కారడం:-_*

*_పాలకూర రసం తీసి తాగించండి. ఐస్ ముక్కను ముక్కు నెత్తిపైన పెట్టండి. ఉల్లిరసం రెండు చుక్కలు ముక్కులో వేయండి._*

*_అవాల చూర్ణం నీటిలో కలిపి పొట్టపై లేపనంగా చేస్తే వాంతులు అగుతాయి._*

*_క్యారెట్ జ్యూస్ తాగండి. దానిమ్మ పెచ్చుల చూర్ణం రెండు చెంచాలు నీటిలో కలిపి తాగితే తగ్గుతుంది._*

*_శరీరంపై దద్దుర్లు:-_*

*_ఉలవలు కాల్చి బూడిదచేసి దానికి బెల్లం కలిపి తినండి. విరేచనానికి ఔషధం వాడాలి._*

*_శరీరంలో మంటలు:-_*

*_బియ్యం కడిగిన నీటిలో చక్కెర కలిపి తాగండి, ధనియాలు నీటిలో నానబెట్టి పిసికి చక్కెర కలిపి తాగండి._*

*_శరీర అంగాలు పట్టేస్తే:-_*

*_నువ్వుల నూనెలో అల్లరసం, ఇంగువ వేసి కాచి ఆ తైలాన్ని పట్టేసిన చోట మర్దన చేస్తే తగ్గుతుంది._*

*_ఉమ్మెత్త ఆకులు రసం 1 లీటర్ 25 గ్రాముల పసుపు పావులీటర్ ఆవాల నూనె తీసుకుని కలిపి తైల పక్వం వచ్చేదాకా కాచి వడబోసుకుని దానితో మర్దన చేస్తే పట్టుకున్నవి వదులవుతాయి._*

*_హిస్టీరియా.._*

*_ఖర్జూరం రోజు తింటుంటే హిస్టీరియా తగ్గుతుంది._*

*_150 గ్రా. తెల్ల చిన్న ఉల్లిపాయను 150. గ్రా. నెయ్యిలో వేయించి ఒక సీసాలో దాచుకుని రోజు 1 స్పూన్ చొప్పున రెండు పూటలు తినండి. నెల రోజుల్లో క్షయ వ్యాధి మాయం అవుతుంది.._*
[1/21/2024, 07:54] +91 73825 83095: *_🌡️దీర్ఘాయుష్మాన్ భవ...🌡️_*

*_తన ఆయుర్థాయం ఎంతఅన్నది ఏ వ్యక్తికి తెలియదు. అయితే బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బతకాలని ఎవరి చేత చేయించుకో కుండా సాధ్యమైనంత ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకే పెద్దలు దీవించే టప్పుడు"దీర్ఘాయుష్మాన్ భవ"అని దివిస్తుంటారు._* 

*_అదే సమయములో ఎవరిని ఇబ్బంది పెట్ట కుండా తనువు చాలించాలని మాత్రం ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు ఇది అందరికి సాధ్యపడుతుందా అంటే సమాధానం మన దగ్గర ఉండదు. ఆయన మనిషి ఆశా జీవి కనుక, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తూనే ఉంటాడు._* 

*_ఆధునిక వైద్య విజ్ఞానం యొక్క ప్రభావం, ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన  పెరగడం తదితర కారణాల వలన పలు దేశా లలో ప్రజల సగటు ఆయుర్దాయం పెరిగింది. దానితోపాటు వృద్ధులకు వృద్ధుల శాతం కూడా గణనీయంగా పెరిగింది. ఒకానొక నివేదిక ప్రకారం ప్రస్తుతం చైనా జనాభా 130 -140 కోట్ల మూడు వంతులు పైగా 60 సంవత్సరాలు దాటిన వారే.,అదే సమయంలో ఆహారం అద్భుతమైన, అన్నింటి కన్నా శక్తివంతమైన మందు అని అన్ని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి._* 

*_ఈ నేపధ్యంలో 50-60 సంవత్సరాల వయసు దాటిన వారు. ఆరోగ్యంగా ఉంటూ ఆయుర్దాయం పెంచుకోవటానికి ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో సంక్షిప్తంగా తెలుసుకుందాం.._*

*_వయసు పైబడిన కొద్దీ జీవక్రియ మందగిస్తుంది ఆకలి మందగిస్తుందా. జీర్ణక్రియ సరిగా ఉండదు. శక్తి క్రమేపీ క్షీణించడం ప్రారంభిస్తుంది. కొత్తా కణాలు ఉత్పత్తి వేగం తగ్గి ఉన్న కణాలు శిధిలం కావడం వేగవంత మవుతుంది._* 

*_రోగనిరోధక శక్తి మందగించటముతో అప్పటి వరకు అణిగి ఉన్న వ్యాధులు, వంశపారంపర్య దీర్ఘ వ్యాధులు మెల్లమెల్లగా బయట పడుతుంటాయి._*

*_ఇటువంటి పరిస్థితుల్లో వృద్ధులు తమ జీవన శైలిని, ఆహార నిమాలను మార్చుకోవలసి ఉంటుంది. ఆ క్రమంలో.._*

*_"వృద్ధుల ఆహారం"_*

 *_వయసు మీదపడటంతో దాహం వేయదు. అయినా క్రమం తప్పకుండా ప్రతి రోజూ కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీరు తీసుకోవాలి._* 

*_ఇందువలన పోషకాలన్నీ శరీరంలోని అన్ని భాగాలకు చేరుతాయి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా నిలకడగా ఉంచబడుతుంది._*

*_త్వరగా జీర్ణమయ్యే బలవర్థకమైన ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి._*

*_ఎముకలు దృఢంగా ఉండాలి కనుక సాధారణం కన్నా ఎక్కువగా సున్నము అవసరమవుతుంది ఆ సున్నము శరీరానికి వంటబట్టాలంటే విటమిన్ డి అవసరం అందువలన విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలను కొరత లేకుండా తీసుకోవాలి._*

*_వృద్ధాప్యంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా తగు జాగ్రత్త వహించాలి._*

*_రోగ నిరోధక శక్తి పెంచి శక్తి ఒక్క జింకు లోహానికి ఉన్నది. జింకు లోపం ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంపిక చేసి తీసుకోవాలి._*

*_నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండడానికి ఎర్రరక్తకణాల ఉత్పత్తికి 'విటమిన్ B12' అవసరం కనుక ఆ విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం అవసరం._*

*_వీటితో పాటు మలబద్ధకాన్ని నివారించే పీచు పదార్థాలతో కూడిన ఆహారాన్ని ఇంకా పోలిక్ యాసిడ్ విటమిన్ బి సమృద్ధిగా ఉండే ఆహారం కావాల్సి ఉంటుంది._*
 
*_ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు త్రిఫల చూర్ణం ఒక చెంచా గోరువెచ్చని నీళ్లతో తీసుకోవటం వలన ఉదయం విరేచనం సాఫగా అవుతుంది._*

*_ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి._*
 
*_వివిధ సీజన్లో దొరికే పండ్లు పలాలను బాగా తీసుకోండి._*
 
*_ఒంటరి తనాని దూరం చేసుకోవడానికి నలుగురి లో కలిసి తిరగండి నలుగురి తో కలిసి భోజనం చేయడం అలవాటు చేసుకోండి._*
 
*_ఉదయం సాయంత్రం లేచి కొద్దిగా వాకింగ్ చేయండి._*

*_స్నేహితులతో కలిసి కబుర్లు కాలక్షేపం చేయండి._*
 
*_వివిధ రకాల పుణ్యక్షేత్రాలు తిరగండి._*

 *_మీరు  అనాధాశ్రమం లో గాని, వృద్ధుల ఆశ్రమంలో గాని ఉంటే తోటివారితో సరదాగా గడపండి..మీ పక్కవారిని ఆప్తమిత్రులు గా భావించండి. సంతోషం గా జీవితాన్ని ముందుకు తీసుకు వెళ్ళండి._*

 *_-మీ శ్రేయోభిలాషి... 💐_*

 *_-మీ.. డా,, తుకారాం జాదవ్. 🙏_*
[1/24/2024, 18:04] +91 73825 83095: *_🚨క్యాల్షియం లోపం తగు జాగ్రత్తలు🚨_*

*_ఈ లోపాన్ని అసలు అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకొందాం. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది._*

*_ఈ చిట్కా కోసం కేవలం 3  వస్తువులు  మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్ లో 8 అంజీర్, 8 నల్ల ఖర్జూరం10 కిస్మిస్ లను వేసి నీటిని పోసి రాత్రి నానబెట్టాలి. నానిన ఖజ్జురం, అంజీర్, కిస్మిస్ లను  బాగా నమిలి తింటూ ఆ నీటిని తాగాలి._*

*_ఈ విధంగా 10 రోజుల పాటు చేస్తే కాల్షియమ్ లోపం తగ్గుతుంది. అలాగే రక్తహీనత, అలసట, నీరసం, కీళ్ల నొప్పులు అన్నింటి నుండి ఉపశమనం కలుగుతుంది. అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను అందిస్తుంది._*

*_అంజీర్ లో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను సమృద్ధిగా ఉంటాయి._*

*_ఇందులోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడే వారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. శారీరక బలహీనత ను తొలగిస్తుంది._*

*_అంజర్ లో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనకరి అని చెప్పవచ్చు._*

*_కిస్మిస్ చూడ్డానికి సన్నగా ఉన్నా.. అందులోని పోషకాలు అమోఘం. కిస్మిస్ లో విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ కిస్మిస్ టేస్టీగానే కాదు, తేలికగా తినవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు_.*

*_దీనిలో కాల్షియం పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. పొట్ట కు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత, అలసట వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది._*

*_శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. శరీరాన్ని బలంగా ఉంచుతుంది. వీటిని తీసుకోవడం వలన శరీరంలో బలహీనత తగ్గుతుంది. కాబట్టి నానబెట్టిన అంజీర్, కిస్మిస్ తీసుకొని ఈ ప్రయోజనాలను పొందండి._*
[1/25/2024, 22:22] +91 73825 83095: *_Gall Bladder Stones / పిత్తాశయంలో రాళ్లను  నివారించుకోవడానికి సలహాలు :_*

*_ఇప్పుడు మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది._*
   
 *_🔊 గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించే నేచురల్ హోం రెమెడీస్_*

*_🧖‍♀ తరచూ అజీర్తి, పొట్టనొప్పి, వాంతులు మరియు వెన్ను నొప్పితో బాధపడుతున్నారా? అయితే తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాల్సిందే,. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడుతాయి._*

*_❄ Gall Bladder పిత్తాశయం  ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరంలో అంతర్గతంగా ముఖ్యమైన అవయవాల్లో గాల్ బ్లాడర్ ఒకటి. ఇది జీర్ణ శక్తినిపెంచడం మాత్రమే కాదు, ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది._*

*_📛 గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడుటకు కారణాలు ఏమిటి? పేగుల్లోన్ని ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను గ్రహించడం వల్ల రాళ్ళు రూపంలో ఏర్పడుతుంది. అలాగే గాల్ బ్లాడర్ లో ఏర్పడే రాళ్ళు యొక్క పరిమణం కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో సైజ్ లో ఉంటాయి. కొంత మందిలో చిన్నవిగా ఉంటే , మరికొంత మందిలో పెద్దవిగా ఉంటాయి._*

*_⭕ గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్ లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేస్తాయి._*

*_🌁 ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వీటిని ఉపయోగించడం సురక్షితం . అటువంటి నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉపయోగించండి.._*

*_🥐 పసుపు 🥐_*

*_పసుపు పురాతన కాలం నాటి గృహ వైద్యం. ఇందులో ఆయాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. రెగ్యులర్ వంటల్లో పసుపును చేర్చడం లేదా పాలల్లో లేదా నీటిలో చేర్చి తాగడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయి._*

*_🍋 నిమ్మరసం 🍋_*

*_గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి నిమ్మరసంను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తిరిగి స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది._*

*_🥖 పెప్పర్ మింట్ టీ  🥖_*

*_కొన్ని పుదీనా ఆకులు తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీన్ని వడగట్టి, కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగించి మంచి ఫలితం ఉంటుంది. గాల్ బ్లాడర్ లో ఉండే రాళ్ళను కరిగించడంలో పెప్పర్ మింట్ గొప్పగా సహాయపడుతుంది._*

*_🌰 బీట్ రూట్ జ్యూస్ 🌰_*
*_బీట్ రూట్ ను శుభ్రంగా కడిగి, తొక్క తీసి, కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి, జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తాగడం వల్ల లివర్ శుభ్రపడుతుంది. గాల్ స్టోన్ నివారించడంలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా. దీనికి బేరిపండ్లు, ఆపిల్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా చేయడంవల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవచ్చు._*

*_🍀గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్_☘️*

*_గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం చేయడానికి , పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా చేయడానికి సహాయపడుతుంది._*

*_🥗 పండ్లు_ 🥗*

*_ఫైబర్ అధికంగా ఉండే మరో ఆహార పదార్థం పండ్లు. ఇది._*
*_Gall Bladder Stones / పిత్తాశయంలో రాళ్లను  నివారించుకోవడానికి సలహాలు :_*

*_ఫైబర్ అధికంగా ఉండే మరో ఆహార పదార్థం పండ్లు. ఇది కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారించడంలో గొప్పగా సమాయపడుతుంది. రాళ్ళు కరిపోయేందుకు సహాయపడుతుంది._*

*_🍜 బార్లీ 🍜_*

*_గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించడంలో బార్లీ గొప్పగా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ కానీ, దాని ద్వారా గాల్ స్టోన్స్ కానీ ఏర్పడకుండా నివారిస్తుంది._*

*_🍎 ఆపిల్ సైడర్ వెనిగర్ 🍎_*

*_గాల్ బ్లాడర్ స్ట్రోన్ ను కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. దీన్ని రోజూ నీళ్లలో కలుపుకుని తాగడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరియు గాల్ బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోతాయి._*
*_కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారించడంలో గొప్పగా సమాయపడుతుంది. రాళ్ళు కరిపోయేందుకు సహాయపడుతుంది._*

*_🍜 బార్లీ 🍜_*

*_గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించడంలో బార్లీ గొప్పగా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ కానీ, దాని ద్వారా గాల్ స్టోన్స్ కానీ ఏర్పడకుండా నివారిస్తుంది._*

*_🍎 ఆపిల్ సైడర్ వెనిగర్ 🍎_*

*_గాల్ బ్లాడర్ స్ట్రోన్ ను కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. దీన్ని రోజూ నీళ్లలో కలుపుకుని తాగడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరియు గాల్ బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోతాయి._*

No comments:

Post a Comment