మీకు తరచూ అలసటగా అనిపిస్తుందంటే ,కారణం మీరు బిజీగా ఉండడం ఎంత మాత్రం కాదు ......... అసలైన కారణాలు ఏమిటంటే ...... 1) మీరు రుచి కోసం అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ....... 2) వ్యాయామం చేయకుండా బద్దకంగా ఉండడం ....... 3) అర్ధరాత్రి వరకు నిద్రపో కుండా మొబైల్ చూస్తూ గడపడం ...... 4. ) తరచూ మద్యం సేవించడం ....... మీ పని కన్నా చెడు అలవాట్లే మీ శక్తిని ఎక్కువగా హరిస్తాయి ...... వాటికి దూరంగా ఉంటేనే మీరు నిత్యం ఉత్సాహంగా ఉంటారు .......... - VLS -- 05.08.25.
No comments:
Post a Comment