లక్ష్మీ లలిత వాస్తు జ్యోతిషాలయం
శ్రీనివాస సిద్ధాంతి.9494550355.
🌹 *తులసి* 🌹
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిది. అంతేకాదు తులసి ఆకుల వల్ల మనం పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ, ఈ తులసి మొక్క తన సహజరంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు.
9494550355
1. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయి. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావు.
2. ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది.
3. పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం.
4. చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడు తులసి ఆకులు రంగు మారుతాయి.
దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు... తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి
ప్రతి ఇంటికి ఒక తులసి మొక్క వుండాలి
జాతక,ముహూర్త విషయాలకు phone Or వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చును.
*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*
*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*
*9494550355*
https://www.lakshmilalithavasthujyothishyalayam.com/
PlZ Forward the message
No comments:
Post a Comment