ఓం నమో వెంకటేశాయ
ప్రియమైన విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, మరియు వృద్ధులకు ఇది మా హృదయపూర్వక విజ్ఞప్తి.
సమస్యలు మీవైతే, పరిష్కార మార్గాలు చూపే అద్భుతమైన వేదిక మాది.
ధ్యానం, యోగా, ఆరోగ్య సూత్రాలు, మరియు స్ఫూర్తినిచ్చే బోధనలతో మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపి, సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ, ప్రపంచ శాంతి కోసం పరితపించే మా గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీర్వాదంతో తిరుపతి నగరంలో ఏడు రోజుల పాటు ఈ ఉచిత ధ్యానమహాయజ్ఞం 2025 సెప్టెంబర్ 16వ సాయంత్రం 3 గంటలకు అఖండ ధ్యానం తో మొదలై 17వ తేదీ నుండి 22వ వరకు ప్రతి రోజు ఉదయం 6 గం||ల నుండి రాత్రి 9 గం||ల వరకు నిర్వహించబడుతోంది.
ఇది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, జీవితంపై ఆశను, ఆత్మవిశ్వాసాన్ని, సరికొత్త స్ఫూర్తిని నింపే ఒక చైతన్య కార్యక్రమం.
మిత్రులారా! ఈ ధ్యానమహాయజ్ఞంలో పాల్గొనే వేలాది మందికి ఏడు రోజుల పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో రుచికరమైన అన్నప్రసాదం అందించబడుతుంది.
ఈ మహాకార్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాము. మీరు చేసే ఈ సహాయం మాకు కొండంత బలాన్ని ఇచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికీ ఒక చైతన్యాన్ని కల్గించి వారి జీవితానికి ఒక వెలుగు నిస్తుంది.
ఈ క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేసి మీ చేయూతనివ్వగలరు.
https://rzp.io/rzp/DhyanaMahaYagnam
మరిన్ని ప్రశ్నలు ఉన్నాయా?
మీకు ఇతర ప్రశ్నలు ఉన్నా లేదా మరింత సమాచారం కావాలన్నా, దయచేసి సంప్రదించడానికి సంకోచించకండి. మీరు సౌకర్యవంతంగా పాల్గొనడానికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి మేము ఇక్కడ ఉన్నాము.
సంప్రదించండి: 9573369444, 7660883302, 7093930081, 8374843877
website: https://thepmctrust.org/tiruapati-dhyanamahayagnam/
ఇట్లు
ధ్యానమహాయజ్ఞం కమిటీ
చైర్మన్: బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు
వైస్ చైర్మన్: శ్రీ సంగీత బాబు గారు
No comments:
Post a Comment