🦚జ్ఞాన ప్రసూనాలు 🚩
18/11/25
1) నీవు ముక్తి పొందనిదే నీ జీవితం ముగియదు.
2) ప్రతి కదలిక భగవంతునిదే నేను కదులుతున్నానని నీవు భ్రమ పడుతున్నావు.
3) వాస్తవం కాని ఊహ నీచే ఊహించబడదు.
4) భగవంతుణ్ణి నీ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా చేర్చుకో.
5) నీవు ఎలా ఉండాలో అలానే ఉన్నావు.
6) నీవు ఏ మార్గాన్నైనా అవలంబించు. 'ఒకటి'ని సాధించు.
No comments:
Post a Comment