Thursday, November 20, 2025

 🦚జ్ఞాన ప్రసూనాలు🚩
19/11/25

1. కర్త-కర్మ-క్రియ భగవంతుడే.

2. నిండుతనమే దైవం.

3. మౌనం దైవ స్వరూపం.

4. దశా దిశా లేనివాడే దేవుడు

5. భగవంతుడొక్కడే జ్ఞాని.

6. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం

No comments:

Post a Comment