🦚జ్ఞాన ప్రసూనాలు🚩
20/11/25
1. జగద్రూపంగా ఉన్నది దైవమే
2. సక్రమమైనా, అక్రమమైనా అది ఈశ్వరేచ్ఛ. అంతే
3. ఇప్పుడు -ఇక్కడ- ఇలా అనేదే భగవంతుని చిరునామా
4. సాధన వలన దేవుడు కనబడడు. కనబడేదంతా దేవుడే అని తెలుస్తుంది
5. నేను దేవుణ్ణి పొందటం కాదు. దేవుడే నన్ను పొందాడు
6. ప్రతినది గమ్యం సముద్రం. ప్రతి జీవి గమ్యం దైవం
No comments:
Post a Comment