ఆత్మజ్ఞానమంటే అన్ని ద్వంద్వాలకు అతీతంగా బయటికిరావడం🌹వ్యవహారం కోసం ద్వంద్వం🌹అష్టావక్రటాక్67🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=unKGzmzvwDk
Transcript:
(00:01) అష్టవక్ర సంహిత చాప్టర్ 17 డాక్టర్ 67 ఒకసారి మనిషి జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మనుషులు ఒకరికొకరు నేర్పించుకున్న అంశం ఏమిటి బోధించిన అంశం ఏమిటి అంటే తేడాలు సృష్టించి అదే అదే సత్యమని నమ్మించడం నీకు నాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని నువ్వు నిరంతరం గుర్తుపెట్టుకో అని చెప్పడం నువ్వు అనుభవిస్తున్న హోదా లేకపోతే నువ్వు అనుభవిస్తున్న కులము లేకపోతే మతము నీవు అందరికంటే ప్రత్యేకమైన వాడివి
(00:47) విశిష్టమైన వాడివ అని చెప్పడం నిమ్న జాతులు లేకపోతే ఉన్నతమైన జాతులు ఇట్లాంటివి ఉన్నాయని గమనించమని చెప్పడం అట్లాగే ధనుకులు బీద అందము అందవిహీనులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు మన జాతి వాళ్ళు మన జాతి కాని వాళ్ళు ఇట్లా రకరకాల విషయాల్ని మన మనసులో ఇంజెక్ట్ చేశారు. అది ఇన్వాలంటరీగా జరిగింది కావాలని ఎవడు చేయడు.
(01:20) ఇక్కడ అందరూ అదే చేస్తున్నారు ఎగ్జాంపుల్ నీకు తెలుగు వచ్చు నీకు ప్రత్యేకంగా తెలుగు ఎవరు నేర్పియరు. ఎందుకంటే అందరూ తెలుగు మాట్లాడతారు. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ప్రత్యేకంగా చెప్పాలి. సో కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ ప్రత్యేకంగా మనం నేర్చుకో అక్కర్లే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు అదే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చూస్తాను మనిషి ఎవడైనా కావచ్చు వాడు ఏ జాతి వాడైనా కావచ్చు ఏ మతం వాడైనా కావచ్చు కానీ వాడి యొక్క మనసు యొక్క స్వభావం అదే ఉంటుంది పోలికలు ఉంటాయి.
(01:55) [గురకలు] అనవసర జడ్జ్మెంట్స్ ఉంటాయి లేకపోతే ముందే వచ్చే నిర్ధారణలు ఉంటాయి పూర్వధారణలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి పిల్లవాడు ప్రత్యేకంగా ఎవరో నేర్పిస్తే ఇవి నేర్చుకోవడంలే అతని చుట్టూ ఉన్న వాతావరణమే అది అందుకని తెలియకుండా ఈ అవలక్షణాలన్నీ మనసులో వచ్చేసాయి. ఈ టూ మచ్ కండిషనింగ్ వల్ల అందరూ అలాగే ఉండటం వల్ల అందరూ కులమతాలకి ఆ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరిలోనూ పోలికలు ఉండటం వల్ల అందరూ పనికిరాని విషయాల గంభీరమైన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అందరూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల
(02:40) అందరూ స్త్రీ పురుష వ్యత్యాసం చూపడం వల్ల అందరూ అందానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల డబ్బున్న వాడికి ఎక్కువ గౌరవం ఇవ్వడం వల్ల ఇట్లాంటి ఒక నిరంతర కండిషనింగ్ వల్ల ప్రతి ఒక్కడు ఇన్నర్గా కరప్ట్ అయిపోయి అక్కడి నుంచి చూసే దృష్టిలో చాలా కరప్షన్ వచ్చేసింది. ఇదంతా ఇన్వాలంటరీగా జరిగేదే అదే ఎవరికైనా ఆనందంగా బతకాలంటే వాడికి చాలా కష్టం ఏంటి ఆనందంగా ఉన్నవాడు ఒక్కడు లేడు కదా అసలు ఆనందం అంటే ఏమిటి హాయిగా ఉండటం అంటే ఏమిటి ఇప్పుడు నేను పైన చెప్పినవన్నీ లేకపోవడం అంతే నీలో బేదభావాలు లేవు నీలో వ్యత్యాసాలు లేవు నీలో అంతరాలు లేవు నువ్వు అందరినీ సమదృష్టితో చూస్తున్నావు.
(03:25) అన్నిటిని సమంగా దర్శించడమే ఆనందము అన్నిటిని సమంగా దర్శించడమే ఆధ్యాత్మికత ఈరోజు అష్టావక్రుడు అదే చెప్తున్నాడు. ఎక్కడ సమానత్వం ఉందో అక్కడ మనసు పక్కకు తప్పుకుంటది నిశ్చలం ఉంటది. ఎక్కడ వ్యత్యాసాలు ఎక్కువ తక్కువ ఉన్నాయో ఎక్కడ వ్యత్యాసాలు చాలా ఎక్కువగా ఉన్నాయో అక్కడ మనసు విర్రవీగుతది. కావాలంటే చెక్ చేసుకోండి మీ మనసుని మీరు ఆధారం చేసుకొని చూడండి ప్రస్తావకర సమ్యత అర్థం చేసుకోవాలంటే ఎక్కడో చూడకూడదు మిమ్మల్ని మీరే చూసుకోవాలి.
(03:58) నన్ను నేను చూసుకొని చెప్తున్నాను నాలో ఏ బేధాలు లేవు ఒకవేళ నిజంగా నాలో బేధాలు ఉన్నప్పుడు అష్టవక్ర సంహిత చెప్పే అర్హత నాకు లేదు అష్టవక్ర సమేత నేను చెప్పడానికి కారణం ఏదో YouTube లో కంటెంట్ క్రియేట్ అయితది. ఆహా అబ్సల్యూట్లీ కాదు అది నా స్వభావమే అది నేను దర్శించి ఉన్నాను అక్కడి నుంచి అష్టవక్ర సంహిత నేను జస్ట్ నా అనుభవంగా చెప్తున్నాను అంతే పాండిత్యంగా కాదు పాండిత్యంగా చెప్పడం అనేది నా దృష్టిలో మీనింగ్ లెస్ ఈరోజు అష్టవక్రుడు జనకుడితో అంటున్న మాట ఏమిటంటే
(04:42) సుఖే దుఃఖే నరేనారియాం సంవత్సుచా విపత్సుచ విశేషో నైవధీరస్య సర్వత్ర సమదర్శనా ఓ జనక సుఖ దుఃఖాలలో స్త్రీ పురుషుల విషయంలోను సంపద విపత్తులలోనూ సర్వత్ర సమదర్శిగా ఉండేవాడే ధీర పురుషుడు అట్లాంటి వాడే జీవన్ ముక్తుడు సింపుల్ ఎవరు నిజంగా అసలు మనిషి భూమిమీద ఎవడిలో సమదృష్టి ఏర్పాటతదో
(05:28) నిన్న ఒక చిన్న డిస్కషన్ జరిగింది. బ్రహ్మకుమారికి సంబంధించిన వాళ్ళు రకరకాల ధ్యాన పద్ధతుల్లో ఉన్నవాళ్ళు హటాతగా ఒక చర్చ కలిపారు నేను చెప్పాను మూలం గురించి చర్చిస్తే ఓకే సూపర్ఫిషియల్స్ చర్చిస్తే అనంతం ఇంపాసిబుల్ అది ఇప్పుడు ఆత్మజ్ఞానం యొక్క మూలస్థితి ఏమిటి అసలు నేను అసలు ఆశ్చర్యపోయాను వాళ్ళ దగ్గర ఎంతో సమాచారం ఉంది కానీ తెలుసుకోవాల్సిన ఒక్క విషయం తెలియదే తెలియదు వాళ్ళకి నేను జస్ట్ ఒక మాట అన్నాను మీలో లో అసలు సమభావన లేదా వాడు వీడనే వ్యత్యాసం మీ మనసులో ఉందా మీరు ఎన్ని ధ్యానాలు చేసినా వేస్ట్ కులమతాలు ఇంకా మోస్తున్నారా నీది ఈ కులమని నువ్వు
(06:11) అనుకుంటున్నావా నువ్వు ఆడామగా అనుకుంటున్నావా నీకు ఈ విషయం అర్థం కాలేదు. ఆత్మజ్ఞానం అంటేనే అన్ని ద్వంద్వాలకి అతీతంగా బయటికి రావడం లేదా ద్వంద్వము కనిపిస్తే ప్రపంచంలో వ్యవహారం కోసం ద్వంద్వం అవసరం అక్కడ సమదృష్టి అవసరం. సో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అసలు ద్వంద్వమే లేకపోతే సమదృష్టి లేదు. సమదర్శనం ఎందుకు ద్వంద్వమే లేదు నాకు అన్యముగా మరొకటి లేని లేదు అని తెలుసుకున్నప్పుడు సమదర్శనం అక్కర్లేదు కానీ ఎక్కడెక్కడ వ్యవహారం కోసం ద్వంద్వం వస్తుందో అక్కడక్కడ సమదృష్టి ఉండని అన్నిటిని సమానంగా దర్శించినవాడు అట్లాంటి స్థితిలో ఉన్నవాడు ధీర పురుషుడు
(06:57) సుఖే దుఃఖే నరే నారియాం సంవత్సుచ విపత్సుచ విశేషో నైవ ధీరస్య సర్వత్ర సమదర్శినాః సో చిన్నప్పటి నుంచి మనకి ఈ సమాజము మనకు విద్యా వ్యవస్థ మనకు పేరెంటింగ్ ఏదైతే బోధించారో నిరంతరం నేర్పించారో వాళ్ళు పాపం కావాలని చేసింది కాదు వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళకు ఏమి తెలీదు. ఏమి తెలియని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళకి ఏదో చెప్తున్నారు.
(07:27) వాళ్ళు చెప్పింది వింటే ఆనంద పడుతున్నారు వాళ్ళు చెప్పింది మా అమ్మ చెప్పింది విని ఎంతటి వాడినయ్యా అంటే ఆమె సంతోషపడుతుంది ఎవరికీ ఏమీ తెలియదు. మనకు వ్యత్యాసం బోధించారు మన కులమతాలని అంటకట్టారు. నువ్వు వేరే నువ్వు ప్రత్యేకం దానికోసం ప్రయత్నం చేయ అని చెప్పారు నువ్వు విజయం సాధించాలి అదే గౌరవం అన్నారు. ప్రపంచంలో అందరూ నీ చుట్టుపక్కల వాళ్ళు నీ కులపోళ్ళంతా గౌరవిస్తేనే నీకు మర్యాద అట్లాంటి జీవితం కావాలి దానికోసం నిరంతరం ప్రయత్నం చేయన్నారు.
(08:00) ఇట్లాంటి అన్ని రకాల మానసిక రుగ్మతల్లో ఒక మనిషిని ఒక మనిషి యొక్క మనసుని కంప్లీట్ గా ముంచేశారు. దాని వల్ల ఒక్కటే ఏర్పడ్డది సమదృష్టి పోయింది. అన్నిటిని సమానంగా దర్శించడం పోయింది. సమానంగా దర్శించడం అంటే భేదభావం లేకుండా దర్శించడం అని కాదు. అన్నిటిని ఒక గాట కట్టేయడం కాదు దేని స్థితి దానికి ఉంది. కానీ మూల స్థితిలో ఏ మార్పు లేదని తెలుసుకోవడం ఇప్పుడు సమానంగా దర్శించడం అంటే కుక్కని ఎలా ట్రీట్ చేస్తున్నావో మనిషిని ఎలా ట్రీట్ చేస్తున్నావ్ అని కాదు.
(08:32) సో కుక్కలోనూ మనిషిలోనూ ఉన్న మూల స్థితి ఒకవేళ ఆకలి అనుకుంటే ఆకలిని దర్శిస్తున్నావ్ ప్రశాంతతను దర్శిస్తున్నావ్ సూపర్ఫిషియాలిటీస్ కి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కుక్క కాబట్టి నువ్వు దాన్ని కించపరచడం లే మనిషి కాబట్టి అతన్ని నువ్వు గౌరవించడం లే మనిషే కానీ దళితుడు కాబట్టి నువ్వు అతన్ని కించపరచడం లే అందుకే ఎవరెవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ సమక్షంలో నీవు సమానత్వాన్ని అనుభవిస్తావు అది నీకు బయట దొరకడం లేదు కాబట్టి నువ్వు తిరిగి తిరిగి అతని దగ్గరికి వస్తావు సో నీలో ఏది ఉంటే అదే నీకు దర్శనం అవుతది.
(09:11) నువ్వు ఎవరో దాన్ని నువ్వు దర్శిస్తావు నువ్వు కులమతాలకు ప్రాధాన్యత ఇస్తే కులమతాలని నువ్వు దర్శిస్తావు నువ్వు శరీరానికి ప్రాధాన్యత ఇస్తే శరీరాన్ని దర్శిస్తావు నువ్వు మనసుకు ప్రాధాన్యత ఇస్తే మనసుని దర్శిస్తావు రంగుకు ప్రాధాన్యత ఇస్తే నువ్వు రంగునే దర్శిస్తావు లేద ఒక కుటుంబం నాకు తెలిసిన వాళ్ళది ఉంది వాళ్ళకి రంగు మీద విపరీతమైన ఆ ఒక మమకారం తెల్లగా ఉండాలి మనిషి అంటే తెల్లగా ఉండాలి మా ఇంట్లో అందరూ తెల్లగా ఉంటారు చక్కగా ఉండాలి ఉంటారు నీట్ గా ఉంటారు తెల్లగా ఉంటారు అంతే అసలు కొంచెం చామరిచాయ అన్నా సరే వాళ్ళు అసలు మనిషిగా కూడా చూడరు.
(09:47) ఇక ఎవరైతే నిగ్గర్స్ ఉన్నారో లేకపోతే నల్ల జాతి ఉన్నారు అట్లాంటి వాళ్ళని వీళ్ళు కేర్ కూడా చేయరు. దే డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ దెమ అబగ అంటారు నేను చూశను అట్లా ఒకసారి నేను నేషనల్ మన ఏదో డాక్యుమెంటరీ పెడితే అందులో ఆ బ్లాక్ పీపుల్ కనిపిస్తే అసలు ఈసడించుకున్నారు వాళ్ళని చూసి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్క కూడా తెల్లగానే ఉంది.
(10:11) ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళ క్రైటీరియా ఏంటో తెలుసా అబ్బాయి జస్ట్ ఎర్రగా ఉండాలంతే మంచి ఎర్రగా ఉన్న అబ్బాయిని తెచ్చి పెళ్లి చేశారు కానీ గుడాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ అబ్బాయి వల్ల ఎంత నరకం చూశారో నాకు తెలుసు. నేను చెప్పి చూశాను కొన్నిసార్లు అసలు మనిషి ఏం చూస్తున్నారు మీరు చాలామంది అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు తీరా మనసు బాలేకపోతే ఏం చేస్తావ్ ఆ మనసులో కుట్రలు కుతంత్రాలు ఉంటే ఏం చేస్తావ్ ఆ మనసులో విడగొట్టే తత్వం ఉంటే ఏం చేస్తావ్ నువ్వు ఏం చూస్తున్నావ్ అసలు నువ్వు ఏదో
(10:50) దాన్నే నువ్వు చూస్తున్నావ్ నీ యొక్క రిఫ్లెక్షన్ ఈ ప్రపంచం అంతా ఈ ప్రకృతి అంతా నీ రిఫ్లెక్షన్ే నువ్వు ఆత్మజ్ఞానం అన్వేషిస్తే ఆత్మజ్ఞానం దొరుకుతది ఇక్కడ కులమతాలు అన్వేషిస్తే కులమతాలు దొరుకుతాయి పాలిటిక్స్ అన్వేషిస్తే పాలిటిక్స్ దొరుకుతాయి చెత్త అన్వేషిస్తే చెత్త కనిపిస్తది వజ్రం అన్వేషిస్తే వజ్రం కనిపిస్తది.
(11:12) ఆ ఎక్కువ కనిపించేవి కొన్ని ఉన్నాయి తక్కువ కనిపించేవి కొన్ని ఉన్నాయి ఐ అగ్రీ ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు నీవు ఏదో అదే నువ్వు వెతుకుతావు నీకు అదే దర్శనం ఇస్తది. నీలో శృంగార భావన పెరిగితే ఆపోజిట్ సెక్స్ కనిపిస్తది. నీలో ఏకాత్మ భావన కలిగితే అసలు సెక్స్ డిస్పియర్ అయిపోతది. అందుకే వాసన ఉంటే వాసన నీకు ప్రతిదీ వాసన నీకు దర్శనం ఇస్తది అందుకే వాసన వద్దని చెప్తారు.
(11:43) సో తాత్కాలికంగా వాసన వేరు శరీర ధర్మం ప్రకారం వాసన వేరు తనకు రుగ్మతగా వాసన వేరు స్వస్తవప్రుడు ఏం చెప్తున్నాడు అంటే ఎవరు మహాశయుడు ఎవరు మహాత్ముడు ఎవడు ముక్త పురుషుడు ఎవడు ధీర పురుషుడు ఈ అష్టావక్ర సంహితులు ఈ పదాలన్నీ వస్తాయి ఇవి చిరు విశేషణాలు ఇవి గొప్పగా ఒక వ్యక్తిని మెచ్చుకోవడం కాదు స్థితిని వర్ణించడం అంత ముక్త పురుషుడు అదేమి విశేషణం కాదు ఏ బంధాలు మనసులో క్యారీ చేయనివాడు ధీర పురుషుడు అంటే ఎవరి మీద పోరాటం చేస్తున్నవాడు కాదు అందరినీ సమానంగా చూసేవాడు అది ధీరత్వం అంటే అట్లాగే చైతన్య రసంలో లీనమైనవాడు ఇది కూడా
(12:29) గొప్ప విశేషణం కాదు. ఐడెంటిటీ లేని స్థితి సో అట్లాంటి వాడు అట్లాంటి ముక్త పురుషుడు సుఖము రాని దుఃఖము రాని అతను సమబుద్ధితోనే వ్యవహరిస్తాడు. సుఖం వస్తే పొంగిపోడు దుఃఖం వస్తే బాధపడడు దానికి కారణం ఏమిటి సుఖ దుఃఖాలు ఒక్కటని తెలుసుకున్నాడు సుఖ దుఃఖాల యొక్క అంతశ్రోత ఒక్కటే మీరు సరిగ్గా చూడండి ఏదనా ఒక వివాహం చేస్తే సుఖం వచ్చింది అందరికీ ఒక వస్తువుకు ఉంటే సుఖం వచ్చింది.
(13:02) దాంట్లో ఏదనా ప్రాబ్లం వస్తే అదే దుఃఖానికి దారి తీస్తది అందుకే సుఖ దుఃఖాలకు అతీతంగా ఉన్న మనసే నిజమైన సుఖాన్ని అనుభవిస్తది. ఆధ్యాత్మికత అనేది అర్థం చేసుకోకపోతే వెరీ కాంప్లికేటెడ్ అర్థం చేసుకుంటే వెరీ సింపుల్ థింగ్ ప్రపంచంలో ద్వందం ఉంది అది గుర్తుపెట్టుకోండి సుఖం ఉంది దుఃఖం ఉంది. సో భాషలో విపరీత శబ్దాలు ఉన్నాయి.
(13:29) వ్యతిరేక శబ్దాలు ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఒకటే పదం ఉంటది దానికి ఆపోజిట్ ఏమ ఉండదు. ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఆనందం అని వాడితే దుఃఖం కూడా ఉంది అని అర్థం కానీ ప్రకృతిలో ఆనందం అని వాడితే ఆనందమే ఉంది ఇక దానికి అన్యంగా వేరే ఏమి లేదు. అష్టవక్ర గీత సర్వసాక్షి సుఖీభవ అంటాడు ఈ సుఖంగా ఉండండి సుఖంగా ఉండ అంటే దుఃఖానికి ఆపోజిట్ వర్డ్ గురించి మాట్లాడట్లే ప్రకృతిలో సుఖం అంటే సుఖమే ఉంది నీలో ద్వంద్వాలు పోగా మిగిలింది సుఖము నీలో భేదభావాలు పోతే మిగిలింది సుఖం.
(14:06) సో ఇది ఒకసారి జస్ట్ రాసి పెట్టుకొని కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటే జీవితకాలం ఈ విషయం గుర్తుంటది. సో ప్రకృతిలో ఆపోజిట్స్ లేవు ప్రకృతిలో మూల స్థితులు ఉన్నాయి ప్రపంచంలో పై పై స్థితులకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రకృతిలో ఆడ మొగ అనేది ఇంపార్టెంట్ కానీ కాదు. అవి రెండు ఉన్నది జస్ట్ రీప్రొడక్షన్ కోసం ఆ రెండు నిమిషాలు కలిస్తే అక్కడితో బాత్కతం ఆ తర్వాత ఆడ మొగని ఆధారం చేసుకొని ఏ ప్రత్యేకత ఉండదు మీరు ఎప్పుడైనా ఆడకుక్క మొగ కుక్క శృంగారం చేసినప్పుడు కాకుండా మిగతా సమయాల్లో ఆడకుక్కను మగ కుక్క ప్రత్యేకంగా చూడదు మొగ కుక్కను ఆడకుక్కను
(14:46) ప్రత్యేకంగా చూడదు ఏ జంతువు ప్రత్యేకంగా చూడవు తన్ను తాను ప్రత్యేకంగా చూసుకోదు కూడా ఇదే బ్యూటీ కానీ మనిషి ఒక్కడే తను ఎక్కడున్నా నేను ఆడదాన్ని కాబట్టి అబు కాబట్టి నాకు రైట్స్ కావాలి అక్కడి నుంచి దాన్ని వీక్ చేస్తారు. ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఆడవాళ్ళు వీక్ ఆడవాళ్ళు చేతగాని వాళ్ళు ఆడవాళ్ళు ఒంటరిగా ఉండకూడదు ఆ మేము ఆడవాళ్ళం ఒంటరిగా ఉండకూడదు అనే భావన ఏర్పడ్డది.
(15:12) సో మన వ్యవస్థ లేదా మన పాలిటిక్స్ రన్ చేయాలంటే సమానత్వం పనికి రాదు. వ్యత్యాసం ఉంటేనే రాజకీయం. సో నీలో వ్యత్యాసం ఉందా? యు ఆర్ ఏ పొలిటీషియన్. కానీ అష్టావక్ర చెప్తున్న మాట ప్రకారం ఎవరు మహాత్ముడు ఎవరు మహాశేయుడు అంటే అతను సమబుద్ధితో వ్యవహరిస్తాడు అన్ని సందర్భాల్లో సుఖ దుఃఖాలు సో దేహాన్ని పొందేటువంటి రకరకాల సుఖాలకి అతను ఆ భోగ విలాసాలకి ఆనందం పొందడు.
(15:45) సంవత్సుచ విపత్సుచ ఏ వివత్సుచ అంటే ఏ వివక్ష లేదు. ఇప్పుడు ఎవరో అతనికి దండేశారు ఎవరో అతనికి మిత్ర పరిపేశారు ఈరోజు ఎగిరి గంత్రంత ఎస్ ఎస్ నాకు అద్భుతం జరిగింది అసలు నాకు ఎక్సలెంట్ సన్మానం జరిగింది. ఎవరికి జరిగింది సన్మానం అసలు రీసెంట్ గా నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు శివప్రసాద్ గారు వచ్చింది ఎగ్జాంపుల్ చెప్తే ఆయన కన్విన్స్ అయిపోయారు అంతర్గతంగా తర్వాత ఆ విషయాన్ని ఉటంకించారు కూడా నాతో అది నేను ఊరికే భాష గురించి చెప్పింది కాదు అంతర్గత అనుభవంతోనే చెప్పాను.
(16:18) అష్టవక్ర సంహిత యొక్క సారం అది నీకు ఎవరనా దండి వేస్తున్నారు అనుకో దేనికి [గురకలు] వేస్తున్నారో సరిగ్గా చూడు నీ మెడక వేస్తున్నారా నీకు వేస్తున్నారా మెడక వేయించుకో నువ్వు పక్కకు జరుగు నీకు దండేసే మునగాడు పుట్టలేదు నీకు వేయించుకున్నావా దెన్ ఆ నీవు అనుకున్నది ఒకదానికి లొంగింది ఇప్పుడు పేరు ప్రఖ్యాతలకు లొంగింది ఆ తర్వాత వేరే వాళ్ళ ప్రశంసకు లొంగింది నీకు టాలెంట్ ఉంది అనుకున్న భావనకు లొంగింది.
(16:52) నువ్వు వేరే అన్న భావనకు లొంగింది తద్వారా సమత్వం పోయింది. నీవు అన్నది అన్నిటికీ అతీతం దానికి ఎవడు షేక్ హ్యాండ్ ఇయలేడు దాన్ని ఎవడు మెచ్చుకోలేడు దాన్ని ఎవడు నీళ్లతో తడపలేడు భగవద్గీత యొక్క శ్లోకం కూడా ఉంటది నయనం చందం విశిస్త్రాని నయనం దహతి పావక దాన్ని ఎవ్వరు వాటర్ తో నాంచలేరు దాన్ని ఎవరు ఎండకి ఎండేయలేరు దాన్ని శస్త్రంతో ఛేదించలేరు దానికి జననం లేదు దానికి మందం లేదు అదే నేను ప్రాపంచికంగా నేను వేరే ప్రకృతి పరంగా నేను ఎవరే రమణ మహర్షి చెప్పే నేను ఎవరు అన్న విచారణకి ఆధారం ప్రకృతి విషయం ప్రపంచకం కానే కాదు ప్రపంచంలో నువ్వు ఎవరో సింపుల్ గా తెలిసిపోయింది నువ్వు రెడ్డివి
(17:33) నువ్వు డాక్టర్ వి ఆ నువ్వు అమ్మాయివి నువ్వు అబ్బాయివి నువ్వు జ్ఞానివి నువ్వు ధ్యానివి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పోతే ఈ డిస్క్రిమినేషన్స్ పోతే మిగిలేది నిజమైన నేను సో స్త్రీ పురుషుల విషయంలో ఎవ్వరి విషయంలో వీళ్ళు నా బంధువులు అని ఉండదు వీళ్ళు నా స్వజనులు వీళ్ళు నా పరిజనులు అట్లాంటివి ఏది ఉండదు అతనికి అతనికి ఆత్మీయులు లేరు అట్లాగని పరాయ వాళ్ళు లేరు.
(18:00) అతను ఎవ్వరితో ఉంటే వాళ్ళతో సౌమ్యంగా శాంతంగా సమృద్ధి సమబుద్ధితో సమత్వంతో వ్యవహరిస్తారు. నేను ఈరోజు మధ్యాహ్నం ఒక కాన్వర్సేషన్ అప్లోడ్ చేస్తాను వినండి. అది వాళ్ళకి రికార్డు చేస్తుందని చెప్పకుండా చేశను బికాజ్ వాళ్ళు రికార్డు చేస్తున్నా అంటే వాళ్ళ భాషలో మార్పు వస్తది అలాగని అందులో డిస్కస్ చేయకూడన అంశాలు ఏమి లేవు పర్సనల్ విషయాలు ఏమ లేవు ఆత్మజ్ఞానం గురించి జ్ఞానం గురించి ధ్యానం గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అందులో మొమాట పడవల్సింది ఏమీ లేదు సో అందులో ఒక వ్యక్తిని అడిగింది ఎన్ని సంవత్సరాలు నువ్వు ధ్యానం చేస్తున్నావ్ అని కాదు ఏ సంస్థతో నువ్వు అటాచ్ అయ్యావ
(18:32) అని కాదు అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సిన మూల విషయం ఏమిటి అసలు ఇప్పుడు అతను చెప్పాడు సమభావన ఆధ్యాత్మికత నీలో ఆ అంకురార్పణ జరిగితే ధ్యానం యొక్క అంకురార్పణ నీలో జరిగితే నీలో సమభావనే రావాలి. మరి వచ్చాయా అంటే నవ్వుతున్నాడు. అంత ఈజీగా రాదు కదా సార్ అన్నా దానికి అడ్డు పడుతున్న వారు ఎవరు నేనే సార్ మరి నీవు అడ్డు పడుతున్నప్పుడు ధ్యానం ఎందుకు చేస్తున్నావ్ ఇప్పుడు నువ్వు చేతిలో ఒక వస్తువును పట్టుకొని ఇది నేను వదిలేయ నువ్వు ఇంపాజబుల్ అని చెప్తూ ఎంత కాలం ధ్యానం చేస్తే ఏమి నువ్వు చేతులు మారుస్తూ ఉంటావు లేకపోతే దాన్ని ప్లాస్టర్ స్టిక్కర్
(19:14) వేసుకొని మెడకు పెట్టుకుంటావు మెడక తగిలించుకుంటావ్ హరే రామ అసలు సమభావన సాధన వల్ల ఎట్లా వస్తుంది అర్థం చేసుకుంటే వస్తుంది నువ్వు నేను సమానం అంతే ఇంకొక చిన్న ప్రశ్న వచ్చింది మరి మన కుటుంబ సభ్యులం కాబట్టి నేను అన్న మీరందరూ నా కుటుంబ సభ్యులే కాదని ప్రూవ్ చేయండి. ఇప్పుడు నా ఎదురుగా ఉన్న వ్యక్తి నాకు పేరు కూడా తెలియదు బట్ అతను నా కుటుంబ సభ్యుడిక్షణం నా సమక్షంలో ఉన్నాడు.
(19:37) నా కుటుంబ సభ్యులకి ఏం చేస్తానో అతనికి అదే చేస్తాను. ఎవరికీ ప్రత్యేకంగా చేసేది ఏమీ లేదు. ఎవరికి ఏది అవసరమో అది నేను చేయగలిగితే తప్పకుండా చేస్తాను. చేయని పక్షంలో కుటుంబ సభ్యులకైనా వేరే వాళ్ళకైనా ఎలాగో చేయలేను. ఇప్పుడు అతను నా కుటుంబ సభ్యుడు కాదని ఎట్లా ప్రూవ్ చేస్తావ్ ఇప్పుడు మీరు ఇచ్చే సూపర్ ఫిషియల్ ఆన్సర్ ఒకటి మన ఇంట్లో పుట్టలేదు మన రక్త సంబంధం కాదు మన కులపోడు కాదు మన గోత్రం కాదు ఇంతేనా ఇవన్నీ నీలో ఉన్నాయా ఎందుకు నీ యొక్క ధ్యానం నీ సాధన తీసి గంగలో కలుపువాడు ఫస్ట్ 25 ఏళ్ల సాధన తర్వాత కూడా నువ్వు ఇంకా కులాన్ని చూస్తున్నావా 25
(20:14) ఏళ్ల సాధన తర్వాత కూడా వీడు నావాడు కాదని నువ్వు చూస్తున్నావా నీ సంస్థకు సంబంధించిన వాడిని నువ్వు గుర్తిస్తున్నావ్ సంబంధించిన వాడిని నువ్వు గుర్తించడంలే నీలో వ్యత్యాసం ఉంది నీ ఆధ్యాత్మిక ఆశ్రమం నీకు భేదాన్ని క్రియేట్ చేసింది మా ఆర్గనైజేషన్ కాదు మా ఆర్గనైజేషన్ సంబంధించిన వాడు అయిపోయిందా నీలో 0.001% భేదభావం ఉన్నది ఎలాంటి భేదభావం ఉన్నా నీ మనసు అనేది స్ట్రాంగ్ అవుతూనే ఉంటది.
(20:41) నిద్రలో అన్ని భేదభావాలు సమస్య పోతున్నాయి చూడు సో అష్టవక్ర సంహిత యొక్క సారం సింపుల్ అండ్ స్ట్రెట్ ఫార్వర్డ్ సోది లేదు ఉంటే అటుండు లేకపోతే ఇటుండు నువ్వు నటించడానికి వీలు లేదు నేను చాలామంది ధ్యానంలో చూస్తే దే ఆర్ ఆల్ యక్టింగ్ వాళ్ళు ఎవరెవరో చెప్పింది విని అది జ్ఞానం అనుకుంటున్నారు ఇంకా బేద ఇప్పుడు సింపుల్ నీకు ఆధ్యాత్మికత ధ్యానము జ్ఞానం ఉన్నాయా లేవా అని అర్థం చేసుకోవడానికి ఒక్కటే నీలో భేదభావాలు ఉన్నాయా నీలో కులమతా ప్రస్తావన ఉందా నువ్వు ఇంకా ఆడమొగకి ప్రత్యేకంగా చూస్తున్నావా నీ కులం ప్రత్యేకం అని అనుకుంటున్నావా ఎవరైనా ప్రశంసిస్తే
(21:18) పొంగిపోతున్నావా నీకు విషయం అర్థం కాలేదు. [గురకలు] అన్నిటికి అతీతంగా ఉండి చూడు అష్టవక్ర సంహిత యొక్క సారం నాకు ఇప్పటి వరకు రమణ మహర్షిలో ఆ స్థితిలో కనిపించింది. నేను అనుభవిస్తున్నాను అది ఇది ఎవరినో ఒప్పించే స్థితి కానే కాదు. నువ్వు ఎవరినో ఒప్పించాలంటే నువ్వు ఒక రకంగా నటించాలి ఒక రకంగా ప్రవర్తించాలి అదంతా అబద్ధం ఒక రకంగా వేషం వేసుకొని ఒక రకంగా బయటికి రాగానే ఒక చిరునవ్వు నవ్వి ఒక రకంగా ఉండి ఒక ఎక్కువ మంది ఉంటే ఒకలా కూర్చొని ఎవ్వరు లేకపోతే ఒకలాగా బిహేవ్ చేసేవాడు దరిద్రుడు వాడు ఇక్కడున్నా సూర్యుడులాగా ఉండు ఇక్కడున్నా గులాబీలాగా
(22:03) ఉండు డిస్క్రిమినేషన్ లేదు నీలో ఇంత చెప్పాలా అసలు అవసరం లేదు ఇంత చెప్పి చెప్పిన అర్థం కాకపోతే వాడికి ఎప్పటికీ అర్థం కాదు. ముక్త పురుషుడిగా ఉంటావా బంధ పురుషుడిగా ఉంటావా నీ ఇష్టం అబ్బా ప్రతిదాన్ని పట్టించుకొని ప్రతి దాంట్లో తేడాలు చూస్తూ నిన్ను నీకు నీవు అతిగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ వేరేవాళ్ళ నుంచి ఏదో ఆశిస్తూ నిరంతరం బాధపడతావని నీ కర్మ ఎవడవద్దు అన్నాడు బాధపడుకోపో అష్టవకుడు చెప్పింది నేను చెప్తున్నది శ్రవణ మహర్షి చెప్తుంది అతి సరళం అబ్బా ఆధ్యాత్మికత నిన్న డిస్కషన్ లో అదే జరిగింది ఈరోజు మధ్యాహ్నం వినండి అయ్యో ఇప్పుడు మీ స్థితికి
(22:41) రావాలంటే చాలా కష్టం నేనున్నా నా స్థితికి రావడం ఈ క్షణం వస్తుంది నీ స్థితికి రావాలంటే చాలా కష్టం. మీ సోకాల్డ్ ఆర్గనైజేషన్స్ మిమ్మల్ని ఒకలా కమ్మంటున్నాయి అది కావడం చాలా కష్టం కదా ఇప్పుడు పిహెచ్డి చేయాలంటే చాలా కష్టం సాధీ మనిషి ఉండడానికి కష్టం. రమణ మహర్షి స్థితి సాధన వల్ల వచ్చేది కదా అర్థం చేసుకోవడం వల్ల వచ్చేది సాధన మొండి వైఖరి సాధన పట్టు పట్టేవాడు చేసేది సాధన నేను ఏదైనా సాధించుకుంటాను అహంకారంతో చేసేది సాధన కాదు చేయవలసింది ఆధ్యాత్మికతకి సాధనకి సంబంధం లేదు సైకిల్ తొక్కాలంటే సాధన అవసరం విమానం నేర్చుకోవాలంటే సాధన అవసరం సిక్స్ ప్యాక్
(23:17) కావాలంటే సాధన అవసరం ఆనందంగా ఉండాలంటే సాధన ఎందుకు అవసరం బక్వాస్ ఆఫ్ ఇండియా అసలు సాధన అవసరం లేదు చూడు నీకు అడ్డ వస్తున్న అంశాలు ఏవి తీసి పక్కన కనబడి ఎవ్రీథింగ్ వ విల్ బి ఆల్ రైట్ బాత్ కథం అన్నిటిని సమానంగా అంటే అన్నిటిని ఒకటే గాట దర్శించడం కాదు దేని వైవిధ్యము దానికి ఉంది దేని విభిన్నత దానికి ఉంది దేని వ్యవహారం దానికి ఉంది కానీ మూల స్థితుల్లో ఒక్కటిని తెలుసుకో ఆ మూలాన్ని నిరంతరం ప్రతి చోట మూలాన్ని దర్శించేవాడు అది ఒక్కొక్క సందర్భంలో మూలం ఒకటి ఉంటుంది ఆకలి మూలమం అయితే ఒకటి చైతన్యం మూలం అయితే ఒకటి నిద్ర మూలం అయితే ఒకటి శృంగార భావన
(24:03) మూలం అయితే ఒకటి ఎక్కడైనా సరే మూలంలో భేద భావాలు లేవు అని ఒక్కటి తెలుసుకో మూలంలో భేద భావాలు లేవు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మూలంలో నీవు నేను వేరు కాదు మూలంలో నీవు నేను ఎప్పుడు ఒకటే సూపర్ఫిషియాలిటీస్ పైపైన వస్తున్న కొద్ది నీకు వ్యత్యాసాలు రంగులో వ్యత్యాసం కులంలో వ్యత్యాసం మాట లో వ్యత్యాసం రకరకాల ఆకారాల్లో వ్యత్యాసం కదలడంలో వ్యత్యాసం కూర్చోవడంలో వ్యత్యాసం పట్టుకోవడంలో వ్యత్యాసం ఎన్ని వ్యత్యాసాలు దోతకం అవుతాయి.
(24:37) సో నీలో భేదభావం ఉన్నంతవరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోండి వృధ వృధ వృధ వృధ వృధ వృధ వృధ వృధ వృధ వృధ నీలో పోలికంతా ఉన్నంతవరకు నువ్వు ఎన్ని ధ్యానాలు చేసినా వృధ నువ్వు గురువుతో ఫ్రెండ్లీగా ఉండడం వేరు నువ్వు ఆశ్రమంలో నువ్వు సీనియర్ నీ చాదర్ నీకు రెస్పెక్ట్ ఇయడం వేరు నీకు ధ్యానం అర్థం కాలేదు అంతే నీ బోర్డ్ రెస్పెక్ట్ నీ కాడ పెట్టుకో 100 మంది వచ్చి నీ కాళ్ళు మొక్కొచ్చు ఓకే అది ఇంపార్టెంట్ కానీ కాదు అదంతా ప్రాపంచిక విషయం పొలిటిషియన్ కాళ్ళు మొక్కుతారు అలాగే టిక్టాకర్ కాళ్ళు
(25:13) మొక్కుతారు వీళ్ళు ఎవరి కాళ్ళనా మొక్కుతారు. అట్లాంటి బక్వాస్ విషయాలని పట్టించుకోవడం కాదు నువ్వు కావల్సింది నీలో ఉన్నాయా లేవా డాడీ అది డిక్లేర్ చెయ్ ఎదుటి వ్యక్తి నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నాడు నువ్వు బ్యాడ్మింటన్ ఆడి నువ్వు పథకం గెలుచుకొచ్చిన నీకు రెస్పెక్ట్ ఇస్తారు ఆ లేకపోతే నువ్వు ఎమ్మెల్యే గా గెలిచిన రెస్పెక్ట్ ఇస్తారు నువ్వు ఒక సినిమాలో హీరో వేషం వచ్చినా వెరీ గుడ్ వెల్ డన్ మై బ్యాడ్ ఇదంతా మీనింగ్ లెస్ ప్రాపంచిక విషయం ఇది నీలో భేదభావం ఉన్నంతవరకు నీకు విషయం అర్థం కాలేదు నీలో పోలికలు ఉన్నంతవరకు నీకు విషయం అర్థం కాలేదు ఇంతే నేను చెప్పాలి
(25:41) లిమిటెడ్ పాయింట్ ఇంక అంతే అంతకుమించి ఏమీ లేదు ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆ మూల స్థితికి నా మూల స్థితి నుంచి నమస్కారం చేస్తున్నా మూల స్థితులు ఒకటే నీ ఆకలి ఆకలి ఒకటి నా నిద్ర స్వరూపం నీ నిద్ర స్వరూపం ఒకటే యోగవేమన్ ఎంత మంచిగా పాడుతాడు యోగవేమన సినిమాలు ఎచటి నుండి వచ్చు ఎచటికి తాబోవు నిదుర చెందము ఎరుగనేర్చెనేని సర్వముక్తుడగును సర్వముతానను విశ్వదాభిరామ వినురావేమా
(26:27) నేను రాసుకున్న రీసాయన గానము ధ్యానము ద్వారము రీసాయన గానము గంధర్వము మౌనము రీసాయన శృంగారము అప్రయోజకత అప్రయత్నత తాగినవాడికి ఎరుక ఎరుక దాని మర్మము సాక్షిరసోవైస విషయం ఒకటే అన్ని నీవే కుక్క నీవే పిల్లి నీవే దాని అర్థం కుక్క నీవు పిల్లి నువ్వు బాహ్యంగా అని కాదు కుక్క ఆకలి నీ ఆకలి ఒకటి అట్లా ఆధ్యాత్మికతలోకి రా పై పై విషయాల్లో మనం ఒకటి కాదు అంతర్గత విషయాల్లో మనమంతా ఒక్కటే పై పైన వేరు పై పైన పేరు లోపన పేరు లేదు లే
(27:15) ఐడెంటిటీ లేదు ఏమీ లేదు ఇక్కడి నుంచి మీ వినే శక్తికి శిరసు వంచి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు
No comments:
Post a Comment