Monday, May 4, 2026

పెళ్ళికి నో అంటున్న యువత..? Marriage Fear in Youth | Effects of Late Marriages | SumanTV Shirisha

పెళ్ళికి నో అంటున్న యువత..? Marriage Fear in Youth | Effects of Late Marriages | SumanTV Shirisha

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=naXnPIFd5rs



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం మేడం నమస్తే ప్రెసెంట్ సిచువేషన్ చూస్తే యువత ఎస్పెషల్లీ పెళ్లి అంటేనే నో మాకు వద్దు అని చెప్పేస్తూ ఉన్నారు ఎందుకు అలా చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు మీరు ఎన్నో కాలేజెస్ కి విజిట్ చేయడం జరిగింది ఎంతో మంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అండ్ ఎందుకు వాళ్ళు పెళ్లికి నో చెప్తూ ఉన్నారు దీని ఇంపాక్ట్ ఇటు సొసైటీ కైనా ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఒక ఏజ్ కి వచ్చారంటే ఏ ఏజ్లో పనులు ఆ ఏజ్లో చేయాలి అని
(00:36) ఎప్పుడెప్పుడు పెళ్లి చేయాలిని చూస్తూంటే ఆలోచిస్తూ ఉంటా వీళ్ళేమో చూస్తే మాకు వద్దు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటారు మం ఒకప్పుడు కుటుంబము అంటే ఒక గౌరవం ఉండేది. తాతయ్యలు అమ్మమ్మలు మేనమామలు చుట్టాలు అందరూ ఉండేవాళ్ళు భార్యా భర్తల మధ్యలో ఏవైనా గొడవలు జరిగితే కుటుంబంలోనే సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళం ఇవాళ సింగిల్ ఫ్యామిలీస్ జరిగినాయి.
(01:00) సింగిల్ ఫ్యామిలీస్లలో ఏం జరుగుతుంది వాళ్ళు కొట్టుకుంటున్నారా ఫ్లాట్ ఫ్లాట్ అసోసియేషన్ వచ్చింది ఇప్పుడంతా ఫ్లాట్ కల్చర్ వచ్చింది అంటే ఆ పక్కన ఎవరు చచ్చిపోయాడో కలిసిఉన్నారా విడిపోయారా ఎవరికొకళ్ళు పట్టించుకోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి భార్యా భర్తలు ఇద్దరు కూడా ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా అనారోగ్యాల వల్ల వీళ్ళ వైపు వాళ్ళు వాళ్ళ వైపు వాళ్ళల్లా తల్లి తండ్రి కొట్టుకోవడం తిట్టుకోవడమే చూస్తున్నారు వివాహము అంటే కొట్టుకోవడం తిట్టుకోవడమేనా అరుచుకోవడమేనా ఒకళళనొకళ్ళు చంపుకోవడమేనా మాకంటూ ఫ్రీడం లేదు లేదా అని అనుకుంటున్నారు ఇప్పుడు
(01:30) జనరేషన్ పిల్లలు ఎందుకు కుటుంబ వ్యవస్థను వాళ్ళు చూడలేదు సింగిల్ ఫ్యామిలీస్ ని చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ మీద నిగ్రణ ఎవరు లేరు ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఏరాని కోడలు ఎన్ని రోజులు అయింది పోయింది నువ్వు పోయి తీసుకొచ్చుకోవాలి పెళ్ళాని నీ కోడలని పిలుచుకొచ్చుకోవా అని అత్తమామిని బెదిరించేవాళ్ళు పూర్వం ఇవాళ ఊర్లు పోయినాయి ఏ కల్చర్ కి వస్తున్నామో మనం ఏ కల్చర్ నుంచి ఏ కల్చర్లో మారుతున్నామో మనకు తెలియని పరిస్థితి ఉంది.
(01:57) ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాడు అమ్మ నాన్న కొట్టుకోవడమే చూసాడు తిట్టుకోవడమే చూసాడు అన్యోన్యంగా కలిసిఉన్న సిచువేషన్ వాడి జీవితంలో చూడలేదు సినిమాలో తప్ప మొన్న ఒక కేస్ వచ్చింది నేను చెప్పాను అనుకుంటా నాన్న ఏం లేదు ఇద్దరు ప్రేమించి చాలా లవ్లీగా పెళ్లి చేసుకున్నారు దానికి నేను కూడా సహాయం చేశాను వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైటే ఫస్ట్ నైట్ అయిపోగానే టీ తీసుకొని అబ్బాయికి ఏయ్ ఏం తెచ్చినావ్ అడ పెట్టు అన్నాడు అన్నం పెడుతుంటే నేను తింటలే నీకు అనవసరము అన్నాడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చింది నిన్న మొన్ననేమో ఈ పిల్ల లేకపోతే నేను చచ్చిపోతా
(02:29) ఈ పిల్ల లేకపోతే నేను అసలు జీవితమే లేదుఅన్నాడు పెళ్లి చేసుకుని రెండో రోజు నుంచి సతాయిస్తున్నాడు. ఎందుకు సతాయిస్తున్నావు రా అని నేను పిలిచి అడిగాను. ఆ అబ్బాయికి ఏం తెలియదు మీ అమ్మ నాన్న ఎట్లా ఉంటారంటే నేను పుట్టినప్పటి నుంచి అమ్మ నాన్న కొట్టుకోవడమే తెలుసు అంటే ఏంది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను ఏయ్ ఇస్కరా కొట్టేవాడు తిట్టేవాడు అరిచేవాడు వాళ్ళ నాన్న పెళ్ళాన్ని ఒక పని మనిషి కంటే హీనంగా చూసేవాళ్ళు ఈ పిల్ల ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొగుడి కంటే ఎక్కువ సంపాదిస్తుంది వాడు తిట్టే తిట్లు ఇది ఇది వినాలా అప్పుడు ఏమైంది వాడు సబ్కాన్షియస్
(02:58) మైండ్ లో 14 సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల వరకు సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అవుతది ఆ డెవలప్ టైం లో పెళ్ళామంటే తిట్టాలి అనుకొని తిడుతున్నాడు పిచ్చిముడా ఇవాళ తిడితే ఈ పెళ్ళాం వెళ్ళిపోతది నాకు రోడ్డు మీద పరువు పోతది అన్న జ్ఞానం వాడికి లేదు. పెళ్లి కావాలని ఇంత ఆరాటపడ్డో పెళ్ళాం నాకు కావాలని ఇంత ఆరాటపడ్డాడో వచ్చిన తర్వాత ఎలా నీళ్లు పెట్టుకోవాలన్న జ్ఞానము ఇంగిత జ్ఞానము పరిజ్ఞానము వాడికి పెరగలే మరి ఇలాంటి సిచువేషన్లలో మొగపిల్లగాడు ఆడపిల్ల ఏమనుకుంటారు పెళ్లి లేకుంటేనే బెస్ట్ అనుకుంటారు కదమ్మా పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలు పడడం
(03:28) కన్నా పెళ్లి లేకుంటే లేకపోయి ఇంకొకటి ఇల్లీగల్ నీకు భార్యా భర్తలు ఇద్దరు విడిపోయిరా ఇవాళ్ళ మేల్ కావాలంటే మేల్ దొరుకుతుంది ఫీమేల్ కావాలంటే ఫీమేల్కు దొరుకుతున్నాయి షార్ట్ కట్ లో వాళ్ళకు శారీరక సుఖం అన్ని చోట్ల ఏర్పాట అయిన తర్వాత అన్ని రకాలైన సుఖాలు వచ్చిన తర్వాత బంధాలకు కట్టుబడి సంసారము ఇల్లు బంధాలు పిల్లలు భవిష్యత్తు చూడాలని ఎవరు అనుకుంటారు షార్ట్ కట్ లో జీవితం గడపాలి అని అనుకుంటున్నారు.
(03:56) తప్పు ఈ విశ్వంలో చిలకను చూడు రెండు జంటగా ఉంటాయి ఏ పావురాలను చూడు రెండే ఉంటాయి ఏ పిట్టలను చూడు రెండే ఉంటాయి విశ్వ రహస్యం కలిసి ఉండడం ఆ విశ్వ రహస్యం ఎప్పుడైతే నువ్వు అతిక్రమించిపోయావో ఇల్లీగల్ సంబంధాల్లో నువ్వు బ్రతుకుతున్నావో అప్పుడు విశ్వం సర్వనాశనానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే భగవద్గీతలో అదే అంటాడు నేను గనుక కాలధర్మాన్ని గనుక పాటించకపోతే ఈ విశ్వం అంతా కింద మీద అయిపోతుంది అందుకే మార్గదర్శకులుగా పెద్దవాళ్ళు ఒక కుటుంబము ఒక తల్లి తండ్రి అమ్మ నాన్న ఆదర్శ మూర్తులుగా ఉండి సంసారం చేసి వాళ్ళ పిల్లల కోసం అన్న తల్లిదండ్రులు కొట్టుకోకండి మీరు ఆ పిల్లల
(04:38) భవిష్యత్తును మీరు పారు చేస్తున్నారు. ఉన్న పిల్లలు పెళ్ళళ్లు చేసుకోవడం లేదు. వాళ్ళ కోరికలు తిరడానికి వాడిని ఇంజనీరింగ్ చేస్తాడు వాడు నేను డాక్టర్ అవుతానో రామా అంటే వాడుఒకడు ఇంజనీర్ అవుతాను అంటే వాడిని తీసుకుపోయి డాక్టర్ చేస్తారు నేను డాక్టర్ వృత్తి చేయనో రామా అంటాడు వాడు కానీ తల్లితండ్రులు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒత్తిడి వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ సమాజం చెడిపోతుంది.
(05:02) తల్లి తండ్రులు ముందు బుద్ధి తెచ్చుకోవాలి నాకు తెలిసి ఇష్టం లేని చదువు వాడికి కష్టంగా చదువుకున్నాడు ఉద్యోగంలో స్థిరత్వంగా ఉండడు కసి తీర్చుకోవాలి వాడి జీవితంలో ఏదైతే వద్దనుకున్న వృత్తిలో వాడు వెళ్ళాడు వాడికి డ్రాయింగ్ అంటే ఇష్టం కానీ వాళ్ళు ఏదో చదువు చదివించారు వాడికి భరతనాట్యం అంటే ఇష్టం వాళ్ళు ఇంకో కోర్సు ఏదో చదివించారు వీడికి స్పోర్ట్స్ అంటే ఇష్టం వాడిని యుఎస్ పంపించారు ఎంఎస్ చేయడానికి వాళ్ళ కోరికలు తీరకుండా పిల్లల మీద ఒత్తిడి కలిగించి వాళ్ళ జీవితానికి మేము మా పిల్లలు ఇలాగ ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటున్నాడు
(05:34) వాడు ఎందుకు ఏదో కసి తీర్చుకోవాలి కదా కాబట్టి నాన్న తల్లితండ్రులు కళ్ళు తెరుచుకోండి భార్యా భర్తలు అంటే కొట్టుకోవడం తిట్టుకోవడం అంటే నా దృష్టిలో అలా నిమిషం కౌగలించుకొని ముద్దులు పెట్టుకుంటే ప్రేమ కాదే బాబు కొట్టుకోవాలి తిట్టుకోవాలి అరుచుకోవాలి అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్లు గాని మళ్ళీ కలిసిపోవాలి.
(05:57) అది సంసారం అంటే అది విశ్వంలో ఉన్నటువంటి ఏకత్వం అంటే ఎప్పుడు నెగిటివ్నే ఆలోచిస్తూ దీనివల్ల నాకు ఇంకా బాధ కలుగుతుందేమో ఏంరా తల్లికి పొద్దున్నమా తల్లి చెప్తది ఏంరా నేను పెళ్లి చేసుకొని ఏం సుఖపడ్డాను రా బాబు నువ్వు ఎప్పుడు చేసుకుంటావ అంటది ఈ మాట అన్నాక పెళ్లి చేసుకుంటావా అంటది ఇన్నాక వాడు ఏమంటాడు నేను చేసుకొని పో అమ్మ అంటాడు.
(06:17) వాడికి ఇల్లీగల్ గా ఏ అమ్మాయి కావాలంటే అమ్మాయి దొరుకుతుంది ఇవాళ వాడు బంధాల్లో ఎందుకు ఉండాలి అనుకుంటాడు అమ్మాయిలు కూడా అంతే పెళ్లి చేసుకున్న తర్వాత ఊర్లో వాళ్ళందరూ నీ బిడ్డని విడిచిపెట్టారా ఫలానా చుట్టాలు ఏమన్నా అంటారు అని భయంతోటి సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఆడ పిల్లలు ఎంతమంది డాక్టర్లతో సహా ఇంజనీర్లతో సహా పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు ఇవాళ న్యూనత భావంతో బాధపడుతున్నారు దానికి కారణం పేరెంట్స్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి వాళ్ళకి నచ్చిన చదువు చదివించొద్దు వాళ్ళ వాళ్ళ ఎదురుగా మీరు గొడవలు పడకూడదు జీవితం అనేదానికి కొన్ని
(06:48) విలువలు ఉన్నాయి సంసారం అనేదానికి కొంత ఒక గుర్తింపు కలిగి ఉంది గడప అనేటిది లోపల ఉండే ఎనర్జీ వేరు గడప బయట ఉండే ఎనర్జీ వేరు లోకం మీద మాట్లాడే మాటల్లాగా నెగిటివ్ మాటలు మాట్లాడి ఇంట్లో ఇంట్లో కూడా అలాగే మాట్లాడితే గడప దాటి రాని కవిత్వం అంటుకోండి గడప దాటి బయటికి రాకూడదు నాన్న సంసారాలు రచ్చ రచ్చగా బయట బయటికి వచ్చేస్తున్నాయి కొట్టుకోవడా గాని తిట్టుకోవాల గాని చంపుకోడా గన అహిసహించుకోవడాలు గాన ఇది భారతీయ సంస్కృతి విరుద్ధం నాన్న ఈ విశ్వం విశ్వం ఏమనుకుంటుందంటే ఏదైతే భార్యకు భర్త చూసుకోవాలి భర్తను భార్య చూసుకోవాలి తల్లితండ్రి పిల్లల్ని చూసుకోవాలి ధర్మము
(07:28) ఏ ధర్మమైతే తప్పిపోతుందో పెళ్లిళ్లు చేసుకోకుండా ఇల్లీగల్ సంబంధాలు ఉంటావో ఈ విశ్వమంతా చిన్నాభిన్నం అయిపోతుంది రకరకాల అంటు వ్యాధులు రావడము రకరకాలైన రోగాలు రావడము మీకు ప్రొటెక్షన్ గా రేపు పొద్దున చూడగలిగే మనుషులు కూడా మీకు ఉండరు ఎందుకు నీవు ఇక్కడ బాధ్యతలని తప్పించుకోవాలి అనుకున్నావ్ తప్పించుకోవు రేపు పొద్దున నీకుేమన్నా అవసరం వచ్చినప్పుడు నీకు చూసేవాడు కూడా మంచి నీళ్లుు పోసేవాడు కూడా ఉండడు రోగం వస్తే మందేసేవాడు కూడా ఉండడు పనివాళ్ళు కూడా దొరకరు ఆల్రెడీ జనరేషన్ లో ఇప్పుడు మా అప్పుడు పనిోళ్ళు దొరికేవాళ్ళు ఏమన్నా అయితే పనోళ్ళు చేస్తారు ఇప్పుడు పనోళ్ళు
(08:03) దొరకట్లేదు లేబరే దొరకడం లేదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సింది యుఎస్ కంటే ఎక్కువ తయారవుతుంది అలాంటప్పుడు ప్రేమించడానికి నీకు పని చేయడానికి ఆ భార్యా భర్తలుగా ఉండడానికి కి ఇష్టపడనప్పుడు ఎవరు మన దగ్గరికి రారు నాన్న అమ్మ అమ్మనే అవుతుంది నాన్న నాన్ననే అవుతాడు భార్య భార్యనే అవుతుంది బిడ్డ బిడ్డనే అవుతుంది ఇల్లీగల్ సంబంధాల గురించి పిల్లలు పెళ్లిళ్లు చేసుకోము అంటున్నారు దానికి తల్లితండ్రులు కనువిప్పు కలగాలి తల్లితండ్రులు కళ్ళు తెరుచుకోండి ఇవాళటికైనా మీరు వాళ్ళ ఎదురుగా కొట్లాడకండి వాళ్ళతో ఏం మాట మాట్లాడుతున్నారో వాళ్ళక అది జీవితంగా
(08:37) మిగిలిపోతూ పోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆడోళ్ళని చంపేస్తారు ఆడపిల్ల పుట్టింది చెట్ల కింద పడేస్తారు అబార్షన్స్ చేయిస్తుంటారు వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలకు పెళ్లిలు జరగవు నాన్న తల్లి లేని పిల్లలుగా మిగిలిపోతారు నాన్న ఎందుకంటే మీరు చేసిందే మీరు అనుభవిస్తే అది dఎన్ఏ లో వస్తుంది లోపం కాబట్టి పురుషులను కానీ స్త్రీలను కానీ స్త్రీలు పురుషులను కానీ అవమానించుకోవడము క్రిటిసైజ్ చేయడము ఇల్లీగల్ సంబంధాలతో నాకు సుఖం వచ్చింది అనుకోవడం రాంగ్ ఈ విశ్వంలో కుటుంబము అనేదానికే ప్రాధాన్యత ప్రేమ అనేదానికి రాధాకృష్ణుడు కృష్ణుడు జీవితం మనకు మార్గదర్శకంగా వచ్చింది అది
(09:13) ప్రేమమయంగా జీవితం గడపాలి ప్రేమతోటే జీవితం గడపాలి ప్రేమితోటే విశ్వంఅంతా ఉంటుంది ప్రేమించగలగాలి ప్రేమించిన వ్యక్తికి జీవితంఅంతా సరౌండింగ్ అయి ఉండాలి నీవు ఆమె నీకు ఉండాలి నీవు ఆమెకు ఉండాలి అది నేర్పిస్తే గనుక పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందమ్మ అంతా మన చేతుల్లోనే ఉంది. విశ్వం అంటే మనమే మనం అంటే విశ్వం ఇవాళ్ళ మనం మన నడువడిక సరిగ్గా లేకపోతే విశ్వం కూడా కరెక్ట్ గా చేయదు అదే విశ్వరహస్యం థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ [సంగీతం]

No comments:

Post a Comment