Monday, May 4, 2026

ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ రియల్ సీక్రెట్స్ #osmaniabiscuits #adulteratedfood #racharamulamma |WISETV

ఉస్మానియా బిస్కెట్ టేస్ట్ రియల్ సీక్రెట్స్ #osmaniabiscuits #adulteratedfood #racharamulamma |WISETV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=I5NKl4z_dSM



Transcript:
(00:00) హైదరాబాద్ అంటే ఛాయ్ ఉస్మానియా బిస్కెట్. ఉస్మానియా బిస్కెట్ అంత టేస్టీ ఉండడానికి సీక్రెట్ ఏందో తెలుసా? అద్భుతంగా ఉంది కదా అంత క్లీన్ నెస్ తో పాటు అంత అద్భుతమైన టేస్ట్ రావడానికి అన వేస్తున్నది ఏంటిదో తెలుసా? ఉల్లిపోయిన కోడిగుడ్లు, సోడియం బెన్జాయిడ్, సార్బిక్ యసిడ్, పిజిపిఆర్ లిక్విడ్ ఇంకా ఇట్లాంటివి ఎన్నో క్యాన్సర్ కారక ఎలిమెంట్స్ అల వేయడం వల్ల ఇంత మంచి టేస్ట్ వస్తుంది.
(00:29) మీరు చూసింది అంబర్పేట్ కమలానగర్ల మిరాజ్ అనే బేకరీల సిచువేషన్. ఇట్లానే బేగం బజార్ లో 8300 kgల కల్తి కొబ్బరి పొడి దొరికింది. కర్ణాటక నుంచి లోయెస్ట్ గ్రేడ్ కొబ్బరి పొడిని తీసుకొచ్చి దాన్ని కిందా మీద చేసి చేత బ్రాండ్ కవర్లు ఉంటాయి కదా అవిట్లల్లా రీపాక్ చేసి డూప్లికేట్ వి ఒరిజినల్ లెక్క అమ్మేస్తున్నారు. వీటికి బ్యాచ్ నెంబర్ లేదు ఎక్స్పైరీ డేట్ లేదు వాలిడ్ లైసెన్స్ లేదు ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ లేదు మొన్న సజ్జనర్ గారు ఫామ్ చేసిన హెచ్ ఫాస్ట్ టీం వాళ్ళు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తోని కలిసి ఈ రైట్స్ చేసి ఇవన్నీ బయట పెట్టారు.
(01:01) ఆ కల్తి ఉస్మానియా బిస్కెట్లు తయారు చేసే ఓనర్ పేరేమో మొహమ్మద్ మిరాజ్ ఈ కల్తీ కొబ్బరి పొడి తయారు చేసే ఓనర్ పేరేమో నకౌల్ మరోటియా అల్టిమేట్ గా చెప్పేది ఏంటిది అనింటే మీకు ఏమన్నా రెసిపీలు స్పెషల్స్ తినాలని ఉంటే అవి ఇంట్లోనే చేసుకోం్రి YouTube లో ఎత్తుకోండ్రి చేసుకొని తినండిరా అంతేగాని ఒకవేళ మీరు బయట తినాలనుకున్నారు అనుకోండి సింపుల్ ఏం లేదు ఒక ప రూపాయలు పెట్టి ఏదైనా కొనుక్కొని తింటున్నాము అనిఅంటే పక్కకి 100 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అని చెప్పి సేవ్ చేసుకోండి బెటర్ అదన్నా మంచిగా ఉంటది

No comments:

Post a Comment