ఇది వింటే చదివినట్లే | ఒక యోగి ఆత్మకథ | autobiography of a yogi | Kanth’Risa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=f4QMiANeDO0
Transcript:
(00:01) [సంగీతం] [సంగీతం] ఒక యోగి ఆత్మకథ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద విరచితం సో ఈ పుస్తకం ప్రపంచాన్ని చాలా ఆకర్షించింది ప్రపంచంలో కొన్ని లక్షల ప్రతుల అమ్ముడైంది ఎంతో మంది చదివారు ఎంతో మందికి నచ్చింది తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటది అయితే ఈరోజు నేను చేస్తున్న ఈ చిన్న ఆడియో పర్పస్ ఏమిటంటే అసలు ఉపకయోగి ఆత్మ కథలు ఏముంది దీన్ని సరిగ్గా చదివితే ఒక నాలుగు
(00:48) భాగాలుగా కనిపిస్తుంది మనకి పరమహంస యోగానంద జీవితం బాల్యం వాళ్ళ పేరెంట్స్ ఆ తర్వాత క్రియా యోగం వాటి గురువుల పరంపర అంటే మహావతార బాబాజీ నుంచి లాహిరి మహాశయులు ఆ తర్వాత యుక్తేశ్వర గిరి ఆ తర్వాత పరమహంస యోగానంద ఆ తర్వాత మూడవ డైమెన్షన్ ఏమిటంటే పరమహంస యోగానంద కలిసినటువంటి మార్మిక యోగుల చర్చ నాలుగవది పరమహంస యోగానందకి యుక్తేశ్వరగిరికి మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణలు కావచ్చు సంఘటనలు కావచ్చు సో ఈ నాలుగు భాగాలుగా పుస్తకం రాయబడింది అయితే పుస్తకంలో ఏముంది అని
(01:35) చర్చించకంటే ముందు కొన్ని విషయాలు అబ్సర్వ్ చేయాల్సినవి నా అబ్సర్వేషన్ లోకి వచ్చినవి ఇది ఒక వ్యక్తి స్పిరిచువల్ రెల్ లో తను చేసిన ప్రయాణాన్ని చేసిన డాక్యుమెంట్ ఇది స్పిరిచువల్ గైడెన్స్ కాదు అంటే ఈ పుస్తకం చదవడం వల్ల రీడర్ కి ఏ విధమైన గైడెన్స్ దొరకపోవచ్చు బట్ ఇట్ ఇస్ ఆన్ అకౌంట్ ఆన్ ఎలాబరేటెడ్ అకౌంట్ ఆఫ్ ఏ యోగి తన జీవితంలో ఆ స్పిరిచువల్ ఫెర్వర్ తో ఎట్లా ఊగిపోయాడు ఆ తర్వాత చిన్నప్పటి నుంచే ఆ థాట్ తనని ఎట్లా కదిలించింది దాని కోసం ఎట్లా ప్రయాణం చేశాడు తన పేరెంట్స్ ఏమిటి ఆ తర్వాత ఆ పేరెంట్స్ లాహిరి మహాశయులను కలుసుకోవడం ఏమిటి ఆ తర్వాత
(02:23) అక్కడి నుంచి తను ప్రయాణం చేస్తూ చేస్తూ యుక్తేశ్వరగిరి అనే ఒక సాధు పుంగబడి దగ్గరికి చేరుకోవడం ఏమిటి ఆ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఆ తర్వాత యుక్తేశ్వరగిరి చనిపోవడం యోగానంద విదేశాలకు వెళ్ళడం క్రియా యోగాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడం ఇవన్నీ ఉన్నాయి అఫ్ కోర్స్ సో ఇందులో ఫల్‌క్రమ్ అంటే టూ మెయిన్ పిల్లర్స్ ఏమిటంటే ఒకటి యుక్తేశ్వర గిరిని తీసి చేస్తే పుస్తకం పడిపోతది పరమహంస యోగానందు ఎలాగో ఉండినే ఉన్నాడు బట్ యుక్తేశ్వరగిరి
(03:08) రోల్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ యు నో రోల్ దాంతో పాటు క్రియా యోగం అసలు క్రియా యోగం అంటే ఏమిటి అంటే ఒకానొక రాజ యోగానికి సంబంధించిన ప్రాణాయామం అది శ్వాసని బ్రెయిన్ ని అలాగే స్పైన్ ని అనుసంధానం చేసే ఒకానొక యోగ ప్రక్రియ వెరీ ఫ్యాసినేటింగ్ బుక్ ఇది నేను చాలా ఏళ్ల క్రితం చదివిన మరి రీసెంట్ టైమ్స్ లో నేను తిరిగి దాని మీద వ్యాఖ్య చేయాలనుకున్నప్పుడు ఒక మూడు నెలల క్రితం మా హరి ఇచ్చాడు ఆ తర్వాత ఇంకెవరో నాకు కొరియర్ లో పంపించారు ఒక
(03:53) మిత్రురాలు సో అందులో ఒక పుస్తకంలో నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఒక దగ్గరకు చేర్చి ఈ చిన్న టాక్ చేస్తున్నాను ఈ టాక్ పర్పస్ ఏమిటంటే ఈ నాలుగు ఆస్పెక్ట్స్ ని టచ్ చేయడం అంటే యోగానంద జీవితం ఆ తర్వాత యోగానంద కలిసిన మార్మిక యోగులు ఆ తర్వాత యోగానంద యుక్తేశ్వరగిరి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఆసక్తికర సంభాషణలు ఆ తర్వాత క్రియా యోగం సో మొదట యోగానంద జీవితం ప్రతిదీ క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇంత పెద్ద గ్రంథాన్ని మనం ఎలాబరేట్ గా చెప్పాము అనుకోండి వినే ఆసక్తి ఉండకపోవచ్చు యాక్చువల్ గా వినాలి బట్ స్టిల్ ఐ ట్రై టు లిమిట్ మై
(04:36) సెల్ఫ్ అండ్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ యాస్ ప్రిసైజ్లీ యాస్ సర్ సింక్లి పాసిబుల్ ఓకే లెట్స్ గో ఇంటు ద బుక్ ద మిస్టీరియస్ బుక్ ద వరల్డ్ ఫేమస్ బుక్ ఇది చాలా యూనివర్సిటీస్ లో కూడా ఒక అధ్యయన గ్రంధంగా ఉంది సో ఒక యోగి ఆత్మ కథ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి పరమహంస యోగానంద తల్లిదండ్రులు జ్ఞానప్రభా ఘోష్ అండ్ భగవతి చరణ్ ఘోష్ సో వీళ్ళకి ఎనిమిది మంది సంతానం నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు సో పరమహంస యోగానంద పేరు
(05:22) ఒరిజినల్ నేమ్ కాదు అది సన్యాస ఆశ్రమం పేరు అతని ఒరిజినల్ నేమ్ ముకుందలాల్ ఘోష్ సో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చక్కటి కథలు చెప్తూ మహాభారత రామాయణాలు వివరిస్తూ అతనిలో క్రమశిక్షణ పెంపొందించడానికి అనునిత్యం ప్రయత్నం చేసింది ఒకప్పుడు మదర్ రోల్ లా ఉండేది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత google అమ్మ తల్లి వచ్చిన తర్వాత ఏ పిల్లవాడు పేరెంట్స్ మాట వినడం లేదు బికాస్ పేరెంట్స్ చెప్పేది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకునే ఒక అవకాశం వచ్చింది కాబట్టి అప్పటి ఎరావేరు ఇందులో పుస్తకం ఇలా స్టార్ట్ అవుతది పరమ సత్యాల అన్వేషణ దానికి తోడుగా ఉండే గురు
(06:04) శిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి సో ఈ పుస్తకంలో ద మెయిన్ కంటెంట్ ఏమిటంటే ద రిలేషన్ బిట్వీన్ హిస్ గురు యుక్తేశ్వరగిరి అసలు ఎంత అందంగా ఉంటాడో ఆ మనిషి అమితాబ్ బచ్చన్ లాగా ఉంటాడు చక్కటి శరీరం పొడవైన శరీరం చక్కటి కళ్ళు అసలు నాకు పరమహంస యోగానంద ఆ కంటే కూడా అంటే పోల్చడం లేదు కానీ నాకు యుక్తేశ్వరగిరి చాలా ప్రపౌండ్ గా అనిపిస్తాడు ఈ పుస్తకంలో సో యోగానందకి చిన్నప్పటి నుంచే ఏవో పూర్వజన్మ వాసనలు ఉన్నట్టు ఈ పుస్తకంలో చాలా వివరించబడుతుంది తను ఎక్కడో ఒకానొక ఋషి
(06:49) పుంగవిడి దగ్గరికి వెళ్ళినట్టు అతను దీక్ష తీసుకున్నట్టు ఇట్లాంటివన్నీ కూడా సో వీళ్ళు బేసికల్లీ బెంగాలీస్ సో వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకున్న తొలినాళ్ళలో కాశీలో ఉండే లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్లి అతని ఆశీస్సులు తీసుకొని శిష్యులుగా మారుతారు సో పరమహంస యోగానంద పుట్టింది గోరక్‌పూర్ సో యుక్తేశ్వర గిరి అంటే పరమహంస యోగానంద గురువు ఆ గురువు గురువు గారైన లాహిరి మహాశయులు పరమహంస యోగానంద పుట్టినప్పుడు
(07:33) కొంతకాలానికి మరణిస్తాడు తద్వారా అతనితో కాంటాక్ట్ లేదు సో లాహిరి మహాశయులు వీళ్ళకి క్రియాయోగ దీక్ష ఇచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచే ఆ దీక్ష సాధనలో కుటుంబం అంతా ఉంది సో లాహిరి మహాశయులు భవిష్యత్తులో పుట్టబోయే ఈ పిల్లవాడు అంటే ముకుందలాల్ ఘోష్ పరమహంస యోగానంద ఆగమనం పట్ల కాస్త ఆసక్తి చూపించాడు ఎందుకంటే ఈ పిల్లవాడు భవిష్యత్తులో చాలా వండర్స్ చేస్తాడని ఒక చిన్న భవిష్యత్ దర్శనం చేస్తాడు అన్నమాట సో లాహిరి మహాశయుల్ని యోగానంద ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా ఒక చిన్న అకౌంట్ ఇందులో రాయబడి ఉంది ఒకసారి యోగానందకి చాలా జ్వరం అప్పుడు ఆ ఫోటోని తీసుకొచ్చి ఈ
(08:20) ఫోటోకి దండం పెట్టుకో నీకు నయం అవుతది అని చెప్పినప్పుడు నమ్మి ఆ ఫోటోకి దండం పెడతాడు యోగానంద ఆ నమస్కరించిన తర్వాత ఏం జరిగిందని ఇట్లా రాశాడు ఆ ఫోటో వైపు ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను అక్కడ మినుమిట్లు గొలిపే వెలుగు ఒకటి కనిపించింది అది నా శరీరాన్ని గట్టిగా గదిని చుట్టేసింది వాంతి అయ్యేటట్లు అనిపించిన లక్షణంతో సహా లొంగుబాటులోకి రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయం అయిపోయాయి నాకు స్వస్థత చేకూరింది సో ఒక తరహా ఈసోటెరిక్ జీవితం ఒక రహస్యమయ జీవితం అంటే ఈ తీసుకున్న జన్మ కంటే ముందే ఏవో జన్మలు ఉన్నట్టు తర్వాత క్రియా యోగం యొక్క మూల సిద్ధాంతం
(09:04) కూడా అదే అంటే ఈ విషయస్ సర్కిల్ లో కొట్టుకుపోకుండా క్రియా యోగ సాధన చేసి ఆ తర్వాత జన్మలంటూ లేకుండా చేసుకోవడం ముక్తిని సాధించడం ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి చిన్నప్పటి నుంచే తన మానసిక శక్తి మీద తన ఆలోచన శక్తి మీద యోగానందకి ఒక ట్రెమండస్ కమాండ్ ఉంది ఇందులో ఒక చిన్న ఇన్సిడెంట్ తనే రాస్తాడు తన శ్రీ శరీరం మీద ఒక మచ్చ ఉంది దాని గురించి ఏం చెప్పాడంటే తను బాగున్న చెయ్యికి ఒక మందు పూస్తాడు యోగానంద ఎందుకురా అట్లా మందు పూస్తున్నావ్ అని వాళ్ళ అక్క రమ అడిగితే చెప్తాడు నాకు రేపు ఒక కురుపు వేస్తుందేమో అని
(09:51) అనిపిస్తుంది అంటే నువ్వు అబద్ధాల కోరివి రేపు నీ చేతి మీద మొలిచే కురుపు గురించి నీకు ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు తను ఆ జగత్జన్ ఇస్తాడు ఆ తర్వాత కురుకులు వేస్తది సో తనకున్న సంకల్ప శక్తి గురించి కొన్ని పేజెస్ ఇందులో చెప్తాడు అంటే గట్టిగా అనుకుంటే అయిపోద్ది అని మనం కూడా అనుకుంటాం కదా అటువంటివన్నీ అట్లాగే ఇంకొక ఇన్సిడెంట్ కూడా పతంగులు అంటే మనం గాలిపటం అంటాం కదా సో ఎగిరేస్తూ ఉన్న సమయంలో ఒక ఇన్సిడెంట్ సో ఎవరో గాలిపడగలు ఎగిరేస్తుంటే రెండు గాలిపటాలు తెగిపోతే అప్పుడు వాళ్ళ అక్క అంటది అన్నమాట నీకు అమ్మవారి ఆశీస్సు ఉంది కాబట్టి నువ్వు
(10:37) అనుకో అనుకుంటే ఆ రెండు గాలిపటాలు నీ వైపుకు వచ్చేస్తాయి అంటే తను గట్టిగా అనుకుంటాడు ఆ రెండు గాలిపటాలు తన వైపు వస్తాయి సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ అప్పుడు వాళ్ళ అక్క చెప్తుంది నిజమే రోయ్ జగన్మాత నీ మాట వింటుంది ఇదంతా నాకు మాయలా కనిపిస్తుంది అంటూ బెదిరిపోయిన లేడిన రైనా పరిగెత్తింది అక్క సో చిన్నప్పటి నుంచి సంకల్ప బలం గురించి తనకి ఒక విశ్వాసం ఉంది అట్లాగే చిన్న చిన్న మిరాకిల్స్ జరిగాయి అని కూడా చెప్తాడు యోగానంద తదనంతర కాలంలో వాళ్ళ అక్కలు ఇద్దరికి పెళ్లిళ్లు అవుతాయి తర్వాత యోగానందకి ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళిపోవాలి ఎవరో సాధువులను
(11:16) కలుసుకోవాలి అనే ఒక ఆలోచన ప్రబలమైతది అదే సమయంలో వాళ్ళ అమ్మ జబ్బు పడతది అప్పుడు వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం నిజంగా చాలా బాగుంటది నేను ఒక ఆడియో కూడా చేశాను అంటే యధావిధిగా చదివింది అందులో నాయనా ముకుందా నేను చెప్పే ఈ మాటలు నీకు చివరి దీవెన కావాలి నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుతాల విషయాలు నీకు చెప్పవలసిన ఒక సమయం ఇప్పుడు వచ్చింది నువ్వు పసిపాబగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొదటిసారిగా నాకు తెలిసింది అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువు గారి ఇంటికి తీసుకువెళ్ళాను అక్కడ చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు మరుగుపడి
(11:52) ఉన్నాను గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయులను సరిగా చూడలేకపోయాను కూడా అంటే లాహిరి మహాశయులను ఇతను డైరెక్ట్ గా చిన్న పిల్లవాడు కాబట్టి మాట్లాడలేదు కాంటాక్ట్ ఉన్నది సో నీ చిట్టి తల్లి నీ కొడుకు ఒక మహాయోగి అవుతాడు అమ్మ అని ఒక ఫోర్ కాస్ట్ ఆ తర్వాత ఒక వెండి రక్షరేకు నేను నీకు ఇస్తాను జాగ్రత్తగా దాచు ఎప్పుడైతే నీ కొడుకు సంబంధించిన ప్రయోజనం నెరవేరుతుందో ఆ వెండి రేకు ఆటోమేటిక్ గా మాయమైపోతుంది అని చెప్తాడు నిజంగానే మళ్ళీ యోగానంద తన అకౌంట్ లో ఎక్కడో చోట రాస్తాడు ఆ వెండిరేకు మాయమైనట్టుగా సో ఇదంతా ఆ కాస్త మార్మికంగా అనిపించే అంశాలు
(12:40) అంటే ప్రపంచాన్ని ఆకర్షించడానికి మన మధ్య తిరిగే ఒక వ్యక్తి జీవితం ఇట్లా ఉంటుందా నిజంగా ఇట్లాంటి అద్భుతాలు జరుగుతాయా చిన్నప్పటి నుంచే తన జీవితం నిర్ణయం అయిపోయి ఉంటుందా లేకపోతే తన జీవిత గమనం తను ఏ విధంగా అయితే సంకల్పించాడో అలాగే వెళ్ళడానికి కావలసినట్టు ఈ ప్రకృతి లేదా ఈ విశ్వం సహకరిస్తుందా ఇలాంటివన్నీ ఏదో కామన్ మ్యాన్ స్టోరీ లాగా అనిపించదు చదివే వాళ్ళకి ఒక మహానుభావుడి కథ చదువుతున్నట్టే అనిపిస్తది అన్నమాట ఆ తర్వాత అతని ప్రయాణాల పరంపర మొదలవుతుంది వాళ్ళ అమ్మ మరణించిన తర్వాత సో వాళ్ళ ఫాదర్ ఒక ఉద్యోగి కాబట్టి వాళ్ళకి రైల్వే
(13:17) పాసులు ఎప్పుడు అందుబాటులో ఉండేవి ఆ మొదటి ప్రయాణంలో కాశీకి వెళ్ళాలి అనుకుంటాడు ఆ సమయంలోనే రెండు శరీరాలు ఉన్న ఒక సాధువు ప్రణవానంద కలుసుకుంటాడు సో ఇట్లాంటి విషయాలు ఇందులో చాలా ఉన్నాయి పరమహంస యోగానంద కలుసుకున్న ఈ మార్మిక యోగుల గురించి ఇంకెప్పుడైనా ఒక చర్చ చేద్దాం ఒకవేళ అది చెప్తే టైం అట్లా దొర్లిపోతది సో ఆధ్యాత్మికత ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ దాన్ని బైఫర్కేట్ చేసి చూడాలి ఒకటి ఒక సాంప్రదాయాన్ని పట్టుకొని ఆలంబనగా చేసుకొని ఉన్న ఆధ్యాత్మికత అంటే సనాతన ధర్మం ధ్యానం భగవంతుడు తపస్సు అదే ఇస్లాంలో లేకపోతే క్రిస్టియానిటీలో వాళ్ళ
(14:02) అప్రోచ్ వేరే ఉంటది అలాగే బుద్దిస్ట్ అప్రోచ్ వేరే ఉంటది సో స్పిరిచువాలిటీ అనే వర్డ్ అందరూ యూస్ చేయొచ్చు కానీ ఎవ్వరి ఎక్స్ప్లనేషన్స్ వాళ్లకు ఉన్నాయి ఇందులో ప్రముఖంగా కనిపించేది ఏమిటంటే ఒక బలమైన నమ్మకం ఒక నిరంతర సాధన ఒక గట్టి సంకల్పం ఉంటే మనిషికి దైవ దర్శనం అయితది దానికి గురు కృప ఖచ్చితంగా ఉండాలి దాని కోసం ధ్యాన సాధన చేయాలి ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇందులో చాలా ఉంటాయి అసలు ఇట్స్ ఏ వెరీ ఎలాబరేటెడ్ వర్షన్ ఆఫ్ ఆన్ యోగి ఆ తర్వాత జర్నీలో అతను గంధ బాబా అనే వ్యక్తిని కలుసుకుంటాడు సో ప్రతి చాప్టర్ లోనూ కొన్ని కామన్ మ్యాన్ కాంప్రహెన్షన్ కి
(14:47) అతీతమైన వ్యాఖ్యలు కనిపిస్తాయి ఎగ్జాంపుల్ గంధ బాబా గారిని కలుసుకోవడానికి భూమికలుగా చెప్పదగ్గ అంశాలు రెండు ఉన్నాయి వాటిలో ఒకటి మధురమైనది మరొకటి వినోదకరమైనది దేవుడు సరళమైన వాడు తక్కిందంత జటిలమైంది ప్రకృతి తాలూకు సాపేక్ష ప్రపంచంలో నిరపేక్షమైన విలువల కోసం వెతక్కు నేను కాళిదేవి ఆలయంలో విగ్రహానికి ఎదురుగా మౌనంగా నిలబడి ఉన్నప్పుడు ఈ దార్శనిక నిష్కర్షలు మృదువుగా నా చెవిన పడ్డాయి అంటే ఒక అశరీర వాణి వినిపించింది ఆ తర్వాత తిరిగి చూస్తే ఒక పొడుగుట ఆయన కనిపించాడు ఆయన ధరించిన లేదా ధరించని వస్త్రాన్ని బట్టి ఆయన ఒక సంచార సాధువు అని నాకు అర్థమైంది సో యోగానందకి
(15:30) ఫస్ట్ నుంచి సాధు పుంగుల మీద ఆ లేదా వాళ్ళు వేసుకున్న వస్త్రధారణలు లేకపోతే వాళ్ళు చేసే మిరాకిల్స్ వీటి మీద ఎందుకో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది ఇది పుస్తకం అంతా కనిపిస్తూ ఉంటది సో ఈ గంధ బాబా స్పెషాలిటీ ఏమిటంటే అతను సువాసనలు క్రియేట్ చేయగలడు రీసెంట్ గా నా దగ్గరికి ఎవరో ఒక youtube ఫ్రెండ్ వచ్చి తను కూడా చెప్పింది తను టీవీ లో ఏదైనా చూసిందనుకో లేకపోతే ఏదైనా వస్తువు చూస్తే ఆ సువాసన తనకు తెలుస్తది దాన్ని ప్రూవ్ చేయలేము బట్ ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఏ మార్మిక విద్యలు తెలియదు ఒక సాదా సీదా మనిషి
(16:11) జీవితాన్ని అనుభవిస్తున్న ఇది బాగుంది ఐ డోంట్ నీడ్ ఎనీ మిరాకిల్స్ టు ప్రూవ్ మై లైఫ్ ఆర్ ఆర్ సబ్స్టాన్షియేట్ మై లైఫ్ సో నేను తీసుకున్న స్టాండ్ ఇది ఒకవేళ ఏదైనా మిరాకిల్ జరిగిన నేను తీసుకోవడం లేదు అక్కర్లేదు సాధారణ జీవితం బాగుంది కానీ వీళ్ళ పుస్తకాలు చదివినప్పుడు ఒక మిరాకిల్ కి ఒక సంకల్పానికి ఏదో ఒక గొప్ప శక్తి ఉంది మనిషి అనుకుంటే సాధించలేనిది లేదు దానికి మార్గం ఏమిటి సన్యాసం ఒక గురువు ఒక సాధన ఒక బోధన ఇట్లాంటివన్నీ యోగానంద ఈ గంధా బాబుని టెస్ట్ చేయడానికి ఒక ఏమాత్రం స్మెల్ లేని ఒక ఫ్లవర్
(16:56) తీసుకొచ్చి ఎండిపోయిన ఫ్లవర్ దానికి మల్లెపూల వాసన తెప్పించక రా అని అడుగుతాడు అదే వచ్చు గాక అంటాడు ఆయన అప్పుడు వెంటనే దానికి మల్లెపూల వాసన వచ్చేసింది సో ఇది వాళ్ళిద్దరికీ జరిగిన విషయం ఇది అంటే ఇందులో ఒక నమ్మకం వల్ల చాలా సార్లు చాలా జరుగుతాయి ఇప్పుడు ఒక వ్యక్తిని కలుసుకుంటే ఒళ్ళంతా పూల కిందంతలు వస్తాయి అతని చూపు పడితే వెన్నుపూసలు వణుకు వస్తదని అని ఒక వ్యక్తి చెప్పాడు ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని నువ్వు నమ్మినప్పుడు ఆ వ్యక్తిని కలుసుకునే సమయంలో నీ బాడీ అట్లా ప్రిపేర్ అవుతది ఎప్పుడైతే ఆ వ్యక్తిని చూస్తావో ఆ
(17:42) వ్యక్తి నీ వైపు చూస్తాడు నీ వెన్నుపోసలు వణుకు వస్తది ఎందుకంటే యు హావ్ ప్రిపేర్డ్ ఫర్ దట్ సో ఒక సెలబ్రిటీని కలుసుకున్నప్పుడు ఒక పులకింత రావడానికి కారణం పులకించడానికి కావలసిన భూమిక ప్రిపేర్ చేయబడ్డది అదే సెలబ్రిటీని వాళ్ళ ఇంట్లో పని ఆవిడ చూసినప్పుడు తనకే పులకింత రాదు లేదా భార్యను చూసినప్పుడు భార్య చూసినప్పుడు ఏలకి రాదు సో ఇవి కాస్త లోతుగా మనసు యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుంటే తెలిసే విషయాలు అది ఎవరి ఛాయిస్ వాళ్ళది అంటే వాట్ దే వాంట్ అనేది ముందే ప్రీ డెస్టిన్డ్ ఆర్ డిటర్మిన్డ్ థాట్ ఉంటే లైఫ్ ఒక విధంగా ఉంటది మూమెంట్ టు మూమెంట్ గనుక జీవిస్తే
(18:20) లైఫ్ ఇంకో విధంగా ఉంటది సో ఈ పుస్తకంలో మూమెంట్ టు మూమెంట్ లైఫ్ గురించి ఎక్కడా ఉండదు ఇట్స్ ఆల్ ప్రీ డెస్టిన్ ముందు నిర్ణయం అయిపోయిన ఒకానొక జీవితం యొక్క ఎవల్యూషన్ ఇది ఆ తర్వాత ఇంకొక స్వామీజీని కలుస్తాడు ఆయన పేరు టైగర్ స్వామి అంటే చాలా బలమైన వ్యక్తి పిల్లల కంటే అధ్వానంగా పులుల్ని ఆడిస్తాడు ఈ కాంటెక్స్ట్ ఉంటది సో ఆ స్వామీజీని కలిసి ఇదంతా ఎట్లా మేనిఫెస్ట్ అయింది అని అడుగుతాడు యోగానంద అప్పుడు ఆ స్వామీజీ ఇట్లా చెప్తాడు అన్నమాట కండరాల్ని పని చేయించేది మనస్సు సమ్మెటతో కొట్టడానికి కావలసిన బలం దానికి ఉపయోగించిన శక్తి మీద ఆధారపడి
(18:54) ఉంటుంది మనిషి శారీరక సాధనంగా కనపరిచే బలం అతని మనసులోని ఆక్రమణే మీద ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది శరీరాన్ని అక్షరాల తయారు చేసేది పోషించేది మనసే అంటే ఇతను చిన్నప్పటి నుంచే పుల్లలతో పోటాడాలన్న కోరిక సో ఆ విధంగా ఆ సంకల్పంతో అతను దాన్ని మేనిఫెస్ట్ చేసుకున్నాడు అనేది కొన్ని పేజెస్ లో రాయబడి ఉంది ఆ తర్వాత అతను చాలా ఫేమస్ అవుతాడు పులుల్ని ఫైట్ చేస్తూ పులుల్ని అణచేస్తూ దాని వల్ల అతనికి గర్వం వచ్చింది అని చెప్తాడు ఫైనల్ గా యోగానందకి ఇచ్చినటువంటి ఒకానొక సందేశం ఏమిటిరా అంటే పులుల్ని అణచడం ఇక చాలు ప్రశాంత నిర్భర స్వరంతో అన్నాడు ఆయన నాతో
(19:32) రా మానవ మనస్సు అనే అడవుల్లో సంచరించే అజ్ఞాన మృగాల్ని అణచడం ఎట్లాగో నేర్పుతాను ప్రేక్షకుల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి అలవాటు పడ్డ వాడివి యోగంలో నువ్వు సాధించే ఘన విజయాలని దేవతల ముందు ప్రదర్శించి వాళ్లకు వినోదం కలిగిద్దువు గాని అట్లా తన గురువు గారు చెప్పిన మాటలు అతను ఆచరించి ఈ పులులతో పోరాడి తద్వారా తను సాధించిన విజయాలను పక్కన పెట్టి ఆ గర్వాన్ని వదిలేసి మనసుని జయించే ప్రయత్నం చేశాడు అన్నిటికంటే పెద్ద పులి మనసు అని చెప్తున్నాడు అన్నమాట సో మనందరికీ తెలిసిందే గురుత్వాకర్షణ శక్తి ఒకటి ఉంటదని సో దాన్ని అధిగమించి గాలిలో తేలే
(20:08) ఒకానొక సాధువుని కలుసుకుంటాడు సో ఇట్లా యోగానంద తన ఇప్పుడు పాల్ బ్రంటన్ ఆ రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఈ పుస్తకంలో కూడా చాలా మంది మార్మిక యోగుల్ని అంటే అప్పుడు ఫేమస్ అయిన మార్మిక యోగులని కలవడం ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇండియాకి వచ్చి ఏదైనా ముఖ్యమైన ప్రదేశాలు చూడాలనుకుంటే నా ఇల్లు ఎవడు చూస్తాడు నీ ఇల్లు ఎవడు చూస్తాడు చార్మినర్ చూస్తాడు కానీ సో అది చూడడంతోనే హైదరాబాద్ తో తన పరిచయం తెగిపోతుంది సో సేమ్ థింగ్ అప్లైస్ సో ఆల్రెడీ ఎవరెవరైతే ప్రాచుర్యం పొందారో వాళ్లకున్న ప్రత్యేకతల వల్ల అట్లాంటి వాళ్ళని కలుసుకోవాలని ఎవడైనా ఆశిస్తాడు నిజానికి
(20:48) కళ్ళు తెరిచి చూస్తే మన చుట్టుపక్కల చాలా మంది బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు బట్ వి నెవర్ రికగ్నైజ్ మన దృష్టి ఎప్పుడు అతీతం మీద లేదా గతం భవిష్యత్తు వీటి మీదే ఉంటది సో వి నెవర్ లుక్ అట్ ద ఇమీడియట్ వి నెవర్ లుక్ ఇంటు ద ప్రెసెంట్ సో యోగానంద పుస్తకం నిండా ఈ అతీంద్రియ శక్తులు మార్మిక విద్యలు లేకపోతే గమ్మత్తైన సాధనలు ప్రకృతిని జయించిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు కనిపిస్తారు అది అతనికి ఉన్న ఆసక్తి అంతే ఆ తర్వాత ఆయన మొక్కలకి ప్రాణం ఉందని కనుక్కున్న జగదీష్ చంద్రబోస్ ని కలుస్తారు ఆ తర్వాత ఒక ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వ
(21:35) ప్రేమల ఇట్లాంటి ఒక చాప్టర్ లో అప్పటికే నేను నిశ్శబ్దంగా భయం భయంగా గదిలోకి ప్రవేశించాను అప్పుడు అతను అన్నాడు చిన్నబాబు కూర్చో నా జగన్మాతతో మాట్లాడుతున్నాను సో ఈచ్ స్టేట్మెంట్ హాస్ సం మిస్టిక్ ఫ్లేవర్ అన్నట్టు ఇప్పుడు ఎవరైనా నేను నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు కూర్చోండి నేను ఆ భగవంతునితో మాట్లాడుతున్నాను అని చెప్తే అవుట్ ఆఫ్ 10 సిక్స్ ఆరు మందికి చాలా అద్భుతంగా అనిపియచ్చు ఇతను ఒక మానవ మాత్రుడు కాదు అది నిజమా కాదా ఎట్లా తెలుస్తది ఏమో సో ఏ క్షణానికి ఆ
(22:22) క్షణం జీవించే డైమెన్షన్ వేరు మిరాకిల్స్ ఇట్లాంటి వండర్స్ అట్లాంటి వాటికి ఆలంబన చేసుకొని జీవించే జీవితం వేరు యోగానంద కలిసిన ఈ యోగి పుంగవుడు తనకి ఈ విషయం చెప్పాడు అన్నమాట నేను నీ గురువును కాదయ్యా ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నీవు భక్తి ప్రేమల పరంగా పొందే భగవత్ అనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరం చెందుతాయి అని చెప్తాడు అక్కడి నుంచి యుక్తేశ్వర గిరి వైపు వెళ్తాడు అన్నమాట సో అధ్యాయం 10 అందులో గురుదేవులు శ్రీ యుక్తేశ్వర గిరిని కలుసుకోవడం అనే చాప్టర్ మొదలవుతుంది యాక్చువల్లీ దిస్ ఇస్ ద మెయిన్
(23:05) బుక్ సో అందులో ఇలా రాస్తాడు దేవుడి మీద ప్రగాఢ విశ్వాసం ఏ అలౌకిక ఘటన అయినా జరిపించగలదు మళ్ళీ మిస్టరీ మిస్టీరియస్ గా స్టార్ట్ అయింది సో యుక్తేశ్వర గిరి గురించి ఆ ముకుందుడు అంటే పరమహంస యోగా రాసిన వర్డ్స్ నిజంగా బాగున్నాయి ఆ సందు చివర స్వాముల వారి మాదిరిగా కాషాయ వస్త్రాలు ధరించిన క్రీస్తు వంటి మహాపురుషులు ఒకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు ఇందులో అనంతమైన పోలికలు ఉంటాయి ఆ క్షణంలోనే కాక యుగ యుగాలుగా కూడా నాకు తెలిసిన వాళ్ళలా కనిపించారు ఆయన ఒక క్షణం నా చూపు ఆభగా ఆయన మీద నిలిచింది కానీ ఇంతలోనే మళ్ళీ మనసులో ఒక శంక పుట్టింది దేశానం చేసే ఈ సన్యాసిని చూసి
(23:46) ఎవరో నీకు తెలుసు నాయనా అనుకుని పొరపాడుతున్నావు కలలు కనేవాడా ముందుకు నడువు అని సో అట్లా యుక్తేశ్వరగిరి గురించి అసలు యుక్తేశ్వర్ గిరి క్యారెక్టర్ అమేజింగ్ అసలు అసలు ఒక సినిమా తీస్తే భలే ఉంటది క్రీడాకారుడు మాదిరిగా బలిష్ట దేహులైన ఆయన నడక దృఢ గతిలో సాగింది పొడుగ్గా నిటారుగా ఉన్న ఆయనకి అప్పటికి 75 ఏళ్ళు ఉన్నప్పటికీ యువకుడిలా మంచి చురుగ్గా సత్తువంతో ఉన్నారు ఆయన కళ్ళు నల్లగా విశాలంగా ప్రగాఢమైన జ్ఞానంతో నిండి ఆనందంగా ఉన్నాయి కొద్దిగా వంకలు తిరిగిన జుట్టు ఆయన ముఖ గాంభీర్యానికి మార్థం చేకూరింది బలం సాధుత్వంతో సూక్ష్మ రూపంలో
(24:28) మేళవించింది సో యోగానంద ఎందుకు వచ్చాడు యుక్తేశ్వర గిరి దగ్గరికి అంటే తన మాటల్లోనే స్వామి నేను వచ్చింది కేవలం జ్ఞానం కోసం దైవ సాక్షాత్కారం కోసం నేను మీ దగ్గర పొందగోరి నిధులు అవే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే బేశర్తుగా అవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు అంతే ఇది కాస్త రామకృష్ణ పరమహంస వివేకానంద మధ్య జరిగిన సంభాషణ యుక్తేశ్వర్ గిరి ఇస్ ఏ రియల్ మాస్టర్ ఆ అతని ఆ జీవన విధానంలో ప్రాక్టికాలిటీకి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు నాకు కనిపించింది అంటే మిరాకిల్స్ లేకపోతే సంకల్పం చేసి ఏదో చేయడం మనసుతో ఆడే ఆటలు లీలలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికిని హి
(25:13) ట్రై టు పుష్ యోగానంద ఇన్ దట్ డైరెక్షన్ వేర్ హి కెన్ లీడ్ హిస్ లైఫ్ ప్రాక్టికల్లీ సో మొదట్లో చెప్పాను కదా వాళ్ళ మదర్ ఒక రక్షరేఖ ఇచ్చిందని సో ఇప్పుడు ఆ రక్షరేకు మాయమైపోయింది అంటే కార్యం నెరవేరింది యోగానంద ఎక్కడికి చేరుకోవాలి అక్కడ చేరుకున్నాడు సో యుక్తేశ్వర్ గిరి చెప్తాడు అన్నమాట నీ రక్షరేఖ కోసం విచారించకు దాని అవసరం తీరిపోయింది దివ్య దర్పణం మాదిరిగా నా యావత్ జీవిత ప్రతిబింబాన్ని గురుదేవులు ఆకట్టుకున్నారు అని రాస్తాడు అన్నమాట మళ్ళీ ఇక్కడ కూడా ఇలా తెలిసింది ఏమో బట్ ఏదేమైనా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మనం తల తుదచడానికి లేదు యుక్తేశ్వర్ గిరి
(25:56) వ్యక్తిత్వం చాలా అద్భుతమైన మాటలు అక్కడక్కడ కనిపిస్తది యోగానందు ఇట్లా రాస్తారు శ్రీ యుక్తేశ్వర్ గారు స్త్రీలను ఎన్నడూ పరిహసించను లేదు వాళ్ళని పురుషుడు పతనానికి కారకులుగా నిందించను లేదు స్త్రీలు కూడా పురుషుల ఆకర్షణ ఎదుర్కోవలసి ఉంటుంది ప్రాచీన కాలపు మహా భక్తుడు ఒకాయన స్త్రీలను నరకానికి ద్వారంగా చెప్పడానికి కారణం ఏమిటని ఒకసారి అడిగితే ఆయన స్త్రీలు పురుషులు ఇద్దరు సమానం అన్నట్టుగా ఒక ఎలాబరేటెడ్ అనాలసిస్ ఇస్తారు అది మనకు సంబంధం లేదు బట్ అఫ్ కోర్స్ ఆయన చెప్పిన ఎవరు చెప్పినా నువ్వు నేను స్త్రీ పురుషుడు నాట్ ఓన్లీ స్త్రీ
(26:34) పురుషుడు ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులు సమానమే అన్ని ప్రకృతి నియమానికి అనుసంధానించబడి ఉన్నాయి ప్రపంచం వచ్చిన చోట మార్పులు వచ్చాయి ప్రపంచం వచ్చిన చోట మనకి ఆ స్త్రీలు 33% ఇట్లాంటివన్నీ వచ్చాయి బట్ అదర్ వైస్ వి ఆర్ ఆల్ ఈక్వల్ ఇందులో యోగానంద ఒక బ్యూటిఫుల్ వ్యాఖ్య చేశాడు అదేంటంటే ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడటం కానీ రాయడం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబైన పాశ్చాత్య సాధకులు అనేకమంది పొరపాటును అనుకుంటూ ఉంటారు అయితే ఎవరైనా సద్గురువు అని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి అంటే సవికల్ప
(27:18) సమాధికి వెళ్లే సామర్థ్యంలోనూ మార్పు చెందని ఆనందాన్ని నిర్వికల్ప సమాధి సాధించడంలోనూ కనిపిస్తుంది కేవలం ఈ ఉపలబ్దుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వోపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్లు నిరూపించుకోవచ్చు ఋషులు చెప్పారు ఏకం సత్ అంటూ అనుభూతి అగాధాలలో నుంచి గొంతెత్తి చెప్పేవాడు అతను ఒక్కడే సో ఇందులో మళ్ళీ ఏమంటారు ఒక గురువు అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అని చెప్తాడు అన్నమాట ఈ చాప్టర్ చివర్లో ఇట్లా ముగిస్తాడు యోగానంద గురుదేవుల చమత్కారం వారి గలగల నవ్వు వింటూ ఉంటే సెయింట్
(28:04) ఫ్రాన్సిస్ డిసేల్స్ అన్న మాటలు నాకు గుర్తుకు వచ్చాయి అదేమిటిరా అంటే దుఃఖించే సాధువు సాధువే కాడు అని నిజమే యుక్తేశ్వరగిరి గారితో జీవితం గడిపిన తర్వాత మళ్ళీ ప్రయాణాలు మొదలు పెట్టాడు ఇంటికి వెళ్తాడు ఆ తర్వాత వాళ్ళ అక్క భర్త చనిపోతాడు ఇవన్నీ ఏవేవో ఇవేవో అన్ని కుటుంబాలు ఉండేవి ఉంటాయి మళ్ళీ ఆ తర్వాత కూడా సాధు పొంగులను కలుస్తూ ఉంటాడు పూజ్యమాతతో ఆ మాత ఆనందమయి లేకపోతే రమణ మహర్షి ఇట్లాంటి వాళ్ళు మహాత్మా గాంధీ ఇట్లాంటి వాళ్ళందరిని కలుస్తాడు అవన్నీ డాక్యుమెంట్ చేశాడు అతను ఎంత దూరదృష్టి ఉన్నవాడు అంటే అప్పట్లోనే వీడియో కెమెరా
(28:42) తీసుకొని తిరిగాడు ఇప్పుడు మనం సెల్ఫీ తీసుకోవడం చాలా ఈజీ రమణ మహర్షి గారితో ఉన్న వీడియో ఉంటది మహాత్మా గాంధీ తో ఉన్న ఫోటో ఉంటది సో హి ఇస్ అవేర్ ఆఫ్ హిస్ ట్రావెలింగ్స్ అది మనం గుర్తించాల్సింది డాక్యుమెంటేషన్ మీద అతనికి చాలా శ్రద్ధ ఉన్నది ఆ తర్వాత ఈ బాతాజీ ఎవరయ్యా అంటే బాబాజీ చెల్లెలు సో ఇక్కడ బాబాజీ అంటే లాహిరి మహాశయులు దానికి సంబంధించి మళ్ళీ ఒక ఆసక్తికర ఉదంతం ఇంతలో వెండి మబ్బును పోలిన కాంతిపుంజం ఒకటి గంగా నది మీద త్వరిత గతిని తేలుతూ వస్తున్నట్లు అనిపించింది పారదర్శకం కాని నీళ్ల మీద దాని అద్భుత ప్రభ ప్రతిఫలిస్తోంది అది దగ్గరికి వచ్చి
(29:19) వచ్చి కళ్ళు మిరుముట్లు కలిపే మెరుపుతో మాతాజీ సరసన నిలిచి వెంటనే లాహిరీ మహాశయుల మానవ రూపాన్ని ధరించింది సో ఇట్లాంటివన్నీ ఈ పుస్తకంలో అనంతంగా కనిపిస్తాయి సో మెనీ మిరాకిల్స్ సో మెనీ మేనిఫెస్టేషన్స్ ఆ సో మెనీ బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్స్ ఉన్న ఎక్స్పీరియన్సెస్ ఇట్లాంటివన్నీ కూడా ఆ తర్వాత ముఖ్యంగా చర్చించాల్సిన విషయం యోగానంద విదేశీ ప్రయాణం సో వివేకానంద తర్వాత యోగానంద విదేశాలకు వెళ్ళిన మన భారతీయ యోగి అని చెప్పొచ్చు సో విశాల హృదయాలైన విద్యార్థుల సహాయంతో 1925 లో కాలిఫోర్నియా లోని లాస్ ఏంజెలస్ లో మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్ లో
(30:05) అమెరికన్ ప్రధాన కార్యాలయం స్థాపించాను ఈ కార్యాలయ భవనం నేను చాలా ఏళ్ల క్రితం కాశ్మీర్ లో కలిగిన అంతర్దర్శనంలో చూసింది దూరదేశమైన ఈ అమెరికాలో జరిగే కార్యకలాపాలను తెలిపే ఫోటోలు శ్రీ యుక్తేశ్వర గిరి గారికి వెంటనే పంపాను ఆయన ఒక పోస్ట్ కార్డు మీద ఆయన బెంగాల్లో సమాధానం రాశారు అది ఎంత బాగుందో చూడండి నా ప్రియ వత్స ఓ యోగానంద నీ విద్యాలయము విద్యార్థులు ఉన్న ఫోటోలు చూస్తుంటే నా జీవితానికి ఎంత ఆనందం కలుగుతుందో చెప్పడానికి మాటలు చాలవు వివిధ నగరాల్లో ఉన్న నీ యోగ విద్యార్థులను చూసి ఆనందంలో మునిగిపోతున్నాను దైవ ప్రార్థనల్లో నీ
(30:42) పద్ధతుల గురించి విని నీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేను బయట గేటు వంపులు తిరుగుతూ పైకి సాగే కొండారి మౌంట్ వాషింగ్టన్ ఎస్టేట్స్ కు దిగువన విశాలంగా వ్యాపించి ఉన్న రమణీయ ప్రకృతి దృశ్యం చూస్తుంటే వాటిని నా కళ్ళతో నేను చూడాలని తహతహలాడుతున్నాను ఇక్కడ అంతా సజావుగా సాగిపోతుంది దేవుడి దయ వల్ల నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉందువు గాక ఇది గురు శిష్యుల మధ్య ఒక కాన్వర్సేషన్ ఆ తర్వాత విదేశాల్లో గులాబీల మధ్య సాధువు లూథర్ బర్బాంక్ అనే వ్యక్తిని కలుసుకుంటాడు తర్వాత శిలువ గాయాలు ఉన్న తెరసా నాయమన్ అనే ఒక ఆవిడని కలుసుకుంటాడు మళ్ళీ అదంతా
(31:18) సేమ్ సో ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వస్తాడు సో యోగానంద ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ గురువు గారిని దర్శనం చేసుకున్నప్పుడు చాలా పెద్ద ఊరేగింపు ఓ బహిరంగ సభ తర్వాత ప్రార్థన ఇవన్నీ జరిగాయి అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురుదేవా కూర్చునే గది కోసం కొత్త తివాసి ఒకటి తెప్పించడానికి నాకు అనుమతిని ఇవ్వండి శ్రీ యుక్తేశ్వర్ గారి పులిచర్ చిరుగుల కంబడి మీద పరిచి ఉన్న సంగతి అంతకు ముందు గమనించాడు ఆయన అప్పుడు యుక్తేశ్వరగిరి ఏమంటున్నాడో చూడండి నీకు అంత సరదాగా ఉంటే అలాగే కానీ గురుదేవుల గొంతులో ఉత్సాహం ఏమీ లేదు చూడు నా పులి
(31:56) చర్మం చక్కగా శుభ్రంగా ఉంది నా చిన్న రాజ్యంలో నేనే రాజు దీనికి అవతలు ఉన్నది బాహ్య విషయాల మీద పట్టుకే ఆసక్తి ఉన్న విశాల ప్రపంచం దాన్ని అంత పెద్దగా పట్టించుకోను ఆయన అని చెప్పాడంట ఆ తర్వాత యుక్తేశ్వరగిరి చివరి దశ సో యోగానంద ఆ సమయంలో గురువుగారి దగ్గరే ఉన్నారు ఆ సమయంలోనే యోగానంద ఇప్పుడే కలకత్తా వెళ్ళిపోతున్నావు అని చెప్పవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఆ తర్వాత మధ్యాహ్నం ఆశయపూర్వకమైన చిన్న మాటలు కొన్ని పలికి శ్రీ యుక్తేశ్వరగిరి గారు యోగానందకి పరమహంస అన్న ఉన్నత
(32:42) పరివ్రాజక బిరుదం ప్రసాదించాడు అన్నమాట అంటే టైటిల్ అనేది వేరే వాళ్ళు ఇవ్వవలసిందే దీని మీద ఒక చిన్న వ్యాఖ్య చేశాను అంటే పరమహంస అనేది ఏమిటి దాని మూలం ఏమిటి అసలు ఎవరిని పరమహంస అంటారు ఎవరిని ఋషి అంటారు అవేవి లేకుండా నాలాగా బతికే వాళ్ళు ఉంటారు అనుకో సో వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనీ టైటిల్ ఇప్పుడు పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస రమణ మహర్షి అన్నారు ఆయన పరమహంస కాదా సో ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఆ తర్వాత కలకత్తాలో ఉన్నప్పుడు తనకు తెలుస్తుంది తన గురుదేవుడు పూరిలో ఉన్నట్టు ఎవరో టెలిగ్రామ్ కూడా తెచ్చిస్తారు గురువు గారి ఆరోగ్యం
(33:21) బాగాలేదని సో రకరకాల సంకేతాలతో యుక్తేశ్వరగిరి యోగానందని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు ఫైనల్ గా తెలుసు ఏమిటంటే యోగానంద సమక్షంలో లేనప్పుడే యుక్తేశ్వరగిరి తను చాలిచ్చాడని అయిపోయిందా అంతా అంటూ ప్రధాయపూర్వకంగా అడుగుతాడు యోగానంద ఆయన తల ఊపారు తర్వాత మెల్లగా అదృశ్యం అయ్యారు మర్నాడు పొద్దున నేను పూరి ప్లాట్ఫార్మ్ మీద నించుని అప్పటికి అనుకున్నది జరగదని అనుకుంటూనే రవ్వంతా ఆశ పెట్టుకొని వేలాడుతూ ఉండగా నాకు తెలియని వ్యక్తి ఎవరో నా దగ్గరికి వచ్చి మీ గురువు గారు పోయిన సంగతి విన్నారా సో ఆ తర్వాత అంత్య క్రియలు ఇదంతా వాట్ ఎవర్ ఇట్ మే బి
(34:01) అయితే గురుదేవుల భౌతిక కాయన్ని చూసినప్పుడు దాని ఆ కాంటెక్స్ట్ ఇట్లా రాస్తాడు ఆశ్రమంలో గురుదేవుల భౌతిక కాయం ఉన్న గదిలోకి అడుగు పెట్టాను ఊహించలేనంత సజీవంగా పద్మాసనంలో ఉంది ఆయన శరీరం ఆరోగ్యం సౌందర్యం ఉట్టి పడుతున్నాయి చనిపోవడానికి కొన్నాళ్ళ ముందు గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది కానీ ఆయన అనంత ధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది ప్రియమైన దేహం వైపు ఎన్ని సార్లు చూసినప్పటికీ దాంట్లో నుంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టు లేనే లేదు ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతుంది
(34:34) మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు అప్పుడే పరమహంస యోగానంద అన్న మాటలు ఏమిటంటే బెంగాల్ సింహం వెళ్ళిపోయింది ఆ తర్వాత కొంతకాలానికి యుక్తేశ్వరగిరి యోగానందకి దర్శనం ఇస్తారు అప్పుడు అంటాడు అన్నమాట గురుదేవా మీ శరీరం అచ్చు మచ్చు నేను చివరి సారి పూరి ఆశ్రమంలో చూసి వలవల ఏడ్చినప్పుడు శరీరం లాగే ఉందండి అన్నాడు అవును నా కొత్త శరీరం పాత దానికి పరిపూర్ణమైన నకలు ఈ రూపాన్ని నేను సంకల్పానుసారంగా ఎప్పుడైనా సరే ప్రత్యక్షం చేయడం అదృశ్యం చేయడం చేస్తూ ఉంటాను భూమి మీద చేసిన దానికంటే తరచుగా చేస్తూ ఉంటాను శీఘ్రంగా అదృశ్యం చేయడం
(35:13) వల్ల నేను ఇప్పుడు కాంతి రథం లైట్ ఎక్స్‌ప్రెస్ మీద ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి నిజానికి సూక్ష్మ లోకం నుంచి కారణ లోకానికి లేదా భూలోకానికి క్షణంలో ప్రయాణం చేస్తూ ఉంటాను అంటూ మా గురుదేవులు చిరునవ్వు నవ్వారు ఈ రోజుల్లో నువ్వు చాలా వేగంగానే సంచారం చేస్తూ ఉన్నప్పటికిని నిన్ను ముంబైలో పట్టుకోవడం నాకు పెద్ద కష్టం ఏమి కాదు కాదు గురుదేవా మీరు పోయినందుకు నేను ఎంత విలపించి పోయాను అంటాడు బాగుందే నేను పోవడం ఏమిటి ఏ రకంగా ఇందులో కాస్త తిరకాసు లేదు యుక్తేశ్వర్ గారి కళ్ళు ప్రేమతోను వినోదంతోను మిలిమిలాడుతున్నాయి నువ్వు భూమి మీద కలగన్నావు అంతే ఆ భూమి
(35:46) మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూసావు అంటూ ఇంకా చెప్పారు ఆయన తర్వాత నువ్వు ఆ స్వప్న బింబాన్ని సమాధి చేశావు ఇప్పుడు నువ్వు చూస్తున్న శరీరం ఉందేమో ఇప్పటికి నువ్వు ఇంకా గట్టిగా చుట్టేసుకుని ఉన్నది మాంసమయమైన ఈయన సూక్ష్మతర శరీరం భగవంతుడు మరో సూక్ష్మతర స్వప్న లోకంలో పునరుత్థానం చెందింది ఎప్పటికో ఒకనాటికి ఈ సూక్ష్మతర స్వప్న శరీరము సూక్ష్మతర స్వప్న లోకము కూడా గతిస్తాయి అవి కూడా ఎప్పటికీ ఉండిపోయేవి కావు కళ్ళ బుడగలన్నీ చివరికి చర్మ జాగరణ స్పర్శతో పగిలిపోక తప్పదు అబ్బాయి యోగానంద కలల్ని వాస్తవాన్ని విడమరచి చూడు సో ఇలా యోగానంద గారి గురువు గారు
(36:27) తిరిగి పునరుత్థానం చెందడం సో ఇందులో ఉన్న ప్రతి కాంటెక్స్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తది ఆ తర్వాత తను యోగులను దర్శించే కార్యక్రమం వాటిని డాక్యుమెంట్ చేసే కార్యక్రమం అతను ఏది మానుకోలేదు హి కంటిన్యూడ్ అలాగని యోగానంద చాలా ఎక్కువ కాలం మేము జీవించలేదు ఆ తర్వాత పాశ్చాత్య దేశాల్లో క్రియా యోగాన్ని తనదైన స్థాయిలో ఆ ప్రజలకు అందించాడు ఈ చివరి పుస్తకంలో చివరి పేజీలో ఉన్న మాట ఇది ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో క్రియాయోగం నిర్వహించే పాత్ర ఇప్పుడిప్పుడే మొదలైంది మానవ ధైన్యాన్ని అంతను జయించడానికి నిర్దిష్టమైన
(37:12) శాస్త్రీయమైన ఆత్మ సాక్షాత్కార సాధన ప్రక్రియ ఒకటి ఉందని మానవులందరూ తెలుసుకోవాలి దగదగ మెరిసే రత్నాల మాదిరిగా భూమి అంతటా వ్యాపించుకున్న వేలాది మంది క్రియాయోగులకు ప్రేమపూర్వకమైన భావ తరంగాలను ప్రసారం చేస్తూ కృతజ్ఞతతో నేను తరచు అనుకుంటూ ఉంటాను ఈశ్వర ఈ సన్యాసికి పెద్ద సంసారం ఇచ్చావు కదయ్యా ఇది పుస్తకంలో చివరి మాట సో పరమహంస యోగానంద అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజెలస్ నగరంలో 1952 మార్చ్ 7వ తేదీన భారత రాయబారి మాన్య శ్రీ విజయరంజన్ సేన్ గారి గౌరవార్థం జరిగిన విందులో ముగింపు ప్రసంగం చేసిన తర్వాత మహా సమాధి అంటే యోగి చివరి సారిగా
(37:52) సచేతనంగా శరీరాన్ని విడిచిపోవడం చేశారు ఇందులో ఇంకొక విషయం కూడా రాయబడి ఉంది యోగానంద గారి భౌతిక రూప దర్శనం మార్చి ఏడవ తేదీ ఎలా ఉందో శివపేటిక మీద కంచు మూత పెట్టి మూసిన మార్చి 27 వ తేదీ వరకు అచ్చంగా అలాగే ఉంది ఆయన చనిపోయిన నాటి రాత్రి ఎంత తాజాగా ఎంత నిర్వికారంగా కనిపించారు మార్చి 27 వ తేదీన కూడా అట్లాగే కనిపించారు ఆయన దేహం అసలు కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి అయిందని చెప్పడానికి మార్చి 27న ఏ దాఖలా కనిపించలేదు ఈ కారణాల వల్ల పరమహంస యోగానంద గారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైందని మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని ప్రకాశకులు అంటే ప్రింటర్స్
(38:33) చెప్పిన మాట సో ఏదేమైనా ఒక ఇంట్రెస్టింగ్ లైఫ్ ఒక వైటల్ ఫోర్స్ తో జర్నీ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ తను కలుసుకున్న గొప్ప గొప్ప యోగులు తనకు తల్లిదండ్రులు తన ఆసక్తులు తన దర్శనాలు తన సంకల్పాలు అట్లాగే యుక్తేశ్వరగిరి తో పరిచయం ఒక చిన్న పిల్లవాడిలా ఆయన వాత్సల్యాన్ని నోచుకోవడం ఆయన సమక్షంలో జీవితాన్ని దర్శించే ఒకానొక అంటే యుక్తేశ్వరగిరి కలవకపోయి ఉంటే యోగానంద లైఫ్ జస్ట్ మామూలు ఒక సాధువు లాగా ఉండేది కానీ నిజమైన గురువు ఎవరైనా ఊరికే ఆలోచిస్తూ
(39:19) కూర్చోకుండా పని చెయ్యి అని బోధిస్తాడు అన్నమాట అట్లా యుక్తేశ్వరగిరి పుణ్యమా అని యోగానంద ప్రపంచంలో ఒక రాకెట్ లాగా దూసుకుపోయి రకరకాల చోట్ల ఆశ్రమాలు పెట్టేసి శిష్యులను తయారు చేసి క్రియాయోగాన్ని బోధించి ప్రసంగాలు ఇచ్చి వీడియో డాక్యుమెంటేషన్ చేసి పుస్తకాలు ప్రచురించి ప్రసంగాలు ఎన్నెన్నో చేశాడు ఆయన చాలా చిన్న వయసులో ఇక్కడ అసలు వయసు అనేది రెలవెంట్ నిజానికి ఒక వ్యక్తి 500 సంవత్సరాలు బ్రతికి ఉన్న అంత పని చేయకపోవచ్చు అంత తిరగకపోవచ్చు సో నిరంతరం ఒక పనిలో ఉండడం సో ఇది ఎప్పటినుంచో చేయాలనుకున్న ఒక వ్యాఖ్య అది ఈ రోజుకి తీరింది సో ఈ
(39:57) అవకాశం ఇచ్చినటువంటి యోగాన్ని నంద గారికి ఆయన పుస్తకం రాయకపోతే వ్యాఖ్య ఉండేది కాదు ఈ పుస్తకం నాకు బహుమతిగా ఇచ్చిన మిత్రులకు అట్లాగే రికార్డు చేయడానికి నాకు ఆ అవకాశం ఇచ్చిన ఈ ఐపాడ్ కి ఆ తయారు చేసిన కంపెనీకి వినే మీకు మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ కి మనం అనుభవించిన నిశ్శబ్దానికి ఈ అకారణ జన్మకు ఈ అకారణ వ్యాఖ్యకు నేను ఇక్కడి నుంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా దయచేసి మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయండి సో
No comments:
Post a Comment