పాపులర్ & ధనవంతులు దేవుని వరమా? వాళ్లు ఎందుకు విజయవంతులు? దేవుని కృపే కారణమా?
Author Name:WayToMoksha - Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@WaytomokshaTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gAwxpVVypUM
Transcript:
(00:00) మేడం అసలు మీకు నాకు బాడీ అంతా మొత్తము ఆ ఎనర్జీతో ఫుల్ అయిపోయి మూలాధార చక్రము అంటే ఇలా కూర్చున్నప్పుడు పద్మాసనంలో ఆ మూలాధార చక్రం మొత్తం కదిలిపోయింది మేడం మొత్తం గుండ్రంగా తిరుగుతా ఉందన్నమాట గుండ్రంగా తిరుగుతూ బాడీకి మొత్తం అది వెన్నముఖ మొత్తం బరువు అయిపోయింది అన్నమాట బరువు అయిపోయి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు బరువయపోయి ఇంకా ఫుల్ అయిపోయింది మీరు చెప్తున్న న్నారు హనుమా మీరు ఇంకా అంటే లాస్ట్ లో ఇంకా కళ్ళపైన చేతులు తీసుకోండి అని చెప్పేస్తున్నారు ఇంకా ప్రేమ తత్వం తాత తీసుకోమని మనకి వస్తుంది అని అంతా చెప్పేసినప్పుడు ఇంకా
(00:42) నావల్ల అయితలేదు ఇంకా అని అనుకుంటున్నారు మీరు ఇంకా క్లాస్ ఎండ్ చేసేసినారు మేడం లాస్ట్ మూమెంట్లో అలా ఒక మీరు అన్నారు కదా సుదర్శన చక్రం వస్తుందని అని చెప్పేసి మీరు అన్నప్పుడు నాకు ఏమి కనిపించలేదు మేడం ఉత్త ఎంటీగా ఉందన్నమాట ఎంటీగా ఉండేసి ఒకటేమో అది తిరుగుతూ తిరుగుతూ గుండ్రంగా వచ్చేసి అప్పుడు సుదర్శన చక్రం కనిపించింది నాకు ఆ మొత్తం మా బాడీలో మొత్తం మీరు ఎక్కడెక్కడ చక్రాసన అనుకున్నా అనుకోమని చెప్పినారో అలా అనుకున్నప్పుడు అలాగా వచ్చేసింది మేడం బాడీ లోపల నుంచి అంతా అది కంగ్రాచులేషన్స్ అమ్మ సరికాని ఎనర్జీస్ అన్ని వచ్చేసినాయి
(01:24) సరే కంగ్రాట్ు ఇట్లాగే కంటిన్యూస్‌గా అద్భుతం మీ పాద పద్మాలకి థాంక్య థాంక్యూ హనుమ థాంక్యూ థాంక్యూ హనుమంతుల వారికి థాంక్యూ థాంక్యూ థాంక్యూ అమ్మ థాంక్యూ సో మచ్ అన్న థాంక్యూ నెక్స్ట్ సుహాసిని గారు ఇది బ్యాక్‌గ్రౌండ్ దినా జై హనుమాన్ మేడం పంపిస్తున్నాను జై హనుమాన్ మేడం చెప్పండమ్మ క్వశ్చన్ అడగాలా వద్దా డౌట్ మేడం సిజరింగ్ సిజరింగ్ అంటే ఇప్పుడు నార్మల్ గా డెలివరీ సిజరింగ్ కూడా హీలింగ్ చేస్తారా మేడం
(02:09) ఏదైనా హీలింగ్ అన్నది శరీరం కాదు మనసు బుద్ధి ఆలోచనలు సరికాని ఆలోచనలు సరికాని ఎనర్జీస్ ఆ బ్లాక్స్ ప్రతిది చేయొచ్చు ఈవెన్ మీరు ఏమంటారు నన్ను ఎవరు ప్రేమ తత్వంతో చూడట్లేదు అన్నదాన్ని కూడా రిలీజ్ చేయొచ్చు. అబ్బా డబ్బుది రిలేషన్స్ అసలు మీరు పేరు పెట్టండి భగవంతుడు చేయలేని అంటే ఏదైనా ఉంటదా అమ్మ మా పాపకి ఒక ఒక బాబు ఒక పాప వాళ్ళు సిజరిన్ చేయించుకుందామ అని అనుకుంటురు మేడం హీలింగ్ లా అయితది అని నేను అన్నా మేడం అంటే సిజరేనియన్ అంటే ప్రెగ్నెన్సీ ఉంది సిజరేనియన్ చేయించుకోవడానికా ఆ ఇద్దరు అయ్యరు అయిపోయారు మేడం నార్మల్ గా [గొంతు సవరించుకోవడం] ఇప్పుడు
(02:53) కాకుండా మళ్ళీ పిల్లలు కాకుండా సిజేరియన్ చేయక ఏం చేస్తారు మరి చుట్టూబితి చేయాలి కదా ఆ అట్లా అంటలే మేడం నేను ఇప్పుడు హీలింగ్ దాంట్లో చేంచుకోవచ్చా మెడిసిన్‌లో చేయించుకోవచ్చా అని అది నాకు తెలియదు డాక్టర్లని అడుగుండ్రి ఆ హీలింగ్ దాంట్లో దాన్న దాన్ని ఆపరాదు అది అది సృష్టికి విరుద్ధం కదా ఆ అవునా మేడం సో మీరు డాక్టర్లని అడిగి అది ఏది కరెక్టో అడిగి టాబ్లెట్ల ద్వారా అంటే లైఫ్ అంతా టాబ్లెట్లు వేసుకునే బదులు అబ్బాయి చేంజ్ చేసుకుంట ంటే అది ఒక చిన్న ప్రొసీజర్ చేయించుకోమనండి అబ్బాయిని అబ్బాయి ఒప్పుకుంటాడో ఒప్పుకోడ మేడం అని మీరే ఎందుకు దానికి అది నెగిటివ్
(03:35) పెడతారమ్మా ఒప్పుకుంటాడు అని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి సోల్ టాక్ చేసి పొండి పోతే మా ఒప్పుకుంటాడు చేసేయండి అయిపోతది కూడా అన్ని మీరే పెడతారు ఒప్పుకోడు ఇది చేయడు అది చేయరు అంటే పోతే ఒప్పుకోరు వాళ్ళు ఛాయిస్ే లేదని లేదన్నట్టు పెడితే అయిపోతది కదా నెక్స్ట్ వెళ్దాం మనము ఆ లతా గారు ఆ అమ్మ నమస్తే జై హనుమాన్ ఆ నిన్నటి నుంచి నేనుఫోర్ పే చేస్తున్నానమ్మ నా ప్రాబ్లం ఏందంటే సోల్ ఎప్పుడు ఉంటుంది నాకు కొన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది అయితే నిన్న నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను చాలా బాగుంది అయితే ఇవాళ సేమ్ 4ప 35 మినిట్స్ చేశాను ప్లస్ఫైవ్ మినిట్స్ 4ప కూడా చేశాను ఇవాళ
(04:20) 35 మినిట్స్ 4ప చేస్తుంటే ఒక్క నిమిషం అట్లా ఇట్లా ఇట్లా తూగాను తూగటంలో అది ఏదో ఒక చిన్న స్టోన్ కి చాలా త్రెడ్స్ ఉన్నాయమ్మా అది రెడ్ కలర్ వైట్ బాగా చుట్టుకొని ఉన్నాయి అన్నమాట అది జస్ట్ ఇలా జారుతూ పోతూ ఉంది. ఆ మళ్ళీ నాకు మేలుకి వచ్చేసింది. విజన్ అండి అది మీకు వచ్చిన విజన్ అది ఆ విజన్ విజన్ అది మీరు క్లియర్ గా విజన్ అయితే మీరు పెట్టాలండి డ్రీమ్ డీకోడింగ్ గ్రూప్ లో పెట్టి ఇలాగ వచ్చింది ఫోర్ పి చేసేటప్పుడు క్లియర్ గా చెప్పి పెట్టండి.
(04:54) అంటే ఇప్పుడు అనాలసిస్ చేయడం రాదు బట్ మీకు ఏదైతే వచ్చిందో అది వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా ఆ అలా వచ్చింది అంతే అమ్మ విజన్ అయితే పెట్టండి గ్రూప్ లో ఓకే అది కంటిన్యూగా 4ప 35 మినిట్స్ ఇది చేసుకోమంటారమ్మ రోజు డైలీ చేసుకోవాలి ఓకే ఇది ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ ఉంటా వస్తుంది బ్యాక్‌గ్రౌండ్ ఇట్లా ఉంటా వస్తుంది సౌభాగ్యవతి గారు జై హనుమాన్ మేడం మేడం నేను ఇందాక చెప్పిన కదా మేడం యుఎస్ లో ఒక అబ్బాయి పృథ్వి అని తను హాస్పిటల్లో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో ఉన్నారని వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఒక్క నిమిషం అండి అనుమ వినేటప్పుడు ఒకసారి చెప్తురు గానీ
(05:47) అనుమ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఈరోజు ఫ్లయర్ అడిగారా లేదంటే మీరు బ్యాక్‌గ్రౌండ్ పెట్టుకునే అనేది అడిగారు ఉల్టా వస్తుందమ్మా ఆపోజిట్ వస్తుంది అదేమ కానీ ఇక్కడ మాకు లైవ్ లో కరెక్ట్ గానే వస్తుందన్నమాది మిర్రర్ రివర్స్ లో కనపడుతది ఎవరికి వాళ్ళకి నేను అది చూసాను మీరు నార్మల్ గా పెట్టుకోండి నేను ఒకసారి చెక్ చేస్తాను.
(06:20) [గురకలు] కరెక్ట్ గానే వస్తుంది మోక్షద ఏకాదశి అని పెట్టుకున్నారు కదా కనపడుతుంది. [గొంతు సవరించుకోవడం] ఇట్స్ యా ఇట్స్ కమింగ్ నైస్లీ మీరు క్వశ్చన్ అడగొచ్చండి
(07:14) లత గారు సౌభాగ్య గారు జై హనుమాన్ హనుమా గారు మేడం ఇండియా నుంచి ఒక అబ్బాయి యుఎస్ లో ఎంఎస్ కోసం వచ్చిండు మేడం అక్కడికి తనకు బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ అయ్యి తను హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉన్నారు మేడం డెట్ రైట్ హాస్పిటల్లో కొంచెం డాక్టర్స్ మాత్రం 10% ఛాయిసెస్ అని చెప్పింరు మేడం కొంచెం హనుమాన్ ది లైట్ పంపిస్తారేమో గ్రూప్ లో అని ఏమన్నారు వాళ్ళు ఎంత హెల్త్ దా ఇష్యూ హెల్త్ ఇష్యూ బ్రన్లో ఇన్ఫెక్షన్ అంట మేడం ఏదో వైరస్ తో మీరు హనుమాన్ హీలింగ్ చేయించుకోవాలమ్మ దానికి మొత్త వీడియోలో ఉంటే సరిపోద్ది అబ్బాయి రావాల్సిన అవసరం
(07:59) లేదు వీడియోలో ఉంటే దానికి ఏ అధర్మంతో అది వచ్చింది మనకి పేరెంట్స్ అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో వాళ్ళు హీలింగ్ ఆ వాళ్ళు హీలింగ్ చేసు సకోరా చేసుకునే పరిస్థితిలో లేరు మేడం అసలు వాళ్ళు అంతా పరిస్థితి అంటే ఏంటిది డబ్బులు లేవా పరిస్థితి అంటే ఏంది వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదా డబ్బులు లేవా కరెక్ట్ గా చెప్పుండ్రి అంటే పరిస్థితి అంటే అట్లా కాదు మేడం వాళ్ళు అసలు అడ్డం పడిపోయినారు ఏడుస్తూ ఏడుస్తూ ఇప్పుడు వన్ వీక్ అయితుంది అసలు ఆ పొజిషన్ లోనే లేరు వాళ్ళు పొజిషన్ అంటే హెల్త్ ఆ లేకపోతే డబ్బులా హెల్త్ హెల్త్ మేడం హెల్త్ మేడం హెల్త్
(08:37) ఆ మీరు వెళ్లి వీడియో పెట్టలేరా అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు మేడం నేను ఇండియాలో అదే అమ్మ అబ్బాయి యుఎస్ లో వీడియో పెట్టలేరా వీడియో కెమెరా పెట్టలేరా అబ్బాయి పడుకొని ఉంటే మేడం ఐసి లోకి రానీయర అంట కదా మేడం అక్కడికి ఐసి లు ఉండడని చెప్పండి మరి మీరు అంటే మీనింగ్ ఏందమ్మా మరి ఆ చెప్పేది ఏదో కరెక్ట్ గా చెప్తే అర్థమవుతుది కదా అదే మేడం 10% ఐసిల్ నుంచి అయితే మనము ఆ అబ్బాయి పేరు అది పెట్టండి చూద్దాం ఎనర్జీస్ పంపిద్దాం అట్లా అయితే కష్టం అమ్మ ఆడ ఎట్లీస్ట్ ఒక కెమెరానో ఏదో హీలింగ్ చేసుకుంటామని అడగమనండి ఎవరినన్న అట్లా కెమెరా పెట్టండి వి విల్ డూ హీలింగ్
(09:14) అని ఆ ఇస్తారు అమెరికాలో అన్ని అన్ని చేస్తారమ్మ అని ఇండియా లాగ కాదు చాలా కోఆపరేటివ్ ఉంటురు వీళ్ళు చాలా అన్ని ఏదతే అది చేస్తారు అవన్నీ కోఆపరేటివ్ ఉంటారు ఎక్కువ అడవిడు చేయరు వాళ్ళు కొంచెం దూరం నుంచి మేము వచ్చి వీడియో మీరే పెట్టుంటే కెమెరా ఇస్తామన్నా వాళ్ళు పెట్టి చేస్తారు. ఓకే అయితే ట్రై చేసి మా మొన్న ఒక రిలేటివ్ మదర్ ఇల్లా కి బ్లడ్ వి రక్తకణాలది అది ఏదో ఇది టెంప్లెట్స్ పడిపోతే ఆవిడ్ని ఇన్సూరెన్స్ లేదు ఏం లేదు ఇక్కడ నుంచి విసిటింగ్ కి వెళ్ళిన ఆవిడ హాస్పిటల్ లో జాయిన్ చేస్తే ఆమెకి పర్ డే ఒక్కొక్క ఇంజెక్షన్లు ఏది ఇచ్చినా ఆమెకు
(09:49) పని చేయట్లేదు 30,000 డార్ల 20,000 డార్లి అట్లా 50,000 డార్లి వీళ్ళు ఎట్లా అడిగితే అట్లా ఇచ్చుకుంటూ పోయినరు. లాస్ట్ కి ఆవిడ బతకలేదు చనిపోయింది కానీ వీళ్ళు మా దగ్గర ఇన్సూరెన్స్ లేదు డబ్బులు కూడా లేవంటే సరే అనేసి మంచి బాడీని కూడా అన్ని డెకరేట్ చేసి అంతా చేసి ఇచ్చిండు బాడీ అన్ని అంటే వాళ్ళు నగలు తీసేసి మంట తీసేసి ఇచ్చింరు ఏం చేయమంటది మంచి క్లీన్ చేసి మళ్ళ బాడీ ఇచ్చింరు అట్లా ఉంటది అమెరికా సూపర్ మేడం అసలు చాలామంది వీటలలో ఊరికే అంత నెగిటివ్ నెగిటివ్ మాట్లాడుతారు కానీ అసలు ఇక్కడ ఈవెన్ రోడ్ల మీద కాదు మనుషులు కాదు అసలు
(10:22) లైన్లో నించోవడం కాదు ప్రిఫరెన్స్ కాదు డోర్ తీసి పట్టుకొని నించి ఉంటారు మనం ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే అసలు ఎంతో రెస్పెక్ట్ మేడం మేడం అంటూ ఉంటారు. చాలా రెస్పెక్ట్ బాగుంటారు మన ఇండియా ఎప్పుడు అలా ఎమర్జెన్సీ హెలికాప్టర్ లోనే అబ్బాయిని షిఫ్ట్ చేసిండంట మేడం వేరే హాస్పిటల్ కి సో యు వాంట్ మీ టు డు దేర్ ఓకే యు ఐ వంట్ కమ అండ్ ఓకే ఆ అయితే అసలు చాలా చాలా అసలు ఇక్కడ ఈవెన్ రోడ్లు కాదు ఇది కాదు అనిమల్స్ ఉండవు చాలా అనిమల్స్ ని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు ఇంట్లో ఉన్న అనిమల్స్ వాళ్ళు పెంచుకునే అనిమల్స్ ని అసలు ఆవులని ఏంటి అదేంటి భలే ప్రేమ
(11:00) చేస్తారు అసలు ఎక్కడ కూడా ఆ ఆ అబ్యూస్ అంటూ ఉండదు అసలు అన్బిలవబుల్ వీళ్ళది ఇంకొక లెవెల్ ఇగ మనం ఎన్ని వందల సంవత్సరాలయినా ఈ లెవెల్ కి వస్తామో లేదో థాట్ ప్రాసెస్ లో అన్నిట్లో నాకైతే తెలియదు ఆ డిసిప్లిన్ లో మనం ఎంతసేపు ఒకరిని గుంచి ముందుకు వెళ్దామని చూస్తాం కదా ఇక్కడ అట్లా ఉండదు నువ్వు ముందు వెళ్ళంటే నువ్వు ముందు వెళ్ళ అన్నట్టు ఉంటారు ఈవెన్ పోస్ట్ ఆఫీస్ లో నుంచి ఉంటే కూడా ఏదన్నా నాకు అర్జెంట్ ఉంది అంటే వెళ్ళమంటారు ఈవెన్ మనం ఫ్లైట్ దగ్గర కూడా నాకు ఫ్లైట్ అర్జెంట్ ఉంది అంటే అయ్యో అయ్యో ముందు వెళ్ళు ముందు వెళ్ళు అని అందరు పక్కక అనేసి పంపించేస్తాను.
(11:32) అవును మేడం ఆ అబ్బాయిని కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ హెలికాప్టర్ లో షిఫ్ట్ చేసిం మేడం ఒక హాస్పిటల్ కి డెడ్ రైట్ కి ఆ చూడండి అది ఇక్కడ ఇక్కడ జరుగుతదా ఇండియాలో అవును మేడం అదే అనుకుంటున్నా మేడం ఇండియాలో మనక అన్ని కర్మలు వస్తాయి ఎందుకంటే అసలు అసలు డబ్బు అన్నది పట్టించుకోరు మనిషి ప్రాణం అన్నది చాలా విలువ డబ్బు అన్నది పట్టించుకోరు.
(11:57) అసలు ఎంత అద్భుతమో ఇక్కడ అందుకే చాలామంది వాపస్ వాపస్ అంటే ఏడుస్తున్నారు ఇప్పుడు హెచ్వన్ కాకపోతే వాపస్ ఎట్లా వెళ్ళాలి అని ఎందుకు ఈ అద్భుతమైన జీవితం ఉంది కాబట్టే అంత బాధ వాళ్ళకి బ్యాక్ వెళ్ళాలంటే సో అది యా ఎలా వీలైతే అలా అమ్మ ఎనర్జీస్ ని పంపియమంటే పంపిస్తాం కానీ అది మీకు అక్కడ వీడియో పెట్టగలుగుతారా అడగండి లేకపోతే ఇ ఐసియు నుంచి బయటికి వచ్చినా కానీ చేద్దాం.
(12:23) ఇంక మీరే చెప్పండి మీకు ఏం కావాలో ఎలా కావాలో వ కెన్ డ ఎనీథింగ్ నెక్స్ట్ తొందరగా క్వశ్చన్లు అడగండి అమ్మ సో దట్ మనము క్లాస్ చెప్పుకుందాం లేకపోతే క్లాస్ అయ్యాక చెప్పుకుందామా పరిమల గారు లేట్ అవుతది పరిమల గారు అనుమీ వాయిస్ బ్రేక్ అవుతుంది నా వాయిస్ బ్రేక్ అవుతుందా మది క్లాస్ అయ్యాక క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే తీసుకుందాము రెండు మూడు ఈలోపలయతే క్లాస్ చెప్పుకుందాం క్లాస్ లేట్ గా అవుతుంది యానమ్మ నెక్స్ట్ శివలక్ష్మి గారు ఆ హనుమాన్ అమ్మ మీరు ఇందాక అన్నట్టు
(13:08) నెగటివ్ సర్కిల్లో ఉన్నారు నిజంగానే ఆఫీస్ లో కానీ ఎక్కడనా కానీ చూసుకుంటే సో ఎలా కమ అవుట్ ఆఫ్ ఎలా ఓవర్‌కమ్ చేయొచ్చు వాళ్ళు చేసే ఎప్పుడు నెగటివ్ స్ప్రెడ్ చేసి ఉంటారు వాళ్ళకి మీరు క్లాసులు వినట్లేదు అందుకే క్వశ్చన్ అడుగుతుండు మీరు వాళ్ళకి మీ అధర్మాలు తీసేస్తున్నారు వాళ్ళు చిన్న చిన్నగా క్యూట్ గా మంచిగా పెద్దగా కాకుండా వాళ్ళకి థాంక్యూ చెప్పుకోండి రోజు మనసులో వాళ్ళని ఇన్వైట్ చేసుకొని ఆ ఇన్వైట్ చేసుకొని వాళ్ళకి థాంక్యూ చెప్పి అట్లాగే వాళ్ళకి ఆ మీ కర్మల్ని రిలీజ్ చేస్తున్నాను థాంక్యూ అని సోల్ టాక్ కూడా చేసుకోండి ఫోర్ పి వాటిని
(13:47) రిలీజ్ చేసుకోవడానికి నేను చేసిన అధర్మమే నాకు వచ్చింది అంటూ ఆ వాళ్ళకి సారీ చెప్తూ ఫోర్పి చేసుకుంటూ అట్లాగే సోల్ టాక్ లో వాళ్ళతో మాట్లాడండి ఇలా చేస్తే నాకు ఇది ఇబ్బందిగా ఉంది మీరు ఇలా బిహేవ్ చేయండి ఇలా అయితే బాగుంటదని సోల్ టాక్ చేయండి కానీ ఫస్ట్ కర్మ తీసుకున్నాక ఒక త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డేస్ ఒక సెవెన్ డేస్ ఫోర్ చేసుకొని కర్మ తీసుకొని లేకపోతే డ్రీమ్ లో అడగండి నేను ఏం చేస్తే నాకు వచ్చిందని ఇది అందరికీ ఇది చెప్పే ఆన్సరే మీరు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు గని సో డ్రీమ్ లో అడిగి ఫోర్పి చేసుకొని రిలీజ్ చేసుకొని వాళ్ళకి సోల్ టాక్ చేసి
(14:22) చేసుకుంటే బాగుంటది ఆ కంపెనీ అంటే ఇది కంపెనీలో కదమ్మా సో ఏమవుతుందంటే మేనేజ్మెంట్ కి నెగిటివ్ గా ఇవ్వడం వల్ల మా రే కంపెనీ గురించి నేను అన్నానా ఇప్పుడు కంపెనీ ఏదైనా కూడా కంపెనీ ఏదైనా కూడా నేను ఇప్పుడు ఏం చేయమన్నా మిమ్మల్ని కంపెనీతో ఏం సంబంధం నేను చేయమన్న పని అర్థం ఎందుకు చేసుకోరు మీరు మన దానికి మన హెల్ప్ లైన్ కి కాల్ చేయండి వాళ్ళు చెప్తారు లేకపోతే మీరు కావాలంటే అంటే హనుమాన్ హీలింగ్ చేయించుకున్నా కూడా క్లియర్ అవుతది.
(14:52) అంటే మీకు కర్మలు చూపిస్తారు దాంతో మీరు ఫోర్పి చేసుకొని నెక్స్ట్ అన్నపూర్ణ గారు [నిట్టూర్పులు] అన్నపూర్ణ గారు సౌభాగ్యవతి గారు సౌభాగ్యవతి ఆ మేడం జన్మా నేను అడిగిన మేడం క్వశ్చన్ అయిపోయింది నాది మళ్ళీ రేస్ చేశరు ఓకే శ్రీదేవి గారు ఓకే క్లాస్ స్టార్ట్ చేయ
(15:38) యా క్లాస్ స్టార్ట్ శ్రీదేవి గారు అన్‌మ్యూట్ అవ్వట్లేదు ఓవర్టీ అను ఓకే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుమాని వే టు మోక్ష ఫౌండర్ ని ఈరోజు మనం క్లాస్ లో ఒక అద్భుతమైన టాపిక్ తో వచ్చాం ఈ టాపిక్ ఏం టాపిక్ మనకి ఎన్నో సార్లు మనకి క్వశ్చన్ ఉంటది. అరే ఇంత మన మన అంటే చాలామంది కూడా ధనవంతులు పాపులర్ అంటే ఇప్పుడు ధోని కాదు వాళ్ళు ఎంతో కష్టపడి పైకి వచ్చినారు కానీ అయినా కూడా మరి ఎంతో మంది వీళ్ళకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంత అద్భుతంగా వీళ్ళు
(16:24) ముందుకెళ్తూ కొంతమంది చాలా పాజిటివ్ గా ఉండి అందరినీ కూడా ముందుకెళ్ళమని పాజిటివ్ మంచి సలహాలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు సో ఎవరైనా యక్టర్స్ కాదు సింగర్స్ కాదు వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి వాళ్ళు అంటే పాపులర్ ధనవంతులు రెండు ఉంటాయి. మరి ఇది దేవుని వరమా లేకపోతే మనకి వాళ్ళు ఎందుకు ఇంత విజయవంతులు అవుతున్నారు అది దేవుని కృపన అంటారు కదా నీకు అదృష్టము అందుకే నువ్వు ఇలా నన్ను మమ్మల్ని చాలాసార్లు చాలామంది అనేవారు అన్నమాట అను సిస్టర్స్ గా ఉన్నాం కదా ఆ మీకు అదృష్టము అదృష్టం తోటి మీకు ఇది అవుతుంది అని చాలామంది అనేవారు సో ఇది అలా అదృష్టం ఉంటే
(17:08) అవుతుందా అది మన పూర్వజన్మ సుకృతమా మరి అదృష్టం అంటే మీనింగ్ ఏంటి అన్నది క్లాస్ లో తెలుసుకుందాం. అయితే మనకి ఎంత డబ్బు ఉన్నా ఎంత పరపతి ఉన్నా కూడా ఆ డబ్బు పరపతి మనం అంతకోం చేసుకున్న పుణ్యకర్మలు మటికే అంతేగాన దేవుని కృప మన మీద ఉన్నట్టు కాదు. అలాగే యక్షులు గంధర్వులకు మళ్ళీ పుట్టినా కూడా వాళ్ళు కూడా అష్టైశ్వర్యంతో మంచి ఆరోగ్యంతోని అట్లాగే వాళ్ళు మంచి ఆలోచనలతోటి ఆ ధనముతో పాపులారిటీతో పుడతారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు దాన్ని ఎర్న్ చేసేసుకున్నారు.
(17:44) అందుకే వాళ్ళు యక్షులు గంధర్వులు ఉన్నాయి ఎన్నోఎన్నో తపస్సులు చేసి ఎన్నో యజ్ఞాలు చేసి భగవంతుని కృప పొందిన వాళ్ళు వాళ్ళు అయినా భూమి మీద మీరు శరీరంతో పుడితే ఆ పుణ్యం మీతో వస్తుంది మీరు ఆ అష్టైశ్వర్యాలతో ఉంటారు. కానీ ఇక్కడ మీరు శరీరం తో వచ్చారు కాబట్టి మీరు గంధర్వులుగా యాక్చువల్ గా కిన్నర్లుగా మీరు చాలా ఈగోతో ఉండి ఆ ఉన్న ఏదైతే ఆశద్వర్గాలు ఉన్నాయో పెరిగాయో లేకపోతే ఉన్నాయో అవి ఈ శరీరంలో వస్తాయి.
(18:18) ఈ శరీరంలో రిలీజ్ చేసుకోవాలి వాళ్ళక కూడా మోక్షం రావాలంటే జన్మ తీసుకోవాల్సిందే. సో కొందరు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి భగవంతుని కృప అని కాకుండా వాళ్ళు అంతకుముందు చేసుకున్న పుణ్యకర్మలు వీళ్ళతో వచ్చి వీళ్ళు ఈ పొజిషన్ లో ఉన్నారు అయితే ఇప్పుడు వీళ్ళు వీళ్ళు కూడా ఎప్పుడైతే దేవుడిలో అంటే మోక్షము ఆ పరమ పదాన్ని చూడాలి అంటే వీళ్ళు కూడా ఎప్పుడు పరమ పదాన్ని చూడలే ఇంద్రుడైనా దేవతలైనా ఎవ్వరు కూడా పరమ పదం వెళ్లాల్సిన అర్హత ఎవరికీ లేదు.
(18:50) ఆ ఈ పరమ పదంలోకి వెళ్ళాలి అందరితో మనము అక్కడ ఉన్న ముముక్షులతో మనం ఉండాలి అంటే ఆ మనము ఏం చేయాలి మనకి మనము ఇక్కడ సాధన చేయాలి అంటే వాళ్ళకి కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి మనం అనుకుంటాం అరే గంధర్వులు యక్షులు కష్టాలు ఎందుకు వస్తే వాళ్ళ కర్మలు ఉండవు కర్మలు లేవు కానీ ఒక్కొక్క జన్మలో వాళ్ళు పుడుతున్న కొద్దీ మోక్షం వచ్చే వరకు వాళ్ళకి పుడుతూనే ఉండాలి కదా ఒకసారి ఒక జన్మకు రావచ్చు వాళ్ళకి లేకపోతే వాళ్ళు కూడా 100 జన్మలు తీసుకోవచ్చు తెలియదు మనకి సో వాళ్ళకి ఉన్న గర్వము అదంతా రిలీజ్ అవ్వాలి.
(19:25) సో అర్షద్ వర్గాలు అయితే వాళ్ళు ఏం చేస్తారు ఈ అర్షద్ వర్గాలు రిలీజ్ అవ్వడానికి స్టోరీ లాగా క్రియేట్ చేసుకుంటారు. ఐదర్ ఫ్యామిలీస్ లో ఇదో లేకపోతే ఏదన్నా రుగ్మతలో లేకపోతే పిల్లలు యక్సిడెంట్లో చనిపోవడమో ఏదో ఒకటి చేసి తెచ్చుకుంటారు. అది తెచ్చుకొంది వాళ్ళకి కష్టం ఆడుతూ పాడుతూ జ్ఞానాన్ని పొందడం ఎంతమంది పొందుతున్నాం చెప్పండి మనం మనలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ ఏ కష్టం లేకుండా ఇది చేసేవాళ్ళు ఎవరున్నారు రోజు క్లాస్ అటెండ్ చేస్తూ జ్ఞానాన్ని పొందాలి అనేవాళ్ళు లేరని నేను అనట్లేదు 1ట% కంటే ఎక్కువ ఉండరు 1% కంటే ఎక్కువ ఉండరు అలా అందరూ 99%
(20:02) కష్టం పోగొట్టుకోవడానికిఅని వచ్చిన వాళ్లే ఇంకోటి తెలుసా మీకు ఎప్పుడైతే మన రిట్రీట్ లోకి వచ్చిన వాళ్ళు ఇంతింత ఒక పేజడ్ కష్టాలు చెప్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఫోర్పి చేసుకుని అక్కడ హీల్ అయ్యి అంతా రిలీజ్ అయితదో మళ్ళీ నెక్స్ట్ డే ట్రీట్ లో కనబడరు. ఎందుకు అక్కడ రిలీజ్ అయిపోయింది రిలీజ్ అయిపోతే ఇంకా ఆత్మశక్తిని పెంచుకుందాము ఇంకా ముందుకు వెళ్దాము నేను మోక్షాన్ని పొందాలి అనే తప్పని తక్కువ ఎంతసేపు అది పోయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎందుకు పిల్లలతో అంటే ఇది మళ్ళీ హస్బెండ్ ఒప్పుకోరు ఇవన్నీ మన బ్లాక్స్ తో మళ్ళీ ఉండిపోతాయి. లేకపోతే
(20:33) నాకు ఇప్పుడు అంతా బాగుంది కదా ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళేయడం టైం వేస్ట్ లాగా ఫీల్ అవుతారు. అంతేగాని నేను పుట్టిందే దీనికి ఈ మూడు రోజులు నేను మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఈ మూడు రోజులు నా శక్తిని పెంచుకోవడానికి నేను దీన్ని వాడుకుంటాను అన్నది చాలా తక్కువ మంది చేసుకుంటారన్నమాట సో ఇక్కడ చూడండి అనిత అనిత ఋత్వైజ అని వీళ్ళ పిల్లలు ప్రతిరోజు ఎంత లేట్ అయినా కూర్చుని కూర్చుని అద్భుతంగా నేర్చుకుంటూ ఆ అమ్మాయి రాసుకుంటుంది.
(21:06) చూడండి అంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనిపిస్తది మనకి ఇలా కూడా ఉంటారా అబ్బా రోజు ఇంత లేట్ అయినా ఇంతిదిగా చదువుకొని అన్ని చేస్తుందా ఈ పాప రాసుకుని దాన్ని ఆచనలో పెడుతుందా అని ఆ అమ్మాయి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఇంకా అసలు ఆ రోజు కూడా మళ్ళీ కెమెరా ఆన్ చేసుకుంటారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి దాన్ని వింటున్నామా ఏం చేసు కొంతమంది ఆరు నెలల నుంచి ఉన్నాను అంటారు బేసిక్ క్వశ్చన్ అడుగుతారు అంటే వినట్లేదు ఇక్కడ సో మీరు క్లాసెస్ వినండి వింటూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకోండి మన దాంట్లో ఉన్నాయి రెండే రెండు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి మనం ఏమ
(21:41) ఇవ్వట్లేదు. ఏంటి మనకు కష్టాల్లో ఉన్నామ అంటే మనం ఎప్పుడో ఏదో చేస్తే వచ్చింది డ్రీమ్ లో క్వశ్చన్ అడిగి ఫోర్ పిలో తీసేసుకోండి ఈ మూడు ముక్కల కోసం అందరి చేతులెత్తి అడిగిందే అడిగి అడిగిందే అడిగి వేరేలాగ అడిగి ఇలా అడిగి అలా అడిగి ఎందుకు అడగడం ఇది చేసుకోలేరా మీరు చేసుకోండి గట్టిగా అడిగి కాదు వాడు కోమాలో ఉన్నాడు లేకపోతే ఇంకెక్కడో ఉన్నాడు చేసుకోలేరు బెడ్ మీద ఉంది మా అత్త బెడ్ మీద ఉంటే పక్కన పెట్టండి ఫోర్పి ఆత్మ వింటది శరీరం వింటది బుద్ధి వింటది మనసు వింటది వాళ్ళు ఏ కోమాలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు మూర్చలో ఉన్నా వాళ్ళు వినగలుగుతారు
(22:16) వాళ్ళ ఆత్మకి చావు లేదు ఇవో ఇంకోటి వాళ్ళ మనసు బుద్ధి కూడా తెలివితోనే ఉంటారు చాలామంది కూడా ఇప్పుడు ఎవరైతే ఈ కోమాలో ఉన్నారో బయటిక వచ్చిన వాళ్ళు నాకు ఇగో పక్కన డాక్టర్ ఇది చేసాడు మీరు ఇది ఇది మాట్లాడుకున్నారు రోజు నాన్న నా పక్కన కూర్చొని నువ్వు రా వాపస్ రా నువ్వు నువ్వు పిల్లలకు నువ్వు అవసరము అని చెప్తే నేను మళ్ళీ వచ్చాను అది రోజు వినంది ఎట్లా వస్తారు వాళ్ళు మీరు ఏది మాట్లాడినా వింటది అక్కడ ఆత్మ ఆత్మ వింటదా శరీరం బుద్ధి వింటదా మనకు అనవసరం అసలు మీరుఫోర్పి రోజు వారి పక్కన పెట్టండి ఎటువంటి వాళ్ళైనా అయితే ఈరోజు క్లాస్ లో
(22:50) మనము మనకి భగవంతుని ఆ కృప ఉన్నవాళ్ళు మరి ఎలా ఉంటారు భగవంతుని కృప ఉన్నవాళ్ళు డబ్బుతో పూర్తిగా ఉంటారా పాపులారిటీతో ఉంటారా అంటే భగవంతుని కృప ఉన్న భగవంతుడు మీకు డబ్బుని ఇవ్వాలి లేకపోతే ఏదో ఇయ్యాలి అని అని కంటే ఎక్కువమీ మీకు కావాల్సింది ఏంటి ఆత్మశక్తి ఇప్పుడు మనం రిట్రీట్స్ కి వస్తే జరిగేది అదే రిట్రీట్స్ కి ఎవరు వస్తారు భగవంతుని కృప ఉన్నవాళ్లే వస్తారు.
(23:19) భగవంతుని కృప ఉన్నవాళ్ళు మీరు మోక్షాన్ని పొందడానికి దారి చూపిస్తాడు. మీకు ఆత్మకు శక్తిని ఇస్తాడు అదే కదా మీకు ఫుడ్ శారీరక సుఖము లేకపోతే ఆమె ఇది లోకల్‌గా ఆనందము ఒక భర్త ఇచ్చే ఆనందము పిల్లలు ఇచ్చే ఆనందము ఇవన్నీ కూడా అశాశ్వతము లౌకికం శారీరకం కెన్ యు క్లోజ ద డోర్ గుడ్ఫర్ ఓకే సో ఇలా మనకి ప్రతిది కూడా మనకి ఇది లీవ్ ఇట్ ఓపెన్ లీవ్ ఇట్ సో ఇలా ప్రతిది కూడా మనకి అశాశ్వతం అన్నమాట
(24:04) శాశ్వతం కాదు ఎందుకు ఎందుకు అంటున్నాము అంటే అది డబ్బు అన్నది ప్రతిదీ వస్తది పోతది అది ఒక పాదరసం లాగా భగవంతుని కృప ఉన్నవాళ్ళకి ఎప్పుడు ఉంటది అష్టైశ్వర్యాలతో అంటే ఉండొచ్చు ఆయన కృప దేని మీద ఉంటే ఎలా ఉంటే అలా కానీ కాన ఆయన ఫోకస్ కృప మటుకు ఎప్పుడు మన ఆత్మశక్తి పెరగడానికే ఉంటది. దానిని ఎక్కువగా ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే మనం వచ్చే ఎందుకు వచ్చామో ఆయనకు తెలుసు మన కర్మలు ఏంటో తెలుసు మనం ఎందుకోసం సఫర్ అవుతున్నామో తెలుసు ఆ సఫరింగ్ ఏం నేర్చుకోవడానికో ఆయనకు తెలుసు ఆయన మధ్యలో కాలు చెయ్యి పెట్టి మిమ్మల్ని డిస్టర్బ్
(24:43) చేయడు కదా సో ఎవరైతే నేర్చుకోవడానికి ఈ యక్షులు గంధర్వులు వస్తారో వాళ్ళకు కూడా గర్వం రిలీజ్ చేసుకోవడానికో ఏదో రిలీజ్ చేసుకోవడానికి భూమి మీద అంటే వాళ్ళక కూడా మోక్షం పొందాలంటే అవన్నీ రిలీజ్ అవ్వాలి. సో వాళ్ళు కూడా అన్ని రిలీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే మనం అందరం కూడా చేయాల్సిన ప్రథమ కర్తవ్యం సో [గొంతు సవరించుకోవడం] మనము ఇలా ముందుకు వెళ్ళాలి అంటే డెఫినెట్ గా మనకి మనందరం కూడా అద్భుతమైన శక్తితో అంటే మనము ఆత్మానందంతో పూర్తి శక్తితో మనందరం కూడా ముందుకెళ్ళాలి అంటే ఏ రిట్రీట్ ఎప్పుడు వచ్చినా అటెండ్ అవ్వాలి మనము పాయింట్స్ క్లాస్ చెప్పేటప్పుడు
(25:28) పాయింట్స్ రాసుకుంటాం కదా ఈ పాయింట్స్ ని కూడా మనం ఒక వారం రోజులు ఐదర్ తిరిగి రాయాలి లేక దాన్ని చదువుతూ పూర్తి లోపల జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి లేకపోతే ఒక ఐదారు సార్లు ఒక క్లాస్ ని మళ్ళీ మళ్ళీ వినాలి పూర్తిగా అర్థం అవ్వాలంటే సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎవరైతే రిచ్ అండ్ ఫేమస్ ఉంటారో వాళ్ళకి అంతకుముందు చేసుకున్న పుణ్యఫలాలు అవి అంతేకానీ ఏదో అదృష్టము ఏదో వచ్చి ఏదో కృప ఉంటది మనకు భగవంత తు కృప మనకున్న మాస్టర్స్ కూడా మనల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు.
(26:03) ఎందుకంటే మనము చనిపోవాల్సిన టైం లోనే చనిపోవాలి కదా ముందు మనకి ఏది అవ్వడానికి వీలు లేదు వాళ్ళు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు మనకి ఒక వింగ్స్ తో అది కాకుండా మనం నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం కొన్ని నాకు ఈ కష్టం ఉంది ఆ కష్టం ఉంది హాస్పిటల్ లో ఉన్న ఇది అవన్నీ కూడా నేర్చుకోవడానికి తెచ్చుకున్నాం అన్నమాట సో నేర్చుకున్నాడానికి తెచ్చుకున్నవి మనం నేర్చుకోవాల్సిందే భగవంతుడు మధ్యలో కాళ్ళు వేళ్ళు పెట్టి వాటిని తీసి మీరు మీరు పూజలు వ్రతాలు పుణ్యది చేస్తే అది పోతదా పోయిందా ఎవరికన్నా ఓ నాకు నిన్ను వ్రతం చేసినా సత్నం వ్రతం చేసిన నాకు పోయింది ప్రెగ్నెంట్ అయింది అని ఎవరైనా చెప్తారా
(26:41) పుట్టినాక మళ్ళీ మొక్కుతారు పుట్టినాక చేస్తారు. కానీ అది 10ఏళడ్లు కావచ్చు ఐదేళ్లు కావచ్చు అక్కడ మీ కర్మ అన్నది మీరు ఫేస్ చేయాల్సిందే ఈ వ్రతాలు యజ్ఞాల వల్ల మనకి శక్తిని ఇస్తారు ఆత్మ శక్తిని ఏది తట్టుకునే శక్తిని ఆత్మహత్య చేసుకోకుండా తట్టుకునే శక్తిని మటుకే ఇస్తాడు దేవుడు అలాగే ఆత్మ శక్తి పెంచుకుంటూ వెళ్ళాలి మన యొక్క పుట్టుక రహస్యం ఇదే అదే మనం భగవంతుని కోరుకోవాలి అంతేగాని గుడికెళ్లి ఈ కోరిక ఆ కోరిక అబ్బబ్బ నా కొడుకు అది కావాలి ఒక్క మీకే కాదు మన్మడు మనవరాలు మీరు చనిపోయినంక మనవడు ఎవరు మనవరాలు ఎవరు చెప్పున్నాకు మీరు చెప్తారా మళ్ళీ జన్మెత్తి పోయిన
(27:23) జన్మలో ఆ మనవడు ఈ మనవరాలకి నేను ఇంత ఆస్తి ఇచ్చినా అని చెప్పగలుగుతారా మీరు మీకేం తెలుసు మీ శత్రువుని ఎవరైతే ఇప్పుడు ఆస్తి ఇయ్యా ఇయ్యా అని కొట్లాడుతున్నారో మళ్ళీ వాళ్ళ ఇంట్లో పుడతారేమో మళ్ళీ ఆస్తి కోసమే మీరు కొట్లాడుతారేమో మీరు ఇయ్యకుండా ఉన్న ఆస్తి కోసమే మీరు కొట్లాడుతారేమో అలాంటి ఇంట్లో పుడతారేమో సో మీరు ఏది చేసినా జాగ్రత్త మీరు ధర్మమార్గ మార్గంలో ఉండి ధర్మంలో పాటించి ధర్మాన్ని గెలిపించండి కానీ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మనవడు ఈ మనవడు అంటూ ఆ కోరికలతో మీరు శారీరకమైన విషయాలని వదిలేసేయండి మీరు ఎంత వదిలేస్తే అంత అవి వస్తాయి మీకు మీరు
(28:02) ఎప్పుడైతే నాకు హ్యాపీనెస్ లేదు లేదు అనకుండా దాన్ని వదిలేశారు అనుకోండి హ్యాపీనెస్ వస్తుంది. మీరు నాకు భోగభాగ్యాలతో అంటే ఇట్లా మంచిగా హస్బెండ్ తో టైం స్పెండ్ చేయాలి అని ఊరికి అదే కోరిక అవ్వట్లేదు అవ్వట్లేదు బదులు దాన్ని వదిలేసేయండి. నాకు అది వచ్చినప్పుడు నేను దాన్ని హ్యాపీగా ఉంటా లేకున్నా నేను హ్యాపీగానే ఉన్నా ఉన్నా హ్యాపీగానే ఉన్నా నాకు అది ఉంది అని అనుకోండి ఆటోమేటిక్ గా మీరు దాని దగ్గరికి వెళ్తారు ఎందుకంటే అక్కడ కర్మ రిలీజ్ అయిపోతది.
(28:28) మీరు ఎంతసేపు లేదు అన్న కొద్దీ ఆ కర్మ పెరుగుతూ ఉంటది. సో ఇలాంటి దాంతో మనందరం కూడా ముందుకు వెళ్తూ అద్భుతమైన ఆత్మ విశ్వాసంతో శక్తితో ఇప్పుడు జూన్ ఎండ్ కి విజయవాడలో అనుకుంటున్నాము ఇంక మనకి వాళ్ళు అప్రూవల్ రాలేదు 28 సండే రోజు వన్ డే రిట్రీట్ జూన్ లో అలాగే జూలైలో థర్డ్ వీక్ అనుకుంటా సెకండో థర్డ్ వీకో సో జూలై 28 అలాంటి ఆ వీకెండ్ ఆ మనము అమావాస్యలు ఇవన్నీ చూసుకుని పౌర్ణమిలు చూసుకుని ఆ జూలైలో ఇంకొక రిట్రీట్ ఉంటుందన్నమాట సో ఆ జులై రిట్రీట్ మనము ఇక్కడ భద్రాచలంలో అనుకుంటున్నాం ఈసారి ఈ రెండు కూడా మంచి పుణ్యక్షేత్రాల్లో ఈ జీర్ స్వామి దాంట్లో ఎప్పుడు రోజు యజ్ఞాలు
(29:10) జరిగే ప్లేస్ పిల్లలు రోజు ఒక 100 యజ్ఞాలు చేస్తూనే ఉంటారు. సో అందులో పిల్లలది ఉంది అలాగే హనుమంతుల వారి విగ్రహం మీ అందరికీ తెలుసు కదా అక్కడ కొత్తగా ఆవిష్కరించబడింది చీరస్వామి ద్వారా సో దాన్ని మనం దర్శనం చేసుకొని అక్కడ కూడా మెడిటేషన్ చేసుకుందాము. అక్కడ మనకి అందరూ ఉన్నారు మన మన నారాయణ పరివారం మొత్తం ఉంది.
(29:36) సో వాళ్ళందరితో మనం ఓపెన్ అయి మెడిటేషన్ క్లోజ్డ్ డై మెడిటేషన్ అన్నీ కూడా అక్కడ చేసుకుందాం అక్కడ ఒక గుహలాగా కూడా ఉందంట అందులో చాలా ఎనర్జీస్ ఉంటాయి అని జీర్ స్వామి చెప్పారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అందరూ చేసుకోమని చెప్పారు. అందులోకి కూడా వెళ్లి చేసుకుందాము. సో మరి ఒక్కరోజు సరిపోదు కానీ అక్కడ పడుకోవడానికి లేదు. మరి బయట హోటల్స్ అంటే అందరూ మన మీదనే పడుతున్నారు వాళ్ళు బుక్ చేసుకోవట్లేదు అందరు మీరే మమ్మల్ని చూసుకోండి అన్నట్టున్నారు అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీ కూడా అంత బాగాలేదు లేకపోతే అదే హాల్ లో పడుకునే వాళ్ళము ఆ కానీ అంతమంది ఇంతమందికి బాత్రూమ్స్ కూడా
(30:08) లేవు స్నానాలకి సో అందుకని మనం వన్ డే చేస్తున్నాము. చూద్దాం ఎవరనా లోకల్స్ ఉండిపోయి మళ్ళీ మర్నాడు వస్తాము అంటే అక్కడ ఓపెన్ అయి మెడిటేషన్స్ మరనాడు ఆ లోకల్ గా చేసుకుందాం. మీ ఇష్టం మీరు ఎవరైనా మీది మీరు బుక్ చేసుకొని లేకపోతే మీరు తెలిసిన వాళ్ళ ఇంలల్లో నైట్ ఉండి మళ్ళీ వస్తాం మేడం అంటే ఆ సెకండ్ డే కూడా మనం ఓపెన్ అయి ఈ అన్ని గుళ్ళల్లో చేసుకుందాం.
(30:36) ఇది మనం అనుకున్నది అయితే ఆ అద్భుతంగా మనం వాటికి ఎనర్జీస్ పంపిద్దాం మీకు తెలుసు కదా అమెరికాలో మే ఎండ్ లో 29 ఈవినింగ్ స్టార్ట్ అవుద్ది అది 6పm కి 30 31 టూ ఫుల్ డే రిట్రీట్స్ ఉన్నాయి వీటికోసం మీరందరూ కూడా ప్రేయర్స్ చేస్తూ ఎనర్జీస్‌ని పంపిస్తూ మీ యొక్క బంధువులు ఎవ్వరు అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళ ఆత్మశక్తిని పెంచుకొని అద్భుతమైన సంతోషమైన జీవితాంలోకి వెళ్ళడానికి రమ్మని చెప్పండి.
(31:07) జై హనుమాన్ అమ్మ య జై హనుమాన్ అనుమ ఉన్నాయా అవట్ రెండు క్వశ్చన్స్ వి ఆర్ గుడ్ కదా వ కెన్ గో కదా యా అనమ్మ ప్రెసెంట్ అయితే హ్యాండ్ రైజెస్ ఏమీ లేవు. యా నాకు పొగి పొద్దు నుంచి ఇదే నడుస్తుంది బ్రేక్ లేకుండా య మీరు హీలింగ్ లో ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ లేకుండా ఇటు వచ్చారు కంటిన్యూస్ గా కాల్స్ అదే మా హెల్పర్ అన్ని కట్ చేసి పెట్టిన మీరు బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అని వెనకాలు తిరుగుతుంది ఆగా క్లాస్ అయ్యాక చెప్తు యా అనమ్మ క్లోజ్ చేద్దాము థాంక్యూ సో మచ్ అనమ్మ యా యా అనిత రుత్విజ వీళ్ళు ప్రతి రిట్రీట్ కి కూడా వస్తారు వస్తారు ఆ పాపకి చాలా విజన్స్ కూడా వస్తూ
(31:50) ఉంటాయి అన్నమా అనితకి ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి అమ్మ మీరు మిమ్మల్ని అన్‌మ్యూట్ చేస్తారు మాట్లాడండి యా అన్‌మ్యూట్ చేస్తాను అనిత అన్‌మ్యూట్ చేశను జై హనుమాన్ అమ్మ ఈ పాప ప్రతి రిట్రీట్ లో మనకి మంచి విజన్స్ వస్తాయి విజన్స్ కూడా వచ్చి తను స్టేజ్ పైన మైక్ పట్టుకొని మంచి క్యూట్ గా లంగ జాకెట్ పట్ట పట్లంగలు అట్లా వేసుకొని క్యూట్ తయార వస్తది.
(32:17) ప్రతిసారి మనకి టెస్టిమోనియల్స్ ఇస్తది సో థాంక్యూ థాంక్యూ థాంక్యూ అమ్మ వి ఆర్ వెరీ వెరీ వెరీ ఫార్చునేట్ మీ లాంటి హైయర్ గురువులే అసలు మీరందరూ కూడా సో ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు మీ ఎనర్జీస్ తో థాంక్యూ ండి మీరు ఒకటి రెండు మాటలు మాట్లాడండి. వాలంటీర్లో కూడా చేస్తున్నాను అన్నమా థాంక్యూ జగన్మా నేను ఇలా మాట్లాడుతున్నాను అంటే కూడా మీరే కారణం అమ్మ నేను ఇంత యక్టివ్‌గా ఉన్నానుఅంటే నన్ను నేను చూస్తాను మీ వాయిస్ కొంచెం క్లారిటీ లేదండి అనిత గారు అది ఫోన్ కిందన ప్లేస్ చేయడం వల్ల స్పీకర్ గన్ విషయం అంటే వారు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు మనం వేటు మోక్ష కారణంగా చెప్తున్నారు
(33:03) హనుమా చెప్పండి నేను ఇంత యక్టివ్ గా ఉన్నాను అంటే మీరే కారణం అన్నమా ఫస్ట్ రిట్రీట్ కి నాకు సెకండ్ రిట్రీట్ కి చాలా చాలా చాలా చేంజ్ ఉంది ఇంకా మొత్తం మీ దగ్గరే ఉంటారు శరణాగతిలో మీరు మంచి వాలంటీర్ వర్క్ చేస్తున్నారా అయితే అవును అవునన్నమా రీసెంట్ గా జాయిన్ అయ్యాను ఏం చేస్తున్నారు కాల్స్ తీసుకుంటున్నాను హెల్ప్ లైన్ కాల్స్ హెల్ప్ లైన్ కాల్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ సో మీకు బానే ఉందా ఓవర్వెల్మింగ్ ఉందా బానే ఉందా తీసుకోండి చేస్తాను డ్రీమ్ డీకోడింగ్ కూడా నేర్చుకోమంటున్నారు
(33:48) దానికి కూడా రెడీ అవుతున్నాను. ఓకే రిమడీ కోడింగ్ క్వశ్చన్లు అడిగి అది మీరు అనాలసిస్ దానిలో పెడితే మళ్ళీ డీకోడ్ అవుతది వెరీ గుడ్ ఎక్సలెంట్ ఐ సో హ్యాపీ అమ్మ మీ అమ్మ అయితే భలే రాసుకుంటది అన్ని ఎంత క్యూట్ గా అసలు అబ్బా నాకు ఎంత సంతోషం అనిపిస్తదో తనను చూస్తే కంగ్రాాట్స్ అమ్మ హనుమంతుని కృప ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి భగవంతుని కృప ఉందా అని క్వశ్చన్ వచ్చింది కదా ఇలాంటి వారి పైన కృప ఉంది భగవంతుడే దగ్గర నడిపిస్తున్నాడు ఆంజనేయుడు ఈ అమ్మాయితో ఉంటారు మీరు థర్డ్ అయి ఇది ఉండి చూసేవాళ్ళు వాళ్ళకి తెలుస్తది.
(34:27) ఎందుకంటే నా చూపు అంతా వారినే ఉంటది తెలియకుండా మంచి కెమెరా ఆన్ చేసుకొని ఇంత క్యూట్ గా కూర్చున్నారు సో ఇలాంటి కృప ఈ కృపను మనందరమ పొందాలి అంటే ఇప్పుడు వీళ్ళలాగా శ్రద్ధ పెట్టి ఆత్మశక్తిని పెంచుకుంటూ ఆత్మగౌరవం ఆత్మని మనము పెంచుకుంటూ అట్లాగే వాలంటీర్ వర్క్ అందరం చేద్దాం ఓకేనా మీ అమ్మాయిని కూడా డ్రీమ్ డీకోడింగ్ దాంట్లో పెట్టండి అమ్మ అమ్మాయికి ఫ్రీ ఉన్నప్పుడు వీకెండ్ షి కెన్ డూ ఓకే ఓకే ఓకే థాంక్యూ హనుమాన్ జై హనుమాన్ ఆ వర్క్ చేయగలుగుతది తను తనకి ఆ శక్తి ఉంది.
(35:04) యా నెక్స్ట్ మీరు అనుకొని ప్రసాదం హనుమా నాకైతే అసలు అందరూ ఎనర్జిటిక్ గా ఉంటాం చాలా అంటే చాలా ఎంత పని ఉండని ఇవాళ ఫుల్ జర్నీ చేసి వచ్చాం నేను ఎలా అయినా క్లాస్ అటెండ్ అవ్వాలి అనుమా అనుకున్నాం రీఫ్రెష్ అయి అటెండ్ అయ్యాం. వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అదే మీ అమ్మాయి కూడా అంత శ్రద్ధగా మామూలుగా అయితే పిల్లలు ఏమని అంటే తొందర పడుకుంటారు కదా పడుకోవడం ఇంపార్టెంటే కానీ భలే శ్రద్ధగా కూర్చుని రాసుకుని మళ్ళీ ప్రతి రిట్రీట్ కి రావడం ఈ ఏజ్‌లో అంటే అదిగ అద్భుతం మీరు ఈ వీడియోలో ఆ వీడియోలు చూడకుండా నువ్వు వేటు మోక్షాలో హెల్ప్ చేయమ్మా నీకు వీలైనప్పుడు వీడియోస్
(35:41) కాదు లేకపోతే ఈవెన్ డీకోడింగ్ డ్రీమ్ డీకోడింగ్ లో నీకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తది నీకు నాలెడ్జ్ మీద ఉన్నావు కదా నువ్వు సూపర్ నాలెడ్జ్ వస్తది నాలెడ్జ్ అంటే డ్రీమ్ రికార్డింగ్ే సరేనా ఓకే గుడ్ జాబ్ నెక్స్ట్ యా జై జై హనుమాన్ ఆ నెక్స్ట్ తీసుకుందాను శ్రీదేవి గారు శ్రీదేవి గారు మీరు అన్ మ్యూట్ మ్యూట్ లోనే ఉంటున్నారు బట్ మీ వాయిస్ మాకు వినిపించట్లేదు గారు అనుమ ఇంకొక వన్ టూ క్వశ్చన్స్ తీసుకుందాం
(36:28) అంటారా లేదంటే మీకు ఓకేనా అనుమ తీసుకోండి పార్వతమ్మగారు పార్వతమ్మ గారు చెప్పండి క్వశ్చన్ అడిగాక వాళ్ళని మ్యూట్ చేయండి యానమ్మ నాగమణి గారు నాగమణి కొమరగిరి జై హనుమాన్ మేడం మేడం చెప్పండి ఆఫ్టర్నూన్ే మేము అనుకున్నాం మేడం అంటే మొన్న హైదరాబాద్ రిట్రీట్స్ కి వద్దామని అనుకున్నాం మేడం కొన్ని పరిస్థితులు కానీ మా ఆఫ్టర్నూన్ మా ఆయన గారు కూడా ఎప్పుడు పెడతారు మేడం ఎప్పుడు పెడతారు బాబుకి
(37:14) హీలింగ్ చేయిద్దామని మేడం అనుమాని హీలింగ్ చేసుకున్నారా లేదు మేడం చేయలేదు మేడం బాబుకి చేయిద్దామని మేడం హనుమాన్ హీలింగ్ హనుమాని హీలింగ్ చేయించుకుందామని అనుకుంటున్నారా మరి అందరి నెంబర్ పెట్టండి అదే మేడం రిట్రీట్ కి అక్కడికి వస్తారు ఇండియాలో పెడితే వద్దామని [నవ్వు] ఏమన్నారమ్మ రిట్రీట్ హైదరాబాద్ లో పెడితే వద్దామని [నవ్వు] ఏ పెట్టినా వద్దామని మేడం వైజాగ్ వచ్చి ప్రెసెంట్ అయితే హనుమ చెప్పారు కదండీ జూన్‌లో జూన్ జూలైలో విజయవాడ అండ్
(38:02) భద్రాచలం అంటున్నారు యస్ ఆఫ్ నౌ మీరు హనుమాన్ హీలింగ్ కావాలి అంటే అది సెపరేట్ కదా దానికి మీరు ఫోన్ నెంబర్ పెడితే హనుమాన్ హీలింగ్ మన ఆన్లైన్లో మనం చేస్తాము సో దానికి నెంబర్ పెట్టండి రిట్రీట్ వచ్చి సెపరేట్ కదా అది జూన్ జూలైలో ఉంటుంది హైదరాబాద్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు అనుమ అప్పుడే చెప్తారు కదా ఓకే మేడం థాంక్యూ మేడం థాంక్యూ సో మచ్ జ్యోతి గారు ఆ ఎస్ మమ్ ఆ నమస్తే హనుమ హనుమ నమస్తే వినబడుతుందా అండి వినబడుతుందండి [గొంతు సవరించుకోవడం] మీరు అడగొచ్చు అంటే నేను మీ డిపికి సంబంధించిన క్వశ్చన్ కాదు వేరే క్వశ్చన్ అడుగుతున్నాను అడగొచ్చా అండి
(38:44) అడగండి ఆ అంటే నేను dఎన్ఏ ఆఫ్ ది బుక్ స్పిరిట్ బుక్ చదువుతున్నానండి అందులో పాయింట్ అర్థం కాలేదు మేడం గారిని అడుగుదామని హ్యాండ్ రైట్ చేశను చెప్పండమ్మ ఏ అడగచ్చు అనుమ అనుమా ఆ అధ్యాయం వన్ లో మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వాలి మానవులంతా వాళ్ళ ఆత్మతో వాళ్ళు కనెక్ట్ అవ్వటానికి జీవితాంతం కష్టపడతారు ఈ సత్యము తెలుసుకోవాలి అని ఉంది మన ఆత్మతో మనం కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు ఆల్రెడీ బాడీలో మన ఆత్మ మనకు ఉంటది కదా అది అర్థం కాలేదు అనుమా ఓకే చెప్తారండి ఇవాళ ఇవాళ క్లాస్ అదే కదమ్మా
(39:30) ఇవాళ క్లాస్ అంతా అదే కదా ఈరోజు క్లాస్ లో ఆత్మ శక్తిని పెంచుకోవడం అంటే మన ఆత్మ ఆత్మతోని మనం కనెక్ట్ అవ్వడం ఈ రిట్రీట్స్ ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే మీ హర్షద్ వర్గాలు రిలీస్ అవుద్దో మీరు భౌతికంగా చేసే దానిలో నుంచి బయటకి వస్తారు ఆటోమేటిక్ గా మీరు ఆత్మకు కనెక్ట్ అయితారు అదే మీరు మీరు ఎంతసేపు వీళ్ళు ప్రేమిస్తలేరు వాళ్ళు ప్రేమిస్తలేరు ఇది అయితే లేదు అదయతలేదు నన్ను డిన్నర్ తీసుకెళ్ళట్లేదు నాకీ చీరలు కొనియట్లేదు మీరు భౌతికంగా ఉన్నట్టు కదా సో భౌతికంగా ఉన్నప్పుడు మీకు మీరు కనెక్ట్ అవ్వలేరు భగవంతుతో మీరు ఎప్పుడైతే భౌతికంలోనుంచి
(40:10) భౌతికాన్ని కంప్లీట్ గా రిలీజ్ చేసుకుంటారో అట్లా అని మీరు మూతక చీరలు కట్టుకొని ఇతల చీరలు కట్టి ఏది వేసుకోకుండా అలా అనట్లేదు అన్ని వేసుకోవాలి అన్ని చేయాలి మనకు ఉన్న అనుభవించాలి కృష్ణుని లాగా కానీ దీంట్లో ఉండొద్దు ఆ స్థితే ఆత్మతో కనెక్షన్ ఈరోజు క్రాస్ అదే చెప్పాం కదా మన పుణ్యకర్మలతో అన్ని ఉంటాయి మనకి అవన్నీ ఉన్నా అవన్నీ అనుభవించుకుంటూ వేసుకుంటూ వాటిని వాటిలో ఉండకుండా డిస్కనెక్ట్ గా ఉండాలి అదే అదే ఆత్మ ఇంకా ఆటోమేటిక్ గా మీకు శరీరము బుద్ధి మనసులో మీరు లేనప్పుడు దేనితో ఉంటారు ఆత్మతో ఉంటారు.
(40:49) మీరు ఎప్పుడైతే శరీరం బుద్ధి మనసులో ఉంటే ఆత్మ దూరం ఉంటది ఆత్మ అసలు కనెక్ట్ కాలేదు ఆత్మ మీ దగ్గరికే రాలేదు అలాగే భగవంతుడు మీ దగ్గరకి రాలేడు ఎందుకంటే మీలో శక్తి ఉండదు. మీరు మీ ఆత్మ శక్తిని పెంచుకున్న కొద్ది ఆటోమేటిక్ గా భగవంతుడు మీ దగ్గరికి వస్తాడు దేవతలు వస్తారు అశ్విని దేవతలు వచ్చి మీరు పడుకొని ఉంటే మీకు హీల్ చేయగలుగుతారు అన్ని ఆటోలో జరిగిపోతాయి.
(41:11) ఆ శక్తిని పెంచడానికి మేము ఇంత తాపత్రయ పడుతున్నామే ప్రతి రిట్రీట్ అటెండ్ అమ్మంటున్నాం అన్ని వదిలేసి పిల్లల్ని కూడా తీసుకురండి ఏ ఎవరు చెప్తారమ్మా ఏ ఎవరు చెప్తారు చెప్పండి మీ పిల్లల్ని పట్టుకరండి ఇది చేయండి మీరు మొత్తం ఫ్యామిలీ రండి అక్కడ మీరు మంచిగా ఉండండి అని హీల్ అవ్వండి మొత్తం ఫ్యామిలీకి ఫ్యామిలీ హీల్ కావచ్చు అని ఎవరు చెప్తారు మీకు ఇంత మంచి ప్లాట్‌ఫామ్ మీకు ఇట్లా నోట్లో బుక్కల్లాగా పెడుతున్నాం మేమేమ నములుతున్నాం మేమే మింగుతున్నాం మొత్తం మిమ్మల్ని డైజేషన్ చేసుకోమంటున్నాం.
(41:46) అంతే దీనంత బెస్ట్ మీరు ఫాలో అయితే ఇంకా అసలు ఇంకా ఏది లేదు మీకు ఆటోమేటిక్ గా మీకు ఈ జన్మలో మోక్షం జరుగుతది కానీ పూర్తిగా మనసావచ కర్మ మనసుపెట్టి చేయండి. మీరు మనసుపెట్టగా ఏదో వస్తున్న అటెండ్ చేస్తున్న పని చేసుకుంటూ వింటున్నా అంటే వింటున్నా అడిగిన క్వశ్చన్ే అడిగి మనం ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తే మళ్ళ సేమ్ క్వశ్చన్ అడుగుతారు అంటే వాళ్ళు వినట్లేదు పై ఇంట్లో పనులో ఏదో చేసుకుంటూ తిరుగుతున్నారు.
(42:12) అట్లా అయితే కష్టం య నెక్స్ట్ సంధ్య గారు ఆ జైన్మన్ అండి అనుమా మేడమే అమ్మితో ఎప్పటి నుండో ట్రై చేస్తున్నాను మాట్లాడదామని మా అత్తయ్యకి వన్ మంత్ నుండి ఆరోగ్యం బాగుంటలేదు అసలు ఆమె ఆ బాడీ కూడా కదా సపోర్ట్ చేయ నడుస్తలేదు ఆమె మొత్తము ఇంతకుముందు కదా చాలా బాగా నడిచేది అన్ని యాక్టివిటీస్ బాగుండేది సడన్ గా ఉండి కదా నడవడానికి కి ఆమె ట్రై చేయట్లేదు అసలుకి ఫిజియోథెరపీ అన్ని చేపించాము.
(42:45) అయినా కూడా కదా ఆమె నడుస్తలేదు మేడం. ఆ దానికోసము హనుమాన్ హీలింగ్ తీసుకోమంటారా ఏంటి ఏం చేయాలి సొల్యూషన్ మీకు హెల్త్ హనుమాన్ హీలింగ్ అన్నది ఇప్పుడు అవునమ్మ వారి అత్తగారికి హెల్త్ ఇష్యూ ఉందట మీరు చెప్పండమ్మ మీరు చెప్పండి అవునమ్మ వారి అత్తగారికి హెల్త్ ఇష్యూ ఉందట నడవ రావట్లేదట సో ఒక వన్ మంత్ నుంచో ఇప్పటి నుండి ఇబ్బంది పడుతున్నారట సో దానికి ఏం చేస్ చేసుకోవాలి హనుమాన్ హీలింగా ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి అని అడుగుతున్నారు.
(43:23) వారి అత్తగారికి ఇప్పుడు ఎవరైతే అడిగారో క్వశ్చన్ వారి అత్తగారికి పోర్పి చేసుకుంటున్నారా అండి చేసుకుంటున్నాను మేడం పోర్పి చేసుకుంటున్నాను నేను వారి దగ్గరలో కూడా బెడ్ పక్కన కూడా పెట్టండి వారు లేవలేకపోయినా బెడ్ పక్కన కూడా వారి దగ్గర కూడా పెడుతూ ఉండండి. ఓకేఫోర్పి మెడిటేషన్ పెట్టమంట మెడిటేషన్ పెట్టండి యా పెట్టండి మీరు హనుమాన్ హీలింగ్ కావాలి అంటే గనుకఫోర్పి ఇవన్నీ చేసుకుంటూ ఉండండి ఈలోపల హనుమాన్ హీలింగ్ కోసం కూడా నెంబర్ ఇవ్వండి మీకు హనుమాన్ హీలింగ్ చేయించుకోవాలి అనింటే నెంబర్ పెట్టండి.
(44:05) నేను చాట్ చాట్ లో పెట్టారా క్లియర్ గా పెట్టారా సంధ్య గారు ఆ ఎస్ అండి చాట్ లో పెట్టాను నెంబర్ ఇంకా నేను పంపించాను ఓకే అయితే నేను తీసుకునే ఉంటాను ఇంకొకసారి పోస్ట్ చేయండి సంధ్య అద ఏదైతే వారి పేరు నెంబర్ [గొంతు సవరించుకోవడం] ఫోన్ నెంబర్ హనుమాన్ హీలి ఇట్లా అని పెట్టండి. ఇప్పుడు పెట్టమంటారా చాట్‌లో పెట్టండి ఓకే అంటే ఇందాక తీసుకున్నాను నెంబర్స్ ఆల్రెడీ కాపీ చేసుకున్నాను మేక్ షూర్ చేయండి పెడితే ఓకే అండి నో ఇషూస్ ఓకే oppో f27ఎఫ్జ 5జ ఆ జై హనుమాన్ హనుమా ఆ మా పెద్దబాబు హనుమా నా వాయిస్ వినిపిస్తుందండి
(44:50) వినిపిస్తుందండి చెప్పండి ఆ మా పెద్ద బాబు కెనడాలో ఉన్నాడు ఈ మధ్య మేము అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాము కేరళ బాబు గుడికి వెళ్ళంగానే వణకిపోతున్నాడు. ఎందుకమ్మా దేవుని చూసి దండం పెట్టుకోవట్లేదు అంటే ఎందుకో నాకు ఏ గుడికి వెళ్ళినా లోపలికి శరీరం వనికిపోయి భయమేస్తుంది అని చెప్పి అంటున్నాడు అనుమా ఎందుకని బాబు అలాగా పెద్దబ్బాయి 32 సంవత్సరాలు నాకు తోఫోర్ తో రిలీజ్ చేయండి లేకపోతే హనుమాన్ లింగ వేయించుకోండి ఇకా ఈ రెండే మీరు ఉన్ని
(45:37) చెప్త ఎనర్జీస్ లోపల పోతుంది వీళ్ళు ఇన్సెక్యూర్ ఉంటే కూడా వెళ్తాయి నెక్స్ట్ అయిపోయిందమ్మ మీరు నెంబర్ పెట్టండి ఇందులో హనుమాన్ హీలింగ్ కావాలని మీ ఫోన్ నెంబర్ ఉన్ను హనుమాన్ హీలింగ్ అని పెడితే మీరు మీకు సెట్ చేస్తారు యా పెట్టండి అమ్మ ఒప్పో అని ఉన్నారు కదా మీరు నెంబర్ పెట్టండి అందరివి తీసుకున్నాము యా అనుమా థాంక్యూ అనుమ ఉమ్
No comments:
Post a Comment