Monday, May 4, 2026

ROD Talks : అబ్బాయిలను అలా వదిలించుకుంటాం..సో సింపుల్ #rodtalks #nononsense #viralreels | G Network

ROD Talks : అబ్బాయిలను అలా వదిలించుకుంటాం..సో సింపుల్ #rodtalks #nononsense #viralreels | G Network

Author Name:GNetworkTelugu

Youtube Channel Url:https://www.youtube.com/@Gnetworktelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Dt0lRF4TQi0



Transcript:
(00:00) అబ్బాయిలు అమ్మాయిలని ఎలా పటాయిస్తారో లాస్ట్ ఎపిసోడ్ లో చూసాం ఇప్పుడు అమ్మాయిల సైడ్ గేమ్ ఎలా ఉంటదో కుమారి గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి కుమారి గారు మీరు అబ్బాయిల ఆట ఆడుకుంటారంట కదండీ అలా ఎలా ఆడుకుంటారండి అది ఆట కాదు వేట సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు [సంగీతం] ఫస్ట్ సెలెక్షన్ గురించి మాట్లాడదాం మీరు అబ్బాయిల్లో ఫస్ట్ బక్రాలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఏముంది సింపుల్ సొల్లు కొంతమంది కళ్ళల్లో తెలుస్తుంది కొంతమందికి బాడీ లాంగ్వేజ్ లో తెలుస్తుంది ఇంకొంతమందిని అయితే చూస్ చూస్తేనే తెలిసిపోతుంది.
(00:31) నువ్వు నోరుమైనా నువ్వు నోరుమయ ఆడియన్స్ కోసం కొంచెం డీటెయిల్ గా చెప్తారా షూర్ ఏం లేదండి మగాళ్ళలో చాలా రకాలు ఉంటారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి డైరెక్ట్ గా మాట్లాడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చూడకుండా అటేటో చూస్తూ మనం వేరే సైడ్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని అలా చూసేవాళ్ళు ఉంటారు చూసావా వాళ్లే సొల్లుగళ్ళ అన్నమాట అది కాకుండా రెండో రకంగా కూడా ఉంటారు.
(00:51) వాళ్ళు ఎవరు అంటే మనల్ని కలవడానికి రాకముందరే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కి ఏదో ప్రిపరేషన్ చేసుకుంటారు చూసారా అలా మాట్లాడడానికి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం తడబడుతూ మాట్లాడుతారు చూసారా అదే సొల్లు అన్నమాట అలా మాతో మాట్లాడడానికి ముందయ్యే ప్రిపరేషన్ అంతా సొల్లు అన్నమాట నిజంగా మనసులో ఏం లేని వాళ్ళు వచ్చి స్ట్రెయిట్ గానే మాట్లాడేస్తారు.
(01:09) సో మీకు ఫిల్టర్లు బాగానే ఉన్నాయి అన్నమాట. ఉమ్ అవును వాడు సొల్లుగాడు అని తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తారు వాడు సొల్లుగాడు కాదు అని తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తారు అసలు వాడు సొల్లుగాడా సొల్లుగాడు కాదా అనేది మేము అసలు ఆలోచించం. మా లైఫ్ కి ఉపయోగపడతాడా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాం. ఓయమ్మ రే చిన్న సెకండ్లు లేవురా నీలా ఒకవేళ వాడు సొల్లుగాడు అయినా మాకు ఉపయోగపడతాడు అన్న పక్షాన్న మేము ఎంకరేజ్ చేస్తాం.
(01:31) ఎంతకి తెగించారురా లేదు వాడు ఎంత మంచివాడైనా ఎంత సుద్దపోస అయినా మాకు పనికిరాడు అనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాం. పనికి రావడం అంటే మీరు అన్ని సోఫిస్టికేటెడ్ గా మాట్లాడుతున్నారు కొంచెం డీటెయిల్ గా చెప్పండి మా ఆడియన్స్ కోసం పనికి రావడం అంటే ఆడవాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదండీ అలా బేసిక్ నీడ్స్ తీర్చేవాడు ఎవడైనా ఓకే బేసిక్ నీడ్స్ అంటే ఏమున్నాయండి బేసిక్ నీడ్స్ అంటే డైమండ్ రింగో ఐఫ ప్రో మాక్స్ లేదంటే డిజైనర్ వేర్ బట్టలు మమ్మల్ని తిప్పడానికి ఒక లగ్జరీ కారో అసలు ఇదంతా కాకుండా వీటితో పాటు అసలు మనకోసమో మన ఫోన్ కోసమో సిగ్గు సరలు
(02:03) లేకుండా సుల్లు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉండాలి. అది మా బేసిక్ టిన్స్. [సంగీతం] ఇన్ని రోజులు బేసిక్ నీడ్స్ అంటే కూడు, [గురకలు] గూడు, బట్ట అనుకున్నాం. అవును ఒకేసారి మీద చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తే ఏం చేస్తారు ఏముందండి ఒకళ్ళకి మార్నింగ్ ఒకళ్ళకి మధ్యాహ్నం ఒకళ్ళకి సాయంత్రం అలా అని టైం ఇస్తాము. లేదు కాంపిటీషన్ ఇంకా ఎక్కువైపోయింది అనుకున్న పక్షన ఒకడితో గిల్లి గజ్జాలు పెట్టుకొని మూడు రోజులు మాట్లాడకుండా ఉంటాము.
(02:26) ఆ మాట్లాడకుండా ఉన్న టైంలో ఇంకొకళ్ళకి టైం ఇస్తాము. మళ్ళీ వీడితో గిల్లి గజ్జలు పెట్టుకొని వాడికి మూడు రోజుల పాటు టైం ఇస్తామ అన్నమాట. ఇలా రొటేషన్ పాలసీ నడిపిస్తాం. ఫుల్ కార్పొరేట్ అయిపోయారు అయితే మీరు ఇది వ్యాపారం సరే ఒకడు చాలా పద్ధతిగా ఉన్నాడు వాడు సిల్లీగా గానిీ సీరియస్ గా గానిీ గొడవ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకో అప్పుడు ఏం చేస్తారండి ఏముందండి సింపుల్ గా రెండో వాడితో మూడో వాడితో కలిసి వాడిని వదిలించుకుంటాం వదిలించుకోవడం అంటే వాడతాలు చూడట్లేదఏంటి అయితే లేపేస్తారా ఇది నాకు చాలా యంజైటీ కలిగించే విషయం అండి ఒకరిని చంపడానికి
(02:55) ఇంకొకరిని ఎలా కన్విన్స్ చేస్తారు ఏముంది అతని దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఇంకోసారి మీ ఇద్దరిని ఒకటే దగ్గర గనక చూస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి చెప్పాడంటను ఏం మాట్లాడుతావ నువ్వు ఏం మాట్లా వెంటనే నేను నిన్ను చంపేయడం ఎందుకు నీ ప్రాణానికి నా ప్రాణమే అడ్డు అసలు నేనే చచ్చిపోతాను అని అంటాం. దానికి వాడు బాగా ఎమోషనల్ అయిపోయి నువ్వఎందుకు చావడము నేనే వాడిని చంపేస్తాను మనఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం వాడిని లేపడానికి అంటాడు సింపుల్ అదేంటండి అంత బీపి వచ్చింది పోతారేమో అని భయపడ్డాను.
(03:20) ఈ ప్రాసెస్ లో పోలీసులకు దొరుకుతా అనే భయం ఉండదా ఏముంది నేరం వాడి నెత్తి మీద వేసుకుంటాడు నాకు స్టేషన్ బెయిల్ వస్తుంది నేను మూవ్ ఆన్ అయిపోతా బాబోయ్ అమ్మోయ్ అయ బాబోయ్ ఆపేయ్ బాబోయ్ వాడు జైల్ పోయినక స్కెచ్ అంతా అర్థమయి బయటికి వచ్చిన గన మీద పగపెడితే అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయిరా ఏముంది వాడు విడుదల అయ్యేలోపే వాడిని చంపడానికి ఇద్దరిని రెడీగా పెడతా [సంగీతం] సందు దాటంగానే రెండు సుమోలు ఉంటాయి లక్కీగా దాటాడా అనుకో చుక్కల కుట్ట దగ్గర ఇంకో మూడు సుమోలు ఉంటాయి అది మిస్ అయిందా నాలుగు పాలిసలు ఉంటాయి వీరమ్మ చెరువు దగ్గర నాలుగు సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం.
(03:53) మరీ వైల్డ్ గా వైలెంట్ గా ఉన్నాయండి మీ థాట్స్ నువ్వేంటి నేనే అనుకోలేదు ఏం మాట్లాడుతున్నారండి మొన్న ఒక ఆవిడ ఏం చేసిందో మీకు తెలుసు కదా న్యూస్ లో చూసారా భర్తని బెయిల్ మీద బయటికి తెచ్చి మరీ లేపేసింది. కనీసం వీడికైతే జైల్లో ఉన్నతగల మేము నాలుగు నూకలు ఇస్తున్నాము వాడు ప్రశాంతంగా ఉన్నాడు వాడు బయటికి వచ్చిన తర్వాత ఏం చేయాలని మాత్రమే ప్లాన్ చేస్తున్నాం.
(04:13) దానికంటే ఇది ఎంత బెటర్ చెప్పండి. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావ్ ఎన్ని రోజులు ఇలా అదేంటండీ సముద్రంలో ఉన్న పడవని అడుగుతారా ఏ తీరం చేరే వరకు ఈ ప్రయాణం అని ఏం చెప్పావురా సపోజ్ ఏదో తేడా కొట్టి మీరు జైల్ కి పోయారు అనుకో అప్పుడు కూడా ఇదే కవితలు చెప్తారా ఏముందండి జైల్ కి వెళ్లి బయటికి వచ్చాక ఏ సీఎంో మినిస్టర్ అయిపోతాను ఇప్పుడు ఎలాగో అదే సెంటిమెంట్ నడుస్తుంది కదా అంత సింపుల్ గా చెప్తున్నారు జైల్ అంటే భయం లేదా మీకు ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా మీరు ఎదిగారు కానీ మీ బుర్ర ఎదగలేదండి అసలు మనం బయట బయట ఉన్నప్పుడు ఒక రౌడీ షీటర్ ని పట్టుకోవాలంటే ఎంత కష్టపడాలండి
(04:46) అదే జైల్లోకి వెళ్తే ఉన్నవాళ్ళందరూ వాళ్లే. మేము చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసామ అనుకోండి మనం బయటికి వచ్చిన తర్వాత మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతారు. అంటే మీలాంటిోళ్ళు జైల్లో కంటే బయట ఉండడమే బెటర్ అన్నమాట. చూసారా 10 నిమిషాల పాడ్కాస్ట్ లో మీకు ఎంత జ్ఞానోదయం అయిపోయిందో మీకు చివర్లో ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను.
(05:10) జీవితంలో ఇక కోల్పోయేది ఏమీ లేదు సాధించేది ఏమీ లేదు ఇహ మనిషిగా నేను పనికి రాను అన్నప్పుడు ఒక ఆడదాన్ని తగులుకోండి [సంగీతం]

No comments:

Post a Comment